Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 7th Lesson జ్యామితి Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class Maths Solutions Chapter 7 జ్యామితి
Textbook Page No. 86
ఆలోచించండి, చర్చించండి.
శంఖాకారము మరియు స్థూపాకార వస్తువులకు అంచులు, మూలలు ఉన్నాయా ?
జవాబు:
అవును. శంఖువుకి, ఒక అంచు మరియు ఒక మూల ఉంటాయి. అవును. స్థూపానికి రెండు అంచులు మాత్రమే ఉంటాయి. మరియు మూలలు ఉండవు.
ఇవి చేయండి
అ) ఇచ్చిన దీర్ఘచతురస్రాలను 2 భాగాలుగా చేసే విధంగా గీతలు గీయండి.
జవాబు:
ఆ) మీ పరిసరాలలో ఉండే దీర్ఘచతురస్రాకారపు వస్తువులు కొన్నింటిని రాయండి.
జవాబు:
పుస్తకం, ఇటుక, సెల్‌ఫోన్, మరియు పరీక్ష ప్యాడ్
Textbook Page No. 87
ఇవి చేయండి
ఇచ్చిన చతురస్రంపై గీతలు గీయడం ద్వారా 2 సమాన భాగాలుగా చేయండి.
జవాబు:
Textbook Page No. 89
ఇవి చేయండి
అ) ఒక దీర్ఘచతురస్రమును గానీ, చతురస్రమును గానీ కర్ణము వెంబడి కత్తిరిస్తే ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి ?
జవాబు:
ఒక దీర్ఘచతురస్రమును లేదా చతురస్రమును గానీ కర్ణము వెంబడి కత్తిరిస్తే రెండు “త్రిభుజాలు” ఏర్పడతాయి.
ఆ) ఒక పటములో నాలుగు భుజాల పొడవులు వరుసగా 20 సెం.మీ., 16 సెం.మీ., 20 సెం.మీ., 16 ప: సెం.మీ. అయితే ఆ పటము ఏ ఆకారంలో ఉంటుంది ?
జవాబు:
ఇక్కడ నాలుగు భుజాల కొలతలు 20 సెం.మీ., 16 సెం.మీ., 20 సెం.మీ., 16 సెం.మీ. ఇక్కడ రెండుభుజాల కొలతలు సమానంగా ఉన్నవి. ఇది ఒక దీర్ఘచతురస్రము.
ఇ) ఒక పటంలో నాలుగు భుజాల పొడవులు 15 సెం.మీ. కు సమానమైన కొలతలు కలిగి ఉ ౦టే, ఆ పటమును ఏమంటారు ?
జవాబు:
ఇచ్చిన కొలత 15 సెం.మీ. అన్ని భుజాలు సమానమై, శీర్షము ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. కనుక ఇది చతురస్రము.
Textbook Page No. 90
ఇవి చేయండి
కింది వాటిలో వేటితో మూతలేని పెట్టిన తయారు చేయగలం ?
జవాబు:
∴ ఇది ఒక చతురస్రం
Textbook Page No. 91
2. కింది త్రిమితీయ ఆకారాలను వాటి వలరూపాలతో జతచేయండి.
జవాబు:
1) ఆ
2) ఈ
3) అ
4) ఇ
Textbook Page No. 92
ప్రయత్నించండి
స్ట్రాలతో వివిధ పరిమాణాలున్న దీర్ఘచతురస్రం, చతురస్రము, త్రిభుజములనుత యారుచేసి వాటి చుట్టుకొలతలు కనుక్కోండి.
Textbook Page No. 93
అభ్యాసం -7.1
ప్రశ్న 1.
ఒక దీర్ఘచతురస్రాకారపు పొలము పొడవు, వెడల్పులు వరుసగా 60 మీ., 40 మీ. సోమయ్య ఒకసారి తన పొలము చుట్టూ తిరిగి వస్తే ఎంత దూరం నడిచినట్లు ?
జవాబు:
దీర్ఘచతురస్రాకారపు పొలము పొడవు = 60మీ.
దీర్ఘచతురస్రాకారపు పొలము వెడల్పు = 40మీ.
