AP Inter 1st Year Physics Notes Chapter 3 సరళరేఖాత్మక గమనం

Students can go through AP Inter 1st Year Physics Notes 3rd Lesson సరళరేఖాత్మక గమనం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Physics Notes 3rd Lesson సరళరేఖాత్మక గమనం

→ ఒక వస్తువు ప్రయాణించిన మార్గం వెంబడి మొత్తం దూరాన్ని పథం అంటారు.

→ స్థానంలోని మార్పును స్థానభ్రంశం అంటారు. Δx : x2 – x1

→ స్థానభ్రంశాన్ని, స్థానభ్రంశం జరిగిన కాలవ్యవధితో భాగించగా వచ్చే భాగఫలాన్ని, ఆ కాల వ్యవధిలో సగటు వేగం అంటారు. \(\bar{v}=\frac{\mathrm{dx}}{\mathrm{dt}}\)

→ Δt కాలవ్యవధి స్వల్పమైతే, సగటు వేగం అవధిని తత్కాల వేగం, లేదా సరళంగా వేగం అంటారు.
V = \({Lim}_{\Delta t \rightarrow 0} \bar{v}={Lim}_{\Delta t \rightarrow 0} \frac{\Delta x}{\Delta t}=\frac{d x}{d t}\)

AP Inter 1st Year Physics Notes Chapter 3 సరళరేఖాత్మక గమనం

→ కొంత కాల వ్యవధిలో వేగంలో వచ్చిన మార్పును, ఆ కాల వ్యవధితో భాగిస్తే సరాసరి త్వరణం తెలుస్తుంది. a̅ = \frac{\Delta v}{\Delta \mathrm{t}}

→ కాల వ్యవధి Δt శూన్య విలువను సమీపిస్తున్నప్పుడు, సగటు త్వరణం అవధిని తత్కాల త్వరణం అంటారు.
a = \frac{\Delta v}{\Delta \mathrm{t}}

→ కొంత కాల వ్యవధిలో ప్రయాణించిన మొత్తం పొడవు, ఆ కాల వ్యవధుల నిష్పత్తిని సగటు వడి అంటారు.
a = \({Lim}_{\Delta \mathrm{t} \rightarrow 0} \overline{\mathrm{a}}={Lim}_{\Delta \mathrm{t} \rightarrow 0} \frac{\Delta v}{\Delta \mathrm{t}}=\frac{\mathrm{d} v}{\mathrm{dt}}\)

→ చలన సమీకరణాలు
υ = υ0 + at
X = υ0t + \(\frac{1}{2}\) at2
v2 = v02 + 2ax

→ శిఖరం ఎత్తు, – h = ut – \(\frac{1}{2}\)gt2

→ భూమికి సమీపంగా వస్తువును వదిలితే, గురుత్వ ప్రభావం వల్ల త్వరణంను కలిగి ఉండును. వస్తువు స్వేచ్ఛగా పతనం చెందుతుంది అంటారు.

→ ధన y-అక్ష దిశలో గురుత్వ త్వరణం (g) ధనాత్మకము మరియు రుణ y-అక్ష దిశలో గురుత్వ త్వరణం (g) రుణా

→ g విలువ క్రిందికి చలనంలో ఉన్నప్పుడు రుణాత్మకం a = -g = -9.8 m/s2

→ వస్తువు స్వేచ్ఛాపతనంలో చలన సమీకరణాలు

  • v = 0 – gt = -9.8t
  • y = 0 – \(\frac{1}{2}\)gt2 = – 4.9t2
  • v2 = 0 – 2 gy = – 19.6y

→ ఒక వస్తువు వేగం మరియొక వస్తువేగం పరంగా పోల్చితే, దానినే సాపేక్ష వేగం అంటారు.

→ B పరంగా A సాపేక్ష వేగం = \(\left|\vec{V}_A-\vec{V}_B\right|\)

→ A పరంగా B సాపేక్ష వేగం = \(\left|\vec{v}_B-\vec{v}_A\right|\)

→ వేగం మితి ఫార్ములా = [LT-1]

→ త్వరణం మితి ఫార్ములా = [LT-2].

AP Inter 1st Year Physics Notes Chapter 3 సరళరేఖాత్మక గమనం

→ అమెడియో అవొగాడ్రో (1776-1856):
ఒకే ఉష్ణోగ్రతా పీడనాల వద్ద సమాన మనపరిమాణంగల వాయువులన్నిటికి సమాన సంఖ్యలో అణువులుంటాయని తెలివిగా ఊహచేశాడు. వివిధ రకాల వాయువుల సంయోగాన్ని సులభంగా అవగాహన చేను కోవడంలో ఇది సహాయపడింది. ఇప్పుడు దీనిని అవొగాడ్రో పరి కల్పన (లేదా నియమం) అంటారు.

Leave a Comment