AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు

Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 4th Class Maths Solutions Chapter 2 పెద్ద సంఖ్యలు

Textbook Page No. 15

జాన్ వారు ఎంత సంపాదిస్తారో తెలుసు కోవాలను కున్నాడు. అతడు వారిని కలిసి వారి నెలవారీ ఆదాయాన్ని తెలుసుకున్నాడు. అతను కనుక్కొన్నవి ఈ కింది విధంగా ఉన్నాయి.
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 1

రోజువారీ ఆదాయాలు 3 అంకెల సంఖ్యలుగా ఉన్నాయి. నెలవారీ ఆదాయాలు 4 అంకెల సంఖ్యలుగా ఉన్నాయి. పై సంఖ్యలను ఇవ్వబడిన ఖాళీలలో అక్షర రూపంలో రాయండి.
1. __________________________
2. __________________________
3. __________________________
4. __________________________
5. __________________________
6. __________________________
7. __________________________
8. __________________________
జవాబు:
రోజువారీ ఆదాయం :
1. మూడు వందల ఇరవై ఐదు
2. నాలుగు వందలు
3. నూట యాభై
4. రెండువందల డెబ్బై ఐదు
5. నూట డెబ్బై ఐదు
6. మూడువందల ఇరవై ఐదు
7. నూట ఆరవై
8. రెండు వందల డెబ్బై ఐదు
9. రెండు వందల ఇరవై ఐదు

నెలసరి ఆదాయం :
తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు
ఎనిమిది వేల నాలుగు వందలు
నాలుగు వేల నూట యాభై
ఆరువేల రెండు వందల డెబ్భై ఐదు
ఐదు వేల నూట డెబ్భై ఐదు
తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు
నాలుగు వేల నూట అరవై
ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఐదు
ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు

ఇది చేయండి

మీ కుటుంబం యొక్క ఆదాయ, ఖర్చుల వివరాలను అక్షరాలలో రాయండి
జవాబు:

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 2

Textbook Page No. 16

I. భరత్ ఒంటరిగా జీవిస్తున్నాడు. అతని కుమారుడు ప్రతి నెల 1000 లు పంపుతున్నాడు. అతడు దీనిని కాగితంపై రాసుకున్నాడు. అతనికి సహాయపడండి.
ఒక నెలకు నాకు అందినది ₹ 1000 (ఒక వేయి)
రెండు నెలలకు నాకు అందినది ₹ 2000 (రెండు వేలు)
3 నెలలకు ___________
4 నెలలకు ___________
5 నెలలకు ___________
6 నెలలకు ___________
7 నెలలకు ___________
8 నెలలకు ___________
9 నెలలకు ___________
జవాబు:
ఒక నెలకు నాకు అందినది ₹ 1000 (ఒక వేయి)
రెండు నెలలకు నాకు అందినది ₹ 2000 (రెండు వేలు)
3 నెలలకు ₹3000 (మూడు వేలు)
4 నెలలకు ₹4000 (నాలుగువేలు)
5 నెలలకు ₹5000 (ఐదు వేలు)
6 నెలలకు ₹6000 (ఆరు వేలు)
7 నెలలకు ₹7000 (ఏడు వేలు)
8 నెలలకు ₹8000 (ఎనిమిది వేలు)
9 నెలలకు ₹9000 (తొమ్మిది వేలు)

పది నెలల మొత్తాన్ని ఎలా రాస్తాం ?
జవాబు:
అది పదివేలుకు సమానం. ఇది 5 అంకెల సంఖ్యలలో చిన్నది. దీనిని 10,000 అని రాస్తాము.

II. ఒక బ్లాక్ (AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 3) ను ఒక వెయ్యి (1000) గా సూచిస్తే ….

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 4
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 5

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు

Textbook Page No. 17

III. తరువాత ఇరవై సంఖ్యలను మీరు రాయగలరా ?

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 6
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 7

ఇది చేయండి.

ఈ కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి.

అ) 10,049
జవాబు:
పదివేల నలభై తొమ్మిది

ఆ) 20,000
జవాబు:
ఇరవై వేలు

ఇ) 30,000
జవాబు:
ముప్ఫై వేలు

ఈ) 40,000
జవాబు:
నలభై వేలు

ఉ) 50,000
జవాబు:
యాభై వేలు

Textbook Page No. 18

ఇది చేయండి

ప్రశ్న 1.
ఇవ్వబడిన సంఖ్యలను పూసల చట్రంపై సూచించండి.
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 8
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 9

ప్రశ్న 2.
పూసల చట్రంలోని పూసల్ని చదివి సంఖ్యలను రాయండి.
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 10
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 11

3. ఈ క్రింది సంఖ్యలను పూసల చట్రంపై సూచించండి.

