AP Inter 1st Year Chemistry Notes Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్

Students can go through AP Inter 1st Year Chemistry Notes 10th Lesson P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Chemistry Notes 10th Lesson P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్

→ ఎర్విన్ ప్రోడింగర్ (1887-1961)
ఎర్విన్ ప్రోడింగర్ ఆస్ట్రియన్ భౌతిక శాస్త్రవేత్త. 1933లో నోబెల్ పురస్కారం అందుకున్నారు.

→ p – బ్లాకు మూలకాలు అనగా 13, 14, 15, 16, 17, 18వ గ్రూపు మూలకాలు.

→ B, Al, Ga, In, Tl లు 13వ గ్రూపు మూలకాలు.

→ ‘B’ లో రెండు ఉపాంత్య ఎలక్ట్రాన్లు మాత్రమే కలవు. అందువలన అసంగత ధర్మాలు ప్రదర్శిస్తుంది.

→ ‘B’ సంయోజనీయ సమ్మేళనాలను ఏర్పరచును. ఇది అలోహం.

AP Inter 1st Year Chemistry Notes Chapter 10 P బ్లాక్ మూలకాలు - 13వ గ్రూప్

→ బోరాక్స్ ఫార్ములా Na2B4O7. 10H2O. దీనిని గుణాత్మక విశ్లేషణలో కాటయాన్లను గుర్తించుటకు ఉపయోగిస్తారు.

→ డైబోరేన్, NH3, తో చర్య జరిపి చివరగా బోరజోల్ (B3N3H6) ను ఏర్పరచును.

→ Al2O3 ద్విస్వభావక ఆక్సైడ్. దీనికి ఆమ్ల, క్షార రెండు స్వభావాలు కలవు.

→ Al కు గాఢ HNO3 కి మధ్య చర్యారాహిత్యం కలదు. అందువలన గాఢ HNO3 ని Al పాత్రలలో రవాణా చేస్తారు.