AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం

Students get through AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం

ప్రశ్న 1.
క్రింది అతిపరావలయాలకు కేంద్రం, ఉత్కేంద్రత, నాభులు, నియతరేఖలు నాఖిలంబం పొడవు కనుక్కోండి.
(i) 4 x2-9 y2-8 x-32=0
(ii) 4(y+3)2 -9(x-2)2=1
సాధన:
(i) 4 x2-9 y2-8 x-32=0 అతిపరావలయం సమీకరణ
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 1
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 2

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం

ప్రశ్న 2.
ఒక అతిపరావలయం, సంయుగ్మ అతిపరావలయాల ఉత్రేంద్రతలు వరుసగా e, e1 అయతే \(\frac{1}{e^2}+\frac{1}{e_1^2}\)=1 అనిజాపండి.
సాధన:
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 3

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 4

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం

ప్రశ్న 3
(i) అతిపరావలయం \(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1\) , lx+my+n=0 స్పర్శశేఖ అయితే, a2l2-b2 m2=n2 అని చూపండి.
(ii) అతిపరావలయం \(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}\)=15 lx+my=1 అఖిలంబరేఖ అయితే \(\frac{a^2}{l^2}-\frac{b^2}{m^2}=\left(a^2+b^2\right)^2\) అని చూపండి.
సాధన:
(i) స్పర్శ రేఖ సమీకరణం
l x+m y+n=0 ———– (1)
P(θ) వద్ద స్పర్శరేఖ సమీకరణము
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 5

ప్రశ్న 4.
x2– 4y2=12 అతిపరావలయానికి y=x-7 రేఖకు (i) సమాంతరంగాను (ii) లంబంగాను టంటే స్పర్శరేఖల సమీకరణాలను కనుక్కోండి.
సాధన:
అతిపరావలయ సమీకరణము 3x2 -4y2=12
a2 =4, b2 =3

(i) y=x-7 కు సమాంతర స్పర్శరేఖ
m= స్పర్యరేఖ వాలు = 1
సమాంతర స్పర్శరేఖల సమీకరణము
y=m x ± \(\sqrt{a^2 m^2-b^2}\)
y=x ± \(\sqrt{4-3}\)=x±1

(ii) స్పర్యరేఖ y-x=7 కు లంబంగా ఉంటే
m = స్పర్ళరేఖ వాలు = -1
లంబ స్పర్యరేఖ సమీకరణము
y=(-1) x ± \(\sqrt{4(-1)^2-3}=-x \pm 1\)
x+y=± 1

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం

ప్రశ్న 5.
\(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}\)=1 అతిపరావలయానికి రెండు లంబ స్పర్శరేఖల ఖండన బిందువు x2+y2=a2-b2 పై ఉంటుందని చూపండి.
సాధన:
పరస్పర లంబంగా ఉన్న అతిపరావలయాల స్పర్శరేఖల ఖండన బిందువు P(x1, y1)
అతిపరాపలయ సమీకరణము \(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1\)
స్శర్శరేఖ సమీకరణాన్ని
\(y=m x \pm \sqrt{a^2 m^2-b^2} \) తీసుకొనవచ్చు.
ఈ స్పర్శరేఖ P(x1, y1) గుండా పోతుంది.
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 6

ప్రశ్న 6.
ఒక వృత్తం xy = 1 అనే లంబ అతిపరావలయాన్ని (xr, yr), r=1,2,3,4 అనే బిందువులలో ఖండిస్తుంది. x1 x2 x3 x4=y1 y2 y3 y4=1 అని చూపండి.
సాధన:
వృత్త సమీకరణాన్ని x2+y2=a2 అనుకొందాం.
t ≠ 0 అయినప్పుడు \(\left(t, \frac{1}{t}\right)\), xy=1 మీద ఉంటుంది.
వృత్త, అతిపరావలయాల ఖండన బిందువుల నిరూపకాలు t^2+\frac{1}{t^2}=a^2 ను సంతృప్తిపరుస్తాయి.
అప్పుడు \(\mathrm{t}^4-\mathrm{a}^2 \mathrm{t}^2+1=0\)
⇒ t4+0 . t3-a2 t2+0 . t+1=0
ఈ సమీకరణానికి మాలాలను t1, t2, t3, t4 అనుకొంటే t1 t2 t3 t4=1 అవుతుంది.
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 7

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం

ప్రశ్న 7.
ఒక లంబ అతిపరావలయం మీద ఉండే నాలుగు బిందువులలో ఏ రెండింటినైనా కలుపగా వచ్చిన జ్యా, మిగిలిన రెండింటిని కలుపగా వచ్చిన జ్యాకు లంబంగా ఉంటూ, ఈ బిందువులను, అతిపరావలయ కేంద్రానికి కలుపగా వచ్చిన సరళరీఖలు, అ అతిపరావలయ అనంత స్రర్శరేఖలలో ఏదైనా ఒకదానితో α,β, γ, δ నిమ్నతలు కలిగి ఉంటే tan α, tan β, tan γ, tan δ =1 అని చూపండి.
సాధన:
లంబ అతిపరావలయం సవీకరణ x2-y2=a2 అనుకొందాం. మూలబిందువు దృష్ట్ర X, Y అక్షాలను సవ్య దిశలో \(\frac{\pi}{4}\) కోణంతో జ్రమణం చేయగా x2-y2=a2 క వచ్చే రూపాంతరం సమీకరణ రూపం x y=c2 \(\left(t_r \neq 0\right),\left(c t_r, \frac{c}{t_r}\right)\), r=1,2,3,4 వక్రం మీద నాలుగు బిందువులు అనుకుందాం.
AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 8

AP Inter 2nd Year Maths 2B Important Questions Chapter 5 అతిపరావలయం 10
\(\stackrel{\leftrightarrow}{\mathrm{OA}}, \stackrel{\leftrightarrow}{\mathrm{OB}}, \stackrel{\leftrightarrow}{\mathrm{OC}}, \stackrel{\leftrightarrow}{\mathrm{OA}}{ }\) లు రెండవ అనంత స్పర్శరేఖ అయిన
y-అక్షం ధనదిశతో చేసే కోణాలను α,β, γ, δ అనుకొంటే, వాటి వాలులు వరుసగా cot α, cot β, cot γ, cot δ లవుతాయి. అప్వాడు కూడా tan α, tan β, tan γ, tan δ=(cot α cot β cot γ cot δ)-1=1 అవుతుంది.