అ) 60060
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 12

ఆ) 60600
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 13

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు

ఇ) 66000
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 14

ఈ కింది పట్టికను పూరించండి.
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 15
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 16

Textbook Page No. 19

ఇది చేయండి

1. ఈ కింది సంఖ్యలను కామాలు పెట్టి అక్షర రూపంలో రాయండి.
అ) 16372 ________
జవాబు:
16,372

ఆ) 29450
జవాబు:
29,450

ఇ) 86004
జవాబు:
86,004

2. ఈ కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి.
ఆ) 32,896
ఆ) 46,900
ఇ) 92,006
జవాబు:
a) ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు
b) నలభై ఆరు వేల తొమ్మిది వందలు
c) తొంభై రెండువేల ఆరు

Textbook Page No. 21

ఇది చేయండి

1. ఈ కింది సంఖ్యల యొక్క విస్తరణ రాయండి.

అ) 15,387
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 17
15,387: = 1 × 10,000 + 5 × 1000 + 3 × 100 + 8 × 10 + 7 × 1
= 10,000 + 5,000 + 300 + 80 + 7

ఆ) 42,609
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 18
42,609 = 4 × 10,000 + 2 × 1000 + 6 × 100 + 0 + 9 × 1
= 40,000 + 2,000 + 600 + 0 + 9

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు

ఇ) 67,892
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 19
= 6 × 10,000 + 7 × 1000 + 8 × 100 + 90 × 10 + 2 × 1
= 60,000 + 7,000 + 800 + 90 + 2

ఈ) 98,205
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 20
98,205 = 9 × 10,000 + 8 × 1000 + 2 × 100 + 0 + 5 × 1
= 90,000 + 8,000 + 200 + 0 + 5

2. ఈ కింది వాటికి సంక్షిప్త రూపం రాయండి.

అ) 88,000 + 6,000 + 900 + 20 + 8
జవాబు:
80,000 + 6,000 + 900 + 20 + 8
= 86,928

ఆ)90,000 + 20 +4
జవాబు:
90,000 + 20 + 4 = 90,024

ప్రయత్నించండి.

ఇవ్వబడిన అంకెలకు స్థాన విలువలు మరియు స్థానవిలువలకు అంకెలు రాయండి.

అ) 9342
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 21

ఆ) 54689
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 22

అభ్యాసం – 2.1

1. ఈ కింది వానిని అక్షర రూపంలో రాయండి.

అ) 25,250
జవాబు:
25,250 = ఇరవై ఐదు వేల రెండు వందల యాభై

ఆ) 41,415
జవాబు:
41,415 = నలభై ఒక వేల నాలుగు వందల పదిహేను

ఇ) 43,721
జవాబు:
43,721 = నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఒకటి

ఈ) 72,300
72,300 = డెబ్బై రెండు వేల మూడు వందలు

2. అక్షర రూపంలోని వాటికి సంఖ్యా రూపం రాయండి.

అ) 32,896
జవాబు:
ముప్పై మూడు వేల ఎనిమిది వందల పదిహేను

ఆ)తొంభై రెండు వేల ఎనభై ఐదు
జవాబు:
92,085.

3. వీటికి సంఖ్యలను రాయండి.

అ) 1 పదివేలు, 9 వేలు, 4 వందలు, 5 పదులు, 8 ఒకట్లు = ______
జవాబు:
19,458

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు

ఆ)3 ఒకట్లు, 2 పదులు, 6 వందలు, 7 వేలు, 4 పదివేలు = ______
జవాబు:
32,674

Textbook Page No. 22

4. ఈ కింది సంఖ్యలలో 4 స్థాన విలువను రాయండి. మీకోసం ఒకటి చేయబడింది.

అ) 95,403 ______ 4 వందలు లేక 400

ఆ) 4,327 – ______
జవాబు:
నాలుగు వేలులేక 4,000

ఇ) 84,392 – ______
జవాబు:
నాలుగు వేలు లేక 4,000

5. ఇవ్వబడిన సంఖ్యల విస్తరణ రూపాన్ని ఖాళీలలో పూరించండి.

అ) 5,642 = ________ + ______ + ______ + _______
జవాబు:
5,000 + 600 + 40 + 2

ఆ) 24,926 = _____ + _____ + ____ + ______
జవాబు:
20,000 + 4,000 + 900 + 20 + 6

ఇ) 6___,3___ _____ = _____ + 5,000 + _____ + 80 + 2
జవాబు:
65,382 = 60,000 + 5,000 + 300 + 80 + 2

6. ఈ కింది వానికి సంక్షిప్త రూపం రాయండి.

