AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం

Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 4th Class Maths Solutions Chapter 3 సంకలనం

Textbook Page No. 33

సంకలనంపై ఒక ఆట : ఆడి, గెలుపు :

AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 1

* విద్యార్థులను ఇద్దరు చొప్పున ఉండేట్లు తరగతి సమూహాలుగా చేయండి.
* 0 నుండి 9 వరకు ఉన్న అంకెల కార్డుల 2 సెట్లు ప్రతి సమూహానికి అందజేయండి.
* రెండు జతలు ప్రతి విద్యార్థి ఒక సెట్టు (0 నుండి 9 కార్డులు) కార్డులు తీసుకోవాలి.
* అంకెలు కనిపించకుండా కార్డులను మూసి ఉంచాలి / బోర్లించాలి.
* కార్డులను బాగా కలిపి క్రమాన్ని మార్చాలి.
* మొదటి గ్రూపు నుంచి ఒక విద్యార్థి 4 కార్డులు ఎన్నుకొని, వాటితో నాలుగంకెల సంఖ్యను తయారుచేయాలి.
* రెండవ విద్యార్థి (అదే గ్రూపు నుంచి) మరో 4 కార్డులను తీసుకొని, వాటితో మరొక నాలుగంకెల సంఖ్యను తయారు చేయాలి.
* ఆ ఇద్దరూ, ఆ రెండు సంఖ్యలను కూడగా వచ్చిన సంఖ్యను తమ నోటు పుస్తకంలో రాసుకోవాలి.
* ఇదే విధంగా ప్రతి గ్రూపు చేయాలి.
* ఏ గ్రూపు అయితే పెద్ద పంఖ్యను మొత్తంగా పొందుతారో వారికి 1 పాయింటు.
* ఇలా 10 సార్లు ఆడిన తర్వాత ఎక్కువ పాయింట్లు పొందిన గ్రూపు విజేత.
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 2

Textbook Page No. 34

కూడిక యంత్రం:

ఇది ఒక కూడిక యంత్రం. దీనిలో 4728 అనే సంఖ్య స్థిరంగా ఉంటుంది. మీరు ఈ యంత్రంలో ఒక నాలుగంకెల సంఖ్యను వేస్తే ఆ సంఖ్య 4728 తో కూడబడుతూ ఆ రెండు సంఖ్యల మొత్తం యంత్రం యొక్క తెరపై కనబడుతుంది. మీరందరూ మీకు నచ్చిన నాలుగంకెల సంఖ్యను యంత్రంలో వేసి తెరపైన కనబడే సంఖ్యను కనుక్కోండి.
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 3
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 4

ఇది చేయండి

1. కూడండి.

a)
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 5
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 9

b)
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 6
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 10

AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం

c)
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 7
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 11

d)
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 8
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 12

ప్రశ్న 2.
4789 మరియు 2946 ల మొత్తాన్ని కనుక్కోండి.
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 13

ప్రశ్న 3.
7645+ 5895 విలువ కనుక్కోండి.
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 14

Textbook Page No. 35

ఉదాహరణ – 2 :

ఒక సైకిళ్ళ దుకాణంలో ప్రధానంగా రెండు రకాల సైకిళ్ళు కలవు. అవి గేరు సైకిళ్ళు మరియు చిన్న సైకిళ్ళు. ఇప్పుడు మీరు ఏ రెండే సైకిళ్ళ మొత్తం -10,000 కంటే తక్కువ అవుతుందో అంచనా వేయండి. మరియు కింది పట్టికలోని ఖాళీలను నింపండి. సైకిళ్ళ ధరలు. కింద ఇవ్వబడ్డాయి.”
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 15
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 16

ఇది చేయండి

ప్రశ్న 1.
మొత్తాలను అంచనా వేయండి. మొత్తాన్ని దగ్గర వేలకు అంచనా వేసి, ఎదురుగా ఉన్న సరైన సమాధానానికి టిక్ (✓) చేయండి.
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 17
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 18

AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం

Textbook Page No. 36

ప్రయత్నించండి

మొత్తాన్ని అంచనా వేయండి.
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 19
ఇక్కడ పిల్లల రైలు కలదు. ప్రతి రైలు బోగీ పై వాటి సంఖ్యలు కలవు. ఏ రెండు రైలు బోగీలపై ఉన్న సంఖ్యల మొత్తం 8000 కంటే ఎక్కువ అవుతుందో అంచనా వేసి కనుక్కోండి.

