AP SCERT 8th Class Maths Textbook Solutions Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట InText Questions and Answers.
AP State Syllabus 8th Class Maths Solutions 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట InText Questions
ఇవి చేయండి
1. త్రిమితీయాలు గల కొన్ని వస్తువుల పేర్లు వ్రాయండి. (పేజీ నెం. 282)
 సాధన.
 1. సమఘనం
 2. స్థూపం
 3. గోళం
 4. దీర్ఘ ఘనం
 5. శంఖువు

2. ద్విమితీయ ఆకారాలు గల కొన్ని పటముల పేర్లు వ్రాయండి. (పేజీ నెం. 282)
 సాధన.
 1. చతురస్రం
 2. దీర్ఘచతురస్రం
 3. రేఖాఖండం
 4. వృత్తం
 5. త్రిభుజము
3. గాలిపటము (kite) చిత్రము గీయండి. అది ద్విమితీయ పటమా లేక త్రిమితీయ వస్తువా గుర్తించండి. (పేజీ నెం. 282)
 సాధన.
 
 ఇది ఒక ద్విమితీయ పటం
4. ఘనము, దీర్ఘఘనాకారము గల కొన్ని వస్తువులను గుర్తించండి. (పేజీ నెం. 282)
 సాధన.
 
5. వృత్తము, గోళము మధ్య తేడా ఏమిటి ?
 సాధన.
 వృత్తం – ఇది ఒక ద్విమితీయ ఆకారం ; గోళం – ఇది ఒక త్రిమితీయ వస్తువు.

6. కింద ఇచ్చిన పట్టకముల పేర్లు రాయంది. (పేజీ నెం. 290)
 
 సాధన.
 (i) సమఘనం
 (ii) త్రిభుజాకార పట్టకం
 (iii) పంచభుజాకార పట్టకం
 (iv) షడ్భుజాకార పట్టకం దీర్ఘచతురస్రాకార పట్టకం
7. కింద ఇచ్చిన పిరమిడ్ ల పేర్లను రాయండి. (పేజీ నెం. 290)
 
 సాధన.
 (i) చతురస్రాకార పిరమిడ్
 (ii) పంచభుజాకార పిరమిడ్
 (iii) షడ్భుజాకార పిరమిడ్
8. కింది పట్టిక నందు వాటి భుజముల ఆధారంగా పిరమిడ్ పట్టకము యొక్క పేర్లను వ్రాయండి. (పేజీ నెం. 290)
| పట్టకము / పిరమిడ్ యొక్క భుజాల సంఖ్య | పట్టకము పేరు | పిరమిడ్ పేరు | 
| 3 భుజములు | ||
| 4 భుజములు | ||
| 5 భుజములు | ||
| 6 భుజములు | ||
| 8 భుజములు | 
సాధన.
| పట్టకము / పిరమిడ్ యొక్క భుజాల సంఖ్య | పట్టకము పేరు | పిరమిడ్ పేరు | 
| 3 భుజములు | త్రిభుజాకార పట్టకం | త్రిభుజాకార పిరమిడ్ | 
| 4 భుజములు | చతురస్రాకార పట్టకం | చతురస్రాకార పిరమిడ్ | 
| 5 భుజములు | పంచభుజాకార పట్టకం | పంచభుజాకార పిరమిడ్ | 
| 6 భుజములు | షడ్భుజాకార పట్టకం | షడ్భుజాకార పిరమిడ్ | 
| 8 భుజములు | అష్టభుజాకార పట్టకం | అష్టభుజాకార పిరమిడ్ | 

9. పట్టకము, పిరమిడ్ల మధ్య తేడాలను వివరించండి. (పేజీ నెం. 290)
 సాధన
 పట్టకంలో పై, కింది తలాల యొక్క భుజాల సంఖ్య సమానంగా ఉంటుంది.
 పిరమిడ్ లో భూమి సమతలంగా ఉండి ఆ సమతలాల శీర్షాలతో ఏర్పడు అంచులన్నీ పైన ఒకే బిందువు వద్ద ఏకీభవిస్తాయి.
ప్రయత్నించండి
1. బహుముఖి ఫలకముగా గల వస్తువులకు 3 ఉదాహరణలు ఇవ్వండి. (పేజీ నెం. 287)
 సాధన.
 బహుముఖ ఫలకముగా గల వస్తువులు :
 
2. బహుముఖేతర ఫలకముగా గల వస్తువులకు 3 ఉదాహరణలు ఇవ్వండి. (పేజీ నెం. 282)
 సాధన.
 బహుముఖేతర ఫలకాలు గల వస్తువులు :
 

ఆలోచించి, చర్చించి వ్రాయండి
1. ఒక వస్తువు వివిధ స్థానాల నుండి వివిధ ఆకారాలలో కనిపిస్తుంది. ఉదాహరణకు
 
 పై పటమును పై నుండి చూసినప్పుడు, కింది నుండి చూసినప్పుడు కనిపించు ఆకారము యొక్క చుట్టుకొలత, వైశాల్యము కనుక్కోండి. (పేజీ నెం. 283)
 సాధన.
 ఒక్కొక్క తలం యొక్క భుజం ‘1’ యూనిట్ అనుకొనిన
 వివిధ స్థానాలలోని ఆకారాలు (I)
 1. ముందు నుండి చూసినపుడు
 2. పై నుండి చూసినప్పుడు
 3. కింద నుండి చూసినప్పుడు
వాటి వైశాల్యాలు (II)
 A = (1 × 1) + (1 × 1) + (1 × 1) = 3 చ.యూ.
 A= (1 + 1 + 1) × (1 + 1) = 3 × 2 = 6 చ.యూ.
 A = (1 + 1 + 1) × (1 + 1) = 3 × 2 = 6 చ.యూ.
చుట్టుకొలతలు (III)
 1. —————–> 1 + 1 + 1 = 3 యూనిట్లు
 2. ————–> 2(l + b) = 2 (3 + 2) = 2 × 5 = 10 యూనిట్లు
 3. ————–> 2(l + b) = 2 (3 + 2) = 2 × 5 = 10 యూనిట్లు

2. ఒక క్రమ పిరమిడ్ నందు అడుగు తలము యొక్క భుజముల సంఖ్య అనంతముగా పెంచినచో, ఆ పిరమిడ్ మార్పు చెందు ఆకారమును గమనించండి. (పేజీ నెం. 291)
 సాధన.
 ఒక క్రమ పిరమిడ్ నందు అడుగు తలము యొక్క భుజాల సంఖ్యను అనంతంగా పెంచినచో ఆ తలం ఒక వృత్తాకారాన్ని సంతరించుకుంటుంది. తద్వారా ఆ పిరమిడ్ ఒక శంఖువు ఆకారాన్ని ఆపాదించుకుంటుంది,