అ) 90,000 + 3,000 + 400 + 70 + 6
జవాబు:
93,476

ఆ) 20,000 + 4,000 + 0 + 80 + 9
జవాబు:
24,089

ఇ) 40,000 + 6 = _____
జవాబు:
40,006

7. ఈ కింది సంఖ్యలను స్థాన విలువల పట్టికలో రాయండి.

అ) 3 5 4 2 7
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 23

ఆ) 6 8 4 2 9
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 24

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు

ఇ) 9 7 2 3 4
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 25

Textbook Page No. 23

ఆలోచించండి, చర్చించండి

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 26

ఇది చేయండి

ఈ కింద ఇవ్వబడిన ఖాళీలలో సరైన గుర్తు < > లేక = ను ఉంచుట ద్వారా సంఖ్యలను పోల్చండి.

అ) 52,927 _____ 64,327
జవాబు: < ఆ) 43,004 _____ 42,004 జవాబు: >

ఇ) 72,549 _____ 72,549
జవాబు: =

Textbook Page No. 24

ఇది చేయండి

ఈ కింది సంఖ్యలను అవరోహణ మరియు ఆరోహణ క్రమాలలో రాయండి.

అ) 16,256, 20,380, 96,465, 30,856 56,492
జవాబు:
a) అవరోహణ క్రమం ఆరోహణ క్రమం : 16,256, 20,380, 30,856, 56,492 96,465
b) అవరోహణ క్రమం ఆరోహణ క్రమం : 96,465 56,492, 30,856, 20,380, 16,256

ఆ) 27,438, 5,682, 38,648, 97,294, 56,642
జవాబు:
a) అవరోహణ క్రమం ఆరోహణ క్రమం : 5,682, 27,438, 38,648, 56,642, 97,294
b) అవరోహణ క్రమం ఆరోహణ క్రమం : 97,294, 56,642, 38,648, 27,438, 5,682

Textbook Page No. 25

ఇది చేయండి 

ఈ కింది అంకెలను ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ, అతి పెద్ద సంఖ్య మరియు అతిచిన్న సంఖ్యలను రాయండి.
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 27
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 28

Textbook Page No. 26

ఇది చేయండి. 

అ) 5, 4 అంకెలతో ఏర్పడే వీలైనన్ని 2 అంకెల సంఖ్యలను రాయండి.
జవాబు:
ఇచ్చిన సంఖ్యలు 5 మరియు 4
వీలైనన్ని 2 అంకెల సంఖ్యలు 45 మరియు 54

ఆ) 4, 7, 2 అంకెలతో ఏర్పడే వీలైనన్ని3 అంకెల సంఖ్యలను రాయండి.
జవాబు:
ఇచ్చిన సంఖ్యలు 4, 7 మరియు 2.
వీలైనన్ని 3 అంకెల సంఖ్యలు
247, 274, 427, 472, 724 మరియు 742.

ప్రయత్నించండి 

2, 4, 8, 1 అంకెలతో ఏర్పడే వీలైనన్ని 4 అంకెల సంఖ్యలను రాయండి. అవి ఎన్ని ?
జవాబు:
ఇచ్చిన సంఖ్యలు 2, 4, 8 మరియు 1 వీలైనన్ని 4 అంకెల సంఖ్యలు
1,248, 1,428, 1,842, 2,148, 2,418, 2,481, 4,128, 4,218, 4,281, 8,124, 8,214, 8,241

ఇది చేయండి

అ) 24,564 కు తరువాత సంఖ్య
జవాబు:
24564 + 1 = 24,565

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు

ఆ) 34,323కు ముందు సంఖ్య
జవాబు:
34,323 – 1 = 34,322

ఇ) ఈ కింది పట్టికను పూరించండి.
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 29
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 30

Textbook Page No. 27

అభ్యాసం – 2.2

1. ఇవ్వబడిన సంఖ్యలలో అతి చిన్న సంఖ్యకు సున్న చుట్టండి.

అ) 28,828; 82,988; 63215; 24321
జవాబు:

ఆ) 98,234; 36707; 64,994; 24,322
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 31

2. ఇవ్వబడిన సంఖ్యలలో అతి పెద్ద సంఖ్యకు సన్న చుట్టండి.

అ) 80,081; 80,800 ; 80,180; 80, 108
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 32

ఆ) 34,567; 78893; 34,765; 78,398
జవాబు:
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 33

3. ఇవ్వబడిన ప్రతి సంఖ్యకు ముందు సంఖ్యను రాయండి.

