Andhra Pradesh AP Board 5th Class Maths Solutions 1st Lesson గుర్తుకు తెచ్చుకుందాం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Maths Solutions Chapter 1 గుర్తుకు తెచ్చుకుందాం
ప్రశ్న 1.
సాయి 5వ తరగతి చదువుతున్నాడు. అతని చెల్లెలు వల్లి 3వ చదువుతున్నది. వేసవి వర సెలవుల్లో నాగయ్య తాతతో కలిసి బెంగళూరు వెళదామని ‘బయలుదేరి విజయవాడ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు.
చిత్రాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. ప్లాట్ఫారం నెంబరు ఎంత ?
జవాబు.
ప్లాట్ఫారం నెంబరు – 1
2. బెంచీ పై ఎందరు మనుషులు కూర్చున్నారు?
జవాబు.
బెంచీపై ఇద్దరు మనుషులు కూర్చున్నారు.
3. గడియారంలో సమయం ఎంత అయింది?
జవాబు.
గడియారంలో సమయం 5 : 05
4. సీలింగు ఫ్యానుకు ఎన్ని రెక్కలు ఉన్నాయి?
జవాబు.
సీలింగు ఫ్యాన్కు 4 రెక్కలు గలవు.
5. చిత్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు?
జవాబు.
చిత్రంలో 4 గురు పిల్లలు కలరు?
6. చిత్రంలో ఎంతమంది మనుషులు కనిపిస్తున్నారు?
జవాబు.
చిత్రంలో 16 మంది మనుషులు కనిపిస్తున్నారు.
అభ్యాసం 1:
ప్రశ్న 1.
కింద ఇచ్చిన సంఖ్యలను అక్షరాలలో రాయండి.
అ) 9 –
జవాబు.
తొమ్మి ది
ఆ) 37 –
జవాబు.
ముప్పై ఏడు
ఇ) 267 –
జవాబు.
రెండు వందల అరవై ఏడు
ఈ) 607 –
జవాబు.
ఆరు వందల ఏడు
ఉ) 5298 –
జవాబు.
ఐదువేల రెండువందల తొంభై ఎనిమిది
ఊ) 1307 –
జవాబు.
ఒక వేయి మూడు వందల ఏడు
ఋ) 42689 –
జవాబు.
నలభై రెండువేల ఆరు వందల ఎనభై తొమ్మిది
ౠ) 52006 –
జవాబు.
యాభై రెండు వేల ఆరు.
ప్రశ్న 2.
కింద ఇచ్చిన సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి.
అ) 62 =
జవాబు.
60 + 2
ఆ) 30 =
జవాబు.
30+ 9
ఇ) 792 =
జవాబు.
700 + 90 + 2
ఈ) 308 =
జవాబు.
300 + 00 + 8
ఉ) 3472 =
జవాబు.
3000 + 400 + 70 + 2
ఊ) 9210 =
జవాబు.
9000 + 200 + 10 + 0
ఋ) 61287 =
జవాబు.
60000 + 1000 + 200 + 80 + 7
ౠ) 20508 =
జవాబు.
20000 + 0 + 500 + 00 + 8
ప్రశ్న3.
కింద ఇచ్చిన సంఖ్యలలో గీత గీసిన అంకెల సాను విలువ రాయండి.
అ) 48 –
జవాబు.
4 పదుల స్థానంలో కలదు = 40
ఆ) 63 –
జవాబు.
ఆ 3 ఒకట్ల స్థానంలో కలదు = 3
ఇ) 834 –
జవాబు.
8 వందల స్థానంలో కలదు = 800
ఈ) 607 –
జవాబు.
0 పదుల స్థానంలో కలదు = 10
ఉ) 2519 –
జవాబు.
2 వేల స్థానంలో కలదు = 2000
ఊ) 6920 –
జవాబు.
2 పదుల స్థానంలో కలదు = 20
ఋ) 12453 –
జవాబు.
4 వందల స్థానంలో కలదు = 400
ౠ) 52146 –
జవాబు.
5 పదివేల స్థానంలో కలదు = 50,000.
ప్రశ్న 4.
కింద ఇచ్చిన సంఖ్యలలో 6 యొక్క స్థాన విలువల మొత్తం కనుగొనండి.
అ) 266
జవాబు.
