AP Inter 1st Year History Notes Chapter 8 మొగలుల యుగం

Students can go through AP Inter 1st Year History Notes 8th Lesson మొగలుల యుగం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 8th Lesson మొగలుల యుగం

→ క్రీ.శ. 11వ శతాబ్దంలో భారతదేశంలో మొగల్ రాజ్య స్థాపన అనేది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం.

→ క్రీ.శ. 1526 నుంచి 1707 వరకు బాబర్, హుమాయూన్ అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు అనే ఆరుగురు సుల్తానులు పాలించారు.

→ బాబర్ పూర్తి పేరు జహీరుద్దీన్ మహ్మద్ బాబర్. ఇతడు 1473 సం॥లో జన్మించాడు.

→ సూర్ వంశానికి చెందిన షేర్షా అసలు పేరు ఫరీద్.

→ క్రీ.శ. 1542 నవంబర్ 23వ తేదీన హుమాయూన్, హమీదా బాను దంపతులకు అక్బర్ జన్మించాడు.

→ క్రీ.శ. 1556 రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్, హేమును ఓడించి తన పాలనను సుస్థిరం చేసినాడు.

AP Inter 1st Year History Notes Chapter 8 మొగలుల యుగం

→ జహంగీర్ కాలంలో భారతదేశంలో ఐరోపావారు అడుగుపెట్టినారు.

→ షాజహాన్ కాలంలో భారతదేశంలో మొగల్ కాలాన్ని ‘స్వర్ణయుగం’ గా వర్ణించారు.

→ ఔరంగజేబు ‘అలంఘీర్’ అనే బిరుదుతో సింహాసనాన్ని అదిష్టించాడు.

→ మహారాష్ట్ర సామ్రాజ్య పితామహుడైన శివాజీ క్రీ.శ. 1627లో జన్మించాడు.

AP Inter 1st Year History Notes Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

Students can go through AP Inter 1st Year History Notes 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526) will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

→ మధ్యయుగ ఆరంభంలో భారతదేశంపై జరిగిన అరబ్, తురుష్క దండయాత్రలకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది.

→ భారతదేశంలో క్రీ.శ. 1206 నాటికి ఢిల్లీ కేంద్రంగా కుతుబుద్దీన్ ఐబక్ ముస్లింల అధికారం నెలకొల్పడమైంది.

→ ఢిల్లీ సుల్తానుల యుగ చరిత్ర అధ్యయనానికి గల ఆధారాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చును.

→ ఢిల్లీ సుల్తానుల యుగవిశేషాల అధ్యయనానికి ఉపకరిస్తున్న మరో అద్భుత రచన రెహలా. దీని రచయిత ఇబన్-

→ మహ్మద్ ప్రవక్త ఇస్లామ్ మత స్థాపకుడు.

→ మధ్యయుగ భారతదేశ చరిత్రలో విశేష ప్రాముఖ్యతగల తరైన్ యుద్ధాలు జరిగాయి.

AP Inter 1st Year History Notes Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

→ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా పాలకురాలు రజియా సుల్తానా.

→ బానిసవంశరాజులలో గొప్పవాడు బాల్టన్.

→ ఢిల్లీ సుల్తానుల్లో లోడీలు చివరివారు.

→ ఢిల్లీ సుల్తానుల యుగంలో భూమిశిస్తే ముఖ్య ఆదాయము.

AP Inter 1st Year History Notes Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

Students can go through AP Inter 1st Year History Notes 6th Lesson దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 6th Lesson దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

→ దక్కన్ అనే పదానికి భాషాపరంగా భారతదేశ భూభాగంలోని దక్షిణ ద్వీపకల్పభాగం అని అర్థం.

→ ఉత్తరాన తపతినది నుంచి దక్షిణాన చివరి భూభాగం వరకు, తూర్పు సముద్రం నుంచి పడమర సముద్రం వరకు ఉన్న భూభాగమే దక్కన్.

→ దక్షిణ భారతదేశ చరిత్రలో పల్లవులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు, చోళులు సాహిత్య సేవ చేసిన వారిలో గొప్ప వారిగా ప్రసిద్ధి చెందారు.

→ చాళుక్యుల శాసనాల్లో బాదామి చాళుక్యుల ఐతోలు శాసనం రెండవ పులకేశి హర్షవర్ధనుడిపై సాధించిన విజయాన్ని వివరిస్తుంది.

→ చోళుల శాసనాల్లో మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మేరూరు శాసనం చోళుల స్థానిక పరిపాలనను గురించి సవివరమైన సమాచారాన్ని అందిస్తుంది.

→ తమిళ సాహిత్యంలో జరిగిన గొప్ప అభివృద్ధికి సంగం యుగం నిదర్శనంగా నిలుస్తుంది.

AP Inter 1st Year History Notes Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

→ సంగం అనే పదానికి తమిళంలో కూడల్ అనేది సమాన అర్థం.

→ చోళ రాజుల్లో కరికాలచోళుడు గొప్పవాడు.

→ చేర రాజుల్లో మొదటివారు ఉదయంజెరల్.

→ శాతవాహన రాజ్యాన్ని శ్రీముఖుడు లేదా సిముకుడు స్థాపించాడు.

→ హాలుడి గాథా సప్తసతి శాతవాహనుల కాలంనాటి గ్రామీణ జీవనానికి అద్దం పట్టింది.

