Andhra Pradesh AP Board 3rd Class Maths Solutions 7th Lesson దత్తాంశ విశ్లేషణ Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Maths Solutions Chapter 7 దత్తాంశ విశ్లేషణ
Textbook Page No. 90
I.
పై చిత్రాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
అ) పై చిత్రంలో మీరు ఏమి గమనించారు ?
జవాబు:
దుకాణాలు, దుకాణాదారులు, పిల్లలు మరియు బొమ్మలు.
ఆ) బొమ్మకార్లు ఎన్ని ఉన్నాయి ?
జవాబు:
9 కలవు.
ఇ) బొమ్మ ఏనుగులు ఎన్ని ఉన్నాయి ?
జవాబు:
2 కలవు.
ఈ) బొమ్మ బస్సులు ఎన్ని ఉన్నాయి ?
జవాబు:
3 కలవు.
ఉ) బొమ్మ విమానాలు ఎన్ని ఉన్నాయి ?.
జవాబు:
3 కలవు.
II. రమణ కొన్ని బొమ్మలను కొన్నాడు. అతను కొన్న బొమ్మలు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. వాటి సంఖ్యను రాయండి.
జవాబు:
అ) ఏ రకం బొమ్మలు ఎక్కువ సంఖ్యలో కొన్నారు ?
జవాబు:
టెడ్డీబేర్ బొమ్మలు ఎక్కువగా కొన్నారు.
ఆ) వారు ఎన్ని టెడ్డీబేర్లు కొన్నారు ?
జవాబు:
6 బొమ్మలు కొన్నారు.
ఇ) వారు ఎన్ని విమానం బొమ్మలను కొన్నారు ?
జవాబు:
3 బొమ్మలు కొన్నారు.
ఉ) వారు కొన్న మొత్తం బొమ్మలు ఎన్ని ?
జవాబు:
వారు మొత్తం 19 బొమ్మలు కొన్నారు.
ఈ) ఏ రకపు బొమ్మలు తక్కువ కొన్నారు ?
జవాబు:
ఇంటి బొమ్మలు తక్కువగా కొన్నారు.
Textbook Page No. 92
III. గణన చిహ్నాలు :
బొమ్మలు కొన్నాక ఆ దుకాణం నుంచి మరొక దుకాణానికి వెళ్ళాం. అక్కడ కొంతమంది బొమ్మ తుపాకీతో బెలూన్లను పేల్చుతున్నారు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. తాతయ్య టికెట్లను కొన్నాడు. ప్రతీ ఒక్కరు ఒక టికెట్ కు 5 సార్లు తుపాకీతో బెలూన్లను పేల్చవచ్చు. మేమంతా సరదాగా ఆ ఆటలో పాల్గొన్నాం.
ఫలితాలు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. బెలూన్లను తుపాకీతో పేల్చిన సందర్భానికి (✓) గుర్తుతోను, బెలూన్లను తుపాకీతో పేల్చని సందర్భానికి (✗) గుర్తుతోను సూచించడం జరిగింది.
గమనిక : (✓) గుర్తు అనగా బెలూన్లను గురిచూసి పేల్చిన సందర్భము ( |) అనే గణన చిహ్నాన్ని ఉపయోగించి పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
ప్రశ్న 1.
పై పట్టికను పరిశీలించి, కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అ) ఎక్కువ బెలూన్లను ఎవరు గురిచూసి పేల్చారు ?
జవాబు:
సాయి ఎక్కువ బెలూన్లను గురి చూసి పేల్చారు.
ఆ) ఎన్ని పేల్చారు ?
జవాబు:
4 బెలూన్లను పేల్చారు.
ప్రశ్న 2.
శ్రీకరి ఎన్ని బెలూన్లను గురిచూసి పేల్చింది ?
జవాబు:
2 బెలూన్లను
ప్రశ్న 3.
సాయి కంటే శ్రీకరి ఎన్ని బెలూన్లను తక్కువ పేల్చింది ?
జవాబు:
4 – 2 = 2 బెలూన్లను తక్కువ పేల్చింది.
ప్రశ్న 4.
ఎవరెవరు సమానంగా బెలూన్లను పేల్చారు ?
జవాబు:
రమణ మరియు శ్రీకరి
ప్రశ్న 5.
అందరి కన్నా తక్కువ బెలూన్లను ఎవరు పేల్చారు ? ఎన్ని పేల్చారు.
జవాబు:
కావ్య 1 పేల్చింది.
IV. కింది పండ్లను లెక్కించండి. పండ్ల ఆధారంగా రెండవ నిలువ వరుసలో గణన చిహ్నాలను రాయండి. వాటిని లెక్కించి వాటి సంఖ్యను మూడవ నిలువ వరుసలో రాయండి.
