Andhra Pradesh AP Board 3rd Class Maths Solutions 6th Lesson పంచుకుందాం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Maths Solutions Chapter 6 పంచుకుందాం
I. రంగు రంగుల పూలగుత్తులు :
మల్లి ఒక గ్రామంలో నివసిస్తుంది. ఆమె తండ్రి యాదయ్యకు ఒక నర్సరీ ఉంది. అతను మల్లికి 18 గులాబీలను ఇచ్చి, 6 గులాబీలను ఒక పూలగుత్తిగా తయారుచేయమని చెప్పాడు. మల్లి పూలగుత్తులు – తయారుచేయడం ప్రారంభించింది. మల్లి ఎన్ని పూలగుత్తులు తయారుచేయగలదు?
ప్రశ్న 1.
మల్లికి పూలగుత్తులు తయారుచేయడానికి ఎన్ని గులాబీలు ఇచ్చారు?
జవాబు:
18 గులాబీలు
ప్రశ్న 2.
ఒక పూలగుత్తి చేయడానికి ఎన్ని గులాబీలు ఉపయోగించాలి?
జవాబు:
6 గులాబీలు
ప్రశ్న 3.
ఆమె ఎన్ని పూలగుత్తులు తయారు చేయగలదు?
జవాబు:
18 + 6 = 3 పూలగుత్తులు
Textbook Page No. 76
ఇవి చేయండి
కింది భాగాహారములను చేసి విభాజ్యం, భాజకం, భాగవలం మరియు శేషం కనుగొనండి.
ప్రశ్న 1.
30 + 6,
విభాజ్యం = ____________
భాజకం = ____________
భాగఫలం = ____________
శేషం = ____________
జవాబు:
విభాజ్యం = 30,
భాజకం = 6
భాగఫలం = 5,
శేషం = 0
ప్రశ్న 2.
30 + 5,
విభాజ్యం = ____________
భాజకం = ____________
భాగఫలం = ____________
శేషం = ____________
జవాబు:
విభాజ్యం = 30
భాజకం = 5
భాగఫలం = 6
భాజకం = 0
ఇవి చేయండి
ప్రశ్న 1.
కింది ఇవ్వబడిన గుణకార రూపానికి, భాగహార రూపాలను రాయండి.
జవాబు:
II. భాగహార పదసమస్యలు తయారుచేయుట :
ఉదా: 30 + 6 = 5
30+ 5 = ?
30 లడ్డూలను 5 గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని లడ్డూలు వస్తాయి?
చిత్రాలను గమనిస్తూ, క్రింది ఖాళీలు నింపండి
ప్రశ్న 1.
24 ÷ 4 = ?
24 _____________ ను _____________ మందికి సమానంగా పంచితే, ఒక్కొక్కరికి ఎన్ని ____________ వస్తాయి.
జవాబు:
24 మామిడి పండ్ల ను 4 మందికి సమానంగా పంచితే, ఒక్కొక్కరికి ఎన్ని పండ్లు వస్తాయి.
ప్రశ్న 2.
12 ÷ 3 = ?
12 _____________ ను _____________ మందికి సమానంగా పంచితే, ఒక్కొక్కరికి ఎన్ని _____________ వస్తాయి.
జవాబు:
12 బెలూన్ల ను 4 మందికి సమానంగా పంచితే, ఒక్కొక్కరికి ఎన్ని బెలూన్లు వస్తాయి.
ప్రశ్న 3.
20 ÷ 4 = ?
ఒక అంగన్ వాడి టీచర్ 20 _____________ ను _____________ మందికి సమానంగా పంచితే, ఒక్కొక్కరికి ఎన్ని _____________ వస్తాయి.
జవాబు:
ఒక అంగన్ వాడి టీచర్ 20 కోడిగ్రుడ్ల ను 4 మందికి సమానంగా పంచితే, ఒక్కొక్కరికి ఎన్ని గుడ్లు వస్తాయి.
ప్రశ్న 4.
భాగహారరూపం “12 ÷ 4 = 3”నకు సొంతంగా రాత సమస్యను తయారు చేయండి.
జవాబు:
12 చాక్లెట్లను 4 మందికి సమానంగా పంచితే, ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి?
Textbook Page No. 82
ఇవి చేయండి
ప్రశ్న 1.
55 ÷ 5 = 11
విభాజ్యం = ____________
భాజకం = ____________
భాగఫలం = ____________
శేషం = ____________
జవాబు:
విభాజ్యం = 55,
భాగఫలం = 5 ,
భాజకం = 11,
శేషం = 0
ప్రశ్న 2.
84 టైర్లను కార్లకు అమర్చుతున్నారు. ప్రతీ కారుకి అమర్చడానికి 4 టైర్లు అవసరమైతే, ఎన్ని కార్లు టైర్లతో అమర్చబడతాయి?
జవాబు:
మొత్తం అందుబాటులో ఉన్న టైర్ల సంఖ్య = 84
ఒక కారుకు అవసరమైన టైర్ల సంఖ్య = 4
టైర్లతో అమర్చబడిన కార్ల సంఖ్య = 84 ÷ 4
= 21 కార్లు
ప్రశ్న 3.
₹92 లను నలుగురు పిల్లలకు సమానంగా పంచితే, ఒకొక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయి?
జవాబు:
మొత్తం డబ్బు విలువ = ₹ 92
పిల్లల సంఖ్య ను = 4
ఒక్కొక్కరికి వచ్చిన రూపాయలు = 92 ÷ 4 = ₹ 23
ప్రశ్న 4.
64 ÷ 8 = 8
విభాజ్యం = ____________
భాజకం = ____________
భాగఫలం = ____________
శేషం = ____________
జవాబు:
64 ÷ 8 = __________
విభాజ్యం = 64,
భాగఫలం = 8 ,
భాజకం, = 8,
శేషం = 0
ప్రశ్న 5.
63 మంది పిల్లలు 9 వరుసలలో సమానంగా నిలబడ్డారు. ప్రతి వరుసలో ఎంత మంది పిల్లలు ఉన్నారు?
జవాబు:
మొత్తం పిల్లల సంఖ్య = 63
వరుసల సంఖ్య = 9
ప్రతి వరుసలోని పిల్లల సంఖ్య = 63 ÷ 9 = 7
Textbook Page No. 84
ఇవి చేయండి
ప్రశ్న 1.
హరీష్ వద్ద 98 మొక్కలు ఉన్నాయి. అతను వాటిని 6 పాఠశాలలకు సమానంగా పంపిణీ చేయాలనుకుంటున్నాడు. ప్రతి పాఠశాలకు ఎన్ని మొక్కలు లభిస్తాయి?
జవాబు:
హరీష్ వద్ద ఉన్న మొక్కల సంఖ్య = 98
పాఠశాలల సంఖ్య = 6
ప్రతి పాఠశాలకు లభించే మొక్కలు = 98 ÷ 6
మిగిలిన మొక్కలు = 2
ప్రశ్న 2.
రమణ 70 ను నలుగురు పిల్లలకు సమానంగా పంచాడు. ప్రతి ఒక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయి? ఎన్ని రూపాయలు మిగిలిఉన్నాయి?
జవాబు:
పంచాల్సిన మొత్తం రూపాయలు = 70
పిల్లల సంఖ్య = 4
ప్రతి పిల్ల వానికి వచ్చే రూపాయలు = 70 ÷ 4
మిగలిన రూపాయలు = 2
ప్రశ్న 3.
ఒక పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయుడు వారిని 8 వరుసలలో నిలబెట్టాడు.
జవాబు:
విద్యార్థుల సంఖ్య = 65
ఏర్పడవలసిన వనరులు = 8
ప్రతి వరుసలో విద్యార్థుల సంఖ్య = 65 ÷ 8 = 8
మిగిలిన విద్యార్థుల సంఖ్య = 1
ప్రశ్న 4.
కింది ఖాళీలను పూరించండి.
