AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం

Andhra Pradesh AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 1st Class Telugu Solutions Chapter 9 గలగల మాటలు, గుణింతాలం

Textbook Page No. 86

గలగల మాటలు

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 1

వర్ణమాల క్రమం

గలగల గలగల సవ్వడితో
కిలకిల కిలకిల నవ్వులతో
బిరబిర బిరబిర నడిచాము
గబగబ గబగబ పోయాము
డమడమ డమడమ ఢమరులు మోగెను
సుడివడి సుడివడి గాలులు వీచెను
పెళ పెళ పెళ పెళ ఉరుములు ఉరిమెను
తళతళ తళతళ మెరుపులు మెరిసెను
చిటపట చిటపట చినుకులు కురిసెను
జలజల జలజల ఏరులు పారెను
కలకల కలకల పూవులు విరిసెను
పడివడి వడివడి పూలు కోసుకొని
చకచక చకచక మాలలు కట్టి
బిలబిల బిలబిల గుడికి చేరుకొని
దేవుని మెడలో దండలు వేసి
దీవెనలిమ్మని మొక్కితిమి

Textbook Page No. 87

వినండి- మాట్లాడండి.

అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.

ఆ) పాఠం చిత్రం చూడండి. చిత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
గలగల మాటలు బాగుంటాయి. వంతెనపై సరదాగా వెళ్ళుతున్నారు. అక్కడ గుడికి పూలు తీసుకొని వెళుతున్నారు. ఒక అమ్మాయి దేవునికి నమస్కరిస్తుంది. ఒక బాలుడు డ్రమ్మును
మ్రోగిస్తున్నాడు. మరో అమ్మాయి సంతోషంతో ఎగురుతుంది. ఒక బాబు ప్రకృతిని చూస్తున్నాడు. వర్షం పడుతుంది. మెరుపులు మెరుస్తున్నాయి. ప్రకృతి దృశ్యం బాగుంది.

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం

ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 2
జవాబు:
ఒక చెట్టు క్రింద మిత్రులంతా కలిసారు. ఇద్దరు (ఒక బాబు, పాప) రహస్యం చెప్పుకుంటున్నారు. ఒక బాబు అందరికీ సూచనలు చెపుతున్నాడు. మిగిలినవారు వింటున్నారు.

చదవండి.

అ) గేయంలో మీరు నేర్చుకున్న అక్షరాలను గుర్తించి AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 3 చుట్టండి ?

ఆ) పాఠం గేయంలో జంట పదాలను గుర్తించి AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 3 చుట్టండి.
ఉదా : గలగల, గబబగ

ఇ) అచ్చు అక్షరాలు ఉన్న పూలను గుర్తించండి. ‘✓’ గుర్తు పెట్టండి.
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 4
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 5

Textbook Page No. 88

ఈ) కింది పదాలను చదవండి. ‘క, గ, ల’ అక్షరాలకు AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 3 చుట్టండి.

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 6
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 7

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం

ఉ) కింది వాక్యాలను చదవండి. ‘నడక’ పదానికి AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 3 చుట్టండి.

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 8
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 9

ఊ) వర్ణమాల చదవండి. అచ్చు అక్షరాలకు AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 3 చుట్టండి.

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 10
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 11

Textbook Page No. 89

రాయండి

అ) గళ్ళలోని పదాలను వర్ణమాల క్రమంలో వరుసగా రాయండి.
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 12
_______ _______ _________ ________
_______ _______ _________ ________
_______ _______ _________ ________
_______ _______ _________ ________
_______ _______ _________ ________
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 13

ఆ) ఖాళీలలో సరైన అక్షరాలను రాయండి.
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 14
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 15

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం

ఇ) పదాలను జతపరచి వాక్యాలు రాయండి.
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 16
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 17

Textbook Page No. 90

గుణింతాలు

గుణింతాలం … గుణింతాలం
అచ్చుల మారు రూపాలం
హల్లులకే మేం ప్రాణాలం
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 18

Textbook Page No. 91

వినండి- మాట్లాడండి.

అ) పిల్లలూ ! గుణింత గుర్తుల గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.

ఆ) పిల్లలూ ! చిత్రాలు చూడండి. వాటి గురించి మాట్లాడండి.
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 19

చదవండి.

ఆ) పిల్లలూ ! పై చిత్రాలు చూడండి. పదాలలో కింది గుర్తులతో ఉన్న అక్షరాలకు AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 21 చుట్టండి.

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 23
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 20

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం

Textbook Page No. 92

ఇ) కింది అక్షరాలకు వాటి గుర్తులను జతపరచండి.
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 24
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 25

ఈ) కింది బొమ్మలు, AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 26 గల గుణింత అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 27

ఊ) కింది గళ్ళలో AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 28 AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 29 లను గుర్తించి రంగులువేయండి.

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 30
జవాబు:
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 31

Textbook Page No. 93

రాయండి

అ) గుర్తుల ఆధారంగా చుక్కలతో గుణింత గుర్తులను కలపండి.

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 32

సృజనాత్మకత

పిల్లలూ ! చిత్రానికి తగిన రంగులు వేయండి. పేరు రాయండి.

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 33
జవాబు:
కాకర

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం

Textbook Page No. 94

పద్యరత్నాలు

పద్యం పాడుదాం…..

గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ!
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 34

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల ?
చదువ పద్యమరయ చాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ !
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 36

వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు
వాక్కు వలన గలుగు వసుధ ఘనత
వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్
విశ్వదాభిరామ వినురవేమ!
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 38

అల్పు డెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ!
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 40

నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు
బయట కుక్క చేత భంగపడును
స్థానబలిమి కాని తన బల్మి గాదయా
విశ్వదాభిరామ వినుర వేమ!
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 35

AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం

అనువుగాని చోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచమై ఉండదా !
విశ్వదాభిరామ వినుర వేమ !
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 37

అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్నవారి కంటె ఘనులు లేరు
ఎన్న గురుని కన్న ఎక్కువ లేరయా
విశ్వదాభిరామ వినుర వేమ !
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 39

అంతరంగమందు నవరాధములు చేసి
మంచివాని వలెనె మనుజుడుండు
నితరు లెరుగుకున్న నీశ్వరుడెరుగడా
విశ్వదాభిరామ వినురవేమ !
AP Board 1st Class Telugu Solutions 9th Lesson గలగల మాటలు, గుణింతాలం 41