Students get through AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం which are most likely to be asked in the exam.
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 2 డిమోయర్ సిద్ధాంతం
ప్రశ్న 1.
\(\frac{(\cos \alpha+i \sin \alpha)^4}{(\sin \beta+i \cos \beta)^8}\) సూక్ష్మీకరించండి.
సాధన:
ప్రశ్న 2.
m,n లు పూర్ణాంకాలు, x =cos α +i sin α, y = cosβ +i sin β అయితే, \(x^m y^n+\frac{1}{x^m y^n}\) = cos (m α+n β) మరియు \(x^m y^n-\frac{1}{x^m y^n}\) అని చూపండి.
సాధన:
ప్రశ్న 3.
n ధనహూర్గాంకం అయితే, (1+i)n+(1-i)n \(2^{\frac{n+2}{2}} \cos \left(\frac{n \pi}{4}\right)\) అని చూపండి.
సాధన:
ప్రశ్న 4.
ధనహార్ణాంకం అయితే (1+cos θ +i sin θ)n +(1+cos θ -i sin θ)n=2n+1 \(\cos \left(\frac{n \theta}{2}\right)\) అని చూపండి.
సాధన:
ప్రశ్న 5.
Cos α + Cos β + Cos γ = 0 = sin α + sin β + sin γ అయితే y cos2 α + cos2 β + cos2 γ = \(\frac{3}{2}\)
sin2 α +sin2 β + sin2 γ అని చూపండి.
సాధన:
ప్రశ్న 6.
\((\sqrt{3}+i)^{1/4}\) విలువలు కనుక్కోండి.
సాధన:
ప్రశ్న 7.
x11-x7+x4-1=0 సమీకరణానికి మాలాలు కనుక్కోండి.
సాధన:
x11-x7+x4-1 = o
= x7(x4 – 1) + 1(x4– 1) = 0
(x4 – 1) (x7 + 1) = 0
సందర్భం : x4 – 1 = 0
x4 = 1 = (cos 0 + j sin 0)
ప్రశ్న 8.
ఏకకపు ఘన మూలాలు 1, ω, ω2 అయితే,
(i) (1 – ω+ω2)6+(1 – ω2+ω)6=128= (1 – ω+ω2)7 +(1 + ω – ω2)7
(ii) (a+b)(aω+bω2)(aω2+bω)=a3+b3
(iii) x=ω-ω2-2 అయితే, x2+4x+7=0 అని చూపండి.
సాధన:
ప్రశ్న 9.
α, β లు x2+x+1=0 కు మూలాలు అయితే α4+β4+α-1 β-1 =0 అని చూపండి.
సాధన:
α, β x2 + x +1 = 0 కు మాలాలు అయతే