Andhra Pradesh AP Board 3rd Class Maths Solutions 8th Lesson సమాన వాటాలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Maths Solutions Chapter 8 సమాన వాటాలు
I. శ్రీను, గిరి అన్నదమ్ములు. వారు పార్కులో స్నేహితులతో ఆడుకుంటున్నారు. పై చిత్రాన్ని పరిశీలించి, కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అ) శ్రీను వద్ద ఎన్ని గోళీలు ఉన్నాయి ?
జవాబు:
6 గోళీలు ఉన్నాయి.
ఆ) గిరి వద్ద ఎన్ని గోళీలు ఉన్నాయి ?
జవాబు:
6 గోళీలు ఉన్నాయి.
ఇ) మొత్తం ఎన్ని గోళీలు ఉన్నాయి ?
జవాబు:
6 + 6 = 12 గోళీలు ఉన్నాయి.
ఈ) ఎవరి వద్ద రెండు చేతులలో సమానంగా గోళీలు ఉన్నాయి ?
జవాబు:
శ్రీను మరియు గిరి వద్ద సమానంగా కలవు.
ఉ) ఆ బాలురు ఇద్దరూ మొత్తం గోళీలను సమానంగా పంచుకుంటే, ఒక్కొక్కరికి ఎన్ని గోళీలు వస్తాయి ?
జవాబు:
శ్రీను మరియు గిరి 12 ÷ 2 = 6 గోళీలు వస్తాయి.
కృత్యం
II. శ్రీను, గిరిలు ఒక కాగితంతో ఇంటిని తయారు చేయాలనుకొన్నారు. కావున వారు 3 పోస్టర్డులను తెచ్చి కింద చూపిన విధంగా మధ్యకి మడిచారు.
జవాబు:
అ) కార్డును ఎలా మడిచారు ?
(సమానంగా / అసమానంగా) ?
జవాబు:
సమానంగా
ఆ) మడిచిన భాగాలు ఎలా ఉన్నాయి ? (ఒకే మాదిరిగా / భిన్నంగా) ?
జవాబు:
ఒకే మాదిరిగా
ఇ) ఒక్కొక్క పోస్ట్ కార్డును ఎన్ని సమాన భాగాలుగా చేశారు ?
జవాబు:
రెండు సమాన భాగాలుగా చేశారు.
Textbook Page No. 97
ఇవి చేయండి.
కింది చిత్రాలను పరిశీలించి, సమాన భాగాలు ఉన్న వాటి గడిలో (✓) పెట్టండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ఇవి చేయండి.
ఇచ్చిన చిత్రంలో సగభాగానికి రంగు వేయండి.
అ)
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
Textbook Page No. 99
III. అమ్మ 3 దోశలు వేసి ఉంటే, ఆమె వాటిని శ్రీను, గిరిలకు ఏ విధంగా సమానంగా పంచగలదు ?
శ్రీను శ్రీను, గిరిలు సమానంగా దోసెలు పొందారా ?
జవాబు:
అవును సమానంగా పొందారు.
ఇవి చేయండి
పైన చూపిన విధంగా, సమానంగా పంచండి.
5 బిస్కెట్లను ఇద్దరు బాలికలకు సమానంగా పంచండి
జవాబు:
5 = 2 \(\frac{1}{2}\) + 2 \(\frac{1}{2}\) = 2 \(\frac{1}{2}\) భాగం
7 చాక్లెట్లను ఇద్దరు బాలికలకు సమానంగా పంచండి
జవాబు:
7 = 3 \(\frac{1}{2}\) + 3 \(\frac{1}{2}\) = 3 \(\frac{1}{2}\) భాగం
ఇవి చేయండి
ప్రశ్న 1.
పావు భాగానికి రంగు వేయండి. మీ కోసం ఒకటి చేయబడింది.
జవాబు:
ప్రశ్న 2.
ప్రతి చిత్రంలో పావు భాగం వస్తువులకు రంగు వేయండి.
జవాబు:
ప్రశ్న 3.
ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. వారికి భూమిని సమానంగా పంచండి.
జవాబు:
ప్రశ్న 4.
రొట్టెలను నాలుగు కోతులకు సమానంగా పంచండి.
జవాబు:
అభ్యాసం – 1
ప్రశ్న 1.
సమాన భాగాలు చేయబడిన చిత్రానికి (✓) పెట్టండి.
జవాబు:
ప్రశ్న 2.
రెండు సమాన భాగాలు చేయండి.
జవాబు:
ప్రశ్న 3.
ప్రతి చిత్రంలో సగభాగానికి రంగు వేయండి.
జవాబు:
ప్రశ్న 4.
ప్రతి చిత్రంలో పావు భాగానికి రంగు వేయండి.
జవాబు:
బహుళైచ్చిక ప్రశ్నలు
ప్రశ్న 1.
సగంలో సగంను ……………. అంటారు.
A) మొత్తం
B) పావు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) పావు
ప్రశ్న 2.
నాలుగు పావులను కలిపిన వచ్చు ఫలితం
A) మొత్తం
B) పావు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) మొత్తం
ప్రశ్న 3.
క్రింది వాటిలో సమానంగా పంచబడినది
జవాబు:
B)
ప్రశ్న 4.
క్రింది వాటిలో పావు భాగంగా పంచబడినది.
జవాబు:
(A)
ప్రశ్న 5.
32 బిస్కెట్లను పావు భాగంగా విభజించి పంచగా ఒక్కొక్కరికి వచ్చు బిస్కెట్ల సంఖ్య
A) 16
B) 8
C) 24
D) 32
జవాబు:
B) 8
ప్రశ్న 6.
పావు భాగంను దీని ద్వారా సూచించవచ్చును .
A) 1
B) \(\frac{1}{4}\)
C) \(\frac{1}{2}\)
D) \(\frac{3}{4}\)
జవాబు:
B) \(\frac{1}{4}\)
ప్రశ్న 7.
కింది వాటిలో సమానంగా విభజించబడిన పటంను గుర్తించుము.
జవాబు:
(D)
ప్రశ్న 8.
కింది వాటిని జతపర్చుము.
i) పావుభాగం (e) A. \(\frac{1}{2}\)
ii) సగభాగం (a) B. 1
iii) 4 పావుల మొత్తం (b) C. \(\frac{1}{4}\)