266 లో 6 యొక్క స్థానవిలువల మొత్తం = 60+ 6 = 66
ఆ) 616
జవాబు.
616 లో 6 యొక్క స్థానవిలువల మొత్తం = 600 + 6 = 606
ఇ) 665
జవాబు.
665, లో 6 యొక్క స్థానవిలువల మొత్తం = 600 + 60 = 666
ఈ) 6236
జవాబు.
6236 లో 6 యొక్క స్థానవిలువల మొత్తం = 6000+ 6 = 6006
ఉ) 64,624
జవాబు.
64,624 లో 6 యొక్క స్థానవిలువల మొత్తం = 60,000 + 600 = 60,600.
ఊ) 67,426
జవాబు.
67,426 లో 6 యొక్క స్థానవిలువల మొత్తం = 60,000 + 6 = 60,006
ఋ) 86,216
జవాబు.
86,216 లో 6 యొక్క స్థానవిలువల మొత్తం = 6000+ 6 = 6006
ప్రశ్న 5.
కింద ఇవ్వబడిన సంఖ్యలకు ముందు సంఖ్య, తరువాత సంఖ్యలను రాయండి.
అ) 9
జవాబు.
9 యొక్క ముందు సంఖ్య = 8
9 తర్వాత సంఖ్య = 10
ఆ) 99
జవాబు.
99 యొక్క ముందు సంఖ్య = 98
99 తర్వాత సంఖ్య = 100
ఇ) 539
జవాబు.
539 యొక్క ముందు సంఖ్య = 538
539 తర్వాత సంఖ్య = 540
ఈ) 621
జవాబు.
621 యొక్క ముందు సంఖ్య = 620
621 తర్వాత సంఖ్య = 622
ఉ) 4001
జవాబు.
4001 యొక్క ముందు సంఖ్య = 4000
4001 తర్వాత సంఖ్య = 4002
ఊ) 3210
జవాబు.
3210 యొక్క ముందు సంఖ్య = 3209
3210 తర్వాత సంఖ్య = 3211
ఋ) 10000
జవాబు.
10000 యొక్క ముందు సంఖ్య = 9999
10000 తర్వాత సంఖ్య = 10001.
ప్రశ్న 6.
కింది పట్టికను పూరించండి.
జవాబు.
ప్రశ్న 7.
కింది వాటికి సరైన సంఖ్యలను రాయండి.
అ) 10 + 2 = _________
జవాబు.
12
ఆ) 200 + 30 + 5 = _________
జవాబు.
235
ఇ) 4000 + 500+ 70 + 4 = _________
జవాబు.
4574
ఈ)10000 + 3000 + 500 + 50+ 6 = _________
జవాబు.
13556
ఉ) 50000 + 2000 + 800 + 50 + 7 = _________
జవాబు.
52,857
ఊ) 30,000 + 500 + 8 = _________
జవాబు.
30,508
ప్రశ్న 8.
7, 6, 5 మరియు 2 లతో ఏర్పడే 4 అంకెల పెద్ద సంఖ్యను రాయండి.
జవాబు.
7652
ప్రశ్న 9.
2, 0, 8 మరియు 7 లతో ఏర్పడే 4 అంకెల చిన్న సంఖ్యను రాయండి.
జవాబు.
2078
ప్రశ్న 10. 1000 లో ఎన్ని 100 లు ఉన్నాయి ?
జవాబు.
1000 లో 10 వందలు కలవు.
నాగయ్య తన చేతి సంచిలోని బ్యాంకు పాసు పుస్తకం తీసి లావాదేవీలను చూస్తున్నాడు. సాయి ఆ పాస్ పుస్తకాన్ని చూడటానికి ఆత్రుతగా ఉన్నాడు. తాతయ్య పాస్ పుస్తకాన్ని సాయికి ఇచ్చాడు. పాస్ పుస్తకం నందలి నమోదులను వివరించాడు.
II.
కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ఏ తేదీన నాగయ్యకు ఎక్కువ నిల్వ ఉన్నది ? ఎంత ఉన్నది ?
జవాబు.
02-05-2019 న నాగయ్యకు ₹ 9843 ఎక్కువ నిల్వ కలదు.
ప్రశ్న 2.
ఏ తేదీన అతనికి తక్కువ నిల్వ ఉన్నది ? ఎంత ఉన్నది ?
జవాబు.
