Andhra Pradesh AP Board 3rd Class Maths Solutions 3rd Lesson సంకలనం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Maths Solutions Chapter 3 సంకలనం
Textbook Page No. 30
I.
హర్ష 3వ తరగతి చదువుతున్నాడు. అతనికి, వారి తరగతి ఉపాధ్యాయుడు వివిధ రకాల పండ్ల ధరలను సేకరించమని చెప్పాడు. హర్ష ఆ రోజు సాయంత్రం శంకరయ్య పండ్ల దుకాణానికి వెళ్ళి పండ్ల ధరలను సేకరించాడు. పై బొమ్మలో ధరల పట్టికను పరిశీలించి, కింది ప్రశ్నలకు సమధానాలు చెప్పండి.
ప్రశ్న 1.
ఒక మామిడి పండు ధర ఎంత ?
జవాబు:
ఒక మామిడి పండు ధర = ₹ 22
ప్రశ్న 2.
ఒక ఆపిల్ ధర ఎంత?
జవాబు:
ఒక ఆపిల్ ధర = ₹ 30
ప్రశ్న 3.
ఒక అరటిపండు ధర ఎంత?
జవాబు:
ఒక అరటి పండు ధర = ₹ 5
ప్రశ్న 4.
ఒక మామిడి పండు మరియు ఒక అరటిపండ్ల మొత్తం ధర ఎంత?
జవాబు:
ఒక మామిడి పండు మరియు ఒక అరటి పండ్లు మొత్తం ధర = ₹ 22 + ₹ 5 = ₹ 27
జవాబు:
ప్రశ్న 5.
ఒక మామిడిపండు, ఒక ఆపిల్ మరియు ఒక అరటిపండ్ల మొత్తం ధర ఎంత ?
జవాబు:
ఒక మామిడి పండు, ఒక ఆపిల్ మరియు ఒక అరటి పండు
= ₹ 22 + ₹ 30 + ₹ 5 = ₹ 57
II.
ఆ రోజు సాయంత్రానికి శంకరయ్య దుకాణంలో 51 దానిమ్మ కాయలు, 6 మామిడి కాయలు, 22 జామకాయలు మాత్రమే మిగిలాయి. పండ్ల కోసం శంకరయ్య ఒక తోటకు వెళ్ళాడు. ఆ తోటలో 32 దానిమ్మ చెట్లు, 25 మామిడి చెట్లు, 38 జామచెట్లు ఉన్నాయి. ఆ తోటలో మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి?
జవాబు:
Textbook Page No. 31
ఇవి చేయండి
కింది వాటిని చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ) 35 + 78 = ____________
జవాబు:
35 + 78 = 113
ఉ) 66 + 44 = ____________
66 + 44 = 110
ఊ) ఒక నెక్లెస్ తయారుచేయుటకు రాణి 87 పూసలను, ఫర్వానా 75 పూసలను కొన్నారు. వీరు ఇద్దరు కలిసి మొత్తం ఎన్ని పూసలు కొన్నారు ?
జవాబు:
రాణి కొన్న పూసలు = 87
సర్వానా కొన్న పూసలు = 75
ఇద్దరు కలసి కొన్న మొత్తం పూసలు = 162
Textbook Page No. 32
ఇవి చేయండి
కింది కూడికలు చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ) 195 + 4 = ____________
జవాబు:
195 + 4 = 199
ఉ) 300 + 2 = ____________
300 + 2 = 302
f) రమేష్ యొక్క టెలివిజన్ దుకాణంలో 123 టీవీలు ఉన్నాయి. డీలర్ మరో 6 టీవీలు సరఫరా చేశాడు. అతని వద్ద మొత్తం ఎన్ని టీవీలు ఉన్నాయి ?
జవాబు:
దుకాణంలో ఉన్న టీవీల సంఖ్య = 123
మొత్తం రమేష్ వద్ద ఉన్న టీవీల సంఖ్య = 6.
మొత్తం రమేష్ వద్ద ఉన్న టీవీల సంఖ్య = 129
ఇవి చేయండి
కింది కూడికలు చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ) 555+ 44 = ___________
జవాబు:
555+ 44 = 599
ఉ) 936 + 52 = ___________
జవాబు:
936 + 52 = 988
f) ఒక జంతు ప్రదర్శనశాలలో ఉన్న తల్లి ఏనుగు 111 అరటిపండ్లను, పిల్ల ఏనుగు 36 అరటిపండ్లను తిన్నాయి. అవి రెండూ కలిసి ఎన్ని అరటిపండ్లు తిన్నాయి ?
