Andhra Pradesh AP Board 3rd Class Maths Solutions 5th Lesson గుణకారం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Maths Solutions Chapter 5 గుణకారం
I.
16 × 3 = 48లో
21 × 2 = 42 లో
గుణ్యం ఏది ?
జవాబు:
21
గుణకం ఏది ?
జవాబు:
2
లబ్ధం ఏది?
జవాబు:
42
Textbook Page No. 58
ఇవి చేయండి
కింది గుణకారాలలో గుణ్యం, గుణకం, లబ్ధాలను రాయండి.
ప్రశ్న 1.
8 × 2 = 16 లో
గుణ్యం = _________
గుణకం = _________
లబ్ధం = __________
జవాబు:
గుణ్యం = 8
గుణకం = 2
లబ్ధం = 16
ప్రశ్న 2.
30 × 3 = 90 లో
గుణ్యం = _________
గుణకం = _________
లబ్ధం = __________
జవాబు:
గుణ్యం = 30
గుణకం = 3
లబ్ధం = 90
ప్రశ్న 3.
91 × 1 = 91 లో
గుణ్యం = _________
గుణకం = _________
లబ్ధం = __________
జవాబు:
గుణ్యం = 91
గుణకం = 1
లబ్దం = 91
ఇవి చేయండి
1. కింది లెక్కలు చేయండి..
a)
జవాబు:
b)
జవాబు:
c)
జవాబు:
ప్రశ్న 2.
కార్తీక్ వద్ద మొత్తం 4 పాకెట్లు ఉన్నాయి. ఒక్కొక్క పాకెట్ నందు 24 టపాకాయలు ఉన్నాయి. అన్ని ప్యాకెట్లలో కలిపి మొత్తం ఎన్ని టపాకాయల ఉన్నాయి.
జవాబు:
ఒక్కొక్క పాకెట్లో ఉన్న టపాకాయలు= 24
పాకెట్ల సంఖ్య = 4
మొత్తం టపాకాయల సంఖ్య 24 × 4 = 96
ప్రశ్న 3.
ఒక సంచిలో 12 అరటిపండ్లు ఉన్నాయి. అలాంటి 5 సంచులలో మొత్తం ఎన్ని అరటిపండ్లు ఉంటాయి.
జవాబు:
ఒక్కొక్క సంచిలో ఉన్న అరటిపండ్లు = 12
సంచుల సంఖ్య = 5
మొత్తం అరటిపండ్ల సంఖ్య = 12 × 5 = 60
ఇవి చేయండి
1. కింది లెక్కలు చేయండి..
అ) 86 × 2 = _________
జవాబు:
172
ఆ) 64 × 3 = _________
జవాబు:
192
ఇ) 45 × 5 = __________
జవాబు:
225
ఈ) 58 × 4 = ___________
జవాబు:
232
ప్రశ్న 2.
ఒక్కొక్క పెట్టెలో 50 పుస్తకాల చొప్పున – 4 పెట్టెలు ఉన్నాయి. మొత్తం పుస్తకాలు ఎన్ని?
జవాబు:
పెట్టెల సంఖ్య = 50
ఒక్కొక్క పెట్టేలో ఉన్న పుస్తకాల సంఖ్య = 4
అన్ని పెట్టెలలో ఉన్న మొత్తం పుస్తకాల సంఖ్య = 50 × 4 = 200.
ప్రశ్న 3.
ఒక పెన్ను ఖరీదు ₹ 4 అయిన, 32 పెన్నుల ఖరీదు ఎంత?
జవాబు:
పెన్ను ఖరీదు = ₹4
పెన్నుల సంఖ్య = ₹ 32
32 పెన్నుల సంఖ్య = 32 × 4 = 128
ప్రశ్న 4.
ఒక పెట్టెలో 63 మిఠాయిలు కలవు. అలాంటి పెట్టెలలో వున్న మొత్తం మిఠాయిలు ఎన్ని?
జవాబు:
ఒక పెట్టెలోని మిఠాయిలు సంఖ్య = 63.
పెట్టెల సంఖ్య = 3
మొత్తం మిఠాయిల సంఖ్య = 63 × 3 = 189 మిఠాయిలు
ప్రశ్న 5.
ఒక బస్సులో 53 మంది ప్రయాణించగలరు. అలాంటి 4 బలో మొత్తం ఎంతమంది ప్రయాణించగలరు.
జవాబు:
బస్సులోని ప్రయాణికుల సంఖ్య= 52
మంది బస్సుల సంఖ్య = 4
మొత్తం ప్రయాణికుల సంఖ్య = 52 × 4 = 208 మంది
Textbook Page No. 63
ఇవి చేయండి
ప్రశ్న 1.