30-04-2019 న నాగయ్యకు ₹ 143 తక్కువ నిల్వ కలదు.
ప్రశ్న 3.
9,843 మరియు 143 లను సరైన గుర్తులను ఉపయోగించి పోల్చండి (< లేదా = లేదా >)
జవాబు.
9843 > 143
ప్రశ్న 4.
నిల్వలో ఉన్న సొమ్ములను ఆరోహణ క్రమంలో అమర్చండి.
జవాబు.
143 < 593 < 643 < 2143 < 4643 < 9843
ప్రశ్న 5.
నిల్వలో ఉన్న సొమ్ములను అవరోహణ క్రమంలో అమర్చండి.
జవాబు.
9843 > 4643 > 2143 > 643 > 593 > 143.
అభ్యాసం 2:
ప్రశ్న 1.
కింది సంఖ్యలను దగ్గరి పదులకు సవరించి రాయండి.
అ) 32
జవాబు.
32ని దగ్గరి పదులకు సవరించగా = 30
ఆ) 78
జవాబు.
78ని దగ్గరి పదులకు సవరించగా = 80
ఇ) 123
జవాబు.
123 ని దగ్గరి పదులకు సవరించగా’ = 120
ఈ) 485
జవాబు.
485 ని దగ్గరి పదులకు సవరించగా = 490
ఉ) 2,546
జవాబు.
2,546 ని దగ్గరి పదులకు సవరించగా = 2600
ఊ) 5,814
జవాబు.
814 ని దగ్గరి పదులకు సవరించగా = 5800.
ఋ) 25,796
జవాబు.
25796 ని దగ్గరి పదులకు సవరించగా = 25,800
ప్రశ్న 2.
కింది సంఖ్యలను దగ్గరి వందలకు సవరించి రాయండి.
అ) 312
జవాబు.
312 ని దగ్గరి వందలకు సవరించగా 300.
ఆ) 956
జవాబు.
956 ని దగ్గరి వందలకు సవరించగా 1000
ఇ) 123
జవాబు.
123 ని దగ్గరి వందలకు సవరించగా 100
ఈ) 485
జవాబు.
485 ని దగ్గరి వందలకు సవరించగా 500
ఉ) 2546
జవాబు.
2546 ని దగ్గరి వందలకు సవరించగా 2500
ఊ) 5814
జవాబు.
5814 ని దగ్గరి వందలకు సవరించగా 5800
ఋ) 796
జవాబు.
796 ని దగ్గరి వందలకు సవరించగా 800.
ప్రశ్న 3.
కింది సంఖ్యలను దగ్గరి వేలలోకు సవరించి రాయండి.
అ) 5264
జవాబు.
5264 ని దగ్గరి వేలలోకు సవరించగా 5000
ఆ) 7532
జవాబు.
7532 ని దగ్గరి వేలలోకు సవరించగా 8000
ఇ) 1234
జవాబు.
1234 ని దగ్గరి వేలలోకు సవరించగా 1000
ఈ)4850
జవాబు.
4850 ని దగ్గరి వేలలోకు సవరించగా 5000
ఉ) 25463
జవాబు.
25,463 ని దగ్గరి వేలలోకు, సవరించగా 25,000
ఊ) 5014
జవాబు.
5014 ని దగ్గరి వేలలోకు సవరించగా 5000
ఋ) 95150
జవాబు.
95,150 ని దగ్గరి వేలలోకు సవరించగా 95,000
ప్రశ్న 4.
కింది సంఖ్యల మధ్య (<, > లేదా =) గుర్తులను ఉపయోగించండి.
అ) 9 _______ 5
జవాబు.
>
ఆ) 21 _______ 39
జవాబు.
<
ఇ) 405 _______ 504
జవాబు.
>
ఈ) 1565 _______ 1565
జవాబు.
=
ఉ) 12578 _______ 25178
జవాబు.
<
ఊ) 90507 _______ 10503
జవాబు.
>
ఋ) 42179 _______ 42179
జవాబు.
=
ౠ) 81456 _______ 65899
జవాబు.
>
ప్రశ్న 5.
దిగువ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి.
అ) 2, 1, 5, 9, 7
జవాబు.
ఆరోహణ క్రమం : 1, 2, 5, 7, 9
ఆ) 27, 46, 10, 29, 72
జవాబు.