1)
విభాజ్యం = ____________
భాజకం = ____________
భాగఫలం = ____________
శేషం = ____________
జవాబు:
విభాజ్యం = 64
భాజకం = 3
భాగఫలం = 21
శేషం = 17
2)
విభాజ్యం = ____________
భాజకం = ____________
భాగఫలం = ____________
శేషం = ____________
జవాబు:
విభాజ్యం = 75
భాజకం = 9
భాగఫలం = 8
శేషం = 3
3)
విభాజ్యం = ____________
భాజకం = ____________
భాగఫలం = ____________
శేషం = ____________
జవాబు:
విభాజ్యం = 49
భాజకం = 9
భాగఫలం = 5
శేషం = 4
ఇవి చేయండి
ప్రశ్న 1.
380 ÷ 3 = __________
జవాబు:
126
ప్రశ్న 2.
306 ÷ 6 = ___________
జవాబు:
51
ప్రశ్న 3.
ఒక పాఠశాలలో 695 మంది విద్యార్థులు ఉ న్నారు. ఒక ‘బెంచీలో 5 గురు విద్యార్థులు కూర్చోగలిగితే, ఎన్ని బెంచీలు అవసరం?
జవాబు:
పాఠశాలలోని విద్యార్థులు = 695
ఒక బెంచీపై కూర్చోగల విద్యార్థుల సంఖ్య = 5
అవసరమయ్యే బెంచీలు = 695 ÷ 5 = 139
ప్రశ్న 4.
ఒక పెట్టెలో 9 నారింజలను సర్దవచ్చు. 738 నారింజలను సర్దటానికి ఎన్ని పెట్టెలు అవసరం?
జవాబు:
ఒక పెట్టెలో సర్దగల నారింజ సంఖ్య = 9
మొత్తం నారింజల సంఖ్య = 738
అవసరమైన .పెట్టెల సంఖ్య = 738 ÷ 9
= 82 పెట్టెలు
ప్రశ్న 5.
700 మంది విద్యార్థులను 6 సమాన గ్రూపులుగా విభజించారు. ప్రతీ గ్రూపులో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు?
జవాబు:
మొత్తం విద్యార్థుల సంఖ్య = 700
గ్రూపుల సంఖ్య = 6
ఒక్కొక్క గ్రూపులోని విద్యార్థుల సంఖ్య = 700 ÷ 6
= 116 గ్రూపులు
మిగిలినవారు 4 గురు.
సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యలు :
ప్రశ్న 1.
కింది భాగహారాల్ని పరిశీలించండి..
- పై భాగహారాలలో శేషం ఎంత ? ___________
- అంటే 2, 4, 6, 8 మరియు 10 మొదలగునవి నిశ్శేషంగా __________ చే భాగించబడతాయి.
- వీటిని సరి సంఖ్యలు అంటారు.
జవాబు:
- పై భాగహారాలలో శేషం ఎంత ? 0
- అంటే 2, 4, 6, 8 మరియు 10 మొదలగునవి నిశ్శేషంగా 2 చే భాగించబడతాయి.
- వీటిని సరి సంఖ్యలు అంటారు.
ప్రశ్న 2.
ఏ సంఖ్య అయినా 2చే నిశ్శేషంగా భాగించబడితే, ఆ సంఖ్యను సరిసంఖ్య అంటారు.
- పై భాగహారాలలో శేషం ఎంత ? _____________
- అంటే 1, 3, 5, 7 మొదలగు _____________ చే నిశ్శేషంగా భాగించబడవు.
- వీటిని బేసి సంఖ్యలు అంటారు.
ఏదైనా సంఖ్య ‘2’చే నిశ్శేషంగా భాగించబడకపోతే, ఆ సంఖ్యమ బేసి సంఖ్య అంటారు.
జవాబు:
- పై భాగహారాలలో శేషం ఎంత ? 0
- అంటే 1, 3, 5, 7 మొదలగు 2 చే నిశ్శేషంగా భాగించబడవు.
- వీటిని బేసి సంఖ్యలు అంటారు.
కత్వం :
కింద 1 నుండి 30 వరకు సంఖ్యలు ఇవ్వబడినవి. వానిలో సరి సంఖ్యలకు సున్న చుట్టండి.
