Students can go through AP Inter 1st Year Commerce Notes 2nd Lesson Business Activities will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Commerce Notes 2nd Lesson Business Activities
→ All business activities are economic activities, a man is engaged in, to earn his livelihood by producing and distributing goods and rendering services.
→ Business may be defined as a human activity directed towards producing or acquiring wealth through buying and selling of goods.
→ Industry refers to the production of consumer goods and capital goods, creating form utility.
→ Commerce is part of the business. It deals with buying and selling goods and services. Commerce is concerned only with the exchange of goods. It includes all those activities which are related to the transfer of goods from the production place to the consumption place.
→ Trade means the purchase and sale of goods with a profit motive. It involves the exchange of goods and services between buyers and sellers.
→ Aids to trade include transport, communication, warehousing, banking, insurance, and advertising.
→ వస్తు సేవల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల సమూహాన్ని పరిశ్రమ అంటారు.
→ పరిశ్రమలను ప్రాథమిక, ప్రజనన, ఉద్భహణ, తయారీ, నిర్మాణ, సేవా పరిశ్రమలుగా విభజించవచ్చు.
→ పారిశ్రామిక ప్రపంచములో వ్యక్తుల మధ్య వస్తువుల పంపిణీ కోసం ఏర్పడిన శ్రమబద్ధమైన వ్యవస్థ వాణిజ్యం.
→ వస్తు మార్పిడిలో గల అవరోధాలను వాటి తొలగింపుకు వాణిజ్యము ముఖ్యమైనది.
→ వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియ వర్తకము. దీనిని స్వదేశీ వర్తకము, విదేశీ వర్తకముగా విభజించవచ్చు. స్వదేశీ వర్తకాన్ని టోకు, చిల్లర వర్తకమని, విదేశీ వర్తకాన్ని ఎగుమతి, దిగుమతి, మారు వర్తకముగా విభజించవచ్చును.
→ వర్తక సదుపాయాలు – రవాణా, గిడ్డంగులు, బ్యాంకింగ్ ప్రకటనలు, బీమా, కమ్యూనికేషన్ మొదలైనవి.