ఆరోహణ క్రమం : 10, 27, 29, 46, 72
ఇ) 402, 204, 315, 351, 610
జవాబు.
ఆరోహణ క్రమం : 204, 315, 351, 402, 610
ఈ) 3725, 7536, 7455, 7399, 2361
జవాబు.
ఆరోహణ క్రమం : 2361, 3725, 7399, 7455, 7536
ఉ) 25478, 25914, 25104, 25072
జవాబు.
ఆరోహణ క్రమం : 25072, 25104, 25478, 25914
ఊ) 46202, 10502, 60521, 81134
జవాబు.
ఆరోహణ క్రమం : 10502, 46202, 60521, 81134.
ప్రశ్న 6.
దిగువ సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి.
అ) 3, 8, 4, 2,1
జవాబు.
ఆవరోహణ క్రమం : 8, 4, 3, 2, 1
ఆ) 97, 69, 96, 79, 90
జవాబు.
ఆవరోహణ క్రమం : 97, 96, 90, 19, 69
ఇ) 205, 402, 416, 318, 610
జవాబు.
ఆవరోహణ క్రమం : 610, 416, 402, 318, 205
ఈ) 8016, 916, 10219, 41205, 2430
జవాబు.
ఆవరోహణ క్రమం : 41205, 10219, 8016, 2430, 916
ఉ) 57832, 57823, 57830, 57820, 57825
జవాబు.
ఆవరోహణ క్రమం : 57832, 57830, 57825, 57823, 57820
ఊ) 16342, 86620, 46241, 64721, 46820
జవాబు.
ఆవరోహణ క్రమం : 86620, 64721, 46820, 46241, 16342
అభ్యాసం 3:
ప్రశ్న 1.
ఇవి చేయండి.
అ) 4 + 6 =
జవాబు.
10
ఆ) 9 + 5 =
జవాబు.
14
ఇ) 58 + 69 =
జవాబు.
127
ఈ) 45 + 27 =
జవాబు.
72
ఉ) 143 + 235 =
జవాబు.
378
ఊ) 539 + 709 =
జవాబు.
1248
ఋ) 2,658 + 5,131 =
జవాబు.
7789
బఋ) 2,056 + 8,997 =
జవాబు.
11053
ప్రశ్న 2.
కింది లెక్కలను చేయండి. మీ సమాధానం సరిచూడండి.
అ) 8 – 5 =
జవాబు.
3
ఆ) 72 – 36 =
జవాబు.
36
ఇ) 82 -37=
జవాబు.
45
ఈ) 798 – 527 =
జవాబు.
271
ఉ) 850 – 456 =
జవాబు.
394
ఊ) 6527 – 2314 =
జవాబు.
4213
ఋ) 4526 – 2398 =
జవాబు.
2128
ౠ) 4005 – 2589 =
జవాబు.
1416
ప్రశ్న 3.
5629 ని పొందటానికి 1058 కు ఎంత కలపాలి?
జవాబు.
5629 మరియు 1058 ల మధ్య వ్యత్యాసం = 4571
∴ 5629 ని పొందుటకు 1058 కు 4571 ని కలపాలి. = 4571
ప్రశ్న 4.
1250 ని పొందటానికి 9658 నుండి ఎంత తీసివేయాలి ?
జవాబు.
1250 మరియు 9658 ల మధ్య వ్యత్యాసము 8408.
∴ 1250 ని పొందుటకు 9658 నుండి 8408 ని తీసివేయాలి.
ప్రశ్న 5.
మౌనిక దగ్గర ఉన్న సొమ్ము ₹ 5270. రాధిక వద్ద మౌనిక కంటే ₹ 550 ఎక్కువ ఉన్నాయి. అయితే రాధిక, మౌనికల వద్ద ఉన్న మొత్తం సొమ్ము ఎంత?
జవాబు.
మౌనిక వద్ద ఉన్న సొమ్ము = ₹5270
రాధిక వద్ద మౌనిక కంటే ₹ 550 ఎక్కువ సొమ్ము కలదు.
రాధిక వద్ద గల సొమ్ము = ₹ 5270 + 550 = ₹ 5820
రాధిక, మౌనికల వద్ద నున్న మొత్తం సొమ్ము = ₹ 5270 + ₹ 5820
= ₹ 11,090
ప్రశ్న 6.
