Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 5th Lesson గుణకారం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class Maths Solutions Chapter 5 గుణకారం
Textbook Page No. 58
I. నిఖిల, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎగ్జిబిషన్‌కు వెళ్ళింది. వాళ్ళలో ఇద్దరు పిల్లలు, ముగ్గురు పెద్దవాళ్ళు ఉ న్నారు. ప్రదర్శనశాలకు ప్రవేశ రుసుము (ఎంట్రన్సు టికెట్) పెద్దలకు ₹120,
పిల్లలకు ₹65 అని రాసి ఉ ంది. నిఖిళ వాళ్ళ నాన్న టికెట్ కౌంటర్‌లో ₹ 500 ఇచ్చి టికెట్లు కొన్నాడు. అయితే టికెట్లకు అతను ఎంత చెల్లించాడో నువ్వు చెప్పగలవా?
రజని ఈ విధంగా చేసింది.”
Textbook Page No. 59
II. ఒకవేళ మీ కుటుబం నుంచి ముగ్గురు పిల్లలు, నలుగురు పెద్దలు ఎగ్జిబిషన్‌కు వెళితే వారికి ప్రవేశరుసుము ఎంత చెల్లించాలి ?
పిల్లలకు ఒక్కొక్కరికి ప్రవేశ రుసుము = ____________
జవాబు: ₹ 65
ఎగ్జిబిషన్‌కు వెళ్ళిన పిల్లల సంఖ్య = ____________
జవాబు: 3
మొత్తం పిల్లలకు చెల్లించిన ప్రవేశ రుసుము = __________
జవాబు: = 3 × 65 = 185
పెద్దలకు ఒక్కొక్కరికి ప్రవేశరుసుము= _________
జవాబు: ₹120
ఎగ్జిబిషన్‌కు వెళ్ళిన పెద్దల సంఖ్య = _________
జవాబు: 4
మొత్తం పెద్దలకు చెల్లించాల్సిన ప్రవేశ రుసుము = __________
జవాబు: 4 × 120 = ₹ 480
మొత్తం పిల్లలకు, పెద్దలకు చెల్లించిన ప్రవేశ రుసుము = __________
జవాబు: = 185+ 480 = ₹665
ఇవి చేయండి.
1. కింది గుణకార వాక్యంలో గుణకం, గుణ్యం మరియు లబ్ధంలను రాయండి.
124 × 2 = 248
జవాబు:
గుణకం = 124
గుణ్యం = 2
లబ్ధం = 248
2. కింది లబ్లాలను కనుగొనండి.
అ) 234 × 2 = _____
జవాబు: 486
ఆ) 232 × 3 = _____
జవాబు: 696
ఇ) 212 × 4 = _____
జవాబు: 848
ఈ) 440 × 2 = _____
జవాబు: 880
పరిశీలించండి
కింది గుణకార పట్టికలు పరిశీలించండి. . ఖాళీలు పూరించండి. నీవేమి గమనించావు ?
1) 1 × 200 = 200
2) 2 × 200 = 400
3) 3 × 200 = 600
4) 4 × 200 = ______
జవాబు: 800
5) 5 × 200 = ______
జవాబు: 1000
6) 6 × 200 = ______
జవాబు: 1200
7) 7 × 200 = ______
జవాబు: 1400
8) 8 × 200 = ______
జవాబు: 1600
9) 9 × 200 = ______
జవాబు: 1800
10) 10 × 200 = ______
జవాబు: 2000
1) 1 × 300 = 300
2) 2 × 300 = ______
జవాబు: 600
3) 3 × 300 = _____
జవాబు: 900
4) 4 × 300 = _____
జవాబు: 1200
5) 5 × 300 = _____
జవాబు: 1500
6) 6 × 300 = ____
జవాబు: 1800
7) 7 × 300 = ____
జవాబు: 2100
8) 8 × 300 = ____
జవాబు: 2400
9) 9 × 300 = ____
జవాబు: 2700
10) 10 × 300 = ____
జవాబు: 3000
1) 1 × 400 = 400
2) 2 × 400 = _____
జవాబు: 800
3) 3 × 400 = ____
జవాబు: 1200
4) 4 × 400 = ____
జవాబు: 1600
5) 5 × 400 = ____
జవాబు: 2000
6) 6 × 400 = ____
జవాబు: 2400
7) 7 × 400 = _____
జవాబు: 2800
8) 8 × 400 = ____
జవాబు: 3200
9) 9 × 400 = ____
జవాబు: 3600
10) 10 × 400 = ____
జవాబు:
4000
Textbook Page No. 60
ఇవి చేయండి
కింది వాటికి లబ్దాలు రాయండి.
