AP Board 7th Class Maths Solutions Chapter 9 బీజీయ సమాసాలు Review Exercise

SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 9 బీజీయ సమాసాలు Review Exercise Questions and Answers.

AP State Syllabus 7th Class Maths Solutions 9th Lesson బీజీయ సమాసాలు Review Exercise

ప్రశ్న 1.
దిగువ పేర్కొన్న పదాల్లో స్థిరరాశులు మరియు చరరాశులను గుర్తించండి.
0, – x, 3t, – 5, 5ab, – m, 700, – n, 2pqr, – 1, ab, 10, – 6z
సాధన.
స్థిర రాశులు: 0, – 5, 700, – 1, 10
చరరాశులు: – x, 3t, 5ab, – m, – n, 2pqr, ab, – 6z.

AP Board 7th Class Maths Solutions Chapter 9 బీజీయ సమాసాలు Review Exercise

ప్రశ్న 2.
క్రింది అమరికను పరిశీలించండి మరియు అమరికను బీజీయ సమాసరూపంలో వ్యక్తీకరించండి.
AP Board 7th Class Maths Solutions Chapter 9 బీజీయ సమాసాలు Review Exercise 1
AP Board 7th Class Maths Solutions Chapter 9 బీజీయ సమాసాలు Review Exercise 2
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 9 బీజీయ సమాసాలు Review Exercise 3
పుల్లల సంఖ్య వరుస సంఖ్య రెట్టింపు కన్నా ‘1’ ఎక్కువ

ప్రశ్న 3.
దిగువ ఇచ్చిన వాక్యాలను బీజీయ సమాసాలుగా రాయండి.
(i) x కన్నా 5 తక్కువ
సాధన.
x – 5

(ii) k యొక్క రెట్టింపుకి 8 ఎక్కువ
సాధన.
2k + 8

(iii) y లో సగము
సాధన.
\(\frac{y}{2}\)

(iv) b మరియు C యొక్క లబ్దంలో నాలుగోవంతు
సాధన.
\(\frac{\mathrm{bc}}{4}\)

(v) p యొక్క మూడు రెట్లకి ఒకటి తక్కువ
సాధన.
3p -1

AP Board 7th Class Maths Solutions Chapter 9 బీజీయ సమాసాలు Review Exercise

ప్రశ్న 4.
క్రింది సమాసాలకు వాక్యాలను రాయండి.
(i) s + 3
సాధన.
S కన్నా మూడు ఎక్కువ (లేదా)
S మరియు 3 ల మొత్తము.

(ii) 3p + 10
సాధన.
p యొక్క మూడు రెట్లకి 10 ఎక్కువ.

(iii) 5c – 8
సాధన.
C యొక్క ఐదు రెట్లకన్నా 8 తక్కువ.

(iv) 107
సాధన.
z కి పదిరెట్లు (లేదా) 10 మరియు zల లబ్దం.

(v) \(\frac{b}{9}\)
సాధన.
b లో 9వ వంతు.

ప్రశ్న 5.
క్రింది సందర్భాలకు బీజీయసమాసమును రాయండి.
(i) ఒక పెన్ను ఖరీదు పెన్సిలు ఖరీదుకి రెట్టింపు.
సాధన.
x = 2y, ఇక్కడ x-పెన్ను ఖరీదు, y-పెన్సిల్ ఖరీదు.

(ii) జాన్ వయస్సు – యూసఫ్ వయస్సుకంటే 10 ఎక్కువ.
సాధన.
j = y + 10, ఇక్కడ j-జాన్ వయస్సు, y-యూసఫ్ వయస్సు.

(iii) సిరియొక్క ఎత్తు గిరి ఎత్తుకంటే 15 సెం.మీ. తక్కువ.
సాధన.
s = g – 15 సెం.మీ.,
ఇక్కడ s – సిరి ఎత్తు, g – గిరి ఎతు.

AP Board 7th Class Maths Solutions Chapter 9 బీజీయ సమాసాలు Review Exercise

(iv) దీర్ఘచతురస్రం పొడవు దాని వెడల్పుకు మూడురెట్లు కంటె 2 ఎక్కువ.
సాధన.
l = 3b + 2, ఇక్కడ
l = దీర్ఘచతురస్ర పొడవు,
b = దీర్ఘచతురస్ర వెడల్పు