AP Board 8th Class Maths Solutions Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట Ex 13.1

AP SCERT 8th Class Maths Textbook Solutions Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట Ex 13.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 8th Class Maths Solutions 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట Exercise 13.1

ప్రశ్న 1.
కింది చిత్రాలను సమాన మాపము కల చుక్కల పటము (isometric dot sheet) పై గీయండి.
AP Board 8th Class Maths Solutions Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట Ex 13.1 1
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట Ex 13.1 2

AP Board 8th Class Maths Solutions Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట Ex 13.1

ప్రశ్న 2.
5 యూనిట్లు × 3 యూనిట్లు × 2 యూనిట్లు కొలతలు కల దీర్ఘఘనమును సమాన మాపము గల చుక్కల పటముపై గీయండి.
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట Ex 13.1 3

ప్రశ్న 3.
కింద ఇవ్వబడిన చిత్రముల యందున్న 1 యూనిట్ కొలతలు గల సమఘనముల సంఖ్యను తెలపండి.
AP Board 8th Class Maths Solutions Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట Ex 13.1 4
సాధన.
(i) ————–> 2 + 3 = 5
(ii) ————-> 2 × 4 + 1 = 9
(iii) ————-> 4 + 16 = 20
(iv) ————–> 1 + 4 + 9 = 14

AP Board 8th Class Maths Solutions Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట Ex 13.1

ప్రశ్న 4.
3వ ప్రశ్న యందు ఇవ్వబడిన పటములలో షేడ్ (shade) చేయబడిన ప్రదేశాల వైశాల్యములు కనుక్కోండి.
సాధన.
పటం ————–> షేడ్ చేయబడిన ప్రదేశాల మొత్తం వైశాల్యం
(i) ————–> 3 × 1 × 1 = 3 చ.యూ
(ii) ————-> (2 × 4) + 1 = 9 చ.యూ
(iii) ————-> 4 + (16 – 8) = 4 + 8 = 12 చ.యూ
(iv) ————-> 1 + (4 – 1) + (9 – 4) = 1 + 3 + 5 = 9 చ. యూ.

ప్రశ్న 5.
కింద ఇవ్వబడిన పటములో, వాటి యొక్క పై నుండి, ప్రక్క నుండి, ముందు నుండి చూచినపుడు కనబడు ఆకారముల పటములు గీయండి. (సమాన మాపము గల చుక్కల పటము నందు ఏ రెండు వరుస చుక్కల మధ్య దూరము 1 సెం.మీ.)
AP Board 8th Class Maths Solutions Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట Ex 13.1 5
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట Ex 13.1 6
AP Board 8th Class Maths Solutions Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట Ex 13.1 7