Students can go through AP Inter 1st Year Commerce Notes 12th Lesson Emerging Trends in Business will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Commerce Notes 12th Lesson Emerging Trends in Business
→ E-Business refers to the integration of business tools based on ICT to improve the functioning of the company.
→ E-Business refers to the use of online support for the relationship building between a company and clients.
→ E-Commerce refers to transacting (or) facilitating business through the Internet. E-commerce is short for “Electronic Commerce”.
→ The 21st-century businesses are opening up many opportunities for entrepreneurs to grow and also equally pose many challenges.
→ One of the biggest challenges of 21st-century businesses is Human Resources-finding the right staff, training, and retaining them are concerns of the HR function.
→ e- వ్యాపారము ICT పై ఆధారపడి, సంస్థ పనితీరును మెరుగుపరచడానికి వ్యాపార పద్ధతులను సమైక్య పరచటం. e – వాణిజ్యాన్ని e – వ్యాపారములో ఒక అంశముగా ఉండి ఆన్లైన్ సహాయముతో కంపెనీకి, ఖాతాదారుల మధ్య సంబంధాలను ఏర్పరుస్తుంది.
→ e – వ్యాపారము యొక్క ధ్యేయమేమిటంటే కంపెనీ, దాని అంతర్గత నిర్వహణ పద్ధతుల మధ్య సమాచార వ్యవస్థను ఏర్పరచి, కంపెనీ యొక్క అంతర్గత, బహిర్గత అంశాలను సమర్థవంతంగా నిర్వర్తించడం.
→ నేడు ఆర్థిక సరళీకరణ కారణముగా ఇంట్రానెట్, ఇంటర్ నెట్ల వేగం ఆపాదించడం వలన e – వ్యాపారం యొక్క అవగాహన పెరుగుతున్నది. e – వ్యాపారాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి.
- సంస్థలో
- వ్యాపారము నుంచి వ్యాపార వ్యవహారాలు
- వ్యాపారము నుంచి వినియోగదారుల లావాదేవీలు,
→ 21వ శతాబ్దపు వ్యాపారము, వ్యాపార వేత్తలకు అనేక అవకాశాలను, సవాళ్ళను సృష్టిస్తున్నది.