Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 8th Lesson దత్తాంశ నిర్వహణ Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class Maths Solutions Chapter 8 దత్తాంశ నిర్వహణ
Textbook Page No. 105
ఇవి చేయండి
ఈ కింది పట్టికలో గణన చిహ్నాలకు సంఖ్యలకు గణన చిహ్నాలను రాయండి.
జవాబు:
ప్రయత్నించండి
బాలు తన కిడ్డీ బ్యాంకులో ₹ 1,₹ 2 మరియు ₹ 5 నాణెములను దాచుకున్నాడు. ఇప్పుడు నిండిపోయిన కిడ్డీ బ్యాంకును అతను ఏ ఏ నాణేలు ఎన్నెన్ని ఉన్నాయో లెక్కించాలని అనుకున్నాడు. ఏ సులభ పద్ధతి ద్వారా లెక్కించి ఉంటాడు ?
జవాబు:
అతను గణన చిహ్నలు అను పద్ధతి ద్వారా లెక్కించి ఉంటాడు.
Textbook Page No. 107
ఇవి చేయండి
మీ తరగతి గదిలో మీ స్నేహితులకు ఎంతో ఇష్టమైన కూరగాయలు లేదా పూల పేర్లు సేకరించండి. ఆ సమాచారాన్ని పట్టిక రూపం, పట చిత్రం రూపంలో చూపండి.
జవాబు:
అ) పట్టిక రూపం
బి) చిత్రరూపం
కూరగాయలు:
అ) పట్టిక రూపము
బి) చిత్రరూపము
Textbook Page No. 108
ఇవి చేయండి
ఉన్నవ గ్రామంలో ఒక వీధిలో 3 రకాల ఇళ్ళు ఉన్నాయి. 3 రకాల ఇళ్ళ సంఖ్యను క్రింది పట్టికలో నమోదు చేశారు. పట్టికలోని ఖాళీలను గణన చిహ్నాలతో పూరించండి.
జవాబు:
Textbook Page No. 109
ప్రయత్నించండి
విద్యార్థులు ఇష్టపడే వివిధ రకాల ఆహార పదార్థాల పేర్ల కింది పట చిత్రంలో చూపటం జరిగినది.
పై పట చిత్రాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
- ఎంతమంది విద్యార్థులు దోశను ఇష్టపడుతున్నారు ?
- విద్యార్థులు తక్కువగా ఇష్టపడే ఆహార పదార్థం ఏది ? ఎంత మంది ఇష్టపడుతున్నారు ?
- తరగతిలోని మొత్తం విద్యార్థులు ఎందరు ?
- ఎక్కువ మంది విద్యార్థులు ఇష్టపడే ఆహార పదార్థం ఏది ? ఎంతమంది ఇష్టపడుతున్నారు ?
జవాబు:
- దోశను 4 గురు విద్యార్థులు ఇష్టపడుతున్నారు.
- ఇడ్లీని 2 గురు విద్యార్థులు కనీసంగా (తక్కువగా) ఇష్టపడుతున్నారు.
- తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య = 20
- ఎక్కువ మంది విద్యార్థులు ఇష్టపడిన ఆహారం పూరీ. 6 గురు విద్యార్థులు పూరీని ఇష్టపడుతున్నారు.
పై కమ్మీ రేఖా చిత్రము యమ్.పి.యు.పి. పాఠశాల, కొత్తపాలెంలో వివిధ రకాల పూల మొక్కలు ఎన్ని ఉన్నాయో తెలుపుతుంది. కమ్మీ రేఖా చిత్రం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
1. మల్లెపూల మొక్కల సంఖ్య =
ప్రశ్న 2.
కట్టి పూల మొక్కల సంఖ్య
జవాబు:
ప్రశ్న 3.
బంతి పూల మొక్కల సంఖ్య
జవాబు:
Textbook Page No. 112
ఇవి చేయండి
కింది కమ్మీ రేఖా చిత్రం కిషోర్ తన సమయాన్ని ఒక రోజులో ఒక్కొక్క పనికి ఎంత సమయాన్ని కేటాయిస్తాడో తెలుపుతుంది. స్కేలు : 1 గంట = 1 పెట్టె
ఈ కింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
ప్రశ్న 1.
కిషోర్ ఏ పనిని ఎక్కువ సమయం చేస్తాడు ?
జవాబు:
కిషోర్ ఎక్కువ గంటలు నిద్రలో గడుపుతాడు.
ప్రశ్న 2.
నిద్రపోవడానికి, పాఠశాలలో గడపడానికి కలిపి మొత్తం ఎన్ని గంటల సమయం పడుతుంది ?
జవాబు:
మొత్తం 14 గంటలలో కిషోర్ స్కూల్లో 6 గంటలు మరియు 8 గంటలు నిద్రలో గడుపుతాడు.
ప్రశ్న 3.
కిషోర్ ఏ పనిని తక్కువ సమయంలో చేస్తాడు ?
జవాబు:
టి.వి. చూచుటకు కిషోర్ తక్కువ సమయాన్ని గడుపుతాడు.
ప్రశ్న 4.
నిద్రపోవడానికి, పాఠశాలలో గడిపే సమయానికి మధ్య గల తేడా ఎంత ?
జవాబు:
రెండింటి మధ్య తేడా = 8 – 6 = 2 గం||
అభ్యాసం – 8.1
ప్రశ్న 1.
4వ తరగతిలోని 30 మంది విద్యార్థుల పెంపుడు జంతువుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
జవాబు:
ప్రశ్న 1.
పిల్లలు ఏ జంతువును బాగా ఇష్టపడుతున్నారు ?