AP Inter 1st Year History Notes Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

Students can go through AP Inter 1st Year History Notes 5th Lesson క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 5th Lesson క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

→ శ్రీ.పూ. 326 సం॥లో అలెగ్జాండర్ భారతదేశాన్ని వీడినప్పుడు రాజకీయ పరిస్థితులు సంతృప్తిగా లేవు.

→ భారతదేశ గొప్ప పాలకుల్లో అశోకుడు ఒకడు.

→ భారతదేశంలో మొదటి చారిత్రక వంశం మౌర్య వంశం.

→ భారతదేశానికి వచ్చిన విదేశీ ఆక్రమణకారుల్లో కుషాణులు చాలా శక్తివంతమైనవారు.

→ గుప్తుల కాలాన్ని ప్రాచీన భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం’ అన్నారు.

→ క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు గల భారతదేశ చరిత్ర పునర్నిర్మాణం అనేక స్వదేశీ, విదేశి ఆధారాల ద్వారా పునర్నిర్మించబడింది.

→ చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో జైన మతం తీసుకొని రాజ్యాన్ని కుమారుడైన బిందుసారునికి అప్పగించి శ్రావణ బెళగొలకు వెళ్లి సల్లేఖనం ద్వారా ప్రాణాలు త్యజించాడు.

→ కళింగ యుద్ధం క్రీ.పూ. 261 సం॥లో జరిగింది.

→ మధ్య ఆసియాలో ఉన్న ఐదు ‘యూచీ’ తెగల్లో కుషాణ తెగ ఒకటి.

→ పెషావర్ లేదా పురుషపురం కనిష్ముని రాజధాని.

AP Inter 1st Year History Notes Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

→ గుప్త వంశంలో మొదటి చక్రవర్తి మొదటి చంద్రగుప్తుడు. ‘మహారాజాధిరాజు’ అనే బిరుదు ధరించాడు.

→ సముద్రగుప్తుడు తన విజయాలకు గుర్తుగా ‘అశ్వమేధ యాగం’ నిర్వహించాడు.

→ చైనా యాత్రికుడైన ఫాహియాన్ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో భారతదేశానికి వచ్చాడు.

→ తీర్చుని కాలంలో చైనా యాత్రికుడైన హయాన్సాంగ్ భారతదేశానికి వచ్చాడు.

→ గుప్తుల కాలంలో విజ్ఞానశాస్త్రం, కళలు, మతం, సాహిత్య రంగాల్లో పురోభివృద్ధి సాధించారు.

AP Inter 1st Year History Notes Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

Students can go through AP Inter 1st Year History Notes 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు

→ క్రీ.పూ. 600 సం॥ల నాటికి ఆర్యులు ఉత్తర భారతదేశం అంతా విస్తరించారు.

→ క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణ వ్యవస్థ అమలులోకి వచ్చింది.

→ సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి.

→ గోత్రం అనే పద్ధతి బ్రాహ్మణులతో ప్రారంభమై, బ్రాహ్మణ వ్యవస్థలోనే కొనసాగుతూ ఉంది.

→ కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకునే ఆచారం ఉండేది.

AP Inter 1st Year History Notes Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

→ ధర్మశాస్త్రాలు, ధర్మ సూత్రాలు వర్ణ ధర్మాచ’ వృత్తి ధర్మాలు వివరించాయి.

→ స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ‘ఎక్నోగమి’ అంటారు.

→ జైన మతంలో తీర్థంకరుడు అంటే మతగురువు.

→ జైన మతం బౌద్ధ మతం కంటే ప్రాచీనమైనది.

→ బౌద్ధ మత స్థాపకుడు గౌతమబుద్ధుడు.

→ జ్ఞానాన్ని పొందిన తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడని పిలువబడినాడు.

AP Inter 1st Year History Notes Chapter 3 తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి

Students can go through AP Inter 1st Year History Notes 3rd Lesson తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year History Notes 3rd Lesson తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి

→ క్రీ.పూ. 6వ శతాబ్దం ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన దశ.

→ క్రీ.పూ. 6వ శతాబ్దంలో భారతదేశంలో 16 మహాజనపద రాజ్యాలు ఉన్నట్లు పేర్కొన్నాయి.

→ శ్రీ.పూ. 1000సం|| మలివేద ఆర్యులు ‘సప్త సింధు’ ప్రాంతం నుంచి తూర్పు దిశగా పయనించి ‘ఆర్యావర్త’ ప్రాంతాలుగా పిలవబడే గంగా మైదాన ప్రాంతానికి వెళ్ళి స్థిరపడ్డారు.

→ 16 మహాజనపదాల గురించి మొట్టమొదటిగా బౌద్ధ గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది.

→ మగధను పరిపాలించిన మొదటి ప్రముఖ రాజు హర్యంక వంశానికి చెందిన బింబిసారుడు.

AP Inter 1st Year History Notes Chapter 3 తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి

→ ఆనాటి గ్రామాల్లో పంట భూములు కుటుంబ పెద్దల ఆధ్వర్యంలో ఉండేవి.

→ ఈ కాలంలో దాదాపు అరవై నాలుగు రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది.

→ గంగా మైదానాల ద్వారా బర్మాకు ముఖ్యమైన రహదారి కలదు.

→ మగధను పాలించిన వారిలో నందవంశం ప్రముఖమైనది.

→ భారత్ను ఆక్రమించిన మొదటి రాజు మొదటి డేరియస్.