అ) ______, 46,250
జవాబు:
46,249, 46,250

ఆ) _____, 72,579
జవాబు:
72,578, 72,579

ఇ) _____, 38205
జవాబు:
38,204, 38205

4. ఈ కింది సంఖ్యల ముందు మరియు తరువాత సంఖ్యలను రాయండి.

అ) 43565
జవాబు:
43565 యొక్క ముందు సంఖ్య
43565 -1 = 43564,
43565 యొక్క తరువాత సంఖ్య
43565 + 1 = 43566

ఆ) 67543
జవాబు:
67543 యొక్క ముందు సంఖ్య
67543 – 1 = 67542
67543 యొక్క తరువాత సంఖ్య
67543 + 1 = 67544

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు

ఇ) 98887
జవాబు:
98887 యొక్క ముందు సంఖ్య
98887 – 1 = 98886
98887 యొక్క తరువాత సంఖ్య
98887 +1 = 98888

ఈ) 40000
జవాబు:
40000 యొక్క ముందు సంఖ్య
40000 – 1 = 99999
40000 యొక్క తరువాత సంఖ్య
40000 + 1 = 40001

5. ఈ కింది ఖాళీలను < లేదా > లేదా = తో పూరించి, ఇచ్చిన సంఖ్యలను పోల్చండి.

అ) 8154 _____ 8514
జవాబు: < ఆ) 59,260 _____ 59,260 జవాబు: = ఇ) 97306 ____ 93706 జవాబు: >

ఈ) ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై ____ ముప్పై ఏడువేల ఆరువందల ఇరవై ఐదు.
జవాబు: <

Textbook Page No. 28

ప్రశ్న 6.
అదెయ్య ఎన్నికలలో పంచాయితీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అతనికి 6,450 ఓట్లు రాగా, సోమయ్యకు 5,225 ఓట్లు వచ్చాయి. ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి ?
జవాబు:
అదెయ్యకు వచ్చిన ఓట్లు = 6,450 ఓట్లు
సోమయ్యకు వచ్చిన ఓట్లు = 5,225 ఓట్లు
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 34
మొత్తం వచ్చిన ఓట్లు = 11,675 ఓట్లు

ప్రశ్న 7.
ఒక ప్రదర్శనశాలను నాలుగు రోజులలో వరుసగా 1,826, 1,495, 1,630 మరియు ‘1,863మంది సందర్శించారు. ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి.
జవాబు:
ఒక ప్రదర్శనను నాలుగు రోజులలో వరుసగా సందర్శించిన వారి సంఖ్య 1,826, 1,493, 1,630 మరియు 1,863
ఆరోహణ క్రమం :
1,863, 1826, 1630,1493

ప్రశ్న 8.
ఒక ప్రజా పంపిణీ డీలరుకు ఒక నెలకు 2,893 బస్తాల బియ్యం వచ్చాయి. అయితే అతను 2,936 బస్తాల బియ్యం పంపిణీ చేశారు. ఇది సాధ్యమవు తుందా ?
జవాబు:
డీలరుకు వచ్చిన బియ్యం బస్తాల సంఖ్య = 2,893
డీలరు బియ్యం బస్తాలను పంపిణీకి చేసిన సంఖ్య = 2,936
ఇది సాధ్యపడదు.
కారణం : 2,893 < 2,936

ప్రశ్న 9.
ఒక థియేటర్లో ఒక రోజులో నాలుగు ప్రదర్శనలకు వచ్చిన ఆదాయం ఈ కింది విధంగా ఉంది.
AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 35
అ) పైన వచ్చిన ఆదాయాలను అవరోహణ మరియు ఆరోహణ క్రమాలలో రాయండి.
జవాబు:
అ) అవరోహణ క్రమం :
29,370 < 36,750 < 48,540 < 54,290 వచ్చిన ఆదాయాలు ఆరోహణ క్రమం: 54,290 > 48,540 > 36,750 > 29,370
వచ్చిన ఆదాయం

ఆ) ఏ ప్రదర్శనకు ఎక్కువ ఆదాయం వచ్చింది ?
జవాబు:
ప్రదర్శనకు వచ్చిన ఎక్కువ ఆదాయం
(i.e. ₹54,290)

ఇ) ఏ ప్రదర్శనకు తక్కువ ఆదాయం వచ్చింది ?
జవాబు:
రాత్రిపూట వచ్చిన ప్రదర్శనకు తక్కువ ఆదాయం వచ్చింది. (i.e. ₹ 29,370)