5వ ఎక్కాన్ని మరియు 2వ ఎక్కాన్ని ఉపయోగించి, 7వ ఎక్కాన్ని తయారు చేయండి.
జవాబు:
ప్రశ్న 2.
7వ ఎక్కాన్ని మరియు 2వ ఎక్కాన్ని ఉపయోగించి, 9వ ఎక్కాన్ని తయారు చేయండి.
జవాబు:
ప్రశ్న 3.
ఏవైనా రెండు ఎక్కాలను తగిన విధంగా ఉపయోగించి, 8వ ఎక్కాన్ని తయారు చేయండి.
జవాబు:
ఇవి చేయండి
ప్రశ్న 1.
34 × 10 = 340 ; 10 × 34 = 340
ప్రశ్న 2.
80 × 10 = 80 ; 10 × 80 = _________
జవాబు:
80 × 10 = 80 ; 10 × 80 = 800
ప్రశ్న 3.
48 × 10 = __________ ; ________ × 10 = 100
జవాబు:
48 × 10 = 480 ; 10 × 10 = 100
ప్రశ్న 4.
85 × 10 = __________ ; _________ × ___________ = _________
జవాబు:
85 × 10 = 850 ; 11 × 10 = 110
ప్రశ్న 5.
10 × 90 = 900 ; _________ × ___________ = _________
జవాబు:
10 × 90 = 900 ; 75 × 10 = 750
అభ్యాసం – 1
1. కింది ఇవ్వబడిన గుణకారాలలో గుణ్యం, గుణకం, లబ్దాలు రాయండి.
అ) 72 × 4 = 288;
గుణకం = ____________
గుణ్యం = ____________
లబ్దం = ____________
జవాబు:
గుణకం = 72;
గుణ్యం = 4;
లబ్దం = 288
ఆ) 5 × 100 = 500;
గుణకం = ____________
గుణ్యం = ____________
లబ్దం = ____________
జవాబు:
గుణకం = 5;
గుణ్యం = 100;
లబ్దం = 500
ఇ) 84 × 1 = 84;
గుణకం = ____________
గుణ్యం = ____________
లబ్దం = ____________
జవాబు:
గుణకం = 84;
గుణ్యం = 1;
లబ్దం = 84
ఈ) 24 × 24 = 576;
గుణకం = ____________
గుణ్యం = ____________
లబ్దం = ____________
జవాబు:
గుణకం = 24;
గుణ్యం = 24;
లబ్ధ = 576
2. లబ్దాన్ని కనుక్కోండి.
a) 75 × 2 = ________
జవాబు:
150
b) 95 × 4 = ________
జవాబు:
380
c) 70 × 8 = ________
జవాబు:
560
d) 93 × 9 = ________
జవాబు:
837
e) 64 × 8 = ________
జవాబు:
512
f) 96 × 10 = ________
జవాబు:
960
g) 20 × 10 = ________
జవాబు:
200
h) 75 × 10 = ________
జవాబు:
750
i) 55 × 10 = ________
జవాబు:
550
3.
అ) 2వ మరియు 3వ ఎక్కం ఉపయోగించి, 5వ ఎక్కం తయారు చేయండి.
జవాబు:
ఆ) 6వ మరియు 4వ ఎక్కం ఉపయోగించి, 10వ ఎక్కం తయారు చేయండి.
జవాబు:
ఇ) 5వ మరియు 4వ ఎక్కం ఉపయోగించి, 9వ ఎక్కం తయారు చేయండి.
జవాబు:
4. కింది వానిని సాధించండి.
అ) ఒక పెన్సిల్ ఖరీదు ₹ 6. అయితే 72 పెన్సిళ్ళ ఖరీదు ఎంత?
జవాబు:
ఒక పెన్సిల్ ఖరీదు = ₹ 6
పెన్సిళ్ళ సంఖ్య = 72
72 పెన్సిళ్ళ ఖరీదు = 72 × 6 = ₹ 432
ఆ) ఒక పండ్ల తోటలో, ఒక్కొక్క వరుసకు 25 చెట్ల చొప్పున 10 వరుసలలో మామిడి చెట్లు కలవు. ఆ తోటలో ఉన్న మొత్తం మామిడి చెట్లు ఎన్ని ?
జవాబు:
ఒక వరుసలో గల చెట్ల సంఖ్య = 25
మొత్తం వరుసల సంఖ్య = 10
మొత్తం మామిడి చెట్ల సంఖ్య
= 25 × 10 = 250
Textbook Page No. 68
ఇవి చేయండి
1. కింది లెక్కలు చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ప్రశ్న 2.
ఒక రోజుకు 24 గంటలు ఉంటాయి. 11 రోజులకు మొత్తం ఎన్ని గంటలు ఉంటాయి?
జవాబు:
రోజుకు గల గంటల సంఖ్య = 24 రోజుల సంఖ్య = 11
మొత్తం గంటల సంఖ్య = 11 × 24 = 264 గం||లు
ప్రశ్న 3.
ఒక కి.గ్రా. మినపప్పు ధర ₹90 అయితే 13 కి.గ్రాల ధర ఎంత?
జవాబు:
కి.గ్రా. మినపప్పు ధర = ₹ 90
కి.గ్రాల సంఖ్య = 13
మొత్తం అయిన ధర = 13 × 90 = ₹ 1170
Textbook Page No. 70
ఇవి చేయండి
1. కింది వాటిని చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ప్రశ్న 2.
ఒక బస్సులో 48 మంది ప్రయాణించగలరు. అలాంటి 26 బస్సులలో మొత్తం ఎంతమంది ప్రయాణించగలరు.
జవాబు:
బస్సులోని ప్రయాణికుల సంఖ్య = 48
మంది బస్సుల సంఖ్య = 26 బస్సులు
మొత్తం ప్రయాణల సంఖ్య = 26 × 48 = 1248మంది
ప్రశ్న 3.
ఒక గ్రంథాలయంలో, ఒక కప్ బోర్డ్ నందు 63 పుస్తకాల చొప్పున, 48 కప్ బోర్డులు కలవు. మొత్తం ఎన్ని పుస్తకాలు ఆ గ్రంథాలయంలో కలవు?
జవాబు:
ఒక కప్ బోర్డు నందు గల పుస్తకాల సంఖ్య = 63
కప్ బోర్డుల సంఖ్య = 48
మొత్తం పుస్తకాల సంఖ్య = 48 × 63 = 3,024 పుస్తకాలు
ఇవి చేయండి
ఖాళీలను పూరించండి.
అ) 32 × 100 = 3200 ; 100 × 32 = 3200
ఆ) 60 ×100 = 6000 ; 100 × 60 = 6000
ఇ) 84 × 100 = 8400 ; 84 × 100 = 8400
ఈ) 56 × 100 = 5600 ; 100 × 56 = 5600
ఉ) 100 × 76 = 7600 ; 76 × 100 = 7600
ఊ) 100 × 90 = 9000 ; 90 × 100 = 9000
ఎ) 100 × 99 = 9900 ; 99 × 100 = 9900
ఇవి చేయండి
1. కింది లెక్కలు చేయండి.
a)
జవాబు:
b)
జవాబు:
c)
జవాబు:
d)
జవాబు:
ప్రశ్న 2.
ఒక పుస్తకంలో 130 పేజీలు ఉన్నాయి. అయిన 3 పుస్తకాలలో మొత్తం ఎన్ని పేజీలు ఉంటాయి?
జవాబు:
ఒక్కొక్క పుస్తకంలో గల పేజీల సంఖ్య = 130
పుస్తకాల సంఖ్య = 3
మొత్తం పేజీల సంఖ్య = 3 × 130 = 390 పేజీలు
ప్రశ్న 3.
ఒక బ్యాగు ఖరీదు ₹ 300. అలాంటి 2 బ్యాగులు కొనడానికి ఎంత డబ్బు చెల్లించాలి?
జవాబు:
ఒక బ్యాగు ఖరీదు = ₹ 300
బ్యా గ్ల సంఖ్య = 2
చెల్లించిన డబ్బు = 2 × 300 = ₹ 600
ప్రశ్న 4.
ఒక్కొక్క పెట్టెలో 142 బంతులు చొప్పున 2 పెట్టెలు కలవు. అన్ని పెట్టెలలో కలిపి మొత్తం ఎన్ని బంతులు కలవు?
జవాబు:
ఒక్కొక్క పెట్టెలోని బంతులు సంఖ్య = 142
పెట్టెల సంఖ్య మొత్తం బంతుల సంఖ్య = 2 × 142
= 284 బంతులు
అభ్యాసం – 2
1. గుణించండి :
అ) 24 × 3 = __________ ; 3 × 24 = _________ ; 24 × ________ = 3 × ________ = ________
జవాబు:
24 × 3 = 72; 3 × 24 = 72; 24 × 3 = 3 × 24 = 72
ఆ) 100 × 1 = __________; 1 × 100 = __________; 100 × __________ = 1 × __________ = 100
జవాబు:
100 × 1= 100 ; 1 × 100 = 100; 100 × 1 = 1 × 100 = 100
ఇ) 53 × 27 = 1431 లో
గుణ్వం = __________
గుణకం = __________
లబ్దం = __________
జవాబు:
గుణ్వం = 53;
గుణకం = 27;
లబ్దం = 1431
ఈ) 321 × 3 = 963 లో
గుణ్వం = __________
గుణకం = __________
లబ్దం = __________
జవాబు:
గుణ్యం = 321;
గుణకం =3;
లబ్దం = 963
ఉ) 108 × 2 = 216లో
గుణ్వం = __________
గుణకం = __________
లబ్దం = __________
జవాబు:
గుణ్యం = 108;
గుణకం = 2;
లబ్దం = 216
=
2. గుణించండి :
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
3. ఖాళీలను పూరించండి.
అ) 67 × 5 = _________
జవాబు:
335
ఆ) 93 × 4 = ___________
జవాబు:
372
ఇ) 123 × 3 = __________
జవాబు:
369
ప్రశ్న 4.
ఒక నెక్లెస్లో 36 పూసలు ఉన్నాయి. 13 నెక్లెస్లలో ఎన్ని పూసలు ఉంటాయి?
జవాబు:
ఒక నెక్లెస్లోని పూసల సంఖ్య = 36
నెక్లెస్ సంఖ్య = 13
మొత్తం పూసల సంఖ్య = 13 × 36 = 468 పూసలు
ప్రశ్న 5.
ఒక అట్ట పెట్టెలో 48 సీసాలు ఉన్నాయి. 16 అట్ట పెట్టెలలో మొత్తం ఎన్ని సీపాలు ఉంటాయి?
జవాబు:
ఒక అట్ట పెట్టెలోని సీసాల సంఖ్య = 48
అట్ట పెట్టెల సంఖ్య = 16
మొత్తం సీసాల సంఖ్య = 16 × 48 = 768 సీసాలు
ప్రశ్న 6.
ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళెంలో మొత్తం ఎన్ని ద్రాక్షలు ఉంటాయి?
జవాబు:
ఒక పళ్ళెంలోని ద్రాక్షాలు సంఖ్య = 54
పళ్ళెంల సంఖ్య = 44
మొత్తం ద్రాక్షల సంఖ్య = 44 × 54
= 2376 ద్రాక్షాలు
ప్రశ్న 7.
ఒక డిక్షనరీ (నిఘంటువు) ఖరీదు ₹ 120. 4 డిక్షనరీలు కొనడానికి ఎంత డబ్బు చెల్లించాలి?
జవాబు:
ఒక డిక్షనరీ ఖరీదు = ₹ 120
డిక్షనరీల సంఖ్య = 4
చెల్లించిన డబ్బు = 4 × 120 = ₹ 480
ప్రశ్న 8.
ప్రధానమంత్రి సహాయనిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి ₹ 110 చొప్పున 5 గురు విద్యార్థులు డబ్బు పోగుచేశారు. వారు సేకరించిన మొత్తం డబ్బు ఎంత?
జవాబు:
ఒక్కొక్క విద్యార్థి పోగు చేసిన సొమ్ము= ₹ 110
విద్యార్థుల సంఖ్య = 5
సేకరించిన మొత్తం డబ్బు = ₹ 110 × 5
= ₹ 550
బహుళైచ్చిక ప్రశ్నలు
ప్రశ్న 1.
పునరావృత సంకలవమును ఏముందురు ?
A) సంకలనం
B) వ్యవకలనం
C) గుణకారం
D) భాగాహారం
జవాబు:
C) గుణకారం
ప్రశ్న 2.
గుణకారములో ‘=’ కు కుడివైపు వుండేది.
A) గుణ్యం
B) గుణకం
C) లబ్ధం
D) అన్నియు
జవాబు:
C) లబ్ధం
ప్రశ్న 3.
21 × 2 = 42 లో, 21 ని ఏమందురు?
A) గుణ్యం
B) గుణకం
C) లబ్ధం
D) అన్నియూ
జవాబు:
A) గుణ్యం
ప్రశ్న 4.
17 × 4 =68 లో 4 ను ఏమందురు ?
A) గుణ్యం
B) గుణకం
C) లబ్ధం
D) అన్నియూ
జవాబు:
B) గుణకం
ప్రశ్న 5.
45 × 3 = 145 లో 145 ను ఏమందురు?
A) గుణ్యం
B) గుణకం
C) లబ్ధం
D) అన్నియు
జవాబు:
C) లబ్ధం
ప్రశ్న 6.
ఒక డైరీ వెల ఔ 20 అయిన 4 డైరీల ఖరీదు …..
A) 80
B) 20 × 4
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B