జవాబు:
అ) ఎక్కువ సంఖ్యలో ఉన్న పండు ఏది ?
జవాబు:
మామిడి ఎక్కువ సంఖ్యలో కలదు.
ఆ) తక్కువ సంఖ్యలో ఉన్న పండు ఏది ?
జవాబు:
పుచ్చకాయ తక్కువ సంఖ్యలో కలదు.
ఇ) సంఖ్య ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకు పండ్ల పేర్లను రాయండి.
జవాబు:
పుచ్చకాయ, బొప్పాయి, సీతాఫలం, ఆపిల్, ఆ పైనాపిల్, నారింజ, జామ మరియు మామిడి.
V. మేము జాతరలో నడుస్తుండగా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండటం నేను గమనించాను.
మా ఉపాధ్యాయులు ‘స్వచ్ఛభారత్’ గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నేను అక్కడ వారికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పాను. వారు నన్ను మెచ్చుకున్నారు.
అప్పుడు మేమంతా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా, చెదారాన్ని ఏరి చెత్త బుట్టలో వేశాం. మేము చెత్తబుట్టలో వేసిన వ్యర్థాల వివరాలను ఒక పేపరు మీద రాశాను. అవి కింద చూపిన విధంగా ఉ న్నాయి.
జవాబు:
పై దత్తాంశానికి గణన చిహ్నాలు రాసి లెక్కించి సంఖ్యను రాయండి.
జవాబు:
అ) సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలలో నీళ్ళ బాటిల్స్ ఎన్ని కలవు ?
జవాబు:
మూడు బాటిళ్ళు కలవు.
ఆ) ఏ రకపు వ్యర్థాలు ఎక్కువగా కలవు ?
జవాబు:
నీళ్ళ ప్యాకెట్లు ఎక్కువగా కలవు.
ఇ) ఏ రకపు వ్యర్థాలు తక్కువగా దొరికాయి ?
జవాబు:
బిస్కెట్ కవర్లు తక్కువగా దొరికాయి.
ఈ) మేము ఎన్ని బిస్కెట్ ప్యాకెట్ల కవర్లు సేకరించాము ?
జవాబు:
1 ప్యాకెట్
Textbook Page No. 95
ప్రాజెక్టు పని :
మీ తరగతిలోని విద్యార్థులు ఏ ఆటను ఇష్టంగా ఆడుతారో అనే సమాచారాన్ని సేకరించండి. సమాచారాన్ని గణన చిహ్నాలు ఉపయోగించి నమోదు చేయండి.
జవాబు:
ప్రశ్న 1.
క్రికెట్ అంటే ఎంతమందికి ఇష్టం ?
జవాబు:
8 మంది విద్యార్థులు క్రికెట్ ఇష్టపడతారు.
ప్రశ్న 2.
ఎక్కువ మంది ఇష్టపడే ఆట ఏద ఎంతమంది ?
జవాబు:
రింగ్ 9 మంది దానిని ఇష్టపడుతున్నారు.
ప్రశ్న 3.
తక్కువమంది ఇష్టపడిన ఆట ఏది ? ఎంతమంది ?
జవాబు:
తొక్కుడుబిల్ల. ఇద్దరు దానిని ఇష్టపడుతున్నారు.
ప్రశ్న 4.
మీ ప్రాజెక్టులో పాల్గొన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ?
జవాబు:
ఈ ప్రాజెక్టు పనిలో 44 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
బహుళైచ్ఛిక ప్రశ్నలు
I. క్రింద ఇవ్వబడిన పట్టికలో ఒక స్కూలులోని 3వ తరగతి విద్యార్థుల ఇష్టపూర్వకమైన ఆహారపు విషయాలు పట్టికలో ఇవ్వబడినవి.
ప్రశ్న 1.
ఏ రకపు ఆహారంను విద్యార్థులు తక్కువగా ఇష్టపడ్డారు ?
A) శాండ్ విచ్
B) దోశ
C) నూడిల్స్
D) ఏదీకాదు
జవాబు:
C) నూడిల్స్
ప్రశ్న 2.
ఏ రకపు ఆహారంను విద్యార్థులు ఎక్కుగా ఇష్టపడ్డారు?
A) శాండ్ విచ్
B) దోశ
C) నూడిల్స్
D) ఏదీకాదు
జవాబు:
B) దోశ
ప్రశ్న 3.
3వ తరగతిలో ఎంతమంది విద్యార్థులు కలరు ?
A) 7
B) 11
C) 4
D) 22
జవాబు:
D) 22
II. ఇచ్చిన సమాచారం ఆధారంగా పట్టికను పూరించుము.
Answers:
III. క్రింది వాటిని జతపరచుము.