సోమయ్య పొలం చుట్టూ తిరిగి వచ్చిన దూరము
= 2(l + b)
= 2 (పొడము + వెడల్పు)
= 2(60 + 40)
= 2 × 100
= 200 మీ.
ప్రశ్న 2.
సోములు ఇంటి స్థలం చతురస్రాకారంలో ఉంటుంది. దాని చుట్టూ అతను ప్రహారీ గోడ నిర్మించాలి అనుకున్నాడు. అయితే ప్రహారీ గోడ పొడవు ఎంత ?
జవాబు:
చతురస్రాకార స్థలము పొడవు = 14 మీ.
దీనిచుట్టూ అతను ప్రహారీ గోడ నిర్మించాలని అనుకొంటే, మొత్తం ప్రహారీ గోడ పొడవు = 4 × భుజం
= 4 × 14
= 56 మీ.
ప్రశ్న 3.
ఒక పార్కు త్రిభుజాకారంలో ఉంది. దాని కొలతలు కింద ఇవ్వబడ్డాయి. ఆ పార్కు యొక్క చుట్టుకొలత ఎంత ?
జవాబు:
ఒక పార్కు త్రిభుజాకారంలో ఉన్నది. పార్కు యొక్క భుజాల పొడవులు = 30 మీ., 40 మీ మరియు 50 మీ.
∴ పార్కు చుట్టుకొలత = 30 + 40 + 50
= 120 మీ.
4. కింద పటాల యొక్క చుట్టుకొలతలు కనుగొనండి.
అ)
జవాబు:
పటం నుండి, పటం యొక్క చుట్టుకొలత = 6 సెం.మీ. + 6 సెం.మీ. + 6 సెం.మీ. +6 సెం.మీ.
= 24 సెం.మీ.
Textbook Page No. 94
ఆ)
జవాబు:
పటం నుండి, పటం యొక్క చుట్టుకొలత = 4 సెం.మీ. + 7 సెం.మీ. + 4 సెం.మీ. + 7 సెం.మీ.
= 22 సెం.మీ.
ఇ)
జవాబు:
పటం నుండి, పటం యొక్క చుట్టుకొలత
= 5 సెం.మీ. + 5 సెం.మీ. + 5 సెం.మీ.
= 15 సెం.మీ.
ఈ)
జవాబు:
పటం నుండి, పటం యొక్క చుట్టుకొలత
= 3 సెం.మీ. + 4 సెం.మీ. + 5 సెం.మీ.
= 12 సెం.
Textbook Page No. 95
ఇవి చేయండి
ఇచ్చిన ఆకారాల చుట్టుకొలతలు కనుగొనండి.
జవాబు:
∴ ఇచ్చిన ఆకారపు చుట్టుకొలత
= 3 సెం.మీ. + 1 సెం.మీ. + 3 సెం.మీ. + 1 సెం.మీ.
= 8 సెం.మీ.
జవాబు:
∴ ఇచ్చిన ఆకారపు చుట్టుకొలత
= (1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1) సెం.మీ.
= 8 సెం.మీ.
జవాబు:
∴ ఇచ్చిన ఆకారపు చుట్టుకొలత
= (1 + 2 + 2 + 1 + 1)సెం.మీ.
= 7 సెం.మీ.
జవాబు:
∴ ఇచ్చిన ఆకారపు చుట్టుకొలత
= (1 + 2 + 1 + 2) = 6 సెం.మీ.
జవాబు:
∴ ఇచ్చిన ఆకారపు చుట్టుకొలత
= (1 + 1 + 1 + 1 +1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 )
= 11 సెం.మీ.
Textbook Page No. 97
ఇవి చేయండి
మూడు, నాలుగు, ఐదు గళ్ళలో ఏర్పడే వేర్వేరు ఆకారాల వైశాల్యాలు కనుగొనండి.
జవాబు:
రంగులతో నింపబడిన గళ్ళు
3 గళ్ళు = 3 చదరపు యూనిట్లు
4 గళ్ళు = 4 చదరపు యూనిట్లు
5 గళ్ళు = 5 చదరపు యూనిట్లు
ప్రయత్నించండి
ప్రశ్న 1.
‘పై పటాలకు వైశాల్యములు, చుట్టుకొలతలు కనుగొనండి. మీరేమి గమనించారు?
i)
ఈ పటంలో నాలుగు చదరాలకు రంగు వేయబడింది.. నాలుగు చదరాలను ఆక్రమించింది. పటం వైశాల్యం 4 చదరపు యూనిట్లు
జవాబు:
ఈ పటంలో 4 గళ్ళు ఆక్రమించి ఉన్నవి. కాబట్టి దీని ప్రదేశ వైశాల్యం = 4 చదరపు యూనిట్లు
ఆకారపు చుట్టుకొలత (2 + 2 + 2 + 2) సెం.మీ. = 8 సెం.మీ.
ii)
ఈ పటం 9 చదరాలను ఆక్రమించింది.
పటం వైశాల్యం ……….. చదరపు యూనిట్లు
జవాబు:
ఈ పటం 9 గళ్ళను ఆక్రమించి ఉన్నది. కొబట్టి రంగు వేయబడిన ప్రదేశం = 9 చదరపు యూనిట్లు
ఆకారపు చుట్టుకొలత = ఒక్కోగడి చుట్టుకొలత × 9
= 4 సెం.మీ × 9
= 36 సెం.మీ.
iii)
ఈ పటం. ……. చదరాలను ఆక్రమించింది.
పటం వైశాల్యం ……… చదరపు యూనిట్లు
జవాబు:
ఈ పటం 8 గళ్ళను ఆక్రమించి ఉన్నది. కాబట్టి రంగు వేయబడిన ప్రదేశము = ఒక్కో గడి చుట్టుకొలత × 8
= 4 సెం.మీ. × 8
= 32 సెం.మీ.
Textbook Page No. 98
అభ్యాసం -7.2
ప్రశ్న 1.
గళ్ళ కాగితం మీద 8 గళ్ళు ఉండేలా వేర్వేరు ఆకారాలు గీయండి.
జవాబు:
ప్రశ్న 2.
ఒక గళ్ళ కాగితం మీద 4 యూనిట్లు పొడవు, 3 యూనిట్లు వెడల్పు ఉండేలా దీర్ఘచతురస్రం గీయండి. ఆ దీర్ఘచతురస్ర వైశాల్యం కనుగొనండి.
జవాబు:
ప్రశ్న3.
గళ్ళ కాగితం మీద 5 యూనిట్లు భుజం కలిగిన చతురస్రం గీయండి. దాని వైశాల్యం కనుగొనండి.
జవాబు:
Textbook Page No. 100
ఇవి చేయండి
అ) ఒక కాగితంపై గాజు, నీళ్ళ సీసా మూత, ప్లేటు లాంటి ఆ వస్తువులను ఉంచి వృత్తములు గీయండి.
జవాబు:
ఆ) ఒక రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణాలు ఉపయోగించి, వృత్తములు గీయండి.
జవాబు:
Textbook Page No. 101
అభ్యాసం – 7.3
ప్రశ్న 1.
ఇచ్చిన ఆకారాల యొక్క చుట్టుకొలత ఎంత ?
జవాబు:
ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత
= 3 సెం.మీ. + 3 సెం.మీ. + 3 సెం.మీ.
= 12 సెం.మీ.
చుట్టుకొలత = 3 సెం.మీ. + 6 సెం.మీ. + 4 సెం.మీ. + 3 సెం.మీ.
= 16 సెం.మీ.
ప్రశ్న 2.
సింహాచలం పొలం కింది ఆకారంలో ఉంది. తన పొలం చుట్టూ కంచె వేయడానికి, అతనికి ఎంత పొడవున్న తీగ అవసరం ?
జవాబు:
పొలం చుట్టూ కంచె వేయుటకు కావలసిన – ఇనుప తీగ పొడవు = చుట్టుకొలత
= 18 మీ. + 17 మీ. + 16 మీ. + 14 మీ.
= 65 మీ.
ప్రశ్న 3.
ఇచ్చిన ఆకారం యొక్క చుట్టుకొలత ఎంత ?
జవాబు:
ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత
= 3 మీ. + 3 మీ. + 2 మీ. + 5 మీ. + 6 మీ.
= 19మీ.
Textbook Page No. 102
ప్రశ్న 4.
ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత ఎంత ?
