AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Accountancy Study Material 10th Lesson అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం) Textbook Questions and Answers.

AP Inter 2nd Year Accountancy Study Material 10th Lesson అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒంటిపద్దు అకౌంటింగ్ విధానము అంటే ఏమిటి ?
జవాబు:
వ్యాపార వ్యవహారములను జంటపద్దు నియమాలు పాటించకుండా ఖాతా పుస్తకాలలో రాసినట్లయితే దానిని అసంపూర్తి రికార్డుల నుండి ఖాతాలు లేదా ఒంటి పద్దు విధానము అంటారు. వ్యాపార వ్యవహారములను జంటపద్దు విధానములో వ్రాయరు. ఈ పద్ధతిలో కేవలం ఋణగ్రస్తుల, ఋణదాతల వ్యక్తిగత ఖాతాలను మాత్రమే వ్రాస్తారు. ‘ వాస్తవిక నామమాత్రపు ఖాతాలను తయారు చేయరు. వ్యవహారానికి సంబంధించిన ఒక అంశమునే నమోదు చేయడం వలన దీనిని “అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు లేదా ఒంటిపద్దు విధానము” అంటారు.

ప్రశ్న 2.
ఒంటిపద్దు విధానాన్ని నిర్వచించండి.
జవాబు:
“జంటపద్దు నియమాలను పాటించకుండా నిర్వహించే బుక్ కీపింగ్ విధానాన్ని అసంపూర్ణ రికార్డుల నుంచి ఖాతాలు అని ఆర్.ఎన్. కార్టర్ నిర్వచించినాడు.

AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

ప్రశ్న 3.
ఒంటిపద్దు విధానము వలన ప్రయోజనాలను వ్రాయండి.
జవాబు:
ఒంటిపద్దు విధానం వలన కలిగే ప్రయోజనాలు :

  1. ఈ పద్ధతిలో ఖాతా పుస్తకాలలో వ్యవహారములను సులభముగా నమోదు చేయవచ్చును.
  2. జంటపద్దు విధానము కంటే ఒంటిపద్దు విధానము తక్కువ ఖర్చుతో నిర్వహించుకోవచ్చును.
  3. తక్కువ సంఖ్యలో వ్యాపార వ్యవహారాలను నిర్వహించే సంస్థలకు ఈ పద్ధతి అనుకూలమైనది.
  4. ఈ విధానాన్ని సులభముగా అర్థము చేసుకొనవచ్చును. అకౌంటింగ్ పరిజ్ఞానము లేనివారు కూడా ఈ పద్ధతిని పాటించవచ్చును.
  5. లాభనష్టాలను చాలా సులభముగా లెక్కించవచ్చును.

ప్రశ్న 4.
ఒంటిపద్దు విధానము యొక్క లక్షణాలను క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
ఒంటిపద్దు విధానము యొక్క లక్షణాలు :

  1. వ్యవహారములను నమోదు చేయడానికి ఇది అశాస్త్రీయమైన పద్ధతి.
  2. ఈ పద్ధతిలో వ్యక్తిగత ఖాతాలను మాత్రమే నమోదు చేస్తారు.
  3. వాస్తవిక, నామమాత్రపు ఖాతాలను తయారుచేయరు.
  4. సాధారణముగా నగదు పుస్తకములో నగదు వసూళ్ళు, చెల్లింపులతో పాటు వ్యక్తిగత వ్యవహారాలు కూడా నమోదు చేస్తారు.
  5. అన్ని వ్యాపార సంస్థలో ఖాతాపుస్తకాల నిర్వహణలో ఏకరూపత ఉండదు.
  6. ఈ పద్ధతి సొంత వ్యాపార సంస్థలకు భాగస్వామ్య వ్యాపారాలకు అనుకూలముగా ఉంటుంది.

ప్రశ్న 5.
వ్యవహారాల నివేదికకు, ఆస్తి-అప్పుల పట్టీలకు గల వ్యత్యాసాలను వివరించండి.
జవాబు:
వ్యవహారాల నివేదికకు, ఆస్తి-అప్పుల పట్టీకి మధ్య తేడాలు:
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 1
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 2

ప్రశ్న 6.
ఒంటిపద్దు విధానములో లాభాలను ఏ విధముగా లెక్కిస్తారు ?
జవాబు:
ఒంటిపద్దు విధానములో ఒక సంస్థ నిర్ణీత కాలములో ఆర్జించిన లాభనష్టాలను కనుక్కోవడానికి ప్రారంభపు ముగింపు మూలధనాలను పోలుస్తారు. ప్రారంభపు మూలధనాన్ని ప్రారంభ వ్యవహార నివేదిక ద్వారా, ముగింపు మూలధనాన్ని ముగింపు వ్యవహార నివేదిక ద్వారా కనుక్కుంటారు. ముగింపు మూలధనానికి యాజమాని సొంతవాడకాలను కలిపి, అదనపు మూలధనాన్ని, ప్రారంభపు మూలధనాన్ని తీసివేస్తారు. ఈ తేడాను సంస్థ ఆర్జించిన లాభము లేదా నష్టముగా పరిగణిస్తారు.