ప్రశ్న 10.
ఆదిత్య ఒక కారును ₹75,000 కు కొని ₹82,000 కు అమ్మిన, అతనికి లాభమా ? నష్టమా?
జవాబు:
కారును కొన్న వెల = ₹ 75,000
కారును అమ్మినవెల = ₹82,000
అవును, ఆదిత్యకు లాభం వచ్చింది.
కారణం ₹ 82,000 > ₹ 75,000

ప్రశ్న 11.
జవహర్ నవోదయ విద్యాలయాల ప్రవేశిక పరీక్షకు హాజరవుతున్న స్వాతి యొక్క హాల్ – టికెట్ సంఖ్య 42,384. ఆమెకు ముందు మరియు తరువాత గల విద్యార్థుల హాల్ టికెట్ సంఖ్యలు ఊహించి రాయండి.
జవాబు:
స్వాతి యొక్క హాల్ లొకెట్ సంఖ్య = 42,384
స్వాతికి వెనుక కూర్చున్న వారి హాల్ టికెట్ సంఖ్య = 42384 కు ముందు సంఖ్య
= 42,384 + 1 = 42,383
స్వాతికి ముందు కూర్చున్న వారి హాల్ టికెట్ సంఖ్య = 42,384 తరువాత సంఖ్య
= 42,384 + 1 = 42,385

12. ఈ క్రింది ప్రతి సంఖ్యా శ్రేణిని పూరించండి.

అ) 18100, 19100, 20100, ____, ____, ______
జవాబు:
21100, 22100, 23100

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు

ఆ) 17250, 17275, 17300, ____, ____, ______
జవాబు:
17325, 17350, 17375

3) 99999, 89999, 79999, _____, ____, _____
జవాబు:
69999, 59999, 49999

Textbook Page No. 29

చిక్కుముడి :

నేనొక 4 అంకెల సంఖ్యను. నా యొక్క పదుల స్థానంలోని అంకె, ఒకట్ల స్థానంలోని అంకె రెట్టింపు. వందల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకు రెట్టింపు. వేల స్థానంలోని అంకె వందల స్థానంలోని అంకెకు రెట్టింపు. అయిన వేనెవరిని ?
జవాబు:
నేనొక ఖాళీ సంఖ్యను అనుకొనుము ఒకట్ల స్థానంలోని అంకె = 1 అనుకొనుము
ఒకట్ల స్థానంలోని అంకెకు రెట్టింపు = పదుల స్థానంలోని అంకెకి = 2 × 1 = 2
పదుల స్థానంలోని అంకెకు రెట్టింపు = వందల స్థానంలోని అంకె = 2 × 2 = 4
వందల స్థానంలోని అంకెకు రెట్టింపు = వేల స్థానంలోని అంకె = 4 × 2 = 8
∴ కావలసిన సంఖ్య = 8,421

బహుళైచ్చిక ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్లాక్ బొమ్మ దిమ్మె (AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు 36) అనునది ఒక వెయ్యిని సూచించిన, 7 బ్లాక్ బొమ్మ దేనిని సూచించును? ( )
A) 5,000
B) 7,000
C) 8,000
D) 6,000
జవాబు:
B) 7,000

ప్రశ్న 2.
5 అంకెల చిన్న సంఖ్య ( )
A) 9,999
B) 4,9999
C) 9,994
D) 10,000
జవాబు:
D) 10,000

ప్రశ్న 3.
24,549 లో ‘2’ యొక్క స్థానవిలువ
A) 2,000
B) 200
C) 20,000
D) 20
జవాబు:
C) 20,000

ప్రశ్న 4.
86,342 లో 3 యొక్క ముఖ విలువ ఏది పెద్ద సంఖ్య ?
A) 54,328
B) 54,327
C) 54,329
D) అన్నీ
జవాబు:
A) 54,328

ప్రశ్న 5
అంకెల పెద్ద సంఖ్య
A) 99,998
B) 99,990
C) 99,995
D) 99,999
జవాబు:
D) 99,999

ప్రశ్న 6.
4, 3, 2, 9, 0 తో ఏర్రడే అతి చిన్న సంఖ్యను గుర్తించుము.
A) 20349
B) 4932
C) 20349
D) 94320
జవాబు:
C) 20349

AP Board 4th Class Maths Solutions 2nd Lesson పెద్ద సంఖ్యలు

ప్రశ్న 7.
43,256 యొక్క ముందరి సంఖ్య
A) 43,257
B) 43,255
C) 43,254
D) ఏదీకాదు
జవాబు:
B) 43,255

ప్రశ్న 8.
24,564 యొక్క తరువాత సంఖ్య
A) 24,566
B) 24564
C) 24,565
D) 24,563
జవాబు:
C) 24,565