Textbook Page No. 37

ఇది చేయండి

ప్రశ్న 1.
ఒక ట్యాంకరులో తాగునీరు రెండు గ్రామాలకు సరఫరా చేయబడుతుంది. ఒక గ్రామానికి 3870 బకెట్ల నీరు, రెండవ గ్రామానికి 5295 బకెట్ల నీరు సరఫరా చేయబడితే, రెండు గ్రామాలకు
సరఫరా చేసిన మొత్తం తాగునీరు ఎంత ?
జవాబు:
ఒక గ్రామానికి త్రాగునీరు సరఫరా చేయడానికి కావలసిన బకెట్ల సంఖ్య = 3,870
రెండవ గ్రామానికి త్రాగునీరు సరఫరా చేయడానికి కావలసిన బకెట్ల సంఖ్య = 5,295
మొత్తం త్రాగునీరు సరఫరా చేయడానికి కావలసిన బకెట్ల సంఖ్య = 9,165

ప్రశ్న 2.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు పాఠశాలల్లో 7365 మొక్కలను, కార్యాలయాల్లో 2859 మొక్కలను నాటితే, ఆ రోజు నాటిన మొత్తం మొక్కలు ఎన్ని ?
జవాబు:
పాఠశాలలో నాటిన మొక్కలు = 7,365
కార్యాలయాల్లో నాటిన మొక్కలు = 2,895
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 20
నాటిన మొత్తం మొక్కలు = 10,260

Textbook Page No. 38

ప్రయత్నించండి.

కింది వాటికి రాత సమస్యలు రాయండి.

అ) 6,854+ 3,521
జవాబు:
లత దగ్గర 6854 గాజులు మరియు ప్రసన్న దగ్గర 3521 గాజులు కలిగి ఉన్నారు. అయితే వారి ఇరువురి దగ్గర ఎన్ని గాజులు ఉన్నాయి ?

AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం

ఆ) 5,340 + 3,564
జవాబు:
ఒక పండ్ల వ్యాపారి 5340 ఆపిల్ పండ్లు, మరియు 3564 ఆరంబు అమ్మాడు. అయితే అతను మొత్తం ఎన్ని పండ్లు అమ్మాడు ?

ఇ) 4,563 + 8,520
జవాబు:
శిరీష దగ్గర 4563 పెన్సిల్లు మరియు సోహన్ దగ్గర 8520 పెన్సిలు కలవు. హారిద్దరి ‘వద్ద ఉన్న మొత్తం పెన్సిలు ?

Textbook Page No. 40

ప్రయత్నించండి

1. ఖాళీలను పూరించండి.

అ)
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 21
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 23

ఆ)
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 22
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 24

2. తగిన విధంగా సంఖ్యల క్రమాన్ని మార్చి మొత్తాలను కనుగొనండి.

అ) 740 + 320 + 260 + 2,680
జవాబు:
తగిన విధంగా సంఖ్యల క్రమాన్ని మార్చగా
= 740 + 260 + 320 + 2,680
= 1000 + 3,000
= 4,000

ఆ) 5,986 + 2,976 + 14 + 24
జవాబు:
తగిన విధంగా సంఖ్యల క్రమాన్ని మార్చగా,
= 5,986 + 14 + 2,976 + 24
= 6,000 + 3,000
= 9,000

ఇ) 4,893 + 894+ 106+107
జవాబు:
తగిన విధంగా సంఖ్యల క్రమాన్ని మార్చగా
= 4,893 + 107 + 894 + 106
= 5,000 + 1,000 = 6,000

అభ్యాసం – 3.1

1. ‘కూడండి.

అ)
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 25
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 29

AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం

ఆ)
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 26
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 30

ఇ)
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 27
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 31

ఈ)
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 28
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 32

2. కింది సంకలనాలు సరైనవో కాదో పరిశీలించండి. తప్పులుంటే సరిచేసి, కారణాలను రాయండి.

అ) ఇచ్చినది
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 33
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 33
తప్పు
సరైనది
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 34

ఆ)
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 35
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 35
తప్పు
సరైనది
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 36

ఇ)
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 37
జవాబు:
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 37
తప్పు
సరైనది
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 38

3. కింది సంకలనాలకు రాత సమస్యలను తయారు చేయండి.

