SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.3 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు Exercise 2.3
ప్రశ్న 1.
పట్టికలోని ఖాళీలను నింపండి. ఒకటి మీ కొరకు చేయబడింది.
భాగహారం | భాగఫలం |
1. 362.21 ÷ 10 | 36.221 |
2. 5636.1 ÷ 100 | ________ |
3. 374.9 ÷ ________ | 0.3749 |
4. ________ ÷ 1000 | 2.0164 |
5. 123.0 ÷ 100 | ________ |
6. 1300.7 ÷ ________ | 1.3007 |
7. ________ ÷ 10 | 59.001 |
సాధన.
భాగహారం | భాగఫలం |
1. 362.21 ÷ 10 | 36.221 |
2. 5636.1 ÷ 100 | 56.361 |
3. 374.9 ÷ 1000 | 0.3749 |
4. 2016.4 ÷ 1000 | 2.0164 |
5. 123.0 ÷ 100 | 1.23 |
6. 1300.7 ÷ 1000 | 1.3007 |
7. 590.01 ÷ 10 | 59.001 |
ప్రశ్న 2.
క్రింది వాటిని సాధించండి.
(i) 5.51 ÷ 2
సాధన.
5.51 ÷ 2
∴5.51 ÷ 2 = 2.755
(ii) 38.4 ÷ 3
సాధన.
38.4 ÷ 3
∴38.4 ÷ 3 = 12.8
(iii) 57.39 ÷ 6
సాధన.
57.39 ÷ 6
∴57.39 ÷ 6 = 9.565
(iv) 562.1 ÷ 11
సాధన.
562.1 ÷ 11
∴562.1 ÷ 11 = 51.1
(v) 0.7005 ÷ 5
సాధన.
0.7005 ÷ 5
∴0.7005 ÷ 5 = 0.1401
(vi) 9.99 ÷ 3
సాధన.
9.99 ÷ 3
∴9.99 ÷ 3 = 3.33
(vii) 13 ÷ 6.5
సాధన.
13 ÷ 6.5 = 13 × 10 ÷ 6.5 × 10
(viii) 10.01 ÷ 11
సాధన.
10.01 ÷ 11
∴10.01 ÷ 11 = 0.91
(ix) 8 ÷ 0.32
సాధన.
8 ÷ 0.32
∴8 ÷ 0.32 = 25
(x) 320.1 ÷ 33
సాధన.
320.1 ÷ 33
= \(\frac{3201}{10}\) ÷ 33
∴320.1 ÷ 33 = 9.7
ప్రశ్న 3.
క్రింది పేర్కొన్న భాగాహారాలను చేయండి.
(i) 78.24 ÷ 0.2
సాధన.
78.24 ÷ 0.2
(ii) 4.845 ÷ 1.5
సాధన.
4.845 ÷ 1.5
= \(\frac{4845}{1000} \div \frac{15}{10}\)
(iii) 0.246 ÷ 0.6
సాధన.
0.246 ÷ 0.6
(iv) 563.2 ÷ 2.2
సాధన.
563.2 ÷ 2.2
(v) 0.026 ÷ 0.13
సాధన.
0.026 ÷ 0.13
(vi) 4.347 ÷ 0.09
సాధన.
4.347 ÷ 0.09
(vii) 3.9 ÷ 0.13
సాధన.
3.9 ÷ 0.13
(viii) 20.32 ÷ 0.8
సాధన.
20.32 ÷ 0.8
(ix) 24.4 ÷ 6.1
సాధన.
24.4 ÷ 6.1
(x) 2.164 ÷ 0.008
సాధన.
2.164 ÷ 0.008
ప్రశ్న 4.
క్రింది వాటిని సాధించండి.
(i) 39.54 ను 6తో భాగించండి.
సాధన.
39.54 ÷ 6
∴39.54 ÷ 6 = 6.59
(ii) 7.2ని 10తో భాగించండి.
సాధన.
7.2 ÷ 10
= \(\frac{72}{10}\) ÷ 10
= \(\frac{72}{10} \times \frac{1}{10}\) = \(\frac{72}{100}\) = 0.72
(iii) 5.2ని 1.3 తో భాగించండి.
సాధన.
5.2 ÷ 1.3
= \(\frac{52}{10} \div \frac{13}{10}\)
(లేదా)
5.2 × 10 ÷ 1.3 × 10
52 ÷ 13 = 4
ప్రశ్న 5.
శేఖర్ తన బైక్ పై సమవేగంతో 5 గంటల్లో 154.5 కి.మీ. ప్రయాణించాడు. ఒక గంటలో ఎంత దూరం ప్రయాణించగలడు?
సాధన.
5 గంటలలో శేఖర్ బైక్ పై ప్రయాణించిన దూరం = 154.5 కి.మీ.
1 గంటలో శేఖర్ ప్రయాణించగల దూరం = 154.5 ÷ 5
= \(\frac{1545}{10} \div \frac{5}{1}\)
= \(\frac{309}{10}\) = 30.9 కి.మీ.
ప్రశ్న 6.
ఒక తాపి మేస్త్రీ గోడను నిర్మించడానికి 12.5 రోజుల్లో 100 గంటలు పనిచేస్తే, అతను రోజుకు ఎన్ని గంటలు పనిచేశాడు?
సాధన.
తాపి మేస్త్రి 12.5 రోజులలో పనిచేసిన గంటలు = 100 గంటలు
∴తాపీ మేస్త్రి రోజుకు పని చేసిన గంటలు
= 100 ÷ 12.5
= 100 ÷ \(\frac{125}{10}\)
ప్రశ్న 7.
డజన్ గుడ్లు ఖరీదు ₹61.80 అయితే ఒక గుడ్డు యొక్క ధర కనుగొనండి.
సాధన.
డజన్ గుడ్లు ఖరీదు = ₹61.80
(∵1 డజన్ గుడ్లు = 12 గుడ్లు)
∴ ఒక గుడ్డు ఖరీదు = 61.80 ÷ 12
= \(\frac{6180}{100}\) ÷ 12
ఒక గుడ్డు ఖరీదు = ₹ 5.15
ప్రశ్న 8.
10 టాబ్లెట్ (మాత్ర) లను కలిగి ఉన్న టాబ్లెట్ స్క్రిప్ ధర ₹ 26.5 అయితే ఒక టాబ్లెట్ ధరను కనుగొనండి.
సాధన.
10 టాబ్లెట్లను కలిగిన స్ట్రిప్ ధర = ₹ 26.5
ఒక టాబ్లెట్ ధర = 26.5 ÷ 10
= \(\frac{265}{10}\) ÷ 10
= \(\frac{265}{10} \times \frac{1}{10}\)
= \(\frac{265}{100}\)
= 2.65
∴ ఒక టాబ్లెట్ ధర = ₹ 2.65