SCERT AP 8th Class Maths Solutions Chapter 2 ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు InText Questions and Answers.
AP State Syllabus 8th Class Maths Solutions 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు InText Questions
ఇవి చేయండి (పేజీ నెం. 35)
ఈ క్రింది వానిలో ఏవి రేఖీయ సమీకరణాలు :
 (i) 4x + 6 = 8
 (ii) 4x – 5y = 9
 (iii) 5x + 6xy – 4y2 = 16
 (iv) xy + yz + zx = 11
 (v) 3x + 2y – 6 = 0
 (vi) 3 = 2x + y
 (vii) 7p+ 6q + 13s = 11
 సాధన.
 (i), (ii), (v), (vi) (vii) లు రేఖీయ సమీకరణాలు ఎందుకనగా ఆ సమీకరణాలలో ప్రతిదాని యొక్క పరిమాణం ఒకటి (1).

ఇవి చేయండి (పేజీ నెం. 36)
ఈ క్రింది వానిలో ఏవి సామాన్య సమీకరణాలు ?
 (i) 3x + 5 = 14
 (ii) 3x – 6 = x + 2
 (iii) 3 = 2x + y
 (iv) \(\frac{x}{3}\) + 5 = 0
 (v) x2 + 5x + 3 = 0
 (vi) 5m – 6n = 0
 (vii) 7p+ 6q + 13s = 11
 (viii) 13t – 26 = 39
 సాధన.
 (i) 3x + 5 = 14
 (ii) 3x – 6 = x + 2
 (iv) \(\frac{x}{3}\) + 5 = 0
 (viii) 13t – 26 = 39 లు సామాన్య సమీకరణాలు ఎందుకనగా ఇవి ax + b = 0 రూపంలో కలవు.
