Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 10th Lesson కొలతలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class Maths Solutions Chapter 10 కొలతలు
Textbook Page No. 133
గంగనమ్మ జాతర సందర్భంగా మీరా తన తల్లి కమలతో కలిసి బట్టల దుకాణానికి కొత్త బట్టలు కొనుగోలు చేయుటకు వెళ్ళింది. మీరా కొరకు దుకాణదారుణ్ణి 1 మీటరు పొడవు గల బట్ట కావాలని కమల అడిగింది. దుకాణదారుడు 50 సెంటీమీటరు పొడవు గల కొలబద్దతో రెండు సార్లు బట్టను కొలిచి, ఇచ్చినాడు.
i) పై చిత్రంలో నీవు ఏమి గమనించావు ?
జవాబు:
చీరలు, దుప్పట్లు, వస్త్ర తానులను గమనించాను.
ii) ఎంత పొడవు గల బట్ట కావాలని కమల అడిగింది ?
జవాబు:
1 మీటరు పొడవు గల బట్ట కావాలని కమల అడిగింది.
iii) దుకాణదారుడు బట్టను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగించాడు ?
జవాబు:
దుకాణదారుడు 50 సెం.మీ. పొడవు గల కొలబద్దతో పరికరాన్ని ఉపయోగించెను.
iv) 1 మీటరు పొడవును కొలవడానికి కొలబద్దతో ఎన్ని సార్లు కొలిచాడు.
జవాబు:
రెండు సార్లు కొలిచాడు.
v) అతను రెండు సార్లు కొలిచిన బట్ట పొడవు, 1 మీటరుకు సమానమేనా ?
జవాబు:
అవును 1 మీటరుకు సమానము
Textbook Page No. 134
కృత్యం
విద్యార్థులను 4 గ్రూపులుగా చేసి, ఒక్కొక్క గ్రూపుకు 1 మీ. తాడు ఇవ్వండి. ఒక్కొక్క గ్రూపును వారికి ఇవ్వబడిన కొలత ప్రకారము సమాన భాగాలుగా కత్తిరించి, దాని ప్రకారం కింది పట్టికను పూరించమనండి.
జవాబు:
Textbook Page No. 135
ఇవి చేయండి
1. మీటర్లను, సెంటీమీటర్లలోకి మార్చండి.
అ) 18 మీ. = 18 × …… సెం.మీ. = …… సెం.మీ.
జవాబు:
18 మీ. = 18 × 100 సెం.మీ. = 1800 సెం.మీ.
ఆ) 100 మీ. = 100 × ……… సెం.మీ. = ………. సెం.మీ.
జవాబు:
100 మీ. = 100 × 100 సెం.మీ. = 10,000 సెం.మీ.
ఇ) 17 మీ. 25 సెం.మీ. = 17 × ……….. సెం.మీ. + 25 సెం.మీ. ………… సెం.మీ. + ……….. సెం.మీ. = ……. సెం.మీ.
జవాబు:
ఇ) 17 మీ. 25 సెం.మీ. = 17 × 100 సెం.మీ. + 25 సెం.మీ. -1700 సెం.మీ. + 25 సెం.మీ. = 1,725 సెం.మీ.
ఈ) 45 మీ. 75 సెం.మీ. = 45 × ………. సెం.మీ. + …… సెం.మీ. = ………… సెం.మీ. + …….. సెం.మీ. = ………. సెం.మీ.
జవాబు:
45 మీ. 75 సెం.మీ. = 45 × 100 సెం.మీ. + 75 సెం.మీ. = 4,500 సెం.మీ. + 75 సెం.మీ. = 4,575 సెం.మీ.
2. కింద ఇవ్వబడిన సెంటీమీటర్లను, మీటర్లలోకి మార్చండి.
అ) 269 సెం.మీ. = ______
జవాబు:
269 సెం.మీ. = 2.69 మీ. {∵ \(\frac{269}{100}\)}మీ.}
ఆ) 693 సెం.మీ. = _____
జవాబు:
693 సెం.మీ. = \(\frac{693}{100}\) = 6.93 మీ
ఇ) 703 సెం.మీ. = _______
జవాబు:
703 సెం.మీ. = \(\frac{703}{100}\) = 7.03 మీ
ఈ) 400 సెం.మీ. = ______
జవాబు:
400 సెం.మీ. = \(\frac{400}{100}\) = 4 మీ
3. కింది వాటిని జతపర్చండి.
జవాబు:
4. కింది ఖాళీలను సరైన గుర్తుల (<, >, =) తో పూరించండి.
అ) 4 మీ. 90 సెం.మీ. ______ 480 సెం.మీ.
జవాబు: ≥
ఆ) 67 మీ. ______ 6800 సెం.మీ.
జవాబు: ≤
ఇ) 75 మీ. ______ 7500 సెం.మీ.
జవాబు: =
ఈ) 80 మీ. _____ 9000 సెం.మీ.
జవాబు: ≤
ఆలోచించండి, చర్చించండి
ప్రశ్న 1.
మీ. పొడవు గల తాడును 4 సమాన భాగాలుగా చేయగలవా ? ఎలా ?
జవాబు:
అవును. ఇది సాధ్యపడుతుంది. తాడును మడత పెట్టే విధానం ద్వారా చూసినపుడు, తాడు పొడవు 1 మీ|| అవుతుంది. కనుక దానిని 4 సమాన భాగాలుగా చేసినపుడు ఒక్కో భాగం పొడవు మొత్తం తాడు పొడవులో 1/4 భాగంగా ఉంటుంది.