కోహ్లి ఒక మ్యాచ్ లో 120 పరుగులు చేసాడు. రోహిత్ అదే మ్యాచ్ లో కోహ్లి కన్నా 65 పరుగులు తక్కువ చేశాడు. అయితే కోహ్లి మరియు రోహిళ్లు చేసిన మొత్తం పరుగులు ఎన్ని ?
జవాబు.
కోహ్లి చేసిన పరుగులు = 120
రోహిత్ కోహ్లి కన్నా 65 పరుగులు తక్కువ చేసినాడు.
రోహిత్ చేసిన పరుగులు = 120 – 65 = 55
∴ కోహ్లి, రోహిలు కలిసి చేసిన పరుగుల మొత్తం = 120 + 55 = 175 పరుగులు.
అభ్యాసం 4:
ప్రశ్న 1.
ఇవి చేయండి.
అ) 8 × 2 =
జవాబు.
16
ప్రశ్న 2.
ఇవి చేయండి.
ప్రశ్న 3.
ఒక ఆపిల్ బాక్సులో 8 కేటులు ఉన్నాయి. ఒక్కో కేటులో 15 ఆపిల్స్ ఉన్నాయి. అయితే ఆ ఆపిల్ బాక్సులో ఉన్న ఆపిల్స్ ఎన్ని ?
జవాబు.
బాక్సులోని క్రేటుల సంఖ్య = 8
ఒక్కో కేటులో గల ఆపిల్స్ సంఖ్య = 15
బాక్సులో మొత్తం ఆపిల్స్ సంఖ్య = 15 × 8 = 120
ప్రశ్న 4.
రెండు సంఖ్యల లబ్ధం 560. అందులో ఒక సంఖ్య 10 అయితే రెండవ సంఖ్యను కనుగొనండి.
జవాబు.
రెండు సంఖ్యల లబ్దము = 560
ఒక సంఖ్యలో = 10
రెండవ సంఖ్య = 560 ÷ 10 = 56
ప్రశ్న 5.
₹ 45000 లను 20 మంది వృద్ధులకు పింఛను రూపంలో సమానంగా పంచితే, ఒక్కొక్కరికి వచ్చిన సొమ్ము ఎంత ?
జవాబు.
మొత్తం సొమ్ము = ₹ 45,000
పెన్షనుదారుల సంఖ్య = 20
ప్రతి ఒక్కరం పొందే పెన్షను సొమ్ము = 45000 ÷ 20 = 2,250
ప్రశ్న 6.
డజను పుస్తకాల ఖరీదు ₹ 840 అయిన ఒక పుస్తకం ఖరీదు ఎంత ? (1 డజను = 12)
జవాబు.
పుస్తకాల సంఖ్య = 12
డజను పుస్తకాల విలువ = ₹ 840
ఒక పుస్తకం విలువ = 840 ÷ 12 = ₹ 70
ప్రశ్న 7.
పట్టిక పూర్తి చేయండి.
జవాబు.
ప్రశ్న 8.
పట్టిక పూర్తి చేయండి.
జవాబు.
ఇవి చేయండి: (TextBook Page No.21)
ప్రశ్న 1.
రంగు వేసి కింద ఇవ్వబడిన పెట్టెలో భిన్నం రాయండి.
జవాబు.
ప్రశ్న 2.
మొత్తాన్ని కనుగొనుము.
అ) \(\frac{6}{9}+\frac{2}{9}\)
జవాబు.
\(\frac{6}{9}+\frac{2}{9}=\frac{6+2}{9}=\frac{8}{9}\)
ఆ) \(\frac{2}{11}+\frac{7}{11}\)
జవాబు.
\(\frac{2}{11}+\frac{7}{11}=\frac{2+7}{11}=\frac{9}{11}\)
ఇ) \(\frac{3}{7}+\frac{2}{7}\)
జవాబు.
\(\frac{3}{7}+\frac{2}{7}=\frac{3+2}{7}=\frac{5}{7}\)
ఈ) \(\frac{4}{7}+\frac{3}{7}\)
జవాబు.
\(\frac{4}{7}+\frac{3}{7}=\frac{4+2}{7}=\frac{7}{7}\)
ఉ) \(\frac{8}{15}+\frac{2}{15}\)
జవాబు.