1) 11 × 200 = ____
జవాబు: 2200
2) 13 × 200 = ____
జవాబు: 2600
3) 12 × 300 = ____
జవాబు: 3600
4) 14 × 300 = ____
జవాబు: 4200
5) 12 × 400 = _____
జవాబు: 4800
6) 14 × 400 = _____
జవాబు: 5600
7) 4 × 500 = ____
జవాబు: 2000
8) 6 × 500 = ____
జవాబు: 3000
200 × 11 = ____
జవాబు: 2200
200 × 13 = ____
జవాబు: 2600
300 × 12 = ____
జవాబు: 3600
300 × 14 = ____
జవాబు: 4200
400 × 12 = ____
జవాబు: 4800
400 × 14 = ____
జవాబు: 5600
500 × 4 = ____
జవాబు: 2000
500 × 6 = ____
జవాబు: 3000
Textbook Page No. 62
ఇవి చేయండి
1. పై పద్దతిలో గుణకారాలు చేయండి ?
అ) 164 × 2
జవాబు:
ఇచ్చినది = 164 × 2
పద్ధతి-I:
164 × 2 = (100 + 60 + 4) × 2
= 100 × 2 + 60 × 2 + 4 × 2
= 200 + 120 +8
= 328
పద్ధతి – II:
పద్ధతి- III :
మూడు పద్ధతులలో గుణకారము ఒక్కటే.
ఆ) 246 × 3
జవాబు:
ఇచ్చినది = 246 × 3
పద్ధతి – I:
246 × 3 = (200 + 40 + 6) × 3
= (200 × 3 + 40 × 3 + 6 × 3)
= 600 + 120 + 8
= 600 + 138
= 738
పద్దతి – II:
పద్ధతి – III :
మూడు పద్ధతులలో గుణకారము ఒక్కటే.
ఇ) 209 × 4
జవాబు:
ఇచ్చినది =209 × 4
పద్దతి – I:
209 × 4 = (200 + 0 + 9) × 4
= (200 × 4 + 0 × 4 + 9 × 4)
= 800 + 00 + 36
= 836
పద్ధతి-II:
పద్ధతి – III :
మూడు పద్ధతులలో గుణకారము ఒక్కటే.
2. కింది లబ్దాలు పరిశీలించి అనసరమైన చోట పరిచేయండి.
ఆ) 264 × 2
జవాబు:
ఇచ్చినది 264 × 2 = 4,128. ఇది తప్పు.
ఖచ్చితమైన గుణకారము = 264 × 2 = 528
ఆ) 342 × 3
జవాబు:
ఇచ్చినది 342 × 3 = 1026 ఇది నిజం.
ఇ) 253 × 4
జవాబు:
ఇచ్చినది 253 × 4 = 82012 ఇది తప్పు.
ఖచ్చితమైన గుణకారము
ప్రయత్నించండి
ప్రశ్న 1.
చమ్మచింత పాఠశాలలో 126 మంది పిల్లలున్నారు. ఉపాధ్యాయుడు ప్రతి పిల్లవానికి 4 మొక్కలు చొప్పున ఇచ్చి వాటిని గ్రామంలో నాటమని చెప్పారు. అయితే వారు ఎన్ని మొక్కలు నాటారు?
జవాబు:
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య = 126
ప్రతి విద్యార్థిచే నాటబడిన మొక్కలు = 4
మొత్తం నాటబడిన మొక్కలు = 126 × 4
= 504
ప్రశ్న 2.