Textbook Page No. 137
అభ్యాసం – 10.1
1. కింది వాటిని చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
2. కింది వాటిని చేయండి.
అ) 10 మీ. 55 సెం.మీ. + 65 మీ. 65 సెం.మీ.
జవాబు:
ఆ)98 మీ. 50 సెం.మీ. + 115మీ. 45 సెం.మీ.
జవాబు:
ఇ) 684 మీ. + 225 మీ. 80 సెం.మీ.
జవాబు:
ఈ) 60 మీ. 45 సెం.మీ. + 85 మీ. + 28 సెం.మీ.
జవాబు:
3. కింది వాటిని చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ప్రశ్న 5.
చొక్కాలు కుట్టించుకోవడానికి రాధ పెద్ద కుమారునికి, 1 మీ. 80 సెం.మీ. చిన్న కుమారునికి 1 మీ. 60 సెం.మీ.ల పొడవులు కలిగిన బట్ట అవసరం. వారిద్దరికి కలిపి ఎంత పొడవు గల బట్ట అవసరం అవుతుంది?
జవాబు:
రాధ యొక్క పెద్ద కుమారునికి కావలసిన చొక్కా బట్ట పొడవు = 01 – 80
రాధ యొక్క చిన్నకుమారునికి కావలసిన చొక్కా బట్ట పొడవు = 01 – 60.
ఇద్దరికీ కావలసిన మొత్తం చొక్కా బట్ట పొడవు = 3 – 40
ప్రశ్న 6.
ఒక పంట కాలువ (పంట బోదె) పొడవు 20 మీ., 50 సెం.మీ. అందులో 8 మీ. 50 సెం.మీ. పొడవున్న పంట కాలువను జయ తవ్వింది. అయితే ఆమె ఇంకా ఎంత పొడవు తవ్వాలి ?
జవాబు:
వాస్తవంగా పంట బోదె (కాలువ) పొడవు = 20 – 50
రాధ తవ్విన పంట బోదె పొడవు = 08 – 50
∴ ఇంకనూ తవ్వాల్సిన పంట కాలువ పొడవు = 12 – 00
ప్రశ్న 7.
బాలమ్మ చేనేత పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె వరుసగా రెండు రోజులలో 720 మీ. 50 సెం.మీ. మరియు 850 మీ. 30 సెం.మీ. పొడవులు గల దారాన్ని వడికింది. ఆ రెండు రోజులలో ఆమె వడికిన మొత్తం దారం పొడవెంత?
జవాబు:
మొదటి రోజు బాలమ్మ వడికిన దారము పొడవు = 720 – 50
రెండవ రోజు బాలమ్మ వడికిన దారము పొడవు = 850 – 30
రెండు రోజుల్లో వడికిన మొత్తం దారము పొడవు = 1570 – 80
ప్రశ్న 8.
10 మీ., 50 సెం.మీ., మరియు 9 మీ. 60 సెం.మీ. పొడవు గల రెండు తాళ్ళను కలిపి ఒకే పొడవైన తాడుగా తయారుచేస్తే, ఎంత పొడవు గల తాడు తయారవుతుంది ?
జవాబు:
మొదటి తాడు పొడవు = 10 – 50
రెండవ తాడు పొడవు = 9 – 60
మొత్తం తయారైన తాడు పొడవు = 20 – 10
ప్రశ్న 9.
నారాయణ 35 మీ. 50 సెం.మీ. ప్రహారీ గోడకు రంగు వేయాలనుకున్నాడు. అతను ఒక రోజులో 16 మీ. -75 సెం.మీ. పూర్తి చేసిన, ఇంకా ఎంత పొడవు గల ప్రహారీ గోడకు రంగు వేయాలి ?
జవాబు:
ప్రహరీ గోడ పొడవు = 60 – 00
ఒక రోజులో రంగు వేసిన గోడ పొడవు = 36 – 50
∴ ఇంకనూ కట్టాల్సిన గోడ పొడవు = 23 – 50
Textbook Page No. 140
ఇవి చేయండి
1. కిలోగ్రాములను గ్రాములలోనికి మార్చండి.
అ) 5 కిలోగ్రాములు= 5 × 1000 గ్రాములు = ______ గ్రాములు
జవాబు:
5,000 గ్రాములు
ఆ) 15 కిలోగ్రాములు = 15 × ______ గ్రాములు = _______
జవాబు:
15 కిలోగ్రాములు = 15 × 100 గ్రాములు = 15,000 గ్రాములు
ఇ) 7 కిలోగ్రాములు 250 గ్రాములు = ____ × _____ గ్రాములు + ____ గ్రాములు = _____ గ్రాములు + _____ గ్రాములు = _____ గ్రాములు
జవాబు:
7 కిలోగ్రాములు 250 గ్రాములు = 7 × 1000 గ్రాములు + 250 గ్రాములు = 7000 గ్రాములు + 250 గ్రాములు = 7,250 గ్రాములు
ఈ) 55 కి. గ్రా. 500 గ్రా = ____ × గ్రా + ____ గ్రా = ____ గ్రా + ____ గ్రా = _____ గ్రా
జవాబు:
55 కిలోగ్రాములు 500 గ్రాములు = 55 × 1000 గ్రాములు + 500 గ్రాములు
= 55000 గ్రాములు + 500 గ్రాములు = 55,500 గ్రాములు
2. గ్రాములను కిలోగ్రాములలోనికి మార్చండి.
