AP Inter 1st Year Commerce Notes Chapter 8 Sources of Business Finance-I

Students can go through AP Inter 1st Year Commerce Notes 8th Lesson Sources of Business Finance-I will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Commerce Notes 8th Lesson Sources of Business Finance-I

→ Finance is considered the lifeblood of any organisation. The success of an industry depends on the availability of adequate finance.

→ Business units need varying amounts of fixed capital depending on various factors such as the nature of business.

→ The purpose of fixed capital for business units is to purchase fixed assets like land and building, plant and machinery an4 furniture and fixtures.

→ For day-to-day operation purpose working capital is required for business units.

→ The sources of funds can be categorized using different basis viz., on the basis of the period, the basis of the ownership, and the source of generation.

→ The funds classified on the basis of the period are long-term finance, medium-term finance, and short-term finance.

→ The funds are classified on the basis of ownership, owner’s funds, and borrowed funds.

AP Inter 1st Year Commerce Notes Chapter 8 Sources of Business Finance-I

→ The funds are classified on the basis of generation- Internal sources of funds and external sources of funds.

→ వ్యాపార సంస్థను స్థాపించి, దానిని కొనసాగించడానికి అవసరమైన విత్తాన్ని వ్యాపార విత్తము అంటారు.

→ ఒక వ్యాపార సంస్థ స్థిరాస్తుల కొనుగోలు, (స్థిర మూలధనం) రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు, (నిర్వహణ మూలధనం) వ్యాపార విస్తరణకు, అభివృద్ధికి నిధులు, కావలెను.

→ సంస్థకు వివిధ మూలాధారాలను మూడు ప్రధాన ప్రాతిపదికలుగా విభజించవచ్చు.

  • కాల వ్యవధి (దీర్ఘకాలిక, మధ్య కాలిక, స్వల్పకాలిక)
  • యాజమాన్యము (యాజమాన్య నిధులు, ఋణపూర్వక నిధులు)
  • విత్త వనరులు ఉత్పన్నమయ్యే మూలాలనాధారముగా (అంతర్గత, బహిర్గత)

→ ఒక వ్యాపార సంస్థ తన ధ్యేయాలను సాధించడానికి వివిధ విత్త మూలాధారాలను సమర్థవంతంగా విశ్లేషించి ఎంపిక చేయాలి. వీటి ఎంపికకు ప్రభావాన్ని చూపే కారకాలు – వ్యయం, ఆర్థిక పటిష్టత, నష్టభయము, పన్ను ఆదాలు మొదలైనది. ఈ కారకాలను విశ్లేషించి, సంస్థకు అనువైన విత్త మూలాధారాన్ని ఎంపిక చేయవలెను.