ఒక బుట్టులో 164 మామిడిపండ్లు ఉన్నాయి. 5 బుట్టలలో ఎన్ని మామిడి పండ్లు ఉంటాయి?
జవాబు:
బుట్టలో ఉన్న మామిడి పండ్ల సంఖ్య= 164
మొత్తం బుట్టల సంఖ్య = 5
5 బుట్టలలో గల మామిడి పండ్ల సంఖ్య:
= 164 × 5
= 820 మామిడి పండ్లు
ప్రశ్న 3.
రామయ్య’ కూలి పనికి వెళ్తాడు. అతను రోజుకు ₹425 సంపాదిస్తే, 2 రోజుల్లో ఎంత సంపాదిస్తాడు?
జవాబు:
ప్రతి రోజు వేతనము = ₹425
పనిచేయు రోజులు = 2
2 రోజులకు అయిన వేతనము=2 × 425
= ₹850
Textbook Page No. 63
ఇవి చేయండి
ఇచ్చిన లెక్కలను పై పద్ధతిలో చేయండి.
అ) 114 × 3 = _____
జవాబు:
114 × 3
= (1 వంద + 1 పది + 4 ఒకట్లు) × 3
= 3 వందలు + 3 పదులు + 2 ఒకట్లు
= 3 వందలు + (3 పదులు + 1 పది) + 2 ఒకట్లు
= 300 + 40 + 2
ఆ) 314 × 4 = ____
జవాబు:
314 × 4
= (3 వందలు + 1 పది + 4 ఒకట్లు) × 4
= 12 వందలు + 4 పదులు + + 16 ఒకట్లు
= 12 వందలు + (4 పదులు + 1 పది) + 6 ఒకట్లు
= 1200 + 40 + 10 + 6
= 1200 + 50 + 6
= 1256
ఇ) 213 × 5 = ____
జవాబు:
213 × 5
= (2 వందలు + 1 పది + 3 ఒకట్లు) × 5
= 10 వందలు + 5 పదులు + 15 ఒకట్లు
= 10 వందలు + 5 పదులు + 1 పది + 5 ఒకట్లు
= 10 వందలు + 6 పదులు + 5 ఒకట్లు
= 1000 + 60 + 5
= 1065
ఈ) 134 × 6 = ____
జవాబు:
134 × 6
= (1 వంద + 3 పదులు + 4ఒకట్లు) × 6
= 6 వందలు + 18 పదులు + 24 ఒకట్లు
= 6 వందలు + 10 పదులు + 8 పదులు + 2 పదులు + 4 ఒకట్లు
= 600 + 100 + 80 + 20 + 4
= 700 + 100 + 4
= 804
ఉ) 243 × 5 = ____
జవాబు:
243 × 5
= (2 వందలు + 4 పదులు + 3 ఒకట్లు) × 5
= 10 వందలు + 20 పదులు + 15 ఒకట్లు
= 1000 + 20 పదులు + 1 పది + 5 ఒకట్లు
= 1000 + 210 + 5
= 1215
ఊ) 126 × 7 = ____
జవాబు:
126 × 7
= 1 వంద + 2 పదులు + 6 ఒకట్లు) × 7
= 7 వందలు + 14 పదులు + 42 ఒకట్లు
= 700 + 140 + 40 + 2
= 882
Textbook Page No. 65
ఇవి చేయండి
గుణకారం చేయండి
అ) 342 × 15
జవాబు:
ఆ) 423 × 21 = ____
జవాబు:
ఇ) 233 × 26 = ____
జవాబు:
ప్రయత్నించండి.
ప్రశ్న 1.
ఒక వరుసకు 65 చొప్పున, 124 వరుసల్లో ఎన్ని చెట్లు ఉంటాయి ?
జవాబు:
మొత్తం వరుసల సంఖ్య = 124
ఒక వరుసకు ఉన్న చెట్లు = 65
తోటలో ఉన్న మొత్తం చెట్లు
ప్రశ్న 2.