అ) 2680 గ్రాములు
జవాబు:
2680 గ్రాములు = 2000 గ్రాములు + 680 గ్రాములు
= 2 × 1000 గ్రాములు + 680 గ్రాములు
= 2 × 1 కిలోగ్రాము + 680 గ్రాములు
= 2 కిలోగ్రాములు + 680 గ్రాములు
= 2 కిలోగ్రాములు 680 గ్రాములు
ఆ) 7455 గ్రాములు
జవాబు:
7455 గ్రాములు= 7000 గ్రా|| + 455గ్రా ||
= 7 × 1000 గ్రా|| + 455 గ్రా||
= 7 × 1000 గ్రా|| + 455 గ్రా||
= 7 × కి.గ్రా. || + 455 గ్రా||
= 7 కి.గ్రా. || + 455 గ్రా||
ఇ) 4000 గ్రాములు
జవాబు:
4,000 గ్రాములు = 4 × 1000 గ్రా||
= 4 కి.గ్రా.
ఈ) 8050 గ్రాములు
జవాబు:
2680 గ్రాములు=
= 8000 గ్రా|| + 50గ్రా ||
= 8 × 1000 గ్రా|| + 50 గ్రా||
= 8 కి.గ్రా || + 50 గ్రా||
= 8 కి.గ్రా. 50 గ్రా||
Textbook Page No. 141
అభ్యాసం – 10.3
1. కూడండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
Textbook Page No. 142
2. కింది వాటిని చేయండి.
అ) 2 కి.గ్రా. 250గ్రా. + 12 కి.గ్రా. 580గ్రా.
జవాబు:
ఆ) 500 కి.గ్రా. 750గ్రా. + 250 కి.గ్రా. 800గ్రా.
జవాబు:
ఇ) 450 కి.గ్రా. 350గ్రా. + 300 కి.గ్రా. 350గ్రా.
జవాబు:
ఈ) 580 కి.గ్రా. 500గ్రా. + 400 కి.గ్రా. 680గ్రా.
జవాబు:
3. తీసివేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
4. కింది వాటిని చేయండి.
a) 5 కి.గ్రా. 450 గ్రా. – 3కి.గ్రా. 500 గ్రా.
జవాబు:
b) 50 కి.గ్రా. 280 గ్రా. – 12 కి.గ్రా. 450 గ్రా.
జవాబు:
c) 100 కి.గ్రా. 150 గ్రా. – 85 కి.గ్రా. 280గ్రా.
జవాబు:
d) 85 కి.గ్రా. 250 గ్రా. – 40 కి.గ్రా. 500గ్రా.
జవాబు:
ప్రశ్న 5.
ఒక పాఠశాలలో 25 కి.గ్రా. 600 గ్రా. బియ్యం నిల్వ ఉన్నవి. మధ్యాహ్న భోజన పథకం అమలు నిమిత్తం 198 కి.గ్రా. 300 గ్రా. బియ్యం సరఫరా చేయబడినవి. ఇప్పుడు పాఠశాలలో మొత్తం ఎన్ని కిలోగ్రాముల బియ్యం అందుబాటులో ఉన్నవి ?
జవాబు:
పాఠశాలలో నిల్వ ఉన్న బియ్యం పరిమాణం = 250 – 600.
మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యం పరిమాణం = 198 – 300
ప్రస్తుతం పాఠశాలలో నిల్వ ఉన్న బియ్యం పరిమాణం = 52 – 300
ప్రశ్న 6.
ఒక స్వీటును తయారుచేయడానికి 10 కి.గ్రా. 600 గ్రా. బెల్లం, 20 కి.గ్రా. 350 గ్రామ. మైదాపిండి మరియు 500 గ్రా. నెయ్యి కలిపినారు. అయితే ఆ మూడింటి మొత్తం బరువు ఎంత ?
జవాబు:
వినియోగించిన బెల్లం బరువు = 10 – 600
వినియోగించిన మైదాపిండి బరువు = 20 – 35
వినియోగించిన నెయ్యి బరువు = 00 – 500
మొత్తం మూడు పదార్థాల బరువు = 31 – 450
ప్రశ్న 7.
రంగయ్య 1 కి.గ్రా. 500 గ్రా. బంగాళా దుంపలు, 750 గ్రా.క్యారెట్, 500 గ్రా, టమాటాలు, 2 కి.గ్రా. ఉ ల్లిపాయలు కొన్నాడు. అయితే ఆ కూరగాయల మొత్తం బరువెంత ?
జవాబు:
బంగాళాదుంపలు బరువు = 1 – 500
క్యారట్ బరువు = 0 – 750
టమాటా బరువు = 0 – 500
ఉల్లిపాయలు బరువు = 2 – 000
కూరగాయల మొత్తం బరువు = 4 – 750
ప్రశ్న 8.
‘ఒక షాపులో 100 కి.గ్రా. పంచదార కలదు.దుకాణదారుడు 78 కి.గ్రా. పంచదారను అమ్మిన ఇంకనూ ఎంత పంచదార అతని వద్ద మిగిలి ఉంది ?
జవాబు:
దుకాణంలో ఉన్న పంచదార పరిమాణం = 100 కి.గ్రా.
దుకాణంలో ఉన్న పంచదార అమ్మకం పరిమాణం = 78 కి.గ్రా.
దుకాణంలో మిగిలిన పంచదార పరిమాణం = 22 కి.గ్రా.
ప్రశ్న 9.
చిన్నయ్య 108 కి.గ్రా. 800 గ్రా. చింతపండును ఒక చెట్టు నుండి, 120 కి.గ్రా. లను ఇంకొక చెట్టు మండి. సేకరించినాడు. అతను’ అందులో నుండి 150 కి.గ్రా.లను అమ్మివేసిన మిగిలిన చింతపండు బరువు ఎంత ?
