Students can go through AP Inter 1st Year Commerce Notes 9th Lesson Sources of Business Finance-II will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Commerce Notes 9th Lesson Sources of Business Finance-II
→ Non-institutional sources of finance can be categorized into
- Long term sources
- Medium-term sources
- Short-term sources
→ Long-term sources of finance are shares, debentures, and retained earnings.
→ Debentures are an important instrument for raising long-term debt capital. Debenture holders are creditors of the company.
→ Equity shareholders do not get a fixed dividend but are paid on the basis of earnings by the company.
→ Equity shareholders’ liabilities are limited to the extent of capital contributed by them to the company.
→ Preference shares resemble debentures as they bear a fixed rate of return.
→ Redeemable preference shares are those shares, the investments which are to be paid back to their respective holders after the completion of a certain time period.
→ The Government of India, in order to provide an adequate supply of credit to various sectors of the economy, has evolved a well-developed structure of financial institutions in the country. IDBI, SIDBI, IFCILtd, IIBI, ICICI, TFCI, etc.
→ కాలవ్యవధి ఆధారముగా నిధులు మూడు రకాలు
- దీర్ఘ కాలిక విత్తము
- మధ్యకాలిక విత్తము
- స్వల్పకాలిక విత్తము.
→ ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్లు, నిలిపి ఉంచిన ఆర్జనలు దీర్ఘకాలిక నిధులకు ఆధారాలు.
→ వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాలు, పబ్లిక్ డిపాజిట్లు, కాల ద్రవ్యము మధ్యకాలిక నిధులకు ఆధారము.
→ స్వల్పకాలిక నిధులు అంటే ఒక ఖాతా సంవత్సరము మించని కాలవ్యవధిగల నిధులు. వీటిలో వర్తక ఋణం, వాయిదా పరపతి, ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు, బ్యాంకు పరపతి వాణిజ్య పత్రాలు మొదలైనవి ఉంటాయి.
→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం మీద పారిశ్రామిక సంస్థలకు ఆర్ధిక సహాయం చేయడం కోసం అనేక ఆర్ధిక సంస్థలను స్థాపించినది. వీటినే అభివృద్ధి బ్యాంకులు అంటారు.
→ వ్యాపార సంస్థల విస్తరణ, పునఃనిర్మాణము, ఆధునీకరణకు అవసరమైన భారీ నిధులు పొందడానికి ఈ సంస్థలు ఎంతో అనువైనవి.