ఒక డైరీ షాపు యజమాని 426 పాల ప్యాకెట్లు అమ్మాడు. ఒక ప్యాకెట్ ₹ 25 అయితే పాల ప్యాకెట్లు అమ్మడం ద్వారా ఎంత సొమ్ము సంపాదించాడు?
జవాబు:
అమ్మిన పాల ప్యాకెట్ల సంఖ్య = 496
ఒక ప్యాకెట్టు ఖరీదు = 25
పాల ప్యాకెట్టుల మొత్తం సొమ్ము
Textbook Page No. 66
అభ్యాసం -5.1
1. గుణించండి.
అ) 348 × 37
జవాబు:
ఆ) 456 × 48
జవాబు:
ఇ) 654 × 55
జవాబు:
ఈ) 708 x64
జవాబు:
ప్రశ్న 2.
ఒక కుర్చీ ధర ₹375.18 కుర్చీల ధర ఎంత?
జవాబు:
కుర్చీ ధర = ₹375
18 కుర్చీల ధర =
మొత్తం ధర = ₹6750
ప్రశ్న 3.
రాజు ఒక రోజుకు 157 వార్తాపత్రికలు ఇళ్ళకు వేస్తాడు. 31 రోజులకు ఎన్ని వార్తాపత్రికలు వేస్తాడు?
జవాబు:
రోజుకు ఇళ్ళకు వేసే వార్తాపత్రికల సంఖ్య = 157
రోజుల సంఖ్య = 31
∴ మొత్తం 31 రోజులకు వేసిన వార్తాపత్రికలు = 4857
ప్రశ్న 4.
42 మంది పిల్లలు వినోద యాత్రకు వెళ్ళడానికి ఒక్కొక్కరు ₹ 168 చొప్పున పోగుచేశారు. అయితే వారు పోగుచేసిన మొత్తం సొమ్ము ఎంత ?
జవాబు:
తరగతిలోని బాలుర సంఖ్య = 42
ఒక్కొక్కరు చొప్పున పోగుచేసిన సొమ్ము= ₹168
∴ మొత్తం పోగుచేసిన సొమ్మ = ₹ 7056
ప్రశ్న 5.
ఒక ట్రేమామిడి పండ్లు ₹285 చొప్పున రాజు 65 ట్రేల మామిడి పండ్లు కొన్నాడు. అయితే రాజు చెల్లించాల్సిన సొమ్ము ఎంత ?
జవాబు:
కొన్న ట్రేల సంఖ్య = ₹65
ఒక ట్రే మామిడి పండు ధర = ₹285
మొత్తం చెల్లించాల్సిన సొమ్ము ₹ 16525
ప్రశ్న 6.
ఒక ప్యాకెట్ లో 576 గుండీలు (చొక్కా బొత్తాలు) ఉన్నాయి. అలాంటి 82 ప్యాకెట్లలో ఎన్ని బొత్తాలు ఉంటాయి ?
జవాబు:
ప్యాకెట్లో ఉన్న గుండీల సంఖ్య = 576
ప్యాకెట్ల సంఖ్య = 82
మొత్తం ప్యాకెట్లలో ఉన్న గుండీల సంఖ్య = 47232
Textbook Page No. 70
రాయండి.
జవాబు:
Textbook Page No. 70
అభ్యాసం -5.2
1. కింది సంఖ్యల మొదటి 5 గుణిజాలు రాయండి.
అ) 3
జవాబు:
3 × 1 = 3
3 × 2 = 6
3 × 3 =9
3 × 4 = 12
3 × 5 = 15
ఆ) 7
జవాబు:
7 × 1 = 7
7 × 2 = 14
7 × 3 = 21
7 × 4 = 28
7 × 5 = 35
ఇ) 8
జవాబు:
8 × 1 = 8
8 × 2 = 16
8 × 3 = 24
8 × 4 = 32
8 × 5 = 40
ప్రశ్న 2.
100 లోపు 8 గుణిజాలు రాయండి.
జవాబు:
100 లోపు 8 గుణిజాలు
8, 16, 24, 32, 40, 48, 56, 64, 72, 80, 88, 96.