జవాబు:
పిల్లి, కుక్క, కోడి బాగా ఇష్టపడుతున్న పెంపుడు జంతువులు.
ప్రశ్న 2.
ఎంత మంది పిల్లలకు కోడి పెంపుడు జంతువుగా ఉన్నది ?
జవాబు:
8 మంది విద్యార్థులకు కోడి పెంపుడు జంతువుగా కలదు.
ప్రశ్న 3.
ఎంత మంది పిల్లలకు కుక్క పెంపుడు జంతువు ? సాధన.
జవాబు:
8 మంది విద్యార్థులకు కుక్క పెంపుడు జంతువుగా కలదు.
ప్రశ్న 2.
విద్యార్థులు తమ కృత్య పుస్తకంలో తమ ఇంటి దగ్గరలోని వివిధ జీవుల నివాసముల వివరములు ఈ కింది విధంగా నమోదు చేశారు.
స్కేలు : 1 గూడు = 5 ఇళ్ళు
జవాబు:
ప్రశ్న 1.
విద్యార్థులు తమ పుస్తకంలో మొత్తం ఎన్ని ఇళ్ళను నమోదు చేశారు ?
జవాబు:
విద్యార్థులు తమ పుస్తకంలో 70 ఇళ్ళను నమోదు చేశారు.
ప్రశ్న 2.
ఏ రెండు జీవుల ఇళ్ళు సమానంగా ఉన్నాయి ? అవి ఏవి ?
జవాబు:
పక్షి చెట్టు తొర్రలు, సాలెపురుగు గూడుల ఇళ్ళు సమానంగా (15) ఉన్నవి.
ప్రశ్న 3.
ఏ జీవి యొక్క ఇళ్ళు ఎక్కువగా ఉన్నాయి ? సాధన.
జవాబు:
పక్షిగూడు, చీమల ఇళ్ళు ఇతరుల కంటే ఎక్కువగా ఉన్నవి.
ప్రశ్న 3.
ఒక పూల వవ్యాపారి ఒక రోజులో బొకే తయారుచేయడానికి వాడే పూలు ఆధారంగా ఒక కమ్మీ రేఖాచిత్రాన్ని గీశారు. కమ్మీరేఖా చిత్రాన్ని పరిశీలించి, కింది ప్రశ్నలకు సమాధానం రాయండి. స్కేలు : 1 పెట్టె = 10 పూలు
ప్రశ్న 1.
ఒక రోజులో ఎన్ని గులాబీ పూలు వాడతారు ?
జవాబు:
3 బాక్సులు = 3 × 10
= 30 పూలు ఒక రోజులో ఉపయోగించబడినవి.
ప్రశ్న 2.
ఏ పూలని తక్కువగా వాడతారు ?
జవాబు:
కనిష్టంగా / తక్కువగా గులాబీ పూలు ఉపయోగించబడినవి
ప్రశ్న 3.
ఒక రోజులో మొత్తం ఎన్ని పూలు వాడతారు?
జవాబు:
మొత్తం ఉపయోగించిన పూలు
9 + 6 + 4 + 2 = 22 బాక్సులు × 10
= 220 పూలు
ప్రశ్న 4.
ఏ పూలను ఎక్కువగా వాడతారు ?
జవాబు:
అన్నింటికంటే ఎక్కువ మేరీగోల్డ్ పూలు ఉపయోగించబడినవి.
బహుళైచ్ఛిక ప్రశ్నలు
క్రింద ఇవ్వబడిన దత్తాంశాన్ని ఉపయోగిస్తూ, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఎంపిక చేయవలెను.
ప్రశ్న 1.
తరగతి గదిలోని విద్యార్థులు ఎక్కువగా ఏ రంగును ఇష్టపడుతున్నారు ?
A) ఆకుపచ్చ
B) గులాబి
C) ఎరుపు
D) తెలుపు
జవాబు:
B) గులాబి
ప్రశ్న 2.
తరగతిలోని విద్యార్థులు తక్కువగా ఇష్టపడిన రంగు?
A) గోధుమ
B) నలుపు
C) తెలుపు
D) గులాబి
జవాబు:
A) గోధుమ
ప్రశ్న 3.
ఎరుపు రంగును ఎంతమంది ఇష్టపడినారు?
A) 6
B) 8
C) 10
D) 5
జవాబు:
A) 6
ప్రశ్న 4.
గులాబి, తెలుపు రంగులను ఇష్టపడిన వారి సంఖ్యల మధ్య భేదం ఎంత ?
A) 6
B) 4
C) 5
D) 3
జవాబు:
C) 5
క్రింద ఇవ్వబడిన సమాచారం నుండి, ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
ప్రశ్న 5.
ఎక్కువగా ఐస్ క్రీమ్ బార్లు అమ్మబడిన రోజు ఏది?
A) గురువారం
B) బుధవారం
C) శుక్రవారం
D) శనివారం
జవాబు:
A) గురువారం
ప్రశ్న 6.
తక్కువగా ఐస్ క్రీమ్ బార్లు అమ్మబడిన రోజు ఏది?
A) గురువారం
B) బుధవారం
C) శుక్రవారం
D) శనివారం
జవాబు:
D) శనివారం
ప్రశ్న 7.
వారం మొత్తంలో ఐస్ క్రీం బార్లు అమ్మబడిన సంఖ్య ఎంత ?
A) 300
B) 200
C) 400
D) 500
జవాబు:
A) 300
ప్రశ్న 8.
ఎక్కువగా మరియు తక్కువగా అమ్ముడయివ ఐస్ క్రీం బాల సంఖ్య మధ్య భేదం ఎంత ?
A) 7
B) 4
C) 3
D) 5
జవాబు:
C) 3