Andhra Pradesh AP Board 3rd Class Maths Solutions 4th Lesson తీసివేత Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Maths Solutions Chapter 4 తీసివేత
Textbook Page No. 42
వివరములు
పై సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు – జవాబులు రాయండి.
ప్రశ్న 1.
మరియమ్మ ఏ రకం ఆకుకూరలు ఎక్కువగా పేకరించింది ?
జవాబు:
కొత్తిమీర, తోటకూర కట్టలు, గోంగూర రకపు ఆకు కూరలు ఎక్కువగా సేకరించడమైనది.
ప్రశ్న 2.
ఏరకం ఆకు కూరల ధర ఎక్కువగా ఉంది?
జవాబు:
తోటకూర కట్టలు ధర ఎక్కువ.
ప్రశ్న 3.
గుమ్మడి కాయలకన్నా అనపకాయ ఎన్ని ఎక్కువ సేకరించింది?
జవాబు:
68 – 35 = 33 ఆనపకాయలు ఎక్కువ సేకరించింది.
ప్రశ్న 4.
పొట్లకాయల కన్నా అరటి కాయలు ఉన్ని తక్కువ సేకరించింది?
జవాబు:
66 – 54 = 12 కాయలు తక్కువ కాయలు సేకరించింది.
ప్రశ్న 5.
వీకు 100 గొంగూర కట్టలు కావాలంటే ఇంకా ఎన్ని కట్టలు అవసరం అవుతాయి?
జవాబు:
100 – 70 = 30 కట్టల గోంగూర ఇంకనూ కావాలి.
Textbook Page No. 42
ఇవి చేయండి :
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
Textbook Page No. 45
ఇవి చేయండి :
1.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ప్రశ్న 2.
ఒక చెట్టుపై 247 పక్షులు కూర్చున్నాయి. వాటిలో 42 ఎగిరిపోయాయి. ఇపుడు చెట్టుపై ఎన్ని ‘పక్షులు ఉన్నాయి.
జవాబు:
చెట్టుపై కూర్చున్న పక్షుల సంఖ్య = 247
ఎగిరి పోయిన పక్షుల సంఖ్య = 42
చెట్టుపై మిగిలిన , పక్షుల సంఖ్య = 205
ప్రశ్న 3.
ఒక షర్టు ధర ₹ 385. పండుగ సీజన్లో దాని ధర₹35 తగ్గించారు. తగ్గించిన తర్వాత షర్టు ధర ఎంత ?
జవాబు:
వం పఒ షరు ధర = 385
తగ్గింపు ధర = 35
ప్రస్తుతం షర్టు అసలు ధర = 350
Textbook Page No. 47
అభ్యాసం – 1
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ఉ)
జవాబు:
ఊ)
జవాబు:
ఊ)
జవాబు:
ఋ)
జవాబు:
2. కింది మౌఖిక, లెక్కలకు జవాబులు చెప్పండి.
అ) 300 మరియు 200 మధ్య భేదం ఎంత?
జవాబు:
300 మరియు 200 మధ్య భేదం 100.
ఆ) 175 నుంచి 125 తీసివేస్తే మనకు ఎంత వస్తుంది?
జవాబు:
175 నుంచి 125 తీసివేసిన 50 వచ్చును.
ప్రశ్న 3.
మొత్తం ఔ 679 రావటానికి 425 కు ఎంత కలపాలి.
జవాబు:
₹ 425 లకు
₹ 254 ను కలిపిన
₹ 679 వచ్చును
ప్రశ్న 4.
ఒక పాఠశాలలో 385 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల వద్ద 142 గుడ్లు ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి ఒక్కో గుడ్డు ఇవ్వాలంటే ఇంకా ఎన్ని గుడ్లు అవసరం అవుతాయి ?
జవాబు:
పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య = 385
నిర్వాహకుల వద్ద గల గుడ్లు సంఖ్య = 142
ఇంకనూ కావలసిన గుడ్లు సంఖ్య = 243
Textbook Page No. 49
ఇవి చేయండి :
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
Textbook Page No. 51
ఇవి చేయండి :
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ప్రశ్న 2.
రాజయ్య వద్ద 342 గొర్రెలు ఉన్నాయి. అతను 65 గొర్రెలను అమ్మాడు. అయితే ఇప్పుడు అతని వద్ద ఉన్న గొర్రెలు ఎన్ని?
జవాబు:
రాజయ్య వద్ద గల గొర్రెల సంఖ్య = 342
అమ్మిన గొర్రెల సంఖ్య = 65
మిగిలిన గొర్రెల సంఖ్య = 277
Textbook Page No. 53
అభ్యాసం – 2
1. కింది లెక్కలు చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ఉ)
జవాబు:
ఊ)
జవాబు:
ఋ)
జవాబు:
ఋ)
జవాబు:
ఎ)
జవాబు:
ఏ)
జవాబు:
2. బాలు, కొన్ని తీసివేత సమస్యలు చేసాడు. పరిశీలించి తప్పులుంటే సరిదిద్దండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ప్రశ్న 3.
520 కోళ్ళు ఉన్న కోళ్ళ ఫారంలో 235. కోళ్ళు అమ్మారు. ఇంకా ఎన్ని కోళ్ళు మిగిలి ఉంటాయి?
జవాబు:
కోళ్ళ ఫారంలో కోళ్ళ సంఖ్య = 520
అమ్మిన కోళ్ళ సంఖ్య = 235
మిగిలిన కోళ్ళ సంఖ్య = 285
ప్రశ్న 4.
కింది వాటిని జతపర్చండి. ఒకటి మీ కోసం చేయబడింది.
జవాబు:
ప్రశ్న 5.
ఒక పాఠశాలలో 432 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 245 మంది బాలికలు. ఆ పాఠశాలలోని బాలుర సంఖ్య ఎంత?
జవాబు:
పాఠశాలలో గల విద్యార్థుల సంఖ్య = 432
పాఠశాలలో గల బాలికల సంఖ్య = 245
పాఠశాలలో గల బాలుర సంఖ్య = 187
ప్రశ్న 6.
ఒక జత చెప్పులు దర ₹ 250. శివ వద్ద ₹ 195 మాత్రమే ఉంటే, ఆ చెప్పులు కొనటానికి ఇంకా ఎంత డబ్బు కావాలి?
జవాబు:
ఒక జత చెప్పుల ధర = ₹ 250
శివ వద్ద గల సొమ్ము = ₹ 195
ఇంకనూ కావలసిన సొమ్ము = ₹ 55
ప్రశ్న 7.
నరేష్ దగ్గర 500 ఉన్నాయి. ఆ సొమ్ముతో కింది. ఇచ్చిన వాటిలో ఏయే వస్తువులు కొనగలుగుతాడు?
జవాబు:
నరేష్ వద్ద గల సొమ్ము = 500
నరేష్ తన వద్ద గల సొమ్ముతో కింది వస్తువులు కొనగలుగుతాడు.
- చొక్కా – 1 మరియు ప్యాంటు – 1
- బూట్లు – 1 మరియు వాటర్ బాటిల్ – 1
- బ్యాగు – 1 మరియు బంతి – 1
- బ్యాటు – 1 మరియు వాటర్ బాటిల్ – 1
Textbook Page No. 54
ఇవి చేయండి :
ప్రశ్న 1.
వహీదా వయస్సు 44 సం॥ కుమార్తె కరీమా వయస్సు ఆమె వయస్సు కన్నా 21 సం॥ తక్కువ. కరీమా వయస్సు ఎంత?
జవాబు:
వహీదా వయస్సు = 44 సం॥లు
కరీమా వయస్సు వహీదా వయస్సు కన్నా 21
సం॥లు తక్కువ.
∴ కరీమా వయస్సు
= 44 × 21 = 23 సం॥
ప్రశ్న 2.
ఒక పాఠశాలలో 650 గుడ్లు ఉన్నాయి. మధ్యాహ్న భోజనానికి 569 గుడ్లు వాడారు. ఇంకనూ మిగిలిన గుడ్లు ఎన్ని ?
జవాబు:
పాఠశాలలో గల గుడ్లు సంఖ్య = 650
వాడిన గుడ్లు సంఖ్య = 579
∴ మిగిలిన గుడ్లు సంఖ్య = 71
ప్రశ్న 3.
నా వద్ద కొంత సొమ్ము ఉంది. నువ్వు నాకు ₹ 200 ఇస్తే, మొత్తం 1.780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత?
జవాబు:
నా వద్ద గల సొమ్ము = ₹ x అ||కొ
నీ వద్ద నుండి తీసుకున్న సొమ్ము = ₹200
మొత్తం సొమ్ము విలువ = ₹ 780
ముందుగా నా వద్ద గల సొమ్ము = ₹ 780 – 200
= ₹ 580
ఇవి చేయండి
భేదాని అంచనా వేసి, దగ్గరగా ఉన్న దానికి “సున్న” చుట్టండి.
a) 520 – 180 = 300 400 500 600
జవాబు:
300
b) 685 – 210 = 500 600 700 400
జవాబు:
500
బహుళైచ్ఛిక ప్రశ్నలు
ప్రశ్న 1.
685 మరియు 210 ల భేదము విలువ
A) 400
B) 465
C) 475
D) 485
జవాబు:
C) 475
ప్రశ్న 2.
హ్యూమన్ కంప్యూటర్ అని ఎవరిని పిలుస్తారు?
A) రామానుజన్
B) శకుంతలాదేవి
C) రామ్మోహన్
D) భాస్కరాచార్య
జవాబు:
B) శకుంతలాదేవి
ప్రశ్న 3.
సోహన్ బియ్యం కొట్టు నందు ₹ 850 ల ఖరీదు గల బస్తాము కొమటకు ₹ 900 లను ఇచ్చిన తిరిగి వచ్చు సొమ్ము?
A) ₹ 100
B) ₹ 50
C) ₹ 75
D) ₹ 25
జవాబు:
B) ₹ 50
ప్రశ్న 4.
375 – 215 ల భేదము దాదాపు దీనికి దగ్గర ‘ వుండును.
A) 100
B) 50
C) 200
D) 250
జవాబు:
C) 200
ప్రశ్న 5.
425 – 156 = ………………
A) 250
B) 209
C) 269
D) 290
జవాబు:
C) 269