తల్లి ఏనుగు తిన్న అరటిపండ్ =
పిల్ల ఏనుగు తిన్న అరటిపండ్ =
రెండూ కలిసీ తిన్న అరటిపండ్ =
జవాబు:
తల్లి ఏనుగు తిన్న అరటిపండ్ల సంఖ్య = 111,
పిల్ల ఏనుగు తిన్న అరటిపండ్ల సంఖ్య = 36
రెండూ కలిసీ తిన్న అరటిపండ్ల సంఖ్య = 147
ప్రయత్నించండి
ప్రశ్న 1.
45 కన్నా 50 పెద్దదైన సంఖ్య ఏది ?
జవాబు:
50 + 45 = 95 అనునది 45 కన్నా 50 పెద్దదైన సంఖ్య.
ప్రశ్న 2.
60 కన్నా 120 పెద్దదైన సంఖ్య ఏది ?
జవాబు:
120 + 60 = 180 అనునది 60 కన్నా 120 పెద్దదైన సంఖ్య.
ఇవి చేయండి :
కింది వాటిని చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
d) 326 + 463 = ________
జవాబు:
326 + 463 = 789
e) 514 + 174 = __________
జవాబు:
514 + 174 = 688
పై పట్టికను పరిశీలించి, కింది విధంగా రాయండి.
345 + 234 = 300 + 40 + 5 + 200 + 30 + 4
= 300 + 200 + 40 + 30 + 5 + 4
= 500 + 70 + 9
= 579
మొదటి వారంలో సరఫరా చేయబడిన గుడు = ____________
రెండవ వారంలో సరఫరా చేయబడిన గుడ్లు = _____________
రెండవ వారంలో సరఫరా చేయబడిన గుడ్లు = ______________
జవాబు:
మొదటి వారంలో సరఫరా చేయబడిన గుడు = 345
రెండవ వారంలో సరఫరా చేయబడిన గుడ్ల = 234
అభ్యాసం – 1
1. క్రింది కూడికలు చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ప్రశ్న 2.
కింది వాటిని జతపరచండి.
జవాబు:
3. ఖాళీలు పూరించండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
4. ఒక టెస్ట్ మ్యా చ్ లో భారతజట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయిన రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని ? కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి :
అ) భారత జట్టు మొదటి రోజు చేసిన పరుగులు ఎన్ని?
జవాబు:
భారత జట్టు మొదటి రోజు చేసిన పరుగులు 216
ఆ) మొదటి రోజు కన్నా, రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని ఎక్కువ?
జవాబు:
172
ఇ) ఈ లెక్కలో మీరు ఏమి కనుగొనాలి ?
జవాబు:
ఈ లెక్కలో రెండవ రోజు చేసిన పరుగులు కనుగొనాలి.
ఈ) ఈ సమస్య సాధనకు నీవు ఏ గణిత పద్ధతి పాటిస్తావు?
జవాబు:
ఈ సమస్య సాధనకు సంకలన పద్ధతిని పాటిస్తాము.
ప్రశ్న 5.
రామాపురం పాఠశాలలో ఒక రోజు 106 మంది విద్యార్థులు హాజరు అయినారు. 13 మంది విద్యార్థులు పాఠశాలకు రాలేదు. అయిన ఆ పాఠశాలలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?
జవాబు:
హాజరు అయిన విద్యార్థుల సంఖ్య = 106
పాఠశాలకు రాని విద్యార్థుల సంఖ్య = 13
మొత్తం పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య = 106 + 13 = 119
ప్రశ్న 6.
ఒక రైలు బండిలోని ఒక కంపార్ట్మెంట్లో 145 మంది ప్రయాణికులు, మరొక కంపార్ట్మెంట్లో 130 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఆ రెండు కంపార్ట్మెంలో కలిసి మొత్తం ఎంత మంది ఉన్నారు ?
జవాబు:
మొదటి కంపార్ట్మెంట్ లోని ప్రయాణీకుల సంఖ్య = 145
రెండవ కంపార్ట్ మెంట్ లోని ప్రయాణీకుల సంఖ్య = 130
రెండు కంపార్ట్మెంట్ లో – కలిసి మొత్తం ప్రయాణీకుల సంఖ్య = 275
Textbook Page No. 37
ఇవి చేయండి :
కింది లెక్కలు చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ) 678 + 7 = _____________
జవాబు:
678 + 7 = 685
ఉ) 836 + 6 = _____________
జవాబు:
836 + 6 = 842
ఊ) 205 కన్నా 5 ఎక్కువ సంఖ్య = ___________
జవాబు:
205 + 5 = 210
ఋ) 369 కన్నా 9 ఎక్కువ సంఖ్య = ______________
జవాబు:
369 + 9 = 378
Textbook Page No. 38
ఇవి చేయండి
ఆ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ) 709 + 83 = ____________
జవాబు:
709 + 83 = 791
ఉ) 216+ 96 = ___________
జవాబు:
216+ 96 = 312
అభ్యాసం-2
1.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ) 869 + 371 = __________
జవాబు:
869 + 371 = 1240
ఈ) 704 + 379 = ____________
జవాబు:
704 + 379 = 1083
2. రమ్య లెక్కలను ఈ క్రింది విధంగా చేసింది. సరి చూడండి ?