ప్రశ్న 7.
ఒంటి పద్దు విధానానికి గల పరిమితులను క్లుప్తముగా వివరించండి.
జవాబు:
ఒంటి పద్దు విధానమునకు గల పరిమితులు :

  1. ఈ విధానములో వ్యాపార వ్యవహారములోని రెండు అంశాలలో ఒక అంశాన్ని మాత్రమే నమోదు చేస్తారు. కాబట్టి ఇది అసమగ్రమైన, అసంపూర్ణమైన అకౌంటింగ్ విధానము.
  2. వ్యాపార వ్యవహారములోని రెండు అంశాలు నమోదు చేయని కారణముగా అంకణాను తయారు చేయలేరు.
  3. నామమాత్రపు ఖాతాలను వ్రాయకుండా వదిలివేయడం వలన లాభనష్టాల ఖాతాను తయారుచేయలేరు.
  4. వాస్తవిక ఖాతాలను వదిలి వేయడం వలన సంస్థ యొక్క ఆస్తి-అప్పుల పట్టీని తయారు చేయలేరు. ఆర్థిక పరిస్థితి తెలియదు.
  5. అంతర్గత తనిఖీ లేకపోవడం వలన మోసాలు, దోషాలు జరుగుటకు అవకాశము ఉన్నది.
  6. ఒంటిపద్దు విధానం ప్రకారం ఖాతాలు నిర్వహించడం వలన వ్యాపార సంస్థలు తమ వ్యాపార గుడ్విలు శాస్త్రీయముగా లెక్కించలేరు.

AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

ప్రశ్న 8.
ఒంటిపద్దు విధానానికి, జంటపద్దు విధానానికి గల తేడాలు వ్రాయండి.
జవాబు:
ఒంటిపద్దు విధానానికి, జంటపద్దు విధానానికి గల వ్యత్యాసాలు.
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 3
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 4

TEXTUAL EXERCISES

అభ్యాసాలు

ప్రశ్న 1.
ఈ క్రింది వివరాల ఆధారంగా ఒక వర్తకుడు ఆర్జించిన లాభాన్ని లెక్కించండి.
సంవత్సరపు ప్రారంభపు మూలధనము ₹ 7,500
సంవత్సరపు ముగింపు మూలధనము ₹ 10,000
సాధన.
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 5

ప్రశ్న 2.
ఒక వ్యాపార సంస్థ యొక్క లాభం లేదా నష్టాన్ని లెక్కించండి.
ప్రారంభపు మూలధనము ₹ 15,000
ముగింపు మూలధనము ₹ 14,000
సాధన.
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 6

ప్రశ్న 3.
తప్పిపోయిన విలువను కనుగొనుము.
ప్రారంభపు మూలధనం ₹ 36,000
ముగింపు మూలధనం ₹ 9,400
ప్రవేశపెట్టిన అదనపు మూలధనం ₹ 32,200
సొంతవాడకాలు ₹ 2,800
సాధన.
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 7

AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

ప్రశ్న 4.
ఈ క్రింది వివరాల ఆధారంగా లాభాన్ని లెక్కించండి.
సంవత్సరపు ప్రారంభపు మూలధనము ₹ 40,000
సంవత్సరపు ముగింపు మూలధనము ₹ 45,000
సంవత్సరంలో సొంతవాడకాలు ₹ 5,000
ప్రవేశపెట్టిన అదనపు మూలధనం ₹ 2,500
సాధన.
లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 8

ప్రశ్న 5.
ఈ క్రింది వివరాల ఆధారంగా లాభాన్ని లెక్కించండి.
సంవత్సరపు ప్రారంభపు మూలధనము ₹ 60,000
సంవత్సరపు ముగింపు మూలధనము ₹ 67,500
సంవత్సరంలో సొంతవాడకాలు ₹ 7,500
ప్రవేశపెట్టిన అదనపు మూలధనం ₹ 3,750
సాధన.
లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 9

ప్రశ్న 6.
ఒంటిపద్దు విధానములో తన పుస్తకాలను నిర్వహిస్తున్న వ్యాపారస్తుడి లాభాన్ని లెక్కించండి.
31-12-2014 అప్పులపై ఆస్తుల మిగులు ₹ 26,150
సంవత్సరంలో ప్రవేశపెట్టిన అదనపు మూలధనం ₹ 7,500
సంవత్సరంలో సొంతవాడకాలు ₹ 4,800
01-01-2014 అప్పులపై ఆస్తుల మిగులు ₹ 15,000
సాధన.
లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 10