జవాబు:
మొదటి చెట్టు నుండి తీసిన చింతపండు పరిమాణం = 10 8 – 800
రెండవ చెట్టు నుండి తీసిన చింతపండు పరిమాణం = 120 – 000
మొత్తం చింతపండు పరిమాణం = 228 – 800
చింతపండు అమ్మకం పరిమాణం = 150 – 000
∴ మిగిలిన నిల్వ చింతపండు పరిమాణం = 78 – 800
ప్రశ్న 10.
రజని 25 గ్రా. 28 గ్రా. బంగారపు గాజులు కరిగించగా 49 గ్రా. బంగారము మిగిలినది. అయితే ఎంత బంగారము తరుగుపోయింది ?
జవాబు:
చెవి రింగుల అసలు బరువుల మొత్తం = 25 గ్రా. + 28 గ్రా. = 53 గ్రా.
వాటిని కరిగించగా వచ్చిన బంగారం బరువు = 49 గ్రా.
బంగారంలో తరుగు = 4గ్రా.
ప్రశ్న 11.
అమ్మకందారుడు 76 కి.గ్రా.ల వెన్నను కొని, తన షాపులో ఉన్న 12 కి.గ్రా. 500 గ్రా. వెన్నతో కలిపివాడు. దానినుండి 82 కి.గ్రా. వెన్నను అమ్మిన, అతని వద్ద మిగిలిన వెన్న బరువెంత ?
జవాబు:
దుకాణంలో ఉన్న వెన్న బరువు = 12 – 500
కొత్తగా సేకరించిన వెన్న బరువు = 76 – 000
దుకాణదారుని వద్ద ఉన్న మొత్తం వెన్న బరువు = 88 – 500
దుకాణదారుడు అమ్మిన వెన్న బరువు = 82 – 000
దుకాణంలో మిగిలి ఉన్న వెన్న బరువు = 6 – 500
ప్రశ్న 12.
అప్పుడే పుట్టిన ఒక పాప 2 కి.గ్రా. 800 గ్రా. బరువు ఉంది. రెండు సంవత్సరాల తరువాత ఆమె బరువు 8 కి.గ్రా. 300 గ్రా. అయితే ఆమె ఎంత బరువు పెరిగింది ?
జవాబు:
కొత్తగా జన్మించిన పాప బరువు = 2 – 800
2 సం||ల తర్వాత పాప బరువు = 8 – 300
2 సం||లలో పెరిగిన పాప బరువు = 5 – 500
ప్రశ్న 13.
ఒక స్వీట్ షాపు నందు మొదటి రోజు 40 కి.గ్రా. 500 గ్రా. పూతరేకులు, రెండవ రోజు 45 కి.గ్రా.. 800 గ్రా. పూతరేకులు తయారుచేశారు. అందులో నుండి 65 కి.గ్రా. పూతరేకులు అమ్మెను. మిగిలిన పూతరేకుల బరువు ఎంత?
జవాబు:
మొదటి రోజు తయారైన పూతరేకుల బరువు = 40 – 500
రెండవ రోజు తయారైన పూతరేకుల బరువు = 45 – 800
మొత్తం పూతరేకుల బరువు = 86 – 300
Textbook Page No. 145
ఇవి చేయండి
1. లీటర్లను మిల్లీలీటర్లలోనికి మార్చండి.
అ) 5 లీ. ‘ = 5 × 1000 మి.లీ. = ______ మి.లీ.
జవాబు:
5 లీ. ‘ = 5 × 1000 మి.లీ. = 500 మి.లీ.
ఆ) 18లీ. = 18 × _____ మి.లీ. = ____ మి.లీ.
జవాబు:
18లీ. = 18 × 1000 మి.లీ. = 18,000 మి.లీ.
ఇ) 37 లీ. = 37 × _____ మి.లీ. = _____ మి.లీ.
జవాబు:
37 లీ. = 37 × 1000 మి.లీ. = 37,000 మి.లీ.
ఈ) 80 లీ. = ____ × _____ మి.లీ. = _____ మి.లీ.
జవాబు:
80 లీ. = 80 × 1000 మి.లీ. = 80,000 మి.లీ.
ఉ) 100 లీ. = ____ × _____ మి.లీ. = _____ మి.లీ.
జవాబు:
100 లీ. = 100 × 100 మి.లీ. = 1,00,000 మి.లీ.
2. మిల్లిలీటరును లీటర్లలోనికి మార్చండి
అ)
8250 మి.లీ. = _____
జవాబు:
8 × 100 మి.లీ. + 250 మి.లీ.
= 8లీ., 250 మి.లీ.
ఆ) 7000 మి.లీ. = _____
జవాబు:
7 × 1000 మి.లీ.
7 × 1లీ. = 7 లీ.
ఇ) 5500 మి.లీ. = _____
జవాబు:
5 × 1000 మి.లీ. + 500 మి.లీ.
= 5 × 1లీ. + 500 మి.లీ.
= 5 లీ. 500 మి.లీ.
ఈ) 4850 మి.లీ. = _____
జవాబు:
4 × 1000 మి.లీ. + 850 మి.లీ.
= 4 × 1లీ. + 850 మి.లీ.
= 4 లీ. 500 మి.లీ.
ఉ) 10550 మి.లీ. = _____
జవాబు:
10 × 1000 మి.లీ. + 550 మి.లీ.
= 10 × 1లీ. + 550 మి.లీ.
