Students can go through AP Inter 1st Year Physics Notes 4th Lesson సమతలంలో చలనం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Physics Notes 4th Lesson సమతలంలో చలనం
→ పరిమాణం మాత్రము కలిగి దిశతో సంబంధం లేని రాశిని అదిశ అంటారు.
→ పరిమాణం, దిశ కలిగి సదిశా సూత్రాలను పాటించే రాశులను సదిశలు అంటారు.
→ సున్నా పరిమాణం గల సదిశను శూన్య సదిశ అంటారు. దీని దిశ అనిశ్చితం.
→ ఒకే తలంలో ఉన్న సదిశలను ఏకతల సదిశలు (coplanar vectors) అని అంటారు.
→ ఏకాంక పరిమాణం గల సదిశను ఏకాంక సదిశ అంటారు. ఇది దిశను తెలియచేయటానికి ఉపయోగ పడుతుంది.
→ ఏకాంక సదిశలనుపయోగించి సదిశ a̅ ను ఇలా వ్రాయవచ్చు. a̅ = axî + ayĵ + azk̂
మరియు aలు అదిశా అంశాలు. a̅ యొక్క పరిమాణం |ā| = \(\sqrt{a_x^2+a_y^2+a_z^2}\)
→ రెండు సదిశల ఫలిత సదిశను సమాంతర చతుర్భుజ నియమం ద్వారా సంపాదించవచ్చు.
R = \(\sqrt{P^2+Q^2+2 P Q \cos \theta}\), tan α = \(\frac{Q \sin \theta}{P+Q \cos \theta}\) ఫలిత సదిశ యొక్క దిశను తెలియచేస్తుంది.
→ రెండు నిర్ధేశ చట్రాలు A మరియు B (జడత్వ నిర్దేశ చట్రాలు) ల నుండి గమనంలో ఉండే ఒక కణం Pను పరిశీలించినపుడు చట్రం 4లో ఉన్న కణం సాపేక్ష వేగం చట్రం Bలో ఉన్న పరిశీలకుని పరంగా VPA = VPB + VBA సమీకరణముతో తెలపవచ్చు. VPA కణవేగం చట్రం A పరంగా, VPB కణవేగం చట్రం B పరంగా మరియు VBA చట్రం B యొక్క వేగం చట్రం 4 పరంగా.
→ నది ఈవలి ఒడ్డున గల బిందువు A వద్ద బయలుదేరి ఆవలిఒడ్డున సూటిగా ఎదురుగా ఉన్న బిందువు B ను చేరాలంటే పడవ AB రేఖతో α కోణం చేసే దిశలో ప్రవాహానికి ఎదురుగా VBW ఉంటుంది. α విలువను sin-1 (VWE/VBW) ఇస్తుంది.
→ సదిశలు a, bల మధ్య బిందు లబ్దం a. b = ab cos θ = axbx + ayby + azbz
→ రెండు సదిశలు P Qల మధ్య సదిశా లబ్దం P × Q = PQ sin θ n̂, n̂. యూనిట్ సదిశ.
P × Q = \(\left|\begin{array}{ccc}
\mathrm{i} & \mathrm{j} & \mathrm{k} \\
\mathrm{P}_{\mathrm{x}} & \dot{P}_y & \mathrm{P}_z \\
\mathrm{Q}_{\mathrm{x}} & \mathrm{Q}_{\mathrm{y}} & \mathrm{Q}_z
\end{array}\right|\)
→ ఒకే పరిమాణం మరియు దిశగల A మరియు B సదిశలను సమాన సదిశలు అంటారు.
→ ప్రక్షేపకం యొక్క చలన సమీకరణం Y = (Tan θ0)x – \(\frac{\mathrm{g}}{\left(2 v_0 \cos \theta_0\right)}\)x2t సెకండ్ల తర్వాత (v0)x ఒకే విధంగా ఉంటుంది. తుది వేగం vy = v0 sin θ – gt.
→ ప్రక్షేపకం గరిష్ఠ ఎత్తుకు చేరడానికి పట్టెకాలం ta = \(\frac{v_0 \sin \theta}{g}\) ఆరోహణకాలం, అవరోహణ కాలానికి సమానం గమనకాలం (T) = \(\frac{2 v_0 \sin \theta}{g}\)
→ ప్రక్షేపకం చేరుకొను గరిష్ఠ ఎత్తు (H) = \(\frac{\left(v_0 \sin \theta_0\right)^2}{2 g}\)
→ (45° + α) మరియు (45° – α) ప్రక్షిప్తకోణాలుకు వ్యాప్తి ఒకే విధంగా ఉంటుంది.
→ క్షితిజ సమాంతర వ్యాప్తి (R) = \(\frac{v_0^2 \sin 2 \theta_0}{g}\)
→ గరిష్ఠ వ్యాప్తి (Rగరిష్ఠం) = \(\frac{v_0^2}{g}\)
→ ఏదైనా కాలం tవద్ద ప్రక్షేపక వేగం V = \(\sqrt{v_x^2+v_y^2}\)
ఇక్కడ vx = v0 Cos θ, vy = v0 sin θ – gt.
→ వృత్తాకారమార్గంలో సమవడితో తిరుగుతున్న వస్తువు ఫలిత త్వరణం దాని కేంద్రంవైపు ఉంటుంది.
→ చలనంలో ఉన్న వస్తువు ప్రక్షేప మార్గం ఆకారాన్ని కేవలం దాని త్వరణం మాత్రమే నిర్ణయించలేదు. అది చలనం తొలి పరిస్థితులపై ఆధారపడుతుంది.
→ x – yతలంలో వస్తువు యొక్క స్థాన సదిశ
r = x \(\overrightarrow{\mathrm{i}}\) + y \(\overrightarrow{\mathrm{j}}\) మరియు r’ = x’ \(\overrightarrow{\mathrm{i}}\) + y \(\overrightarrow{\mathrm{j}}\)
Δr = r’ – r = (x’ – x) \(\overrightarrow{\mathrm{i}}\) + (y’ – y) \(\overrightarrow{\mathrm{j}}\) = Δx\(\overrightarrow{\mathrm{i}}\) + Δy \(\overrightarrow{\mathrm{j}}\)
→ హెచ్ హెర్జ్ (384 – 322 B.C.):
హెన్రిచ్ హెర్ట్ జెర్మన్ భౌతిక శాస్త్రవేత్త. ఎలక్ట్రోమెటిక్ తరంగాల గురించి అధ్యయనం చేసాడు.