Students can go through AP Inter 1st Year History Notes 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526) will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year History Notes 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)
→ మధ్యయుగ ఆరంభంలో భారతదేశంపై జరిగిన అరబ్, తురుష్క దండయాత్రలకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది.
→ భారతదేశంలో క్రీ.శ. 1206 నాటికి ఢిల్లీ కేంద్రంగా కుతుబుద్దీన్ ఐబక్ ముస్లింల అధికారం నెలకొల్పడమైంది.
→ ఢిల్లీ సుల్తానుల యుగ చరిత్ర అధ్యయనానికి గల ఆధారాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చును.
→ ఢిల్లీ సుల్తానుల యుగవిశేషాల అధ్యయనానికి ఉపకరిస్తున్న మరో అద్భుత రచన రెహలా. దీని రచయిత ఇబన్-
→ మహ్మద్ ప్రవక్త ఇస్లామ్ మత స్థాపకుడు.
→ మధ్యయుగ భారతదేశ చరిత్రలో విశేష ప్రాముఖ్యతగల తరైన్ యుద్ధాలు జరిగాయి.
→ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా పాలకురాలు రజియా సుల్తానా.
→ బానిసవంశరాజులలో గొప్పవాడు బాల్టన్.
→ ఢిల్లీ సుల్తానుల్లో లోడీలు చివరివారు.
→ ఢిల్లీ సుల్తానుల యుగంలో భూమిశిస్తే ముఖ్య ఆదాయము.