= 10 లీ. 550 మి.లీ.
3. కింది ఖాళీలలో సరైన గుర్తులు (>, <, =) ఉంచండి.
అ) 6 లీ. ______ 5550 మి.లీ.
జవాబు: >
ఆ) 8లీ. _____ 8000 మి.లీ.
జవాబు: =
ఇ) 5 లీ. _____ 6000 మి.లీ.
జవాబు: <
ఈ) 3 లీ. _____ 3500 మి.లీ.
జవాబు: <
Textbook Page No. 146
అభ్యాసం – 10.4
1. ఈ కింది వాటిని చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ఉ) 18లీ. 450 మి.లీ. + 28 లీ. 890 మి.లీ.
జవాబు:
ఊ) 50 లీ. 850 మి.లీ. + 70 లీ.450 మి.లీ.
జవాబు:
బు) 891950 మి.లీ. + 451 650మి.లీ.
జవాబు:
2. కింది తీసివేతలు చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ఉ) 15 లీ. 350 మి.లీ. – 10 లీ. 800 మి.లీ.
జవాబు:
ఊ) 70 లీ. 850 మి.లీ. – 25 లీ. 900 మి.లీ.
జవాబు:
ఋ) 99 లీ. 350మి.లీ. – 16 లీ. 600 మి.లీ.
జవాబు:
ౠ) 25 లీ. – 18 లీ. 250 మి.లీ.
జవాబు:
ప్రశ్న3.
ఒక గేదె 3 లీ. 250 మి.లీ. పాలు ఉదయం , 2 లీ. 750 మి.లీ. పాలు సాయంత్రం ఇచ్చెను. ఆ రోజు గేదె ఇచ్చిన మొత్తం పాలు పరిమాణం ఎంత ?
జవాబు:
ఉదయం పూట గేదె ఇచ్చే పాలు పరిమాణము = 3 – 250
సాయంత్రం పూట గేదె ఇచ్చే పాలు పరిమాణము = 2 – 750
ఒక రోజుకు మొత్తం గేదె ఇచ్చే పాలు పరిమాణము = 6 – 000
ప్రశ్న 4.
రాజేష్ 1 లీ. 500 మి.లీ, 2. లీ. పరిమాణం గల శీతల పానీయ సీసాలు కొన్నాడు. అయితే అతను కొన్న శీతల పానీయాల మొత్తం పరిమాణం ఎంత ?
జవాబు:
మొదటి కూల్ డ్రింక్ సీసా సామర్థ్యము = 1 – 500
రెండవ కూల్ డ్రింక్ సీసా సామర్థ్యము = 2 – 000
మొత్తం రెండు కూల్ డ్రింక్ సీసాల సామర్థ్యము = 3 – 500
ప్రశ్న 5.
250 మి.లీ. పరిమాణం గల నీలిమందు డబ్బా నుండి రజని 100 మి.లీ. నీలి మందును ఉపయోగించినది. అయితే మిగిలిన నీలిమందు పరిమాణం ఎంత ?
జవాబు:
నీలిమందు డబ్బా పరిమాణం = 250 మి.లీ.
డబ్బా నుండి వాడిన నీలిమందు పరిమాణం = 100 మి.లీ.
డబ్బాలో మిగిలిన నీలిమందు పరిమాణం = 150 మి.లీ.
ప్రశ్న 6.
200 లీ. కిరోసిన్ డ్రమ్ము నుండి కొంత కిరోసినను ఉపయోగించగా, ప్రస్తుతం అందులో 18 లీ. 750 మి.లీ. కిరోసిన్ మిగిలి ఉన్నది. అతను ఎంత కిరోసినను ఉపయోగించాడు ?
జవాబు:
డ్రమ్ ని కిరోసిన్ వాస్తవ పరిమాణం = 20 0 – 000
వినియోగం తర్వాత డ్రమ్ ని కిరోసిన్ పరిమాణం = 18 – 750
∴ శ్రీను వాడిన కిరోసిన్ మొత్తం పరిమాణం = 181 – 250
కాలం : తాడు ఆట పోటీలు
Textbook Page No. 148
ప్రశ్న 1.
50 గెంతులు గెంతడానికి, వాణికి పట్టిన సమయం ఎంత ?
జవాబు:
1 ని||కు వాణీ తీసుకున్న గెంతుల సంఖ్య = 50
ప్రశ్న 2.
50 గెంతులు గెంతడానికి గీతకు పట్టిన సమయం ఎంత ?
జవాబు:
2 ని॥లకు గీత తీసుకున్న గెంతుల సంఖ్య = 50
ప్రశ్న3.
50 గెంతులు గెంతడానికి, ఎవరికి ఎక్కువ సమయం పట్టింది ? ఎంత సమయం పట్టింది ?
జవాబు:
వాణి కంటే రీటా 2 ని॥ల ఎక్కువ సమయం తీసుకున్నది.
ప్రశ్న 4.
50 గెంతులు గెంతడానికి, ఎవరికి తక్కువ సమయం పట్టింది ? ఎంత సమయం పట్టింది ?
జవాబు:
50 గెంతులు పూర్తిచేయుటకు వసంత 1 ని|| కంటే తక్కువ సమయం తీసుకుంది.
ఇవి చేయండి,
Textbook Page No. 150
కింది గడియారాన్ని పరిశీలించి, సమయాన్ని తగిన గడులలో వ్రాయండి.