జవాబు:
సున్న చుట్టబడిన సంఖ్యలను రాయండి.
జవాబు:
2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30
సున్న చుట్టబడని సంఖ్యలను రాయండి.
జవాబు:
1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29
సరి సంఖ్యలలో (సున్న చుట్టబడిన సంఖ్యలలో) ఒకట్ల స్థానంలో గల అంకెలు
జవాబు:
0, 2, 4, 6, 8
బేసి సంఖ్యలలో (సున్న చుట్టబడని సంఖ్యలలో) ఒకట్ల స్థానంలో గల అంకెలు
జవాబు:
1, 3, 5, 7, 9
నీవు ఏమి గ్రహించావు ?
జవాబు:
బేసి సంఖ్యల ఒకట్ల స్థానంలో 1, 3, 5, 7, లేదా 9 ఉన్నవి అని నేను గమనించాను.
సరి సంఖ్యల ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, లేదా 9 ఉన్నవి అని నేను గమనించాను.
ప్రయత్నించండి :
అ) ఇచ్చిన సంఖ్యకు తరువాత వచ్యే సరి సంఖ్య .
1) 38, __________
2) 46, __________
3) 84, __________
జవాబు:
1) 38, 40
2) 46, 48
3) 84, 86
ఆ) ఇచ్చిన సంఖ్యకు తరువాత వచ్యే బేసి సంఖ్య
1) 135, __________
2 ) 847, __________
3) 965, __________
జవాబు:
1) 135, 137
2 ) 847, 849
3) 965, 967
ఇ) కింది వానిలో ఏది సరిసంఖ్య? ఎందుకు?
1) 784
2) 835
3) 963
జవాబు:
784
కారణం : ఒకట్ల స్థానంలో 4 కలదు కనుక.
ఈ) కింది వానిలో ఏది బేసి సంఖ్య? ఎందుకు?
1) 645
2) 237
3) 840
జవాబు:
237
కారణం : ఒకట్ల స్థానంలో 7 కలదు కనుక.
అభ్యాసం – 2
1. కింది ఖాళీలు పూరించండి.
అ) 55 ÷ 55 = ___________
జవాబు:
ఆ ) 175 ÷ 5 = __________
జవాబు:
35
ఇ) 12 × 13 = 156
అయితే __________ ÷ __________ మరియు __________ ÷ __________ = __________
జవాబు:
అయితే 156 ÷ 12 = 13 మరియు 156 ÷ 13 = 12
ఈ) 25 × 20 = 500
అయితే __________ ÷ __________ మరియు __________ ÷ __________ = __________
జవాబు:
అయితే 500 ÷ 25 = 20 మరియు 500 ÷ 20 = 25
2. భాగహారం చేసి విభాజ్యం, భాజకం, భాగఫలం, శేషాలను రాయండి.
అ) 60 ÷ 5
జవాబు:
విభాజ్యం = 60
భాజకం = 5
భాగఫలం = 12
శేషం = 0
ఆ) 79 ÷ 8
జవాబు:
విభాజ్యం = 79
భాజకం = 8
భాగఫలం = 9
శేషం = 7
ఇ) 150 ÷ 6
జవాబు:
విభాజ్యం = 150
భాజకం = 6
భాగఫలం = 25
శేషం = 0
ఈ) 220 ÷ 4
జవాబు:
విభాజ్యం = 220
భాజకం = 4
భాగఫలం = 55
శేషం = 0
ఉ) 496 ÷ 7
జవాబు:
విభాజ్యం = 496
భాజకం = 7
భాగఫలం = 70
శేషం = 6
ఊ) 589 ÷ 9
జవాబు:
విభాజ్యం = 589
భాజకం = 9
భాగఫలం = 65
శేషం = 4
ఋ) 380 ÷ 3
జవాబు:
విభాజ్యం = 380
భాజకం = 3
భాగఫలం = 126
శేషం = 2
ఋ) 940 ÷ 2
జవాబు:
విభాజ్యం = 940
భాజకం = 2
భాగఫలం = 470
శేషం = 0
ప్రశ్న 3.
