These AP 9th Physical Science Important Questions and Answers 1st Lesson చలనం will help students prepare well for the exams.
AP Board 9th Class Physical Science 1st Lesson Important Questions and Answers చలనం
9th Class Physical Science 1st Lesson చలనం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
 
 పైన తెలిపిన సమాచారం ఆధారంగా, వస్తువు యొక్క చలనం ఏ రకమైనదో తెలపండి.
 జవాబు:
 పట్టికలో ఇచ్చిన సమాచారం ఆధారంగా వస్తువు ‘సమచలనం’లో ఉంది. దాని వడి కూడా స్థిరంగా ఉంది.
ప్రశ్న 2.
 సమత్వరణం అనగానేమి?
 జవాబు:
 నిర్దిష్ట కాలవ్యవధులలో ఒక వస్తువు వేగంలో మార్పులు సమానంగా ఉంటే, ఆ వస్తువు త్వరణాన్ని సమత్వరణం అంటారు.
ప్రశ్న 3.
 తొలి వేగము, కాలము, త్వరణములనుపయోగించి వస్తువు ప్రయాణించిన దూరము కనుగొనుటకు సూత్రము వ్రాయుము.
 జవాబు:
 s = ut + \(\frac{1}{2}\) at².
ప్రశ్న 4.
 
 పై పటంలో హైదరాబాదు నుండి విశాఖపట్టణమునకు స్థానభ్రంశ సదిశను గీయుము.
 జవాబు:
 
ప్రశ్న 5.
 త్వరణం అనగానేమి?
 జవాబు:
 ఒక వస్తువు వేగంలో మార్పురేటునే ‘త్వరణం’ అంటారు.

ప్రశ్న 6.
 దూరం, స్థానభ్రంశం మధ్య ప్రధానమైన తేడా ఏమిటి?
 జవాబు:
 వస్తువు ప్రయాణించిన మార్గం మొత్తం పొడవుని దూరం అని, నిర్దిష్ట దిశలో వస్తువు కదిలిన కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అని అంటారు.
ప్రశ్న 7.
 ‘t’ కాలంలో ఒక కణం ప్రయాణించిన దూరం S = (2.5 మీ/సె².) t² అని ఇవ్వబడింది. అయిన 10 నుండి 5 సెకనుల కాలంలో ఆ కణం యొక్క సరాసరి వడిని కనుగొనుము.
 జవాబు:
 0 నుండి 5 సెకనుల కాలంలో కణం ప్రయాణించిన దూరం S = 2.5 × 5² = 62.5 మీ.
 ఈ కాలంలో సరాసరి v = \(\frac{S}{t}\) = \(\frac{62.5}{5}\) = 12.5 మీ/సె.
ప్రశ్న 8.
 ఒక గడియారం యొక్క నిమిషాల ముల్లు 4 సెం.మీ. పొడవున్నది. 6.00 AM నుండి 6.30 AM మధ్య నిమిషాల ముల్లు యొక్క సరాసరి వేగం ఎంత?
 జవాబు:
 6.00 AM నుండి 6.30 AM మధ్య గడియారం యొక్క నిమిషాల ముల్లు ఒక సరళరేఖలో నుండును. అనగా ముల్లు
 యొక్క స్థానభ్రంశం S = 2 x 4 = 8 సెం.మీ.
 6.00 AM నుండి 6.30 AM వరకు తీసుకున్న సమయం = 30 నిమిషాలు = 180 సెకనులు
 
ప్రశ్న 9.
 ఒక బంతిని 4 మీ/సె. తొలివేగంతో పైకి విసిరిన అది చేరు గరిష్ట ఎత్తు ఎంత ? (g = 10 మీ/సె . అనుకొనుము)
 జవాబు:
 
ప్రశ్న 10.
 ప్రక్కనున్న పటంలో దూరం కాలం గ్రాఫ్ తెలియజేయునది.
 
