AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1

SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 7th Class Maths Solutions 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు Exercise 2.1

ప్రశ్న 1.
జగనన్న గోరు ముద్ద (MDM) పథకంలో ఒక్కొక్క విద్యార్థి రోజుకు \(\frac{3}{20}\) కి.గ్రా. బియ్యం పొందిన, తరగతిలో గల మొత్తం 60 మంది విద్యార్థులకు ఒక రోజుకు కావలసిన బియ్యం బరువు కనుగొనండి.
సాధన.
జగనన్న గోరు ముద్ద పథకంలో ఒక్కొక్క విద్యార్థి రోజుకు పొందు బియ్యం \(\frac{3}{20}\) = కి.గ్రా.
తరగతిలోని మొత్తం విద్యార్థులు = 60
∴ ఒక రోజుకు ఆ తరగతికి కావలసిన బియ్యం
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1 1
= 9 కి.గ్రా.

AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1

ప్రశ్న 2.
ఒక సమబాహు త్రిభుజం యొక్క ప్రతి 5\(\frac{3}{10}\) సెం.మీ. అయితే త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత?
సాధన.
సమబాహు త్రిభుజం యొక్క భుజం = 5\(\frac{3}{10}\) సెం.మీ.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1 2
సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత
= 3 × 5\(\frac{3}{10}\)
= 3 × \(\frac{53}{10}\) = \(\frac{159}{10}\) = 15\(\frac{9}{10}\) సెం.మీ.
(లేదా)
సమబాహు త్రిభుజ భుజం = 5\(\frac{3}{10}\) = \(\frac{53}{10}\) సెం.మీ.
సమబాహు త్రిభుజం చుట్టుకొలత
= \(\frac{53}{10}+\frac{53}{10}+\frac{53}{10}\)
= \(\frac{159}{10}\) = 15\(\frac{9}{10}\) సెం.మీ.

ప్రశ్న 3.
సూర్య ఒక గంటలో \(\frac{18}{5}\) కిలో మీటర్లు నడవగలడు 2\(\frac{1}{2}\) గంటల్లో ఎంత దూరం నడవగలదు?
సాధన.
సూర్య ఒక గంటలో నడవగల దూరం = \(\frac{18}{5}\) కి.మీ.
సూర్య 2\(\frac{1}{2}\) గంటల్లో నడవగల దూరం = 2\(\frac{1}{2}\) × \(\frac{18}{5}\)
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1 3

AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1

ప్రశ్న 4.
ఒక దీర్ఘచతురస్రాకార తోట పొడవు మరియు వెడల్పులు వరుసగా \(\frac{27}{2}\) మీ. మరియు \(\frac{15}{2}\) మీ. అయిన అప్పుడు ఆ తోట యొక్క వైశాల్యం కనుగొనండి.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1 4
సాధన.
దీర్ఘ చతురస్రాకార తోట పొడవు = \(\frac{27}{2}\) మీ
వెడల్పు = \(\frac{15}{2}\) మీ
దీర్ఘచతురస్రాకార తోట వైశాల్యం = పొడవు × వెడల్పు
= \(\frac{27}{2}\) × \(\frac{15}{2}\)
= \(\frac{405}{2}\)
= 101\(\frac{1}{4}\)చ.మీ.

ప్రశ్న 5.
గోపాల్ మార్కెట్లో 3\(\frac{1}{2}\) కి.గ్రా. బంగాళదుంపలు కొనుగోలు చేశాడు. వాటికి అతడు ₹84 చెల్లించినచో, 1 కి.గ్రా. బంగాళదుంపల వెల కనుగొనండి.
సాధన.
గోపాల్ మార్కెట్లో కొనుగోలు చేసిన బంగాళ దుంపలు = 3\(\frac{1}{2}\) కి.గ్రా.
గోపాల్ చెల్లించిన డబ్బు = ₹84
∴ 1 కి.గ్రా. బంగాళ దుంపల వెల = 84 ÷ 3\(\frac{1}{2}\)
= 84 ÷ \(\frac{7}{2}\)
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1 5
= ₹ 24

ప్రశ్న 6.
ఒక కారు సమవేగంతో 47 గం.లలో 225 కి.మీ. ప్రయాణించింది. అది ఒక గంటలో ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1 7
సాధన.
ఒక కారు సమవేగంతో 4, గం.లలో ప్రయాణించిన
దూరం = 225 కి.మీ.
∴ కారు ఒక గంటలో ప్రయాణించిన దూరం
= 225 ÷ 4\(\frac{1}{2}\) = 225 ÷ \(\frac{9}{2}\)
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1 6

AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1

ప్రశ్న 7.
24 మంది విద్యార్థులు 4\(\frac{4}{5}\) కి.గ్రా.ల కేకేను సమానంగా పంచుకుంటే, అప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత కేక్ ను పొందుతారు ?
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1 8
సాధన.
24 మంది విద్యార్థులు పంచుకొన్న కేకు = 4\(\frac{4}{5}\) కి.గ్రా.
∴ ప్రతి ఒక్కరూ పొందు కేకు = 4\(\frac{4}{5}\) ÷ 24
= \(\frac{24}{5}\) ÷ \(\frac{24}{1}\)
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1 9

ప్రశ్న 8.
ఒక డ్రమ్ లో 210 లీ. నీరు కలదు. మొక్కలకు నీరు పోయుటకు బాలుడు 3\(\frac{1}{2}\) లీ. సామర్థ్యం గల నిండు బక్కెట్టుతో ఆ డ్రమ్ నుంచి ఎన్నిసార్లు నీటిని పొందగలడు?
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1 10
సాధన.
ఒక డ్రమ్ లో గల నీరు = 210 లీ.
మొక్కలకు నీరు పోయుటకు బాలుడు ఉపయోగిస్తున్న బకెట్ సామర్థ్యం = 3\(\frac{1}{2}\) లీ.
= 210 ÷ 3\(\frac{1}{2}\)
= 210 ÷ \(\frac{7}{2}\)
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.1 11
∴ డ్రమ్ నుంచి నీటిని 60 సార్లు పొందగలడు.