ఒక జగ్గులోని నీరు 7 గ్లాసులులను నింపగలదు. 84 గ్లాసులను నింపుటకు ఎన్ని జగ్గుల వీరు కావాలి?
జవాబు:
జగ్గు పరిమాణం. = 7 గ్లాసులు
గ్లాసుల సంఖ్య = 84
జగ్గుల సంఖ్య = 84 ÷ 7
= 12 జగ్గులు
ప్రశ్న 4.
ఒక వారంలో 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు కలవు. అయితే సంవత్సరంలో ఎన్ని వారాలు కలవు? ఎన్ని అదనపు రోజులు ఉన్నాయి?
జవాబు:
వారంకు గల రోజులు = 7
సంవత్సరంలోని రోజులు = 36
కావాలసిన వారాలు = 365 ÷ 7
= 52
అదనపు రోజుల సంఖ్య = 1
ప్రశ్న 5.
760 నుండి 800 వరకు గల అన్ని సరి సంఖ్యలు రాయండి.
జవాబు:
760 నుండి 800 మధ్య గల సరి సంఖ్యలు: 762, 764, 766, 768, 770, 772, 774, 776, 778, 780, 782, 784, 786, 788, 790, 792, 794, 796, 798.
ప్రశ్న 6.
860 మండి 900 వరకు గల అన్ని బేసి సంఖ్యలు రాయండి.
జవాబు:
860 నుండి 900 మధ్య గల బేసి సంఖ్యలు: 861, 863, 865, 867, 869, 871, 873, 875, 877, 879, 881, 883, 885, 887, 889, 891, 893, 895, 897, 899
ప్రశ్న 7.
కింది వానిలో ఏవి సరిసంఖ్యలో, ఏవి బేసి సంఖ్యలు రాయండి.
అ) 396 ఆ) 495 ఇ) 893 ఈ) 747 4) 898
సరి సంఖ్యలు : 396, 898 ;
బేసి సంఖ్యలు : 495, 893, 747
ప్రశ్న 8.
240 ÷ 8, ఒక పదసమస్యను రాయండి.
జవాబు:
ఒక సినిమా థియేటర్లో ఒక వరుసకి 8 మంది కూర్చున్న 240 మంది కూర్చునుటకు ఎన్ని వరుసలు కావలెను?
240 ÷ 8 = 30 వరుసలు.
ప్రశ్న 9.
ఒక పాత్రలో 54 గులాబ్ జామ్ లు ఉన్నాయి, వీటిని 9 మంది అమ్మాయిలకు సమానంగా పంచిన, ఒక్కొక్కరికి ఎన్ని గులాబ్ జామ్లు వస్తాయి?
జవాబు:
పాత్రలో గల గులాబ్ జామ్ సంఖ్య = 54
అమ్మాయిల సంఖ్య = 9
ఒక్కొక్కరికి వచ్చు గులాబ్ జామ్ ల సంఖ్య = 54 ÷ 9 = 6 గులాబ్ జామ్లులు
ప్రశ్న 10.
9 మామిడి పండ్ల ధర ₹ 45. ఒక మామిడి – పండు ధర ఎంత?
జవాబు:
మామిడి పండ్ల సంఖ్య = 9
మామిడి పండ్ల ధర = ₹ 45
ఒక మామిడి పండు ధర = 45 ÷ 9
= ₹ 5
ప్రశ్న 11.
4 గురు విద్యార్థులు ఒక బెంచి మీద కూర్చోగలరు. 36 మంది విద్యార్థులు ఎన్ని బెంచీల మీద కూర్చోగలరు?
జవాబు:
ఒక బెంచీ మీద కూర్చున విద్యార్థులు = 4
మొత్తం విద్యార్థుల సంఖ్య = 36
కావలసిన బెంచీల సంఖ్య = 36 ÷ 4 = 9 బెంచీలు
ప్రశ్న 12.
40 మీటర్ల రిబ్బన్ ను 9 ముక్కలుగా కత్తిరిస్తే, ప్రతీ ముక్క పొడవు ఎంత?
జవాబు:
రిబ్బను అసలు పొడవు = 40 మీ.