 ఎ) ఒక కణం X – అక్షం వెంబడి స్థిరంగా ప్రయాణిస్తుంది.
 బి) కణం నిశ్చలస్థితిలోనున్నది.
 సి) వేగం ‘t0‘ వరకు పెరిగి తరువాత స్థిరంగానున్నది.
 డి) కణం ‘t0‘ సమయం వరకు స్థిరవేగంతో ప్రయాణించి తరువాత ఆగిపోయింది.
 జవాబు:
 సి) వేగం ‘t0‘ వరకు పెరిగి తరువాత స్థిరంగానున్నది.
9th Class Physical Science 1st Lesson చలనం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 ఒక మోటారు సైకిల్ ‘A’ నుండి ‘B’ కి 30 కి.మీ/గం. సమవేగంతో ప్రయాణించి తిరిగి వెనుకకు 20 కి మీ/గం సమవేగంతో ప్రయాణించినది. సరాసరి వేగం కనుగొనుము.
 జవాబు:
 
 మోటార్ సైకిలు A నుండి B కి ప్రయాణించిన కాలం = t1 అనుకొనుము.
 వేగం = 30 కి.మీ/గం.
 దూరం = d అనుకొనుము.
 మోటారు సైకిలు B నుండి A కి ప్రయాణించిన కాలం = t2 అనుకొనుము.
 వేగం = 20 కి.మీ/గం.
 దూరం = d అనుకొనుము
 
ప్రశ్న 2.
 2016లో రియో ఒలింపిక్స్ లో పరుగుపందెంలో బంగారు పతకం సాధించిన ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల దూరాన్ని 9.81 సెకన్లలో పూర్తిచేశాడు. అతని సగటువడిని లెక్కించండి.
 జవాబు:
 ఉసేన్ బోల్ట్ పరుగెత్తిన దూరం (d) = 100 మీ.
 పట్టిన సమయం (t) = 9.81సె.
 సరాసరి వడి (s) = \(\frac{d}{t}\) = \(\frac{100}{9.81}\) = 10.19 మీ./సె.
ప్రశ్న 3.
 v = u + at సూత్రమునందలి పదాలను తెల్పండి.
 జవాబు:
 v = u + at; u = తొలివేగం; v = తుది వేగం; a = త్వరణం; t = కాలం

ప్రశ్న 4.
 100 మీ. పొడవుగల రైలు 10 మీ/సె. స్థిర వేగంతో చలిస్తుంది. ఆ రైలు ఒక విద్యుత్ స్థంభాన్ని దాటడానికి పట్టే కాలాన్ని లెక్కించండి.
 జవాబు:
 రైలు పొడవు = 100 మీ.
 రైలు వడి = 10 మీ/సె.
 రైలు విద్యుత్ స్థంభాన్ని దాటుటకు అది ప్రయాణించిన దూరం = రైలు పొడవు (s) = 100 మీ.
 రైలు స్థంభాన్ని దాటుటకు పట్టుకాలం (t) = s/v = \(\frac{100}{10}\) = 10 సె.
ప్రశ్న 5.
 ఒక వ్యక్తి కారులో 70 గంటలు ప్రయాణించాడు. కారు ఓడోమీటర్లో తొలి, తుది రీడింగులు వరుసగా 4849 మరియు 5549గా గుర్తించాడు. అయితే పూర్తి ప్రయాణంలో అతని సరాసరి వడి ఎంత?
 జవాబు:
 కారు ప్రయాణించిన దూరము = 5549 – 4849 = 700 కి.మీ.
 ప్రయాణించిన కాలము = 70 గం||లు
 
ప్రశ్న 6.
 కింది సందర్భాలలో A నుండి B కి స్థానభ్రంశ సదిశలను గీయుము.
 
 జవాబు:
 
9th Class Physical Science 1st Lesson చలనం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 దూరము, స్థానభ్రంశముల మధ్య భేదములు రాయుము.
 జవాబు:
| దూరము | స్థానభ్రంశము | 
| 1. నిర్ణీత కాలవ్యవధిలో వస్తువు ప్రయాణించిన మార్గం యొక్క మొత్తం పొడవును దూరము అంటారు. | 1. నిర్దిష్ట దిశలో వస్తువు కదిలిన కనిష్ఠ దూరాన్ని స్థానభ్రంశమని అంటారు. | 
| 2. దూరానికి SI ప్రమాణము ‘మీటరు’. | 2. స్థానభ్రంశానికి SI ప్రమాణము ‘మీటరు’. | 
| 3. దూరం అదిశరాశి. | 3. స్థానభ్రంశం సదిశరాశి. | 
| 4. వస్తువు తను బయలుదేరిన స్థానానికి తిరిగి చేరుకున్నప్పటికీ, అది ప్రయాణించిన దూరం ‘సున్న’ కాదు. | 4. వస్తువు తను బయలుదేరిన స్థానానికి తిరిగి చేరుకున్నప్పుడు దాని స్థానభ్రంశం ‘సున్న’ అవుతుంది. | 
ప్రశ్న 2
 సమచలనము, అసమచలనములను వివరించుము.
 జవాబు:
 సమచలనము :
- ఒక వస్తువు చలన దిశ స్థిరంగా వుందని భావిస్తే, ఆ వస్తువు సమాన కాలవ్యవధులలో సమాన దూరం ప్రయాణం చేస్తే, ఆ వస్తువు చలనాన్ని సమచలనము అంటారు.
- ఒక వస్తువు స్థిరవేగంతో ప్రయాణిస్తుంటే ఆ చలనాన్ని సమచలనం అంటారు.
- సమచలనంలో ఉన్న వస్తువుకు గీచిన దూరం – కాలం గ్రాఫు ఒక సరళరేఖను సూచించును.
 ఉదా : గడియారంలోని ముళ్ళ చలనం.
అసమచలనం :
- ఒక వస్తువు దిశ స్థిరంగా ఉందని భావిస్తే, ఆ వస్తువు సమాన కాలవ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించకపోతే ఆ చలనాన్ని అసమచలనం అంటారు.
- ఒక వస్తువు యొక్క వేగం, కాలంతో పాటు మారుతూ ఉంటే ఆ వస్తువు యొక్క చలనాన్ని అసమచలనం అంటారు.
- అసమచలనంలోనున్న వస్తువు చలనానికి గీసిన దూరం – కాలం గ్రాఫు ఒక సరళరేఖ కాదు.
 ఉదా : రెండు స్టేషన్ల మధ్య రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒక బస్సు/కారు యొక్క చలనము.

ప్రశ్న 3.
 సమత్వరణ చలన సమీకరణాలను ఉత్పాదించుము.
 జవాబు:
 ఒక వస్తువు సరళరేఖా మార్గంలో స్థిర త్వరణం (Constant acceleration)తో ప్రయాణిస్తుందనుకుందాం.
 త్వరణం = వేగంలో మార్పు / మార్పుకు పట్టిన కాలం
 \(\mathrm{a}=\frac{\Delta \mathrm{v}}{\Delta \mathrm{t}}=\) = స్థిరం
 ‘∆’ అనేది మార్పును తెలియజేస్తుంది.
 చలనంలో ఉన్న ఒక వస్తువు యొక్క త్వరణం స్థిరంగా ఉంటే ఆ చలనాన్ని సమత్వరణ చలనం అంటాం. పటంలో చూపినట్లు t = () వద్ద వస్తువేగం ‘U’ అని, 1 సమయం దాని వేగం V అని, వస్తువు ‘t’ కాలంలో పొందిన స్థానభ్రంశం ‘S’ అని అనుకుందాం.
 సమత్వరణం నిర్వచనం నుండి,
 త్వరణం a= \(\frac{\mathrm{v}-\mathrm{u}}{\mathrm{t}}\) ⇒ at = v – u ⇒ u + at = v ………….. (1)
 
ప్రశ్న 4.
 ఇచ్చిన బిందువు వద్ద తక్షణ వడిని గ్రాఫ్ సహాయంతో కనుగొను విధానమును వివరించుము.
 జవాబు:
 
- ఒక కారు వడిలో మార్పుకులోనవుతూ సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుందని అనుకుందాం.
- గ్రాఫ్ పేపర్ పై X – అక్షం వెంబడి కాలాన్ని, Y – అక్షం వెంబడి 1s, దూరాన్ని తీసుకొని గ్రాఫ్ గీయండి.
- t1 మరియు t2, కాలాల మధ్య సరాసరి వడి (ఈ కాలవ్యవధిలో t3 కూడా ఉంది) = \(\frac{\mathrm{S}_{2}-\mathrm{S}_{1}}{\mathrm{t}_{2}-\mathrm{t}_{1}}\).
- t2 – t1 కాలవ్యవధి స్వల్పమయ్యే కొద్దీ కారు సరాసరి వడి విలువ ఒక నిర్దిష్ట విలువకు చేరుకుంటుంది.
- అప్పుడు t1, t2 ల మధ్య గీసిన రేఖ, గ్రాస్‌లో t3 కి సంబంధించిన బిందువువద్ద గీసిన స్పర్శరేఖగా మారుతుంది. ఈ స్పర్శరేఖ వాలు t3 వద్ద తక్షణ వడిని చూపుతుంది.
9th Class Physical Science 1st Lesson చలనం 1 Mark Bits Questions and Answers
1. క్రింది వానిలో సమవేగాన్ని సూచించు గ్రాఫ్
 
 జవాబు:
 A
2. సదిశ  కు సంబంధించిన అసత్యమైన వాక్యం
 కు సంబంధించిన అసత్యమైన వాక్యం
 A) పొడవు పరిమాణమును సూచించును.
 B) బాణం దిశను సూచించును.
 C) A మరియు B
 D) \(\overrightarrow{\mathrm{AB}}\) ఒక అదిశ
 జవాబు:
 C) A మరియు B
3. భావన (A) : స్పీడోమీటరు వాహనం యొక్క తక్షణ వేగాన్ని సూచించును.
 కారణం (R) : ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తు వడిని తక్షణ వడి అంటాం.
 A) A మరియు R రెండు సరైనవి, R, A కు సరైన వివరణ
 B) A మరియు R రెండూ సరైనవి, కానీ R, A కు సరైన వివరణ కాదు
 C) A సరైనది, R సరైనదికాదు
 D) A సరైనది కాదు, R సరైనది
 జవాబు:
 A) A మరియు R రెండు సరైనవి, R, A కు సరైన వివరణ
4. భిన్నముగా ఉండే దానిని ఎన్నుకోండి.
 A) వేగము
 B) స్థానభ్రంశము
 C) వడి
 D) త్వరణము
 జవాబు:
 C) వడి

5. నిర్దిష్ట దిశలో ఒక వస్తువుకు గల వడిని …….
 A) దూరము
 B) వేగము
 C) త్వరము
 D) స్థానభ్రంశము
 జవాబు:
 B) వేగము
6. సమత్వరణ చలన సమీకరణాల ఫార్ములాలను జతచేయండి.
 
 A) P – X, Q – Y, R – Z
 B) P – Y, Q – X, R – Z
 C) P – Z, Q – X, R – Y
 D) P – Y, Q – Z, R – X
 జవాబు:
 B) P – Y, Q – X, R – Z
7. స్థానభ్రంశం – కాలం గ్రాఫు పటంలో చూపబడినది. దీనికి సమానమైన వేగం – కాలం గ్రాఫును కింది వానిలో ఊహించండి.
 
 
 జవాబు:
 A
8. కింది వానిలో అసమ చలనమేదో ఊహించండి. ……………….
 A) వాలు తలంపై బంతి చలనం
 B) సమవృత్తాకార చలనం
 C) గాలిలోకి విసిరిన రాయి చలనం
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
9. ఒక వస్తువు యొక్క చలన సమీకరణం V² = 2as గా ఉన్నది దాని తొలి వేగం ఎంత
 A) సున్న
 B) అనంతం
 C) 10 మీ/
 D) చెప్పలేము
 జవాబు:
 A) సున్న
10. కింది వానిలో సదిశ కానిది అంటాము.
 A) వడి
 B) త్వరణం
 C) వేగం
 D) స్థానభ్రంశం
 జవాబు:
 A) వడి
11. ట్రాఫిక్ పోలీస్ రోడ్డుపై వెళుతున్న కారు యొక్క వడిని తన వద్ద ఉన్న రాడార్ గతో కొలిచాడు. అతడు ఆ క్షణంలో కొలిచినది
 A) తక్షణ త్వరణం
 B) తక్షణ వేగం
 C) సరాసరి త్వరణం
 D) సరాసరి వేగం
 జవాబు:
 B) తక్షణ వేగం
12. శివ ‘a’ యూనిట్లు వ్యాసార్ధం కలిగిన వృత్తాకార మార్గంలో అర్ధ భ్రమణం పూర్తి చేసిన అతని స్థాన భ్రంశం విలువ
 A) ‘a’ యూనిట్లు
 B) ‘2a’ యూనిట్లు
 C) πa యూనిట్లు
 D) 2πa యూనిట్లు
 జవాబు:
 B) ‘2a’ యూనిట్లు
13. స్థిర వేగంతో ప్రయాణించే వ్యక్తి త్వరణం
 A) అనంతం
 B) ధనత్వరణం
 C) ఋణత్వరణం
 D) శూన్యం
 జవాబు:
 D) శూన్యం
14. తనీష్ ఉదయం 8 గం||లకి అమరావతి నుండి కార్లో బయలుదేరి సాయంత్రం 6 గం||లకి అనంతపురం చేరుకున్నాడు. అమరావతి, అనంతపురంల మధ్య దూరం 500 కి.మీ. అయిన సరాసరి వడి ఎంత?
 A) 0 కి.మీ/గంట
 B) 40 కి.మీ/గంట
 C) 50 కి.మీ./గంట
 D) 60కి.మీ/గంట
 జవాబు:
 C) 50 కి.మీ./గంట
15. ‘h’ ఎత్తు నుండి వదలబడిన ఒక వస్తువు ‘t’ సెకనులలో భూమిని తాకును. \(\frac{t}{2}\) సె॥ తరువాత భూమి నుండి దాని ఎత్తు …………..
 
 జవాబు:
 C
16. క్రింది వానిలో సరియైనది ………………….
 
 C) A మరియు B
 D) ఏదీకాదు
 జవాబు:
 C
17. 1వ, 2వ, 3వ సెకనులలో వస్తువు ప్రయాణించిన దూరముల మధ్య సంబంధం …………
 A) 1 : 2 : 3
 B) 1 : 3 : 5
 C) 1 : 2 : 3
 D) 1 : 5 : 9
 జవాబు:
 A) 1 : 2 : 3

18. క్రింది వాటిలో సరియైనది
 A) శూన్యంలో గురుత్వత్వరణం వస్తువు పరిమాణం, ద్రవ్యరాశిపై ఆధారపడదు.
 B) శూన్యంలో త్వరణం వుండదు.
 C) శూన్యంలో గురుత్వత్వరణం వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడును.
 D) ధృవాలవద్ద గురుత్వ త్వరణం ‘సున్న’.
 జవాబు:
 A) శూన్యంలో గురుత్వత్వరణం వస్తువు పరిమాణం, ద్రవ్యరాశిపై ఆధారపడదు.
19. ఒక స్తంభం పై నుండి క్షితిజ సమాంతరంగా ఒక బంతిని విసిరినపుడు అది భూమిని చేరడానికి పట్టే సమయం ………. పై ఆధారపడును.
 A) ప్రక్షిప్త వేగం
 B) స్తంభం ఎత్తు
 C) A మరియు B
 D) ఏదీకాదు
 జవాబు:
 B) స్తంభం ఎత్తు
20. సరాసరి వేగము, సరాసరి తక్షణవేగములు సమానం అవ్వాలంటే ఆ వస్తువు ……. తో చలించాలి.
 A) ఒకేదిశలో సమవేగంతో దూరం
 B) సమవేగంతో వేరువేరు దిశలలో స్థానభ్రంశం
 C) సమత్వరణం
 D) ఏదీకాదు
 జవాబు:
 A) ఒకేదిశలో సమవేగంతో దూరం
21. ఒక వస్తువు ‘u’ వేగంతో పైకి విసరబడినది. దాని వేగం ……
 
