Students can go through AP Inter 1st Year Chemistry Notes 11th Lesson P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Chemistry Notes 11th Lesson P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్
→ ఫెడరిక్ ఆగస్ట్ కెకులే (1829-1896)
ఫెడరిక్ ఆగస్ట్ కెకులే భౌతిక శాస్త్రవేత్త 1829లో డామ్స్ డిటిలో జర్మనీ జన్మించాడు.
→ C, Si, Ge, Sn మరియు pb లు 14 వ గ్రూపు మూలకాలు.
→ వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns-np.
→ వీటి సాధారణ ఆక్సీకరణ స్థితులు +4, +2 కార్టన్ ఋణ ఆక్సీకరణ స్థితి కూడా ప్రదర్శించును.
→ C, Si, Ge లు నీటిచే ప్రభావితం కావు. Sn నీటి ఆవిరితో చర్య జరిపి డై ఆక్సైడ్ను ఏర్పరచును.
→ pb దాని యొక్క సమ్మేళనాలలో స్థిరమైన +2 ఆక్సీకరణ స్థితి ప్రదర్శించును. దీనికి కారణం జడ ఎలక్ట్రాన్ జంట స్వభావం.
→ శృంఖలత్వం (catination) → Si4+ అయాన్ సైజు పరిమితి వల్ల దాని చుట్టూ ఆరు పెద్ద క్లోరైడ్ అయానులకు సరిపడినంత చోటు లేకపోవడం.
→ క్లోరైడ్ అయాన్ ఒంటరి జంట, Si4+ ల మధ్య అన్యోన్య చర్య అంత బలమైంది కాదు.
→ వజ్రం, గ్రాఫైట్ మరియు ఫుల్లరీన్లు కార్టన్ స్ఫటిక రూపాంతరాలు.
→ వజ్రం త్రిజామితీయ నిర్మాణం కలిగి ఉండును. ‘C’ సంకరీకరణం sp3
→ గ్రాఫైట్ ద్విజామితీయ నిర్మాణం కలిగి ఉండును. ‘C’ సంకరీకరణం sp2
→ C60 ని ఒక మిన్స్టర్ ఫుల్లరీన్ అంటారు. ఇది ఫుడ్బాల్ (సాకర్) ఆకృతి కలిగి ఉండును.
→ జలవాయువు CO మరియు H2 ల మిశ్రమం
→ ప్రొడ్యూసర్ వాయువు CO మరియు H2C మిశ్రమం.
→ ఘనరూప CO2 ని పొడిమంచు అంటారు. ఇది శీతలీకారిణి.
→ SiO2 త్రిజామితీయ నిర్మాణం కలిగి ఉండును. ప్రతి ‘Si’ చుట్టూ నాలుగు ‘0’ లు టెట్రాహెడ్రల్గా అమరి ఉండును.
→ కరన సిలికాన్ పాలిమర్లను సిలికోన్లు అంటారు.
→ ZSM – 5, ఆల్కహాల్ను నేరుగా గాసోలిన్ గా మార్చుటకు ఉపయోగిస్తారు.