అ) 3,268 + 5,634 = ?
జవాబు:
ఒక బూరల వ్యాపారి తన దగ్గర ఉన్న 3268 నీలం రంగు బూరలు మరియు 5634 ఎరుపు రంగు బూరలు అమ్మాడు. అయితే ఆ వ్యాపారి మొత్తం ఎన్ని బూరలు అమ్మాడు ?

AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం

ఆ) 6,240 + 5,425 = ?
జవాబు:
ఒక గిఫ్ట్ బాక్సులో 6240 చాక్లెట్స్ మరియు 5425 లాలీపాప్స్ ఉన్నాయి. అయితే మొత్తం ఆ బాక్సులో ఎన్ని వస్తువులు ఉన్నాయి ?

4. ఖాళీలను పూరించండి.

అ) 632 + 984 = 984 + ______
జవాబు:
632

ఆ)2,735 + _____ = 2,569 + 2,735
జవాబు:
2,569

ప్రశ్న 5.
ఒక సంఖ్య 6897 కంటే 5478 పెద్దది. ఆ సంఖ్య ఏది ?
జవాబు:
6897 + 5478

ప్రశ్న 6.
వీరయ్య జొన్నలను ₹ 5,397 కు, రాగులను ₹ 3,849 కు ఒక సంతలో అమ్మిన, అతను పొందిన మొత్తం సొమ్ము ఎంత ?
జవాబు:
జొన్నలను అమ్మిన వెల = ₹ 5,397
రాగులను అమ్మిన వెల = ₹3,849
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 39
మొత్తం పొందిన సొమ్ము = ₹9, 24 6

Textbook Page No. 41

ప్రశ్న 7.
మాధవ్ 3985 కర్బూజాలను పండించెను. విజేందర్ మాధవ్ కంటే 854 కర్బూజాలను అధికంగా పండించెను. అయితే విజేందర్ పండించిన ఖర్బూజాలు ఎన్ని ?
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 40
జవాబు:
మాధవ్ పండించిన ఖర్బూజాలు = 3,985
విజేందర్ మాధవ్ కంటే 854 కర్బూజాలను అధికంగా పండించాడు.
∴ విజేందర్ పండించిన కర్బూజాలు
= 3,985 + 854
= 4,839

ప్రశ్న 8.
అరసవెల్లి దేవాలయమునకు కార్తీక మాసంలో మూడు వరుస రోజుల్లో వచ్చిన భక్తుల సంఖ్య వరుసగా 3842, 2642 మరియు 1958. ఆ మూడు రోజుల్లో వచ్చిన మొత్తం భక్తులు ఎంతమంది?
జవాబు:
మొదటి రోజు వచ్చిన భక్తుల సంఖ్య= 3,842
రెండవ రోజు వచ్చిన భక్తుల సంఖ్య = 2,642
మూడవ రోజు వచ్చిన భక్తుల సంఖ్య = 1,958
AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం 41
మొత్తం మూడు రోజుల్లో వచ్చిన భక్తుల సంఖ్య = 8,442

బహుళైచ్ఛిక ప్రశ్నలు

ప్రశ్న 1.
7,250 కి సమీపాన ఉన్న వేల సంఖ్య ( )
A) 7,750
B) 7,000
C) 8,000
D) 7,500
జవాబు:
B) 7,000

AP Board 4th Class Maths Solutions 3rd Lesson సంకలనం

ప్రశ్న 2.
1,984 + 2,020 కు సమీపాన మొత్తం వేల సంఖ్య
A) 3,000
B) 5,000
C) 4,000
D) 2,000
జవాబు:
C) 4,000

ప్రశ్న 3.
3,265 + 2,678 = ______ 3,265
A) 5,943
B) 2,678
C) 3,265
D) ఏదీకాదు
జవాబు:
B) 2,678

ప్రశ్న 4.
ఒక పాఠశాలలో 2,475 బాలికలు మరియు 3,950 బాలురులు ఉన్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య?
A) 6,425
B) 7,000
C) 6,000
D) 6,500
జవాబు:
A) 6,425

ప్రశ్న 5.
2,896 మరియు 4,728 ల మొత్తం
A) 7,642
B) 4,267
C) 7,642
D) 6,724
జవాబు:
C) 7,642