ప్రశ్న 7.
ఈ క్రింది వివరాల నుండి లాభనష్టాల నివేదికను తయారుచేయండి.
సాధన.
1) ముగింపు మూలధనం ₹ 2,00,000
2) ప్రారంభపు మూలధనం ₹ 1,20,000
3) సొంత వాడకాలు ₹ 30,000
4) అదనపు మూలధనం ₹ 50,000
సాధన.
లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 11

ప్రశ్న 8.
గోపాల్ తన పుస్తకాలను ఒంటిపద్దు విధానములో రాస్తాడు. క్రింది వివరాల నుండి అతని లాభాన్ని లెక్కించండి.
01-04-2013 నాటి మూలధనం ₹ 38,000
31-3-2014 నాటి మూలధనం ₹ 44,000
సంవత్సరంలో సొంతవాడకాలు ₹ 14,000
సంవత్సరంలో ప్రవేశపెట్టిన అదనపు మూలధనం ₹ 8,000
సాధన.
లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 12
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 13

AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

ప్రశ్న 9.
జీవన్ తన పుస్తకాలను ఒంటిపద్దు విధానములో రాస్తాడు. క్రింది వివరాల నుండి అతని లాభాన్ని లెక్కించండి.
01-04-2013 నాటి మూలధనం ₹ 48,000
సంవత్సరంలో సొంతవాడకాలు ₹ 15,000
31-03-2014 నాటి మూలధనం ₹ 54,000
సంవత్సరంలో అదనపు మూలధనం ₹ 9,000
సాధన.
లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 14

ప్రశ్న 10.
రమేష్ తన వ్యాపారాన్ని 01.04.2013 35,000 మూలధనంతో ప్రారంభించినాడు.
31.03.2014 న అతని స్థితిగతులు క్రిందివిధంగా ఉన్నాయి.
ఫర్నిచర్ ₹ 2,000
చేతిలో నగదు ₹ 10,000
యంత్రాలు ₹ 18,000
ఋణదాతలు ₹ 5,000
బుణగ్రస్తులు ₹ 20,000
చెల్లింపు బిల్లులు ₹ 3,000
పై ఆర్థిక సంవత్సరంలో రమేష్ ₹ 6,000 అదనంగా పెట్టుబడి పెట్టి ₹12,000 సొంతానికి వాడుకొన్నాడు. పై వివరాల నుంచి 31.03.2014 తో అంతమయ్యే సంవత్సరానికి లాభనష్టాల నివేదికను తయారుచేయండి.
సాధన.
31 – 03 – 2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 15

31 – 03 – 2014 తో అంతమయ్యే కాలానికి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 16

ప్రశ్న 11.
మిస్టర్ హర్ష తన పుస్తకాలను ఒంటిపద్దు విధానంలో రాస్తాడు. అతడు అందించిన వివరాల ప్రకారం
లాభనష్టాల నివేదికను లెక్కించండి.
01-04-2013 నాటి మూలధనం ₹ 8,000
31-03-2014 నాటి మూలధనం ₹ 9,500
సంవత్సరంలో సొంతవాడకాలు ₹ 2,000
సంవత్సరంలో ప్రవేశపెట్టిన అదనపు మూలధనం ₹ 1,500
సాధన.
లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 17

ప్రశ్న 12.
మిస్టర్ గణేష్ తన ఖాతా పుస్తకాలను ఒంటిపద్దు విధానములో నిర్వహిస్తున్నాడు.
01-04-2013 నాటి మూలధనం ₹ 40,000
సంవత్సరంలో సొంతవాడకాలు ₹ 15,000
31-3-2014 నాటి మూలధనం ₹ 45,000
క్రొత్తగా ప్రవేశపెట్టిన మూలధనం 6,000
పై వివరాల నుండి గణేష్కు వచ్చిన లాభం లేదా నష్టాన్ని లెక్కించండి.
సాధన.
లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 18
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 19

ప్రశ్న 13.
మిస్టర్ X తన పుస్తకాలను ఒంటిపద్దు విధానములో రాస్తున్నాడు. అతడు అందించిన వివరాల ప్రకారము లాభాన్ని లెక్కించండి.
31-03-2014 నాటి మూలధనం ₹ 80,000
1-04-2013 నాటి మూలధనం ₹ 70,000
2013-2014 సంవత్సరానికి ప్రవేశపెట్టిన అదనపు మూలధనం ₹ 4,000
సంవత్సరంలో సొంతవాడకాలు ₹ 3,000
సాధన.
లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 20

AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

ప్రశ్న 14.
ఈ క్రింది వివరాల ఆధారంగా 01-01-2014 నాటి రాజు యొక్క మూలధనమును లెక్కించండి.
చేతిలో నగదు ₹ 20,000
భవనాలు₹ 80,000
బ్యాంకులో నగదు ₹ 80,000
ప్లాంట ₹ 1,20,000
ఋణగ్రస్తులు ₹ 1,20,000
ఋణదాతలు ₹ 60,000
సరుకు ₹ 60,000
చెల్లింపు బిల్లులు ₹ 20,000
సాధన.
1-01-2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 21

ప్రశ్న 15.
మిస్టర్ మెహతా అనే రెడీమేడ్ దుస్తుల వ్యాపారి ఏప్రిల్ 1, 2013 న ₹50,000 మూలధనంతో వ్యాపారాన్ని ప్రారంభించినాడు. అతడు తన వ్యాపార ఖాతాలను ఒంటిపద్దు విధానంలో రాస్తున్నాడు. ఆ సంవత్సరంలో ₹ 15,000 లను అదనపు మూలధనంగా ప్రవేశపెట్టి ₹ 10,000 లను సొంతానికి వాడుకొన్నాడు. మార్చి 31, 2014 న అతని ఆస్తులు, అప్పులు క్రిందివిధంగా ఉన్నాయి.
ఋణదాతలు ₹ 90,000;
ఋణగ్రస్తులు ₹ 1,25,600;
సరుకు ₹ 24,750;
బ్యాంకులో నగదు ₹ 24,980.
ముగింపు వ్యవహారాల నివేదికను తయారుచేసి, లాభనష్టాలను లెక్కించండి.
సాధన.
మార్చి 31, 2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 22
లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 23

ప్రశ్న 16.
మిస్టర్ జె. తన ఖాతా పుస్తకాలను ఒంటిపద్దు విధానంలో రాస్తాడు. అతడు వ్యాపారాన్ని 1 జనవరి 2014 న కే 20,000 మూలధనంతో ప్రారంభించినాడు. 31.12.2014 న అతని స్థితిగతులు క్రిందివిధంగా ఉన్నాయి.
ఆస్తులు: చేతిలో నగదు ₹ 500, బ్యాంకులో నగదు ₹ 1,000, ఫర్నిచర్ ₹ 2,500, ప్లాంటు ₹ 10,000, వివిధ ఋణగ్రస్తులు ₹ 5,000, సరుకు ₹ 9,000 మరియు వసూలు బిల్లులు ₹ 1,000.
అప్పులు : వివిధ ఋణదాతలు ₹ 4,000, చెల్లింపు బిల్లులు ₹ 500 మరియు చెల్లించవలసిన ఖర్చులు ₹ 500.
జె. సంపాదించిన లాభనష్టములను లెక్కించండి.
సాధన.
31-12-2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 24
31-12-2014 తో అంతమయ్యే కాలానికి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 25

AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

ప్రశ్న 17.
మిస్టర్ రవికుమార్ తన ఖాతా పుస్తకాలను ఒంటిపద్దు విధానంలో రాస్తాడు. 31 డిసెంబర్ 2013 న అతని వ్యాపార స్థితిగతులు క్రింది విధంగా ఉన్నాయి.
బ్యాంకులో నగదు ₹ 3,000, సరుకు ₹ 20,000; ఋణగ్రస్తులు ₹ 30,000, యంత్రాలు ₹ 50,000 మరియు ఋణదాతలు ₹ 25,000.
31, డిసెంబర్ 2014 న అతని స్థితి క్రింది విధంగా ఉంది. బ్యాంకులో నగదు ₹ 4,000; సరుకు ₹ 25,000; ఋణగ్రస్తులు ₹ 45,000, యంత్రాలు ₹ 50,000 మరియు ఋణదాతలు ₹ 25,000. సంవత్సర కాలంలో ₹ 10,000 అను అదనపు మూలధనంగా ప్రవేశపెట్టి నెలకు ₹ 3,000 లను సొంతానికి వాడుకొన్నాడు.
పై వివరాల నుండి 31 డిసెంబర్ 2014 న అంతమయ్యే సంవత్సరానికి మిస్టర్ రవికుమార్ లాభ నష్టాలను లెక్కించండి.
సాధన.
31-12-2013 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 26
31-12-2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 27
డిసెంబరు 31, 2014 నాటి లాభ నష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 28