3. “కింది వాక్యాలు చదివి తప్పు వాక్యానికి ✗ను, ఒప్పు వాక్యానికి ✓ ను ఉంచండి.
అ) 3 యొక్క గుణిజం 12 ()
జవాబు: ✓
ఆ) 8 యొక్క గుణిజం 57 ( )
జవాబు: ✗
ఇ) 5 యొక్క గుణిజం 30 ( )
జవాబు: ✓
ఈ)6 యొక్క గుణిజం 47 ( )
జవాబు: ✗
ఉ) 7 యొక్క గుణిజం 52 ( )
జవాబు: ✗
4. కింది సంఖ్యలో 3 గుణిజాలకు సున్న చుట్టండి.
2, 5, 6, 9, 10, 14, 20, 21, 27, 32, 37, 36, 48
జవాబు:
5. కింది వాటిలో 4 గుణిజాలు కాని వాటికి సున్న చుట్టండి.
2, 4, 8, 11, 20, 21, 27, 28, 30, 32, 37, 40, 45, 57.
జవాబు:
6. కింది వాటిలో 5 గుణిజాలకు సున్న చుట్టండి.
2, 4, 14, 20, 21, 27, 35, 55, 25, 68, 65, 22, 39.
జవాబు:
7. కింది వానిలో 8 గుణిజాలు కానివి ఏవో రాయండి.
20, 24, 45, 32, 35, 26, 90, 8, 7, 10
జవాబు:
బహుళైచ్ఛిక ప్రశ్నలు
ప్రశ్న 1.
120 × 65 లో గుణ్యమును గుర్తించుము. ( )
A) 780
B) 65
C) 120
D) ఏదీకాదు
జవాబు:
C) 120
ప్రశ్న 2.
145 × 3లో గుణకమును గుర్తించుము. ( )
A) 3
B) 334
C) 145
D) 435
జవాబు:
A) 3
ప్రశ్న 3.
రెండు సంఖ్యల ఏ క్రమములోనైనా గుణించిన వాటి లబ్ధము ఎల్లప్పుడు . ( )
A) ఋణాత్మకము
B) ధనాత్మకము
C) సమానము
D) ఏదీకాదు
జవాబు:
C) సమానము
ప్రశ్న 4.
16 వందలు + 9 పదులు + 2 ఒకట్లు లబ్దము విలువ దీనికి సమానము ( )
A) 423 × 5
B) 3 × 423
C) 423 × 6
D) 4 × 423
జవాబు:
D) 4 × 423
ప్రశ్న 5.
ఒక చేనేత కార్మికుల కుటుంబం 23 చీరలను నేశారు. వారు బజారులో ఒక్కొక్క చీర ₹385 లకు అమ్మిన చీరలు అమ్మగా వచ్చిన సొమ్ము?
A) 5588
B) 8855
C) 8805
D) 5508
జవాబు:
B) 8855
ప్రశ్న 6.
348 × 37ల లబ్ధము ( )
A) 12826
B) 12876
C) 12726
D) ఏదీకాదు
జవాబు:
B) 12876
ప్రశ్న 7.
253 × 4 = 82012 అని సోహన్ లబ్ధము చేసెను. పోహన్ సాధన పద్ధతి సరియైనదేనా ? ( )
A) అవును
B) కాదు
C) నాకు తెలియదు
D) A మరియు B
జవాబు:
B) కాదు
ప్రశ్న 8.
45, 8 యొక్క గుణకమేనా ? ( )
A) అవును
B) కాదు
C) నాకు తెలియదు
D) A మరియు B
జవాబు:
B) కాదు.
ప్రశ్న 9.
రాజు “13 × 100 = 100 × 13 అని అనెను”. రాజు చెప్పినది సరియైనదేనా ?
A) అవును
B) కాదు
C) నాకు తెలియదు
D) A మరియు B
జవాబు:
A) అవును
ప్రశ్న 10.
100 లోపు 6 యొక్క గుణకాల సంఖ్య
A) 15
B) 16
C) 10
D) 12
జవాబు:
B) 16