Practicing the Intermediate 1st Year Maths 1A Textbook Solutions Chapter 1 ప్రమేయాలు Exercise 1(a) will help students to clear their doubts quickly.
AP Inter 1st Year Maths 1A Solutions Chapter 1 ప్రమేయాలు Exercise 1(a)
I.
Question 1.
 f(x) = \(\left\{\begin{array}{l}
 x+2, x>1 \\
 2,-1 \leq x \leq 1 \\
 x-1,-3<x<-1 \end{array}\right.\) గా నిర్వచిస్తే, కింది విలువలు కనుక్కోండి.
 (i) f(3)
 (ii) f(0)
 (iii) f(-1.5)
 (iv) f(2) + f(-2)
 (v) f(-5)
 Solution:
 (i) f(3)
 x > 1, f(x) = x + 2
 ∴ f(3) = 3 + 2 = 5
(ii) f(0)
 -1 ≤ x ≤ 1, f(x) = 2
 ∴ f(0) = 2
(iii) f(-1.5)
 -3 < x < -1, f(x) = x – 1
 ∴ f(-1.5) = -1.5 – 1 = 2.5
(iv) f(2) + f(-2)
 x > 1, f(x) = x + 2
 ∴ f(2) = 2 + 2 = 4
 -3 < x < -1, f(x) = x – 1
 ∴ f(-2) = -2 – 1 = -3
 ∴ f(2) + f(-2) = 4 + (-3) = 1
(v) f(-5)
 f ప్రదేశం {x/x ∈ (-3, ∞)} కనుక f(-5) నిర్వచితం కాదు.

Question 2.
 f: R – (0) → R ను f(x) = \(x^3-\frac{1}{x^3}\) గా నిర్వచిస్తే, f(x) + f(\(\frac{1}{x}\)) = 0 అని చూపండి.
 Solution:
 
 
Question 3.
 f: R → R ను f(x) = \(\frac{1-x^2}{1+x^2}\), గా నిర్వచిస్తే, f(tan θ) = cos 2θ అని చూపండి.
 Solution:
 
Question 4.
 f : R – {±1} → R f(x) = \(\log \left|\frac{1+x}{1-x}\right|\) గా నిర్వచిస్తే, \(f\left(\frac{2 x}{1+x^2}\right)\) = 2 f(x) అని చూపండి.
 Solution:
 
Question 5.
 A = {-2, -1, 0, 1, 2), అయితే f : A → B సంగ్రస్త ప్రమేయం f(x) = x2 + x + 1 గా నిర్వచిస్తే, B కనుక్కోండి.
 Solution:
 A = {-2, -1, 0, 1, 2}
 f: A → B, f(x) = x2 + x + 1
 f : A → B సంగ్రస్త ప్రమేయం కనుక
 f(-2) = (-2)2 + (-2) + 1 = 4 – 2 + 1 = 3
 f(-1) = (-1)2 + (-1) + 1 = 1 – 1 + 1 = 1
 f(0) = 02 + 0 + 1 = 0 + 0 + 1 = 1
 f(1) = 12 + 1 + 1 = 1 + 1 + 1 = 3
 f(2) = 22 + 2 + 1 = 4 + 2 + 1 = 7
 ∴ B = f(A) = {3, 1, 7}

Question 6.
 A = {1, 2, 3, 4}, అయితే f : A → R ను f(x) = \(\frac{x^2-x+1}{x+1}\) గా నిర్వచిస్తే f వ్యాప్తి కనుక్కోండి.
 Solution:
 
Question 7.
 f(x + y) = f(xy) ∀ x, y అయితే f స్థిరప్రమేయం అని చూపండి.
 Solution:
 f(x + y) = f(xy), x, y ∈ R
 x = y = 0 అనుకొంటే
 ⇒ f(0) = f(0) …….(1)
 అప్పుడు x = 1, y = 0
 ⇒ f(1) = f(0) …….(2)
 Let x = 1, y = 1
 f(2) = f(1) …….(3)
 (1) ,(2), (3) నుండి
 f(0) = f(1) = f(2)
 ⇒ f(0) = f(2)
 ⇒ f(3) = f(0)
 ⇒ f(4) = f (0)
 .
 .
 .
 f(n) = f(0)
 ∴ f అనునది స్థిర ప్రమేయము.
II.
Question 1.
 A = {x/-1 ≤ x ≤ 1}, f(x) = x2, g(x) = x3, గా నిర్వచిస్తే, కింది ప్రమేయాలలో ఏవి సంగ్రస్తాలు?
 (i) f : A → A
 (ii) g : A → A
 Solution:
 (i) f : A → A
 ∵ A = {x/-1 ≤ x ≤ 1], f(x) = x2
 ⇒ f(x) అనేది A నుంచి A కు ప్రమేయం
 (i.e.,) f : A → A
 y ∈ A అనుకొందాం.
 f(x) = y అయ్యేటట్లుగా x2 = y అవుతుంది.
 ⇒ x = √y
 y = -1 అయితే x = √-1 ∉ A
 కనుక f : A → A సంగ్రస్త ప్రమేయం కాదు.
(ii) g : A → A
 ∵ A = {x/-1 ≤ x ≤ 1], g(x) = x3
 ⇒ g : A → A
 y ∈ A అనుకొందాం.
 అప్పుడు g(x) = y
 ⇒ x3 = y
 ⇒ x = \(y^{1 / 3}\) ∈ A
 y = -1 అయితే x = -1 ∈ A
 y = 0 అయితే x = 0 ∈ A
 y = 1 అయితే x = 1 ∈ A
 ∴ g : A → A సంగ్రస్త ప్రమేయం.

Question 2.
 కింది వాటిలో ఏవి సంగ్రస్తం, అన్వేకం, ద్విగుణం అవుతాయో నిర్ణయించండి.
 (i) f : R → R ను f(x) = \(\frac{2 x+1}{3}\) గా నిర్వచించాం. [Mar. ’15]
 Solution:
 
 
(ii) f : R → (0, ∞) ను f(x) = 2x గా నిర్వచించాం.
 Solution:
 
(iii) f : (0, ∞) → R ను f(x) = logex గా నిర్వచించాం.
 Solution:
 
(iv) f : [0, ∞) → [0, ∞) ను f(x) = x2 గా నిర్వచించాం.
 Solution:
 x1, x2 ∈ [0, ∞) (i.e.,) f ప్రదేశం .
 f(x1) = f(x2)
 ⇒ \(\mathrm{x}_1^2=\mathrm{x}_2^2\)
 ⇒ x1 = x2 [∵ x1, x2 ≥ 0]
 ∴ f(x) = x2, f : {0, ∞) → {0, ∞) అన్వేకం
 y ∈ (0, ∞), (సహ ప్రదేశం) కు
 y = x2
 ⇒ x = √y, [∵y ≥ 0]
 అప్పుడు f(x) = x2
 = (√y)2
 = y
 ∴ f : (0, ∞) → (0, ∞) సంగ్రస్తం
 ∴ f ద్విగుణ ప్రమేయం
(v) f : R → [0, ∞) ను f(x) = x2 గా నిర్వచించాం.
 Solution:
 x1, x2 ∈ R.
 f(x1) = f(x2)
 ⇒ \(\mathrm{x}_1^2=\mathrm{x}_2^2\)
 ⇒ x1 = ±x2, [∵ x1, x2 ∈ R]
 f అన్వేకం కాదు.
 y ∈ [0, ∞)
 y = x2
 ⇒ x = √y, y ∈ [0, ∞)
 అప్పుడు f(x) = x2
 = (√y)2
 = y
 ∴ f : R → (0, ∞) సంగ్రస్తం కనుక f ద్విగుణ ప్రమేయం కాదు.

(vi) f : R → R ను f(x) = x2 గా నిర్వచించాం.
 Solution:
 x1, x2 ∈ R, (f ప్రదేశం)
 ∴ f(x1) = f(x2)
 ⇒ \(\mathrm{x}_1^2=\mathrm{x}_2^2\)
 ⇒ x1 = ±x2, [∵ x1, x2 ∈ R]
 ∴ f(x) అన్వేకం కాదు.
 (-∞, 0) సహప్రదేశంలో ఉన్న మూలకానికి పూర్వబింబం లేదు. కనుక f సంగ్రస్తం కాదు.
 ∴ f ద్విగుణ ప్రమేయం కాదు.
Question 3.
 g = {(1, 1), (2, 3), (3, 5), (4, 7)}. ఇది A = {1, 2, 3, 4} నుంచి B = {1, 3, 5, 7} ప్రమేయం అవుతుందా? g(x) = ax + b గా నిర్వచిస్తే, a, b విలువలు కనుక్కోండి.
 Solution:
 A = {1, 2, 3, 4}; B = {1, 3, 5, 7}
 g = {(1, 1), (2, 3), (3, 5), (4, 7)}
 కనుక g(1) = 1, g(2) = 3, g(3) = 5, g(4) = 7
 A లో ప్రతీ a ∈ A కి అనురూపంగా (a, b) ∈ g అయ్యేటట్లు B లో ఒకే ఒక్క b వ్యవస్థితం అవుతుంది.
 కనుక g : A → B ప్రమేయం అవుతుంది.
 ఇప్పుడు g(x) = ax + b,
 g(1) = a(1) + b = 1
 ⇒ a + b = 1 ……(1)
 g(2) = a(2) + b
 ⇒ 2a + b = 3 …….(2)
 (1), (2) ను సాధించగా a = 2, b = -1.
Question 4.
 f : R → R ను f(x) = \(\frac{3^x+3^{-x}}{2}\) గా నిర్వచిస్తే, f(x + y) + f(x – y) = 2 f(x) f(y) అని చూపండి.
 Solution:
 
Question 5.
 f : R → R ను f(x) = \(\frac{4^x}{4^x+2}\) గా నిర్వచిస్తే f(1 – x) = 1 – f(x) అని చూపండి. f(1/4) + 2f(1/2) + f(3/4) విలువ రాబట్టండి.
 Solution:
 f : R → R, f(x) = \(\frac{4^x}{4^x+2}\)
 ఇప్పుడు f(1 – x) = \(\frac{4^{1-x}}{4^{1-x}+2}\)
 
 
 
Question 6.
 f : (-1, 1) → (0, 2) ను f(x) = ax + b గా నిర్వచించిన ప్రమేయం సంగ్రస్తమయితే a, b విలువలు కనుక్కోండి.
 Solution:
 f : {-1, 1} → {0, 2}, f(x) = ax + b సంగ్రస్తం కనుక
 f(-1) = 0, f(1) = 2 (or) f(-1) = 2, f(1) = 0
 సందర్భం (i) f(-1) = 0, f(1) = 2
 ∴ a(-1) + b = 0 ⇒ a + b = 0 ……..(1)
 a(1) + b = 2 ⇒ a + b = 2 ………(2)
 (1), (2) ల నుండి a = 1, b = 1
 సందర్భం (ii) f(-1) = 2, f(1) = 0
 a(-1) + b = 2 ⇒ -a + b = 2 ……..(3)
 a(1) + b = 0 ⇒ a + b = 0 ………(4)
 (3), (4) ల నుండి a = -1, b = 1
 ∴ a = ±1, b = 1

Question 7.
 f(x) = cos(log x) అయితే \(f\left(\frac{1}{x}\right) \cdot f\left(\frac{1}{y}\right)-\frac{1}{2}\left[f\left(\frac{x}{y}\right)+f(x y)\right]\) = 0 అని చూపండి.
 Solution:
 f(x) = cos (log x)
 \(f\left(\frac{1}{x}\right)=\cos \left(\log \left(\frac{1}{x}\right)\right)\)
 = cos (log 1 – log x)
 = cos (-log x)
 = cos (log x)
 ఇదే విధంగా
 f(\(\frac{1}{y}\)) = cos (log y)
 f(\(\frac{x}{y}\)) = cos log (\(\frac{x}{y}\))
 = cos (log x – log y)
 f(xy) = cos log(xy)
 = cos (log x + log y)
 f(\(\frac{x}{y}\)) + f(xy) = cos (log x – log y) + cos (log x + log y)
 = 2 cos (log x) cos (log y)
 ∴ cos (A – B) + cos (A + B) = 2 cos A . cos B
 LHS = \(f\left(\frac{1}{x}\right) \cdot f\left(\frac{1}{y}\right)-\frac{1}{2}\left[f\left(\frac{x}{y}\right)+f(x y)\right]\)
 = cos (log x) cos (log y) – \(\frac{1}{2}\) [2 cos (log x) cos (log y)]
 = 0
