AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise

SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 2 పూర్ణ సంఖ్యలు Unit Exercise Questions and Answers.

AP State Syllabus 7th Class Maths Solutions 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise

ప్రశ్న 1.
సరైన సమాధానం ఎంచుకోండి.
(i) పూర్ణ సంఖ్యల సమితిని ఏ అక్షరంతో సూచిస్తారు ?
(a) N
(b) W
(c) Z
(d) Q
సాధన.
(c) Z

(ii) 48.23 × 50.2 యొక్క లబ్దంలో దశాంశ భాగంలోని అంకెల సంఖ్య
(a) 2
(b) 3
(c) 1
(d) 5
సాధన.
(b) 3

(iii) 537.1 ÷ 10 యొక్క భాగఫలానికి దశాంశ భాగంలోని అంకెల సంఖ్య
(a) 1
(b) 2
(c) 4
(d) 3
సాధన.
(b) 2

(iv) ఏదైనా ఒక పూర్ణ సంఖ్య ……….. గా వుండవచ్చు.
(a) రుణాత్మకం
(b) ధనాత్మకం
(c) సున్న
(d) పైవన్నీ
సాధన.
(d) పైవన్నీ

ప్రశ్న 2.
ఖాళీలను నింపండి.
(i) 0.11 × 0.11 = ________
సాధన.
0.11 × 0.11
= \(\frac{11}{100}\) × \(\frac{11}{100}\)
= \(\frac{121}{10000}\) = 0.0121

(ii) – \(\frac{15}{6}\)కు ప్రామాణిక రూపం = __________
సాధన.
– \(\frac{15}{6}\) కు ప్రామాణిక రూపం
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 1

(iii) – \(\frac{2}{3}\) కు సమానమైన భిన్నం
సాధన.
– \(\frac{2}{3}\) కు సమానమైన భిన్నం
= \(\frac{-4}{6}\) (లేదా) \(\frac{-6}{9}\) (లేదా) \(\frac{-8}{12}\)

ప్రశ్న 3.
లబ్దాన్ని కనుగొనండి.
(i) 2.1 × 6.3
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 2

(ii) 43.205 × 1.27
సాదన.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 3

(iii) 7.641 × 3.5
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 4

(iv) 5.24 × 0.99
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 5

ప్రశ్న 4.
క్రింది వాటిని సాధించండి.
(i) 61.24 ÷ 0.4
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 6

(ii) 23.45 ÷ 1.5
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 7
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 8

(iii) 0.312 ÷ – 0.6
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 9

(iv) 32.2 ÷ 2.2
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 10

ప్రశ్న 5.
0.04 ను – \(\frac{1}{2}\) తో గుణించండి.
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 11
(లేదా)
0.04 × (- 0.5) = – 0.020 = – 0.02

ప్రశ్న 6.
– \(\frac{15}{35}\)కు ప్రామాణిక రూపం కనుగొనండి.
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 12

ప్రశ్న 7.
ఒక బస్సు 7\(\frac{1}{2}\) గంటల్లో 300 కి.మీ. సమ వేగంతో ప్రయాణించింది. 1 గంటలో అది ఎన్ని కి.మీ. ప్రయాణించినదో కనుగొనండి.
సాధన.
ఒక బస్సు 72 గంటలలో ప్రయాణించిన దూరం = 300 కి.మీ.
1 గంటలో బస్సు ప్రయాణించిన దూరం
= 300 ÷ 7\(\frac{1}{2}\)
= 300 ÷ \(\frac{15}{2}\)
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 13
∴ 1 గంటలో బస్సు ప్రయాణించిన దూరం = 40 కి.మీ.

ప్రశ్న 8.
సువర్ణ దగ్గర ₹300 వున్నాయి. ఆమె తన దగ్గర వున్న డబ్బులో \(\frac{1}{3}\) వ ఈ వవంతుని నోట్ పుస్తకాల కొరకు మరియు మిగిలిన డబ్బులో \(\frac{1}{4}\) వ వంతు స్టేషనరీ వస్తువుల కొరకు ఖర్చు పెట్టింది. ఆమె వద్ద ఎంత డబ్బు మిగిలి ఉంది ?
సాధన.
సువర్ణ దగ్గర ఉన్న డబ్బు = ₹ 300
నోటు పుస్తకాల కొరకు ఖర్చు చేసిన డబ్బు
= 300 లో \(\frac{1}{3}\) వ వంతు
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 14
నోటు పుస్తకాలు కొన్న తరువాత మిగిలిన డబ్బు
= 300 – 100 = ₹200
సువర్ణ స్టేషనరీ వస్తువుల కోసం ఖర్చు పెట్టిన డబ్బు
= 200 లో \(\frac{1}{4}\) వ వంతు
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 15
ఇంకనూ సువర్ణ దగ్గర మిగిలిన డబ్బు
= 300 – (100 + 50)
= 300 – 150 = ₹150

ప్రశ్న 9.
ఒక లీటరు డీజిల్ ధర ₹84.65 అయిన 12.5 లీటర్ల డీజిల్ ఖరీదు ఎంత?
సాదన.
ఒక లీటరు డీజిల్ ధర = ₹84.65
12.5 లీటర్ల డీజిల్ ధర = 84.65 × 12.5
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 16
∴ 12.5 లీటర్ల డీజిల్ ధర = ₹1058.125

ప్రశ్న 10.
ఒక సంఖ్యారేఖ మీద \(\frac{-2}{5}, \frac{-3}{5}, \frac{-1}{5}, \frac{3}{5}\) లను గుర్తించండి.
సాధన.
ఇవ్వబడిన భిన్నాలు: \(\frac{-2}{5}, \frac{-3}{5}, \frac{-1}{5}, \frac{3}{5}\)
ఆరోహణ క్రమం: \(\frac{-3}{5}, \frac{-2}{5}, \frac{-1}{5}, \frac{3}{5}\)
AP Board 7th Class Maths Solutions Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Unit Exercise 17