Students can go through AP Inter 1st Year Commerce Notes 5th Lesson Partnership will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Commerce Notes 5th Lesson Partnership
→ Partnership Business Firm is one of the business units.
→ It is a Non-corporate Business Unit.
→ Partnership firm is an outcome of an agreement between two or more persons to share profits or losses among them.
→ Partnership is established by partnership agreement among partners.
→ Partnership Agreement Registered it. is known as Partnership Deed.
→ In India partnership is formed with the rules and regulations of the Indian Partnership Act, 1932.
→ The partnership is a part of a Limited Liability Partnership.
→ The partnership was established with a minimum of 2 partners, according to the Indian Partnership Act, 1932.
→ According to section II of the Indian Companies Act 1956, the maximum limit of partners in case of a partnership for banking business is 10, and in case of other than banking business of the partnership is 20.
→ In order to overcome the limitations of sole proprietorship concerns i.e. limited capital, limited managerial ability, and extending the size of the business, the viable and feasible option is a partnership form of organisation.
→ The liability of partners is unlimited and there is no separate legal entity to this organisation.
→ Partnership form of organisation can be dissolved with the mutual consent of the partners.
→ Dissolution of partnership occurs due to the partner giving notice in writing to other partners, expiry of the term of agreement or business, insolvency of the firm, or in the event of a court order.
→ సొంత వ్యాపారములోని లోపాలు, పరిమితుల వలన భాగస్వామ్యము ఉద్భవించినది.
→ కనీసము ఇద్దరు లేక ఎక్కువమంది కలసి ఒప్పందము కుదుర్చుకొని భాగస్వామ్యము ప్రారంభించవచ్చు.
→ భాగస్తుల ఋణబాధ్యత అపరిమితము.
→ భాగస్వామ్య వ్యాపారము భాగస్వాముల మధ్య కుదిరిన ఒప్పందము ద్వారా ఏర్పడుతుంది.
→ వ్యాపారం నిర్వహించడానికి లాభాలు పంచుకోవడానికి, పెట్టుబడికి, సొంతవాడకాలకు సంబంధించి భాగస్తుల మధ్య కుదిరిన ఒడంబడికను భాగస్వామ్య ఒప్పందము అంటారు.
→ భాగస్వామ్య సంస్థను నమోదు చేయుట తప్పనిసరి కాదు. కాని నమోదు చేయటం వలన కొన్ని ప్రయోజనాలుంటాయి.
→ భాగస్తుల గరిష్ట సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారాలలో 10 ఇతర వ్యాపారాలో 20.
→ భాగస్తులలో రకాలు –
- సక్రియ భాగస్తుడు
- నిష్క్రియ భాగస్తుడు
- నామమాత్రపు భాగస్తుడు
- లాభాలలో భాగస్తుడు
- భావిత భాగస్తుడు
- మౌన నిర్ణీత భాగస్తుడు
- పరిమిత భాగస్తుడు
- సాధారణ భాగస్తుడు.
→ భాగస్తులకు కొన్ని హక్కులు, విధులు ఉంటాయి.
→ భాగస్వామ్య ఒప్పందము ఏ కారణముచేతనైనా రద్దయితే భాగస్వామ్యము రద్దవుతుంది.
→ భాగస్వామ సంస్థను దిగున పద్ధతులలో రద్దు చేయవచ్చును.
ఎ) ఒప్పందము ద్వారా
బి) నోటీసు ద్వారా
సి) ఆగంతుక రద్దు
డి) అనివార్య రద్దు
ఇ) కోర్టు ద్వారా రద్దు.