ప్రశ్న 18.
క్రింది వివరాల ఆధారంగా 31 డిసెంబర్ 2014 నాటి లాభ నష్టాల నివేదికను తయారుచేయండి.
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 29
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 30
సంవత్సర కాలంలో అదనంగా ప్రవేశపెట్టిన మూలధనం 3,000 నెలకు 750 చొప్పున సొంతానికి వాడుకున్నాడు.
సాధన.
1-1-2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 31

31-12-2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 32

31-12-2014 నాటి లాభ నష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 33

AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

ప్రశ్న 19.
ఒక వర్తకుడు తన ఖాతా పుస్తకాలను ఒంటిపద్దు విధానంలో రాస్తున్నాడు. 31 డిసెంబర్ 2013న అతని వ్యాపార స్థితిగతులు క్రింది విధంగా ఉన్నాయి. బ్యాంకులో నగదు 9,000, సరుకు 60,000, ఋణగ్రస్తులు ₹ 90,000 యంత్రాలు ₹ 1,50,000 మరియు ఋణదాతలు ₹ 69,000.
31డిసెంబర్ 2014 న అతని స్థితి క్రింది విధంగా ఉంది.
బ్యాంకులో నగదు ₹ 12,000, సరుకు ₹ 75,000, ఋణగ్రస్తులు ₹ 1,35,000, యంత్రాలు ₹ 1,35,000 మరియు ఋణదాతలు ₹ 75,000.
ఆ సంవత్సరంలో వర్తకుడు ₹ 30,000 లను అదనపు మూలధనాన్ని ప్రవేశపెట్టినాడు. నెలకు < 900 చొప్పున సొంతానికి వాడుకున్నాడు. పై వివరాల నుండి 31 డిసెంబర్ 2014తో అంతమయ్యే సంవత్సరానికి వర్తకుని లాభనష్టాల నివేదికను తయారుచేయండి.
సాధన.
31-12-2013 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 34
31-12-2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 35
31-12-2014 నాటి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 36

ప్రశ్న 20.
మిస్టర్ వెల్ అనే వ్యాపారస్తుడి ఆస్తులు మరియు అప్పులు 01-01-2014 మరియు 31-12-2014 న క్రింది విధంగా ఉన్నాయి.
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 37
క్రింది సర్దుబాట్లు చేసిన తరువాత అతని లాభనష్టాలను కనుక్కోండి. ప్రారంభ మూలధనంపై 5% వడ్డీ, సొంత వాడకాలపై 6% వడ్డీని ఏర్పాటు చేయాలి.
సాధన.
1-1-2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 38
31-12-2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 39
31-12-2014 లో అంతమయ్యే కాలానికి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 40
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 40

AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

ప్రశ్న 21.
విజయ్ అనే వర్తకుడు 01 ఏప్రిల్ 2013న తన వ్యాపారాన్ని ₹ 30,000 ల మూలధనంతో ప్రారంభించినాడు. సంవత్సరాంతంలో అతని పరిస్థితి క్రిందివిధంగా ఉంది.
ఋణదాతలు ₹ 7,500, ఋణగ్రస్తులు ₹ 6,000, బ్యాంకులో నగదు ₹ 12,750, సరుకు ₹ 7,500 మరియు యంత్రాలు ₹ 15,000 సంవత్సర కాలంలో అతడు నెలకు ₹ 1,125ల చొప్పున సొంతానికి వాడుకున్నాడు. విజయ్ 01 అక్టోబర్ 2013 న ₹ 7,500 లను అదనముగా పెట్టుబడి పెట్టినాడు. క్రింది సర్దుబాట్లు చేసిన తరువాత అతని లాభనష్టాలను లెక్కించండి. యంత్రాలపై తరుగుదల 12%, ఋణగ్రస్తులపై రానిబాకీల నిధి 2% ఏర్పాటు చేయాలి. మార్చి 31, 2014 తో అంతమయ్యే సంవత్సరానికి అతని వ్యవహారాల నివేదికను తయారు చేయండి. లాభాన్ని లెక్కించండి.
సాధన.
31-3-2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 42
31-3-2014 లో అంతమయే కాలానికి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 42