రిబ్బను ముక్కల సంఖ్య = 9
ప్రతి రిబ్బను ముక్క పొడవు = 40 ÷ 9
= 4 మీ.
ప్రశ్న 13.
72 చక్రాలను వినియోగించి ఎన్ని రిక్షాలు తయారుచేయవచ్చు?
జవాబు:
ప్రతి రిక్షాకు ఉండు చక్రాల సంఖ్య = 72
మొత్తం చక్రాల సంఖ్య = 3
తయారగు రిక్షాల సంఖ్య = 72 ÷ 3
= 24 రిక్షాలు
ప్రశ్న 14.
రెండు సంఖ్యల లబ్దం 168. వాటిలో ఒకటి 4 అయితే రెండవ సంఖ్యను కనుగొనండి.
జవాబు:
రెండు సంఖ్యల లబ్ధం = 168
ఒక సంఖ్య = 4
రెండవ సంఖ్య = 168 ÷ 4
= 42
ప్రశ్న 15.
225 మంది పాఠశాల విద్యార్థులను 5 జట్లుగా విభజించితే, ప్రతి జట్టులో ఎంత మంది విద్యార్థులు ఉంటారు?
జవాబు:
విద్యార్థుల సంఖ్య = 225
జట్లల సంఖ్య = 5
ప్రతి జట్టులోని విద్యార్థుల సంఖ్య
225 ÷ 5
= 45 విద్యార్థులు
ప్రశ్న 16.
640 కి.గ్రా. బియ్యం 6 గురికి పంచారు. ప్రతి ఒక్కరికి ఎన్ని కి.గ్రా. ల బియ్యం వస్తుందో కనుగొనండి. ఎన్ని కి.గ్రా. బియ్యం మిగిలిపోతుందో తెలపండి.
జవాబు:
బియ్యం పరిమాణం = 640 కి.గ్రా
మనుషుల సంఖ్య = 6
ఒక్కొక్కరికి వచ్చు బియ్యం పరిమాణం = 640 ÷ 6
= 106 కి.గ్రా
మిగిలిన బియ్యం పరిమాణం = 4 కి.గ్రా.
బహుళైచ్చిక ప్రశ్నలు
ప్రశ్న 1.
భాగహారంను సూచించే గుర్తును ఎన్నుకొమము.
A) +
B) –
C) ×
D) ÷
జవాబు:
D) ÷
ప్రశ్న 2.
ఒక సంఖ్యను 1 చే భాగించగా ………………. సంఖ్య వచ్చును.
A) వ్యతిరేక
B) అదే
C) ఋణ
D) ధన
జవాబు:
B) అదే
ప్రశ్న 3.
వేరొక సంఖ్యచే భాగించబడు సంఖ్యను ఏమంటారు?
A) విభాజ్యము
B) విభాజకము
C) భాగఫలం
D) శేషం
జవాబు:
A) విభాజ్యము
ప్రశ్న 4.
వేరొక సంఖ్యను భాగించు సంఖ్యను ఏమంటారు?
A) విభాజ్యము
B) విభాజకము
C) భాగఫలం
D) శేషం
జవాబు:
B) విభాజకము
ప్రశ్న 5.
భాగాహారం తర్వాత మనం పొందే ఫలితం
A) విభాజ్యము
B) విభాజకము
C) భాగఫలం
D) శేషం
జవాబు:
C) భాగఫలం
ప్రశ్న 6.
భాగాహారం తర్వాత మనకు మిగిలేది
A) విభాజ్యము
B) విభాజకము
C) భాగఫలం
D) శేషం
జవాబు:
D) శేషం
ప్రశ్న 7.
ఏదైనా సంఖ్య ‘2’ చే నిశ్శేషంగా భాగించగా ఆ ఆ సంఖ్యను …………… అంటారు.
A) సరి
B) బేసి
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) సరి
ప్రశ్న 8.
ఏదైనా సంఖ్య ‘2’ చే నిశ్శేషంగా భాగించకపోతే ఆ పంఖ్యను ………………….. అంటారు.
A) సరి
B) బేసి
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) బేసి