AP SCERT 8th Class Maths Textbook Solutions Chapter 11 బీజీయ సమాసాలు Ex 11.1 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 8th Class Maths Solutions 11th Lesson బీజీయ సమాసాలు Exercise 11.1
ప్రశ్న 1.
దిగువ ఇచ్చిన ఏకపది జతల లబ్దాన్ని కనుగొనండి.
(i) 6, 7k
(ii) – 3l, – 2m
(iii) – 5t2, – 3t2
(iv) -5p2, – 2p
సాధన.
(i) 6, 7k ల లబ్దం = 6 × 7k = 42k
(ii) – 3l, – 2m ల లబ్దం = (-3l) × (-2m) = 6lm
(iii) – 5t2, – 3t2 ల లబ్ధం = (-5t2) × (-3t2) = + 15t4
(iv) 6n, 3m ల లబ్దం = 6n × 3m = 18mn
(v) – 5p2, – 2p ల లబ్ధం = (-5p2) × (-2p) = + 10p3
ప్రశ్న 2.
క్రింది లబ్ధాల పట్టికను పూర్తిచేయండి.
సాధన.
ప్రశ్న 3.
క్రింది పట్టికలో కొన్ని దీర్ఘఘనాల పొడవు, వెడల్పు మరియు ఎత్తుల కొలతలు ఇవ్వబడినవి. వాటి ఘనపరిమాణాన్ని కనుగొనండి.
సాధన.
ప్రశ్న 4.
క్రింది ఏకపదుల లబ్ధాన్ని కనుగొనండి.
(i) xy, x2y, xy, x
(ii) a, b, ab, a3b, ab3
(iii) kl, lm, km, klm
(iv) pq, pqr, r
(v) – 3a, 4ab, – 6c, d
సాధన.
(i) xy, x2y, xy, xల లబ్దం = xy × x2y × xy × x
= x5 × y3 = x5y3
(ii) a, b, ab, a3b, ab2ల లబ్దం = a × b × ab × a3b × ab3
= a6 × b6 = a6b6
(iii) kl, lm, km, klm = kl × lm × km × klmల లబ్దం = k3 × l3 × m3 = k3l3m3
(iv) pq, pqr, r = pq × pqr × rల లబ్దం = p2 × q2 × r2 = p2q2r2
(v) – 3a, 4ab, -6c, dల లబ్దం = (-3a) × 4ab (-6c) × d
= + 72a2 × b × c × d
= 72a2bcd
ప్రశ్న 5.
A = xy, B = yz wodi C = zx, అయన ABC = ………………….
సాధన.
ABC = xy × yz × zx = x2y2z2
ప్రశ్న 6.
P = 4x2, T = 5x మరియు R = 5y, అయన \(\frac {PTR}{100}\) = ……………….
సాధన.
\(\frac{\mathrm{PTR}}{100}=\frac{4 \mathrm{x}^{2} \times 5 \mathrm{x} \times 5 \mathrm{y}}{100}=\frac{100 \mathrm{x}^{3} \mathrm{y}}{100}\) = x3y
ప్రశ్న 7.
స్వంతంగా కొన్ని ఏకపదులను వ్రాసి, వాటి లబ్దాన్ని కనుగొనండి.
సాధన.
కొన్ని ఏకపదుల లబ్ధం
(i) abc × a2bc = a3b2c2
(ii) xy × x2z × yz2 = x3y2z2
(iii) p × q2 × r3 = pq2r3