ప్రశ్న 22.
గోపాల్, కృష్ణ అను భాగస్తులు తమ సంస్థ ఖాతా పుస్తకాలను ఒంటిపద్దు విధానం ప్రకారం నిర్వహిస్తారు. వారు లాభనష్టాలను 2/3, 1/3 నిష్పత్తిలో పంచుకొంటారు. ఏప్రిల్ 01, 2013 న వారి మూలధనాలు వరుసగా ₹ 2,00,000 మరియు ₹ 1,00,000 గా ఉన్నవి. సంవత్సరకాలంలో వారి సొంత వాడకాలు వరుసగా ₹ 10,000 మరియు ₹ 7,500 లు మార్చి 31, 2014న వారి ఆస్తి-అప్పుల వివరాలు ఈ విధంగా ఉన్నవి.
ఆస్తులు : ఫర్నిచర్ ఔ 75,000 సరుకు ₹ 1,75,000 ఋణగ్రస్తులు ₹ 1,25,000, వసూలు బిల్లులు ₹ 25,000 బ్యాంకులో నగదు ₹ 10,000.
అప్పులు : వివిధ ఋణదాతలు ₹ 25,000; చెల్లింపు బిల్లులు ₹ 12,500.
మార్చి 31, 2014 తో అంతమయ్యే సంవత్సరానికి సంస్థ యొక్క వ్యవహారాల నివేదికను, లాభనష్టాల నివేదికను తయారుచేయండి.
సాధన.
31-3-2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 44
31-3-2014 తో అంతమయ్యే కాలానికి లాభ నష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 45
లాభాన్ని పంచుట :
గోపాల్
90,000 × 2/3 = ₹ 60,000
కృష్ణ
90,000 x 1/3 = ₹ 30,000

ప్రశ్న 23.
రమేష్, రాజేష్ ఒక సంస్థలో భాగస్తులు. వారు లాభనష్టాలను 4:1 నిష్పత్తిలో పంచుకొంటున్నారు. మార్చి 31, 2013 న వారి మూలధనాలు వరుసగా ₹ 1,00,000 మరియు ₹ 25,000 క్రెడిట్ నిల్వ చూపుతున్నాయి. సంవత్సరంలో రమేష్ ₹ 25,000, రవి ₹ 6250 లు తమ మూలధనాలకు అదనంగా చేర్చినారు. వారు తమ సొంత వాడకాలపై వరుసగా నెలకు ₹ 1875 మరియు ₹ 625 వాడుకున్నారు. మార్చి 31, 2014 వారి ఆస్తి-అప్పులు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ఆస్తులు : యంత్రాలు ₹ 58,750 సరుకు ₹ 61,500, వివిధ ఋణగ్రస్తులు ₹ 33,125 వసూలు బిల్లులు ₹ 5375, చేతిలో నగదు ₹ 3,750.
అప్పులు : వివిధ ఋణదాతలు ₹ 25,000.
పై వివరాల ఆధారంగా సంవత్సరాంతాన ముగింపు వ్యవహారాల నివేదిక, లాభ నష్టాల నివేదికను తయారు చేసి, భాగస్తులకు పంచదగిన లాభాలను లెక్కించండి.
సాధన.
31-3-2014 నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 46
31-3-2014 తో అంతమయ్యే కాలానికి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 47

నికర లాభము :
నికర లాభములో రమేష్ వాటా 11,250 x 4/5 = ₹ 9,000
రవి వాటా 11,250 × 1/5 = ₹ 2,250

AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

ప్రశ్న 24.
అనిల్, సునిల్ ఒక భాగస్వామ్య సంస్థలో భాగస్తులు, వారు లాభనష్టాలను 3 : 2 నిష్పత్తిలో పంచుకొంటున్నారు. మార్చి 31, 2013 న వారి మూలధనాలు వరుసగా ₹ 12,000 మరియు ₹ 8,000 క్రెడిట్ నిల్వ చూపుతున్నది. మార్చి 31, 2014 న వారి ఆస్తి-అప్పుల వివరాలు క్రిందివిధంగా ఉన్నాయి.
ఆస్తులు : యంత్రాలు ₹ 15,000; సరుకు ₹ 4,000; వసూలు బిల్లులు ₹ 5,000; వివిధ ఋణగ్రస్తులు ₹ 7,000.
అప్పులు : వివిధ ఋణదాతలు ₹ 8,000; చెల్లింపు బిల్లులు ₹ 3,000.
పై వివరాల ఆధారంగా క్రింది సర్దుబాట్లను లెక్కలోనికి తీసుకుంటూ మార్చి 31, 2014 న వ్యవహారాల నివేదికను, లాభనష్టాల నివేదికను తయారుచేయండి.
ఎ) వారు సంస్థ నుంచి అనిల్ ₹ 3,000, సునిల్ ₹ 2,000 వాడుకున్నారు.
బి) మూలధనాలపై సంవత్సరానికి 6% వడ్డీ లెక్కించాలి.
సాధన.
31-3-2014 లో నాటి వ్యవహార నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 48
31-3-2014 తో అంతమయ్యే కాలానికి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 49