\(\frac{8}{15}+\frac{2}{15}=\frac{8+2}{15}=\frac{10}{15}\)
ఊ) \(\frac{9}{22}+\frac{8}{22}\)
జవాబు.
\(\frac{9}{22}+\frac{8}{22}=\frac{9+8}{22}=\frac{17}{22}\)
ఋు) \(\frac{25}{49}+\frac{13}{49}\)
జవాబు.
\(\frac{25}{49}+\frac{13}{49}=\frac{25+13}{49}=\frac{38}{49}\)
ౠ) \(\frac{25}{81}+\frac{53}{81}\)
జవాబు.
\(\frac{25}{81}+\frac{53}{81}=\frac{25+53}{81}=\frac{78}{81}\)
ఎ) \(\frac{42}{97}+\frac{21}{97}\)
జవాబు.
\(\frac{42}{97}+\frac{21}{97}=\frac{42+21}{97}=\frac{63}{97}\)
ఇవి చేయండి. (TextBook Page No.23)
ప్రశ్న 1.
రంగు వేసి కింద ఇవ్వబడిన పెట్టెలో భిన్నం రాయండి.
జవాబు.
ప్రశ్న 2.
భేదాన్ని కనుగొనండి.
అ) \(\frac{9}{11}-\frac{2}{11}\)
జవాబు.
\(\frac{9}{11}-\frac{2}{11}=\frac{9-2}{11}=\frac{7}{11}\)
ఆ) \(\frac{5}{11}-\frac{3}{11}\)
జవాబు.
\(\frac{5}{11}-\frac{3}{11}=\frac{5-3}{11}=\frac{2}{11}\)
ఇ) \(\frac{8}{9}-\frac{4}{9}\)
జవాబు.
\(\frac{8}{9}-\frac{4}{9}=\frac{8-4}{9}=\frac{4}{9}\)
ఈ) \(\frac{7}{10}-\frac{2}{10}\)
జవాబు.
\(\frac{7}{10}-\frac{2}{10}=\frac{7-2}{10}=\frac{5}{10}\)
ఉ) \(\frac{11}{16}-\frac{3}{16}\)
జవాబు.
\(\frac{11}{16}-\frac{3}{16}=\frac{11-3}{16}=\frac{8}{16}\)
ఊ) \(\frac{9}{20}-\frac{5}{20}\)
జవాబు.
\(\frac{9}{20}-\frac{5}{20}=\frac{9-5}{20}=\frac{4}{20}\)
ఋ) \(\frac{13}{30}-\frac{10}{30}\)
జవాబు.
\(\frac{13}{30}-\frac{10}{30}=\frac{13-10}{30}=\frac{3}{30}\)
ౠ) \(\frac{21}{40}-\frac{11}{40}\)
జవాబు.
\(\frac{21}{40}-\frac{11}{40}=\frac{21-11}{40}=\frac{10}{40}\)
అభ్యాసం 5:
ప్రశ్న 1.
ఇవి చేయండి.
అ) 4578+ 121 =
జవాబు.
4699
ఆ) 897+ 9547 =
జవాబు.
10444
ఇ) 9897 + 6027 =
జవాబు.
15924
ఈ) 5240 + 253 + 32+ 5 =
జవాబు.
5530
ప్రశ్న 2.
యశ్వంత్ వద్ద ₹ 685 ఉన్నాయి. శ్రీకృష్ణ వద్ద యశ్వంత్ వద్ద ఉన్న సొమ్ము కంటే 13. రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయిన శ్రీకృష్ణ వద్ద ఉన్న సొమ్ము ఎంత ?
జవాబు.
యశ్వంత్ వద్ద గల సొమ్ము = ₹ 683
శ్రీకృష్ణ వద్ద యశ్వంత్ వద్ద గల సొమ్ము కంటే 13 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.
శ్రీ కృష్ణ వద్ద గల సొమ్ము = 13 × ₹ 685 = ₹ 8905
ప్రశ్న 3.
ఒక గ్రామంలో పురుషులు కంటే స్త్రీలు 250 మంది ఎక్కువ ఉన్నారు. పురుషుల సంఖ్య 1590 అయితే ఆగ్రామ జనాభా ఎంత ?
జవాబు.
పురుషుల సంఖ్య = 1590
పురుషుల కంటే స్త్రీలు 250 మంది ఎక్కువ .
