Students can go through AP Inter 1st Year Commerce Notes 11th Lesson Multi National Corporations (MNCs) will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Commerce Notes 11th Lesson Multi National Corporations (MNCs)
→ Globalisation refers to the increasing integration of markets and production, including the mobility of resources in the world.
→ MNC refers to a corporate gain business firm having extended its productive activity in many nations besides its home country.
→ The investment level, employment level, and income level of the host country increase due to the operation of MNCs.
→ Home country can also get the benefit of foreign culture brought by MNCs.
→ Domestic industries can make use of the R & D outcomes of MNCs.
→ ప్రపంచీకరణ అంటే ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి మారుతున్న వనరులను కలుపుకుంటూ, పెరుగుతున్న మార్కెట్లను, ఉత్పత్తులను అనుసంధానం చేయడము.
→ ఒకటికంటే ఎక్కువ దేశాలలో తమ కార్యకలాపాలను విస్తరించుకున్న సంస్థలను బహుళజాతి సంస్థలు అంటారు. అనగా రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించే సంస్థ. .
→ బహుళజాతి సంస్థలు ఇతర దేశాలలో ఎగుమతులు, దిగుమతులు, ఉత్పత్తి కార్యక్రమాలు చేపడతాయి.
→ అధిక పరిమాణము, ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు, అంతర్జాతీయ నిర్వహణ, వనరుల బదిలీ మొదలైనవి బహుళజాతి సంస్థల లక్షణాలు.