సమయం : _______ గంటలు
నిమిషాలు : _______
సెకన్లు : _______
జవాబు:
సమయం : 7 గంటలు
నిమిషాలు : 53
సెకన్లు : 19
ఇవి చేయండి
నిమిషాలను సెకన్లలోనికి మార్చండి. ఒకటి మీ కోసం సాధించండి.
జవాబు:
Textbook Page No. 151
ఇవి చేయండి
జవాబు:
Textbook Page No. 152
ఇవి చేయండి
ప్రశ్న 1.
గంట 10 నిమిషాల 12 సెకన్లమ పెకన్లకి మార్చండి.
జవాబు:
1 గంట = 1 × 60 = 60ని॥లు
= 60 × 60 సెకన్లు
= 3600 సెకన్లు
10 ని||లు = 10 × 60 సెకన్లు
= 600 సెకన్లు
1 గం॥ 10 ని॥ల 125 సెకన్లు = 3600 + 600 + 12
= 4,212 సెకన్లు
ఆ) ఒక వారం
జవాబు:
ఒక వారం = 7 రోజులు
= 7 × 1 రోజు
= 7 × 24 గం||లు
= 7 × 24 × 1 గం॥
= 7 × 24 × 60 ని||
= 7 × 24 × 60 × 60 ని||
= 604,800 సెకన్లు
ఇ) ఒక నెల
జవాబు:
ఒక నెల = 30 రోజులు
= 30 × 1 రోజులు
= 30 × 24 గం||లు
= 30 × 24 × 1 గం||
= 30 × 24 × 60 ని॥లు
= 30 × 24 × 60 × 60
= 25,92,000 సెకన్లు
క్యాలెండర్
మీ పుట్టిన రోజును కింది పట్టికలో రాయండి. మీ పుట్టిన రోజు పైన తెల్పిన క్యాలెండర్ లో గుర్తించి, అది ఏ రోజో పట్టికలో నమోదు చేయండి. అలాగే మీ స్నేహితుల పుట్టిన రోజు వివరాలు రాయండి. మీ కోసం ఒకటి చేయబడినది.
జవాబు:
Textbook Page No. 154
అభ్యాసం – 10.5
ప్రశ్న 1.
పట్టిక నందలి ఖాళీలను ఈ సంవత్సరపు క్యాలెండర్‌ను పరిశీలించి పూరించండి.
జవాబు:
Textbook Page No. 155
ప్రశ్న 2.
పై పట్టికలో తెల్సిన పండుగలను క్యాలెండర్‌ను గమనించి ఒక వరుస క్రమంలో (ముందు వచ్చు పండుగ నుండి తరువాత వచ్చే పండుగ వరకు) రాయండి.
అ. ______
ఆ. _______
ఊ. _______
ఉ. ________
ఋ. ________
బూ. ________
జవాబు:
అ) భోగి
ఆ) రంజాన్
ఇ) స్వాతంత్ర్య దినోత్సవం
ఈ) ఉపాధ్యాయ దినోత్సవం
ఉ) గాంధీ జయంతి
ఊ) మిలాద్ ఉన్ నబి
ఋ) దీపావళి, బాలల దినోత్సవం
ౠ) క్రిస్టమస్, ముక్కోటి ఏకాదశి
ప్రశ్న 3.
పైన తెల్సిన పండుగల నుండి
అ) సంవత్సరం ప్రారంభములో వచ్చు పండుగ ఏది ?
ఆ) సంవత్సరం చివరలో వచ్చు పండుగ ఏది ?
జవాబు:
అ) సంవత్సరం ప్రారంభంలో భోగి పండుగ వస్తుంది.
ఆ) సంవత్సరం చివరలో క్రిస్టమస్, ముక్కోటి ఏకాదశి పండుగలు వచ్చును.
ప్రశ్న 4.
సుమన్ వయస్సు 9 సంవత్సరాలు, అతని తండ్రి వయస్సు అతని వయస్సు కన్నా 25 సంవత్సరాలు ఎక్కువ అయితే అతని తండ్రి వయస్సు ఎంత ?
జవాబు:
సుమన్ వయస్సు = 9 సం||
అతని తండ్రి వయస్సు = సుమన్ వయస్సు + 25 సం||
= 9 + 25
= 34 సం||
ప్రశ్న 5.
ఆనంద్ వయస్సు 10 సంవత్సరాలు. అతని సోదరుని వయస్సు అతని వయస్సు కన్నా 5 సంవత్సరాలు తక్కువ అయితే అతని సోదరుని వయస్సు ఎంత ?
జవాబు:
ఆనంద్ వయస్సు = 10 సం||
ఆనంద్ సోదరుని వయస్సు = ఆనంద్ వయస్సు – 5 సం||
= 10 – 5
= 5 సం||
ప్రశ్న 6.
రజిత వయస్సు 9 సంవత్సరాలు. ఆమె సోదరి వయస్సు ఆమె వయస్సు కంటే రెట్టింపు అయిన ఆమె సోదరి వయస్సు ఎంత ?
జవాబు:
రజిత వయస్సు = 9 సం||
అతని సోదరి వయస్సు = 2 × రజిత వయస్సు
= 2 × 9
= 18 సం||
ప్రశ్న 7.
కింద ఇచ్చిన తేదీకి సంక్షిప్త రూపాన్ని రాయండి.
ఉదా: 3 జూలై 1975 = 03-07-1975
అ) 16 ఆగస్టు 1945 = _______
ఆ) 22 మార్చి 1980 = _______
జవాబు:
అ) 16-08-1945
ఆ) 22-03-1980
Textbook Page No. 156
రజని వద్ద ఉన్న నాణెములు
జవాబు:
Textbook Page No. 157
రజని వద్ద ఉన్న నోట్లు
జవాబు:
Textbook Page No. 158
ఇవి చేయండి
₹900 కు సరిపడు వేరు వేరు వర్గీకరణలు రాయండి.