స్త్రీల సంఖ్య = 250 + 1590 = 1840
∴ గ్రామ జనాభా = 1590 + 1840 = 3430
ప్రశ్న 4.
రెండు సంఖ్యల మొత్తం 7680. రెండు సంఖ్యలలో ఒక సంఖ్య 2519. అయిన రెండవ సంఖ్య ఎంత?
జవాబు.
రెండు సంఖ్యలలో ఒక సంఖ్య = 2519
రెండు సంఖ్యల మొత్తం = 7680
రెండవ సంఖ్య = 7680 – 2519 = 5161
ప్రశ్న 5.
ఇవి చేయండి.
ప్రశ్న 6.
ఒక ఫ్యాన్ ఖరీదు కౌ ₹ 685. టేబుల్ ఖరీదు. ₹ 2250. అయిన 2 ఫ్యాన్లు, 3 టేబుల్స్ మొత్తం ఖరీదు ఎంత ?
జవాబు.
ఫ్యాన్ ఖరీదు = ₹ 685
2 ఫ్యాన్ల ఖరీదు = 2 × 685 = ₹ 1370
టేబుల్ ఖరీదు = ₹ 2250
3 టేబుళ్ళ ఖరీదు = 3 × 2250 = ₹ 6750
మొత్తం ఖరీదు = 2 ఫ్యాన్స్ + 3 టేబుళ్ళు
= 1370 + 6750 = ₹ 8120.
ప్రశ్న 7.
ఒక రంగు బకెట్ ఖరీదు ₹ 750. లలిత తన ఇల్లు అంతటికీ రంగు వేయదలచు కొన్నది. కావున 5 రంగుల బకెట్లను కొన్నది. 5 రంగు బక్కెట్లకు ఆమె చెల్లించిన సొమ్ము ఎంత ?
జవాబు.
రంగు బకెట్ ఖరీదు = ₹ 750
కావలసిన బకెట్ల సంఖ్య= 5
లలిత 5 పెయింట్ బకెట్లకు చెల్లించిన సొమ్ము = 5 × ₹ 750 = ₹ 3750
ప్రశ్న 8.
ఒక జత బూట్లు విలువ ₹ 250. ఒక దాత 32 మంది విద్యార్థులున్న ఒక పాఠశాలలో బూట్లు ఇవ్వాలనుకున్నాడు. అయితే వాటిని కొనడానికి ఎంత సొమ్ము కావాలి?
జవాబు.
ఒక జత బూట్లు విలువ = ₹ 250
విద్యార్థుల సంఖ్య = 32
మొత్తం బూట్లకు కావలసిన సొమ్ము = 32 × 250 = ₹ 8000
ప్రశ్న 9.
ఇవి చేయండి.
జవాబు.
ప్రశ్న 10.
125 చాక్లెట్లను 25 మందికి సమానంగా పంచితే, ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి?
జవాబు.
మొత్తం చాక్లెట్ల సంఖ్య = 125
ఆ మొత్తం జనాభా = 25 మంది
ఒక్కొక్కరికి వచ్చు చాక్లెట్ల సంఖ్య = 125 + 25 = 25
ప్రశ్న 11.
ఇవి చేయండి.
అ) \(\frac{3}{10}+\frac{4}{10}\)
ఆ) \(\frac{4}{8}+\frac{3}{8}\)
ఇ) \(\frac{7}{8}-\frac{2}{8}\)
ఈ) \(\frac{4}{9}-\frac{1}{9}\)
జవాబు.
అ) \(\frac{3+4}{10}=\frac{7}{10}\)
ఆ) \(\frac{4+3}{8}=\frac{7}{8}\)
ఇ) \(\frac{7-2}{8}=\frac{5}{8}\)
ఈ) \(\frac{4-1}{9}=\frac{3}{9}\)
ప్రశ్న 12.
రవి ఒక పుస్తకంలో \(\frac{1}{4}\) భాగం పేజీలు చదివాడు. అయితే రవి. ఆ పుస్తకంలో ఇంకనూ చదవవలసిన భాగం ఎంత ?
జవాబు.
పుస్తక భాగం మొత్తం = 1
చదివిన భాగం = \(\frac{1}{4}\)
చదవవలసిన భాగం = 1 – \(\frac{1}{4}\)
= \(\frac{4-1}{4}\) = \(\frac{3}{4}\)