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
3. ఖాళీలలో సరైన సంఖ్యలు రాయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
4. సంఖ్యలను ఖాళీ పెట్టెలలో రాయండి. ఇచ్చిన కూడికలు చేయండి. ఒకటి మీ కోసం చేయబడింది.
అ) 462 + 8 = ____________
జవాబు:
462 + 8 = 470
అ) 325 + 42 = ____________
జవాబు:
325 + 42 = ____________
ఇ) 33 + 333 = 366.
జవాబు:
33 + 333 = 366
ప్రశ్న 5.
సరైన సమాధానానికి “సున్న” చుట్టండి. 1 కటి మీ కోసం చేయబడింది.
జవాబు:
ప్రశ్న 6.
రఫీ దుకాణంలో 783 కొవ్వొత్తుల ప్యాకెట్లు ఉన్నాయి. ఇంతియాజ్ వద్ద నుండి రఫీ 237 కొవ్వొత్తుల ప్యాకెట్లు కొన్నాడు. ఇప్పుడు రఫీ వద్ద మొత్తం ఎన్ని కొవ్వొత్తుల ప్యాకెట్లు ఉన్నాయి?
జవాబు:
రఫీ దుకాణంలో గల కొవ్వొత్తుల ప్యాకెట్ల సంఖ్య = 783
ఇంతియాజ్ నుండి రఫీ కొన్న కొవ్వొత్తుల ప్యాకెట్ల సంఖ్య = 23
రఫీ వద్ద గల మొత్తం కొవ్వొత్తుల ప్యాకెట్ల సంఖ్య = 1020
ప్రశ్న 7.
ఒక పాఠశాల గ్రంథాలయంలో 468 తెలుగు పుస్తకాలు, 655 ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. అయిన ఆ గ్రంథాలయంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి?
జవాబు:
పాఠశాల గ్రంథాలయంలో గల తెలుగు పుస్తకాల సంఖ్య = 468
పాఠశాల గ్రంథాలయంలో గల ఇంగ్లీషు పుస్తకాల సంఖ్య = 655
పాఠశాల గ్రంథాలయంలో – గల మొత్తం పుస్తకాల సంఖ్య = 1123
ప్రశ్న 8.
మూడంకెల అతి పెద్ద సంఖ్య, రెండంకెల అతి పెద్ద సంఖ్యల మొత్తం ఎంత ?
జవాబు:
మూడంకెల అతి పెద్ద సంఖ్య = 999
రెండంకెల అతి పెద్ద సంఖ్య = 99
ఆ సంఖ్యల మొత్తము = 1098
ప్రశ్న 9.
మూడంకెల అతి పెద్ద సంఖ్య, మూడంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత?
జవాబు:
మూడంకెల అతి పెద్ద సంఖ్య = 999
మూడంకెల అతిచిన్న సంఖ్య = 100
మొత్తం రెండు సంఖ్యల మొత్తము = 1099
బహుళైచ్ఛిక ప్రశ్నలు
ప్రశ్న 1.
322 మరియు 406 ల మొత్తము
A) 708
B) 726
C) 762
D) 672
జవాబు:
B) 726
ప్రశ్న 2.
లత వద్ద 13 పుస్తకాలు కలవు. ఆమె 5 ఎక్కువ పుస్తకాలు పొందిన మొత్తంగా ఆమె వద్ద గల పుస్తకాలెన్ని?
A) 17
B) 18
C) 12
D) 14
జవాబు:
A) 17
ప్రశ్న 3.
లోపించిన సంఖ్యను కనుగొనుము. సంకలనాన్ని పరిచూడుము.
A) 1, 2, 1
B) 2, 1, 1
C) 1, 1, 2
D) 1, 0, 2
జవాబు:
C) 1, 1, 2
ప్రశ్న 4.
246 కు 170 ఎక్కువైన, ఆ సంఖ్య
A) 170
B) 246
C) 416
D) 461
జవాబు:
C) 416
ప్రశ్న 5.
955 + 78 = ____________
A) 923
B) 933
C) 1023
D) 1033
జవాబు:
D) 1033