నికరలాభం :
అనిల్ వాటా 3,800 x 3/5 = ₹ 2,280
సునిల్ వాటా 3,800 x 2/5 = ₹ 1,520

TEXTUAL EXAMPLES

ప్రశ్న 1.
ఈ క్రింది వివరాల నుంచి వ్యవహారాల నివేదికను తయారు చేసి సంవత్సర ప్రారంభపు మూలధనాన్ని కనుక్కోండి.
చేతిలో నగదు ₹ 10,000
బాంకులో నగదు ₹ 40,000
రుణగ్రస్తులు ₹ 60,000
సరుకు ₹ 30,000
భవనాలు ₹ 40,000
ప్లాంటు ₹ 60,000
రుణదాతలు ₹ 30,000
చెల్లింపు బిల్లులు ₹ 10,000
సాధన.
సంవత్సర ప్రారంభపు వ్యవహారాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 50

ప్రశ్న 2.
క్రింది వివరాల నుంచి వ్యవహారాల నివేదికను తయారు చేసి, సంవత్సరాంతంలో ఉన్న మూలధనాన్ని లెక్కించండి.
సరుకు ₹ 95,000
బాంకు ఓవర్ డ్రాఫ్టు ₹ 6,000
రుణగ్రస్తులు ₹ 1,30,000
రుణదాతలు ₹ 37,000
నగదు ₹ 8,000
యంత్రాలు ₹ 15,000
వసూలు బిల్లులు ₹ 1,000
ఫర్నీచర్ ₹ 1,000
సాధన.
సంవత్సర ముగింపు వ్యవహారాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 51

ప్రశ్న 3.
ఈ క్రింది వివరాల ఆధారంగా ఒక వ్యాపారస్తుని నికర లాభాన్ని ఒంటిపద్దు విధానం ప్రకారం లెక్కించండి.
సంవత్సర ప్రారంభంలో మూలధనం ₹ 1,50,000
సంవత్సరాంతాన మూలధనం ₹ 1,00,000
సాధన.
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 52

ప్రశ్న 4.
ఈ క్రింది వివరాల ఆధారంగా 31-03-2014 తో అంతమయ్యే సంవత్సరానికి నికర లాభాన్ని లెక్కించండి.
1-4-2013 నాటి మూలధనం ₹ 80,000
31-3-2014 నాటి మూలధనం ₹ 75,000
సాధన.
31–03–2014 తో అంతమయ్యే సంవత్సరానికి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 53

AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

ప్రశ్న 5.
క్రింది వివరాల ఆధారంగా లాభనష్టాల నివేదికను తయారు చేయండి.
సంవత్సరపు ప్రారంభపు మూలధనము ఏప్రిల్ 01, 2013 ₹ 7,50,000
సంవత్సరపు ముగింపు మూలధనము మార్చి 31, 2014 ₹ 5,00,000
సంవత్సరంలో ప్రవేశపెట్టిన అదనపు మూలధనం ₹ 50,000
సంవత్సరంలో సొంత వాడకాలు ₹ 3,75,000
సాధన.
31-03-2014 తో అంతమయ్యే సంవత్సరానికి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 54

ప్రశ్న 6.
క్రింది వివరాల నుండి తప్పిపోయిన విలువను కనుక్కోండి.
సంవత్సర ప్రారంభపు మూలధనము ₹ 30,000
సంవత్సర ముగింపు మూధనము ₹ 45,000
సొంతవాడకాలు ₹ 5,000
లాభము ₹ 4,000
ప్రవేశపెట్టిన అదనపు మూలధనం ?
సాధన.
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 55

ప్రశ్న 7.
01 జనవరి 2014 న గోపాల్ 4,50,000 ల మూలధనంతో వ్యాపారాన్ని ప్రారంభించినాడు. 31, డిసెంబర్ 2014 న అతని ఆర్థిక పరిస్థితి క్రింది విధంగా ఉంది.
నగదు ₹ 99,000
వసూలు బిల్లులు ₹ 75,000
ప్లాంట ₹ 48,000
భూమి, భవనాలు ₹ 1,80,000
ఫర్నిచర్ ₹ 50,000
రుణదాతలు ₹ 30,000
గోపాల్ ₹ 45,000 లు తన స్నేహితుడు సుకుమార్ వద్ద నుండి తెచ్చి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినాడు. నెలకు ₹ 8000 లను సొంతానికి వాడుకున్నాడు. డిసెంబర్ 31, 2014 తో అంతమయ్యే సంవత్సరానికి లాభనష్టాల నివేదికను తయారు చేయండి.
సాధన.
31-12-2014 నాటి గోపాల్ వ్యవహారాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 56
31-12-2014 తో అంతమయ్యే సంవత్సరానికి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 57
సూచన : ప్రారంభంలో ఉన్న మూలధనం ఇవ్వబడినది. కాబట్టి ముగింపు మూలధనాన్ని లెక్కించవలసి ఉంటుంది. సొంత వాడకాలు ₹ 8,000 నెలకు, సంవత్సరానికి ₹ 8,000 x 12 నెలలు = ₹ 96,000.

AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

ప్రశ్న 8.
అశోక్ అనే వ్యాపారి తన ఖాతా పుస్తకాలను సంపూర్ణంగా నిర్వహించి క్రింది వివరాలు అందించింనాడు.
సంవత్సరంలో అశోక్ తన సొంత వాడకాల నిమిత్తం ₹ 45,000 లను వాడుకున్నాడు. ₹ 25,000 అదనంగా పెట్టుబడి పెట్టినాడు. లాభనష్టాల నివేదికను తయారు చేయండి.
సాధన.
ఏప్రిల్ 01, 2013 మరియు మార్చి 31, 2014 నాటి అశోక్ వ్యవహరాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 58
మార్చి 31, 2014 తో అంతమయ్యే సంవత్సరానికి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 59

ప్రశ్న 9.
శంకర్ అనే వ్యాపారి తన ఖాతా పుస్తకాలను ఒంటిపద్దు విధానములో నిర్వహిస్తున్నాడు. అతని రికార్డుల నుండి క్రింది వివరాలు లభ్యమైనది.
31-3-2014
ప్లాంటు ₹ 1,35,000
ఫర్నిచర్ ₹ 37,500
సరుకు ₹ 60,000
చెల్లించవలసిన ఖర్చులు ₹ 7,500
రుణ ₹ 1,05,000
బాంకు నిల్వ ₹ 82,500
శంకర్ వ్యాపారాన్ని ఏప్రిల్ 1, 2013న ₹ 1,27,500 లతో ప్రారంభించినాడు. సంవత్సరంలో అతడు నెలకు ₹ 750 ల చొప్పున తన సొంతానికి వాడుకున్నాడు. ప్లాంటుపై 10% తరుగుదలను ఫర్నిచర్ పై 5% తరుగుదలను ఏర్పాటు చేయాలి. 31 మార్చి 2014తో అంతమయ్యే సంవత్సరానికి లాభనష్టాల నివేదికను తయారు చేయండి.
సాధన.
31-03-2014 నాటి వ్యవహరాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 60
31-03-2014 తో అంతమయ్యే సంవత్సరానికి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 61

AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు (ఒంటి పద్దు విధానం)

ప్రశ్న 10.
సురేష్, రమేష్ సమాన భాగస్తులు. వారు పుస్తకాలను ఒంటిపద్దు విధానంలో వ్రాస్తున్నారు. సంవత్సర ప్రారంభంలో వారి ఉమ్మడి మూలధనం ₹ 1,25,000 మరియు సంవత్సరాంతాన వారి ఉమ్మడి మూలధనం ₹ 1,75,000, సంవత్సరంలో వారు ₹ 50,000 సొంతానికి వాడుకున్నారు. అంతేకాక < ₹7,500 అదనపు మూలధనంగా ప్రవేశపెట్టినారు. లాభనష్టాల నివేదికను తయారుచేసి ఆ సంవత్సరపు లాభాన్ని లెక్కించండి.
సాధన.
లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 62
లాభంలో సురేష్ వాటా
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 63
62,500 x 1/2 = ₹ 31,250
రమేష్ వాటా = 62,500 x 1/2 = ₹ 31,250

ప్రశ్న 11.
X, Y అను భాగస్తులు తమ సంస్థ ఖాతా పుస్తకాలను ఒంటిపద్దు విధానం ప్రకారం నిర్వహిస్తారు. వారు లాభనష్టాలను 3 : 2 నిష్పత్తిలో పంచుకొంటారు. ఏప్రిల్ 1, 2013 న వారిద్దరి మూలధనాలు వరుసగా ₹ 60,000, ₹ 70,000. ఆ సంవత్సరములో వారి సొంతవాడకాలు వరుసగా ₹ 32,000, ₹ 3,000. మార్చి 31, 2014 తో అంతమయ్యే సంవత్సరానికి భాగస్తుల ముగింపు మూలధనాలను మరియు పంచుకోదగిన లాభాన్ని లెక్కించండి.
31.03.2014 నిల్వలు : సరుకు ₹ 50,000, ఋణగ్రస్తులు ₹ 1,30,000 ఫర్నిచర్ ₹ 40,000, చేతిలో నగదు ₹ 80,000, ఋణదాతలు ₹1,10,000.
సాధన.
31-03-2014 నాటి వ్యవహారాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 64
31-03-2014 నాటి లాభనష్టాల నివేదిక
AP Inter 2nd Year Accountancy Study Material Chapter 10 అసంపూర్తి రికార్డుల నుంచి ఖాతాలు 65
లాభంలో X వాటా = 65,000 x 3/5 = 39,000
Y. వాటా = 65,000 x 2/5 = 26,000