జవాబు:
ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత
= 2 సెం.మీ. + 3 సెం.మీ. + 3 సెం.మీ. + 3 సెం.మీ. + 2 సెం.మీ. + 5 సెం.మీ. + 7 సెం.మీ. + 5 సెం.మీ.
= 30 సెం.మీ. 35
ప్రశ్న 5.
గళ్ళ కాగితలో ఇచ్చిన పటాల యొక్క చుట్టు కొలత ఎంత ?
జవాబు:
ఇచ్చిన పటం 1 యొక్క చుట్టుకొలత : 2 సెం.మీ. +1 సెం.మీ. +1 సెం.మీ. +1 సెం.మీ. +1 సెం.మీ. + 1 సెం.మీ. + 1 సెం.మీ. – + 2 సెం.మీ. + 1 సెం.మీ. +1 సెం.మీ. +1 సెం.మీ. + 1 సెం.మీ.
= 14 సెం.మీ.
ఇచ్చిన పటం 2 యొక్క చుట్టుకొలత : 1 సెం.మీ. + 1 సెం.మీ. + 1 సెం.మీ. + 1 సెం.మీ. +1 సెం.మీ. + 1 సెం.మీ. +1 సెం.మీ. + 1 సెం.మీ. + 1 సెం.మీ. + 1 సెం.మీ. + 1 సెం.మీ. + 1 సెం.మీ. +1 సెం.మీ. + 1 సెం.మీ. + 1 సెం.మీ. + 1 సెం.మీ. + 1 సెం.మీ. + 1 సెం.మీ. +1 సెం.మీ. + 1 సెం.మీ.
= 20 సెం.మీ.
బహుళైచ్ఛిక ప్రశ్నలు
ప్రశ్న 1.
క్యారట్ యొక్క ఆకారం ………. . ( )
A) జోకర్ టోపి
B) బంతి
C) ఇటుక
D) డ్రమ్
జవాబు:
A) జోకర్ టోపి
ప్రశ్న 2.
సమోసా …….. ఆకృతిలో ఉంటుంది. ( )
A) దీర్ఘచతరస్రం
B) చతురస్రం
C) వృత్తం
D) త్రిభుజం
జవాబు:
B) చతురస్రం
ప్రశ్న 3.
జోకర్ టోపీ ఆకృతి. ……. ( )
A) దీర్ఘఘనం
B) ఘనం
C) చతురస్రం
D) శంఖువు
జవాబు:
D) శంఖువు
ప్రశ్న 4.
క్యారంబోర్డ్ ఆకారం…… ( )
A) దీర్ఘఘనం
B) చతురస్రం
C) త్రిభుజం
D) వృత్తం
జవాబు:
B) చతురస్రం
ప్రశ్న 5.
రూబిక్ క్యూబ్ ఆకారం…………. ( )
A) ఘనం
B) దీర్ఘఘనం
C) శంఖువు
D) చతురస్రం
జవాబు:
C) శంఖువు
ప్రశ్న 6.
టూత్ పేస్ట్ బాక్స్ యొక్క ఆకారం ……. ( )
A) చతురస్రం
B) వృత్తం
C) దీర్ఘచతురస్రం
D) త్రిభుజం
జవాబు:
C) దీర్ఘచతురస్రం
ప్రశ్న 7.
ఇది చేయండి”లో క్రింది బొమ్మ రావాలి. రంగు వేయబడిన ప్రదేశం ………. చదరపు యూనిట్లు ( )
A) 9
B) 18
C) 4
D) 10
జవాబు:
C) 4
ప్రశ్న 8.
దీని యొక్క చుట్టుకొలత మీటర్లలో ఎంత ? ( )
A) 20 మీ.
B) 12 మీ.
C) 15 మీ.
D) 18 మీ.
జవాబు:
A) 20 మీ.
ప్రశ్న 9.
క్రింది వస్తువు యొక్క ఆకారం ఏది ? ( )
A) చదరం
B) త్రిభుజం
C) వృత్తం
D) దీర్ఘచతురస్రం
జవాబు:
C) వృత్తం
ప్రశ్న 10.
టా గ్రాం ……. కొలతలను కలిగి ఉంటుంది. ( )
A) 7
B) 5
C) 6
D) 4
జవాబు:
A) 7