 జవాబు:
 C) గరిష్ట ఎత్తులో 13 వ భాగం వద్ద
22. స్వేచ్ఛగా క్రిందికిపడే వస్తువు మొదటి 2 సెకనులలో x దూరాన్ని, తరువాత 2 సెకనులలో ల దూరాన్ని ప్రయాణిస్తే
 A) y = x
 B) y = 2x
 C) x = 2y
 D) y = 3x
 జవాబు:
 D) y = 3x
23. ఒక వస్తువును జారవిడిచిన ఎత్తు సంఖ్యాత్మకంగా తుదివేగానికి సమానమైన, ఎత్తు …………..
 A) g
 B) 2g
 C) 4g
 D) 8g
 జవాబు:
 B) 2g
24. దిశ, పరిమాణం రెండూనూ గల భౌతిక రాశి
 A) అదిశ
 B) సదిశ
 C) రేఖీయం
 D) ఏదీకాదు
 జవాబు:
 B) సదిశ
25. ఏదైనా నిర్దిష్టకాలంలో ఒక వస్తువు యొక్క వడిని …………….. అంటారు.
 A) వేగము
 B) సగటు వడి
 C) తక్షణ వడి
 D) ఏదీకాదు
 జవాబు:
 C) తక్షణ వడి
26. పరిమాణం మాత్రమే గల భౌతికరాశిని ………………. అంటారు.
 A) అదిశ రాశి
 B) సదిశ రాశి
 C) అక్షీయం
 D) రేఖీయం
 జవాబు:
 A) అదిశ రాశి
27. తక్షణ వడిని, ఇవ్వబడిన సమయం వద్ద గ్రాఫ్ యొక్క ……….. తో సూచించవచ్చు.
 A) దూరము
 B) మధ్య బిందువు
 C) వాలు
 D) ఏదీకాదు
 జవాబు:
 C) వాలు
28. సగటు వడి = …………
 
 జవాబు:
 A
29.
 
 A) I మరియు II లు సత్యము
 B) I మరియు II లు అసత్యము
 C) I అసత్యము, II – అసత్యము
 D) I – అసత్యము, II – సత్యము
 జవాబు:
 A) I మరియు II లు సత్యము
30. ………. చలనంలో దూరము మరియు స్థానభ్రంశాలు సమానం.
 A) వక్రీయం
 B) భ్రమణ
 C) పరిభ్రమణ
 D) రేఖీయ
 జవాబు:
 D) రేఖీయ
31. వేగంలోని మార్పురేటును తెలుపునది.
 A) స్థానభ్రంశం
 B) వేగము
 C) త్వరణం
 D) ద్రవ్యవేగము
 జవాబు:
 C) త్వరణం

32. ఋణాత్మక త్వరణమును ………… అంటారు.
 A) ఋణత్వరణం
 B) రిటార్డేషన్
 C) A మరియు B
 D) ఏదీకాదు
 జవాబు:
 C) A మరియు B
33. ఒక వస్తువు వడి తగ్గుతున్నప్పటికీ, వేగం మరియు త్వరణముల దిశలు …………..
 A) సమానం
 B) వ్యతిరేకం
 C) మారవు
 D) ఏదీకాదు
 జవాబు:
 C) మారవు
34. ఒక వస్తువు స్థిరవేగంతో చలిస్తూ ఉంటే దాని త్వరణం ……………………
 A) ధనాత్మకం
 B) రుణాత్మకం
 C) సున్నా
 D) ఏదీకాదు
 జవాబు