Andhra Pradesh AP Board 3rd Class Maths Solutions 9th Lesson మన చుట్టూ ఉన్న ఆకారాలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Maths Solutions Chapter 9 మన చుట్టూ ఉన్న ఆకారాలు
Textbook Page No. 104
ఇవి చేయండి
1. కింది వస్తువులు ఏ వైపు నుండి చూస్తే కింది విధంగా కనిపిస్తాయో (✓) చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
2. చిత్రాలను గమనించండి. వాటిని చూసిన వైపు (పైన / పక్క / ముందు) ను రాయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
కృత్యం
ప్రశ్న 1.
రబ్బరు (ఎరేజర్)ను పై నుండి, పక్క నుండి, ముందు నుండి చూచినపుడు ఎలా ఉంటుందో గీయండి.
జవాబు:
ప్రశ్న 2.
వస్తువులను వాటి ఆకారాలతో జతపరచండి. ఒకటి మీ కోసం చేయబడింది.
జవాబు:
Textbook Page No. 106
దొర్లేవి మరియు జారేవి
ఏది జారుతుంది ? ఏది దొర్లుతుంది ?
అ) ____________ జారును.
జవాబు:
పుస్తకము
ఆ) ____________ దొర్లును.
జవాబు:
బంతి
కృత్యం :
పై వస్తువులను గమనించి, వాటిని కింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
Textbook Page No. 107
పై చిత్రంలోని వస్తువులను గమనించి, వాటిని వర్గీకరించండి.
జవాబు:
ఇవి చేయండి :
I.
ప్రశ్న 1.
కింది చిత్రాలను గమనించండి. వక్రతల ఆకార వస్తువులకు ‘C’ అని, సమతల ఆకార వస్తువులకు ‘F’ అని నమోదు చేయండి.
జవాబు:
Textbook Page No. 108
II.
పై చిత్రాన్ని గమనించి, కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అ) ఎవరెవరు మూలల వద్ద నిల్చున్నారు ?
జవాబు:
ధీరజ్, సరళ, రఫీ మరియు వాణీలు మూలల వద్ద నిల్చున్నారు.
ఆ) ఎవరు అవుట్ అయినారు ?
జవాబు:
డేవిడ్ అవుట్ అయినాడు.
ఇ) ఎవరెవరు అవుట్ కాలేదు ?
జవాబు:
బిందు, ధీరజ్, సరళ, రఫీ మరియు వాణీ అవుట్ కాలేదు.
ఈ) వారు ఎందుకు అవుట్ కాలేదు ?
జవాబు:
వారు మంచంకు మూలలు మరియు మధ్యన కలరు. కాబట్టి వారు అవుట్ కాలేదు.
Textbook Page No. 109
ఇవి చేయండి :
ప్రశ్న 1.
కింది వస్తువుల ముఖాలకు నారింజ రంగు, అంచులకు నీలం రంగు, మూలలకు ఎరుపు రంగు వేయండి.
జవాబు:
III. ముద్రలు వేయుట :
ఒక పెన్సిల్ రబ్బరును తీసుకోండి. దానిని వేలిముద్రల పెట్టె పైన నొక్కండి. దాని ముద్రను ఇచ్చిన ఖాళీలో వేయండి. కింది టేబుల్ లో ఇవ్వబడిన వస్తువులతో ఇదే విధంగా చేయండి.
ఇచ్చిన వస్తువుల ముద్ర ప్రతిమలు :
జవాబు:
ఆ ప్రతిమను ఆ వస్తువు యొక్క ముఖం అంటారు.
కృత్యం
పెన్సిల్ రబ్బర్ / టూత్ పేస్ట్ బాక్స్ ను తీసుకొని దాని వివిధ ముఖాలను అన్ని అంచుల వెంబడి గీయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము
IV. కింది నిత్య జీవిత వస్తువులను గమనించి వాటి ఆకారాలను అనుసరించి కింది పట్టికను పూరించండి.
జవాబు:
ఆకారాలను వాటి పేర్లతో జతచేస్తూ కింది పట్టికను పూరించండి.
జవాబు:
V. కింది ఇవ్వబడిన చిత్రంలో ఆకారాలను లెక్కించండి. వాటికి మీకు నచ్చిన రంగు వేయండి.
అ) ☐ ల సంఖ్య = ___________
జవాబు:
41
ఆ) ▭ల సంఖ్య = _____________
జవాబు:
26
ఇ) △ ల సంఖ్య = ____________
జవాబు:
10
ఈ) ○ ల సంఖ్య = ___________
జవాబు:
17
VI. గణిత ప్రయోగశాల కృత్యం : (ఇచ్చిన వస్తువుల నీడలను గమనించండి).
1. పుస్తకం, బంతి, పెన్సిల్ పెట్టె, ప్లేటు, జోకర్ టోపి, గ్లాసు, డస్టర్, చెస్ బోర్డు మొదలైనవి తీసుకోండి.