అ) ₹ 900 = ________________
జవాబు:
₹ 100 + ₹ 100+ ₹ 100+ ₹ 100 + ₹ 500
ఆ) ₹ 900 = ________________
జవాబు:
₹200 + ₹ 200 + ₹ 200 + ₹ 200 + ₹ 100
ప్రయత్నించండి
భారతీయ కరెన్సీ ఉపయోగించి ₹ 900 కు వర్గీకరణ చేయండి.
₹ 900 = ______________
జవాబు:
₹500 + ₹200 + ₹100 + ₹50 + ₹20 + ₹10 + ₹10 + 5 + 2 + 2 + 1
Textbook Page No. 159
ఇవి చేయండి
కింద ఇవ్వబడిన పెట్టెలో ₹ 2000 కు సరిపడు మొత్తానికి నమూనా రూపాయలను అతికించండి.
జవాబు:
ప్రయత్నించండి
కింది ఖాళీలలో ₹2000కు సరిపడు చిల్లరను రూపాయి నోట్లు, నాణెములను ఉపయోగించి రాయండి.
₹ 2000 = ₹ 500 + ____________
జవాబు:
₹ 500 + ₹500 + ₹ 200+ ₹ 200+ ₹ 100
Textbook Page No. 160
ఇవి చేయండి
పైన ఉన్న పత్రంలో ₹ 2000 వర్గీకరణను రాజేష్ పూర్తిచేసినాడు. ఇప్పుడు ఇంకొక విధంగా ₹ 2000 వర్గీకరణను ఈ కింది ఇచ్చిన జమాపత్రంలో పూరించండి.
Textbook Page No. 161
ఇవి చేయండి
ప్రశ్న 1.
గోవిందు తన పంట పొలములో ₹ 2585 లు విత్తనములకై ₹ 4850 ల పురుగు మందులకై వినియోగించాడు. వాటన్నింటిపై వినియోగించిన డబ్బు ఎంత ?
జవాబు:
విత్తనాల పై గోవింద్ ఖర్చు చేసిన మొత్తం = ₹2585
ఎరువుల పై గోవింద్ ఖర్చు చేసిన మొత్తం = ₹4850
మొత్తం పై అతను ఖర్చుచేసినది = ₹74 35 4వ తరగతి (A.P)
ప్రశ్న 2.
అప్పలనాయుడు ₹8950 లతో మేకను కొని ₹ 9850 లకు అమ్మాడు. అయితే అతను ఎం లాభం పొందాడు?
జవాబు:
మేకను అమ్మిన ధర = ₹9850
మేకను కొనుగోలు చేసిన ధర = ₹8950
∴ పొందిన లాభము = ₹ 900
ప్రశ్న 3.
రత్నాలు, గోవిందు వద్ద రత్నాలు ₹ 9000 అప్పు చేశాడు. ఆ అప్పుపై వడ్డీ ₹ 1850 అయినది. కాని రత్నాలు వద్ద ₹4965 మాత్రమే ఉన్నాయి. అతను అప్పు తీర్చడానికి ఇంకా ఎంత డబ్బు అవసరం ?
జవాబు:
రత్నాలు అప్పుచేసిన మొత్తం = ₹ 9000
అప్పుపై వడ్డీ మొత్తం = ₹ 1850
చెల్లించాల్సిన మొత్తం = ₹ 10, 850
రత్నాల వద్ద ఉన్న మొత్తం = 4,965
అప్పు పూర్తిగా తీర్చేందుకు కావల్సిన మొత్తం= 5 885
Textbook Page No. 162
అభ్యాసం – 10.6
1. కింది ఖాళీలను ₹2000ల సరైన వర్గీకరణతో పూరించండి.
అ) ₹ 2000 = ₹_____ + ₹500 + ₹500 + ₹ 200 + ₹200 + ₹ 100
జవాబు:
₹ 500
ఆ) ₹ 2000 = ₹____+ ₹ ____ + ₹500 + ₹500 + ₹500+ ₹ 200
జవాబు:
₹ 2000 = ₹200 + 100 + ₹500 + ₹500 + ₹500+ ₹ 200
ఇ) ₹ 2000 = ₹ 500+ ₹500 + ₹ 500 + ₹_____+ ₹_____ + ₹ 100 .________ + ₹50
జవాబు:
₹ 2000 = ₹500 + 500 + ₹200 + ₹100 + ₹100 + ₹ 50 + ₹ 50
ఈ) ₹ 2000 = ₹200 + ₹200 + ₹500 + ₹100 + ₹_____+ ₹_____ + ₹_____ + ₹100
జవాబు:
₹ 2000 = ₹200 + ₹200 + ₹500 + ₹100 + ₹100 + ₹,u>7,500 + ₹200 + ₹100 + 100
2. కింది ఇచ్చిన డబ్బును లెక్కించండి.
a)
జవాబు:
₹ 4210
b)
జవాబు:
₹ 6500
ప్రశ్న3.
కోమలి ₹5620 లతో చేపలు కొని₹4985 కు అమ్మినది. ఆమె నష్టపోయిన సొమ్ము ఎంత ?
జవాబు:
చేపలు కొనుగోలు ధర = ₹5620
చేపల అమ్మకం ధర = ₹4985
కోమలి పొందిన నష్టము = ₹ 635
ప్రశ్న 4.
శైలజ వద్ద ₹ 6450 లు, ఆమె తల్లి వద్ద ₹ 2530 కలవు. వారిద్దరి వద్ద ఉన్న సొమ్ము ఎంత ? వారు ₹ 5645 ను ఖర్చు చేసిన ఎడల వారి వద్ద మిగిలిన సొమ్ము ఎంత ?
జవాబు:
శైలజ దగ్గర ఉన్న మొత్తం = ₹ 6450
శైలజ తల్లి దగ్గరున్న మొత్తం = ₹ 2530
వారిద్దరి వద్ద ఉన్న మొత్తం = ₹ 8980
వారిద్దరు ఖర్చు చేసిన మొత్తం = ₹ 5645
మిగిలిన సొమ్ము = ₹3335
బహుళైచ్ఛిక ప్రశ్నలు
ప్రశ్న 1.
1 మీ|| = _____ సెం. మీ ()
A) 50
B) 100
C) 25
D) 5
జవాబు:
B) 100
ప్రశ్న 2.
1 మీ.లో సగం ____ సెం.మీ.
A) 500 గ్రా.
B) 100 గ్రా.
C) 250 గ్రా.
D) 5 గ్రా.
జవాబు:
A) 500 గ్రా.
ప్రశ్న 3.
1 మీ. తయారీకి ఎన్ని 10 సెం.మీ. స్ట్రిప్స్ కావాలి?
A) 10
B) 20
C) 100
D) 30
జవాబు:
A) 10
ప్రశ్న 4.
754 సెం.మీ. రూపాన్ని మీ.లలో మార్చితే ()
A) 700 మీ.
B) 540 మీ.
(C ) 7 మీ. 54 సెం.మీ.
(D) 75 మీ. 4 సెం.మీ.
జవాబు:
(C ) 7 మీ. 54 సెం.మీ.
ప్రశ్న 5.
మీటరు కంటే సెం.మీ. పెద్దదా ? ( )
A) అవున
B) కాదు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) కాదు
ప్రశ్న 6.
20 మీ. 48 సెం.మీ. మరియు 18 మీ. 23 సెం.మీ.ల మధ్య గల వ్యత్యాసము ఎంత ? ()
A) 12.3
B) 2.25
C) 4.69
D) 2.20
జవాబు:
B) 2.25
ప్రశ్న 7.
1కి.గ్రా. = ______
A) 500 గ్రా.
B) 1000 గ్రా.
C) 250 గ్రా.
D) 750 గ్రా.
జవాబు:
B) 1000 గ్రా.
ప్రశ్న 8.
ఒక అరకేజిలో ఎన్ని 100 గ్రా.లు కలవు ?
A) 3
B) 5
C) 100
D) 10
జవాబు:
B) 5
ప్రశ్న 9.
2 కి. గ్రా. = 500 గ్రా. + 500 గ్రా. + 500 గ్రా. + _____గ్రా. + _____గ్రా. +_____గ్రా. ( )
A) 200, 200, 50
B) 100, 200, 50
C) 100, 200, 200
D) 200, 200, 200
జవాబు:
C) 100, 200, 200
ప్రశ్న 10.
6 లీ., 5500 మి.లీ.లలో ఏది చిన్నది ? ( )
A) 6 లీ.
B) 5500 మి.లీ.
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) 5500 మి.లీ.
ప్రశ్న 11.
9 లీ.లలో ______ మి.లీ.లు ఉన్నవి ( )
A) 90
B) 900
C) 9999
D) 9000
జవాబు:
D) 9000
ప్రశ్న 12.
నిమిషాల ముల్లు ఒక డివిజన్ సెకన్లు చేసినచో, సెకన్ల ముల్లు అలాంటి డివిజన్లు ఎన్ని చేయగలదు?
A) 30
B) 40
C) 50
D) 60
జవాబు:
D) 60
ప్రశ్న 13.
ఇచ్చిన పటంలో సెకన్ల ముల్లు ఎన్ని విభాగాలను చేస్తున్నది ? ()
A) 3
B) 5
C) 10
D) 7
జవాబు:
C) 10
ప్రశ్న 14.
1 గంట = _____ సెకన్లు ()
A) 60
B) 3600
C) 180
D) 10
జవాబు:
B) 3600
ప్రశ్న 15.
2గం॥ = ____ విముషాలకి సమానం.
A) 60
B) 120
C) 180
D) 240
జవాబు:
B) 120
ప్రశ్న 16.
ఒక రోజులో ఎన్ని పెకములు ఉంటాయి?
A) 86,460
B) 80,000
C) 86,000
D) 86,400
జవాబు:
D) 86,400
ప్రశ్న 17.
20 నవంబర్ 1980 యొక్క సంక్షిప్త రూపం
A) 20 నవంబర్ 1980
B) 20-11-1980
C) 20-12-1980
D) 20-10-1980
జవాబు:
B) 20-11-1980
ప్రశ్న 18.
ఒక దేశంలో ఉపయోగించే ద్రవ్యం ఆ దేశానికి _____ అవుతుంది. ( )
A) నగదు
B) రేటు
C) కరెన్సీ
D) పైవన్నీ
జవాబు:
C) కరెన్సీ
ప్రశ్న 19.
భారతదేశము యొక్క కరెన్సీ _____ ()
A) రూపాయి
B) పైసా
C) 86,000
D) 86,400
జవాబు:
C) 86,000
ప్రశ్న 20.
క్రింది వానిలో రూపాయి చిహ్నమును గుర్తించండి. ()
A) $
B) ₹
C) RM
D)
జవాబు:
B) ₹