Students can go through AP Inter 1st Year History Notes 1st Lesson చరిత్ర అంటే ఏమిటి? will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year History Notes 1st Lesson చరిత్ర అంటే ఏమిటి?
→ అనాది కాలం నుండి మానవ కార్యకలాపాలకు చెందిన వివరాలను తెలిపేదే చరిత్ర.
→ ‘చరిత్ర’ అనేది మానవ జీవితానికి సంబంధించిన గతకాల విశ్లేషణ అయినా, అర్థవంతంగా నాటకీయంగా సాగే చరిత్ర అధ్యయనం ఆసక్తిని కలిగిస్తుంది.
→ “జీవితాన్ని గురించి, జీవితం కోసం, జీవితాన్ని ప్రేమించే స్వభావాన్ని కలిగించే చమత్కారాలతో కూడినదే చరిత్ర” అని A.L. రౌజ్ చరిత్రను నిర్వచించాడు.
→ చరిత్ర పితామహుడు హెరొడోటస్ (క్రీ.పూ. 484-430).
→ చరిత్ర విశ్వశక్తిని తెలుసుకొనే సాధనం.
→ చరిత్రకు ఇతర శాస్త్రాలతో సంబంధం కలదు.
→ సాంఘిక శాస్త్రాలకు చరిత్ర మాతృక