2. టార్చిలైట్ యొక్క కాంతిని ప్రతి వస్తువు పై పడునట్లు చేస్తే, ఆ వస్తువుల నీడలు చిత్రంలో చూపిన విధంగా గోడల పై ఏర్పడును.
3. వస్తువులను మార్చుతూ ఏర్పడే నీడలను గమనించండి.
4. ఆ నీడల ఆకారాలను కింది పట్టికలో గీయండి.
జవాబు:
Textbook Page No. 113
కృతం – 1
పిల్లలూ, అద్దాన్ని తీసుకోండి. గీత వెంబడి ఉంచండి. పూర్తి చిత్రాన్ని గమనించండి. తరువాత అద్దాన్ని తీసివేసి, మిగిలిన సగం చిత్రాన్ని గీయండి. ఒకటి మీ కోసం చేయబడింది.
జవాబు:
కృతం – 2
కింద ఇచ్చిన చిత్రాలను గమనించండి. సగ భాగం అగునట్లుగా చుక్కల గీతతో విభజించండి. ప్రతి చిత్రానికి అటువంటి చుక్కల గీతలు ఎన్నింటికి అవకాశం ఉంటే అన్ని గీయండి.
జవాబు:
Textbook Page No. 114
ఇవి చేయండి.
ప్రశ్న 1.
కింద ఇవ్వబడిన చిత్రాలను గమనించండి. రెండు సమ భాగాలుగా విభజించిన చిత్రాలకు (✓) చేయండి.
జవాబు:
ప్రశ్న 2.
కింద ఇవ్వబడిన చిత్రాలను వాటి మిగిలిన సగాలతో జతపరచండి.
జవాబు:
ప్రశ్న 3.
కింది చిత్రాలలో మిగిలిన సగాలను గీయండి.
జవాబు:
అభ్యాసం – 1
1. కింది వస్తువులు ఎటువైపు నుండి చూసినపుడు ఇలా కనబడతాయో రాయండి.
అ)
జవాబు:
పైన
ఆ)
జవాబు:
ముందు
ఇ)
జవాబు:
పక్క
2. ఏది. జారుతుందో, ఏది దొర్లుతుందో రాయండి.
అ)
జవాబు:
దొర్లును
ఆ)
జవాబు:
జారును
ఇ)
జవాబు:
దొర్లును
3. కింది చిత్రాలలో మిగిలిన సగ భాగాన్ని గీయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
4. కింది అమరికలను పొడిగించండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
5. కింది అమరికలను గమనించి తరువాత వచ్చే ఆకారాన్ని గీయండి. ఒకటి మీ కోసం చేయబడింది. ఉదాహరణ :
ప్రశ్న 1.
ప్రశ్న 2.
జవాబు:
ప్రశ్న 3.
జవాబు:
ప్రశ్న 4.
జవాబు:
ప్రశ్న 5.
జవాబు:
ప్రశ్న 6.
జవాబు:
ప్రశ్న 7.
జవాబు:
ప్రశ్న 8.
జవాబు:
బహుళైచ్ఛిక ప్రశ్నలు
I.
ప్రశ్న 1.
కింది వాటిలో దొర్లే వస్తువు ఏది ?
A) డస్టర్
B) పాచిక
C) జ్యామెట్రీ బాక్స్
D) టొమాటో
జవాబు:
D) టొమాటో
ప్రశ్న 2.
కింది వాటిలో జారే వస్తువు ఏది ?
A) టొమాటో
B) చక్రం
C) రింగు
D) పుస్తకం
జవాబు:
D) పుస్తకం
ప్రశ్న 3.
ఇచ్చిన పటపు సగ భాగాన్ని గుర్తించుము.
జవాబు:
(C)
ప్రశ్న 4.
క్రమాన్ని పూరించుము.
జవాబు:
(B)
II. పుస్తకం, బంతి, పెన్సిల్ పెట్టె, ప్లేటు, జోకర్ టోపి, గ్లాసు, డస్టర్, చెస్ బోర్డు మొదలైనవి తీసుకోండి. టార్చిలైట్ యొక్క కాంతిని ప్రతి వస్తువుపై పడునట్లు చేస్తే ఆ వస్తువుల నీడలు చిత్రంలో చూపిన విధంగా గోడలపై ఏర్పడును.
ప్రశ్న 5.
బంతి యొక్క నీడ ఆకారము …………
జవాబు:
వృత్తము
ప్రశ్న 6.
జోకరు టోపి నీడ ఆకారము ……………..
జవాబు:
త్రిభుజం
ప్రశ్న 7.
పెన్సిల్ నీడ ఆకారము ……………….
జవాబు:
రేఖ
ప్రశ్న 8.
కింద ఇవ్వబడిన అక్షరాలలో సగం చేయలేనివి
జవాబు:
జ. G, J, Q, C
ప్రశ్న 9.
క్రమంను పూరింపుము.
జవాబు:
ప్రశ్న 10.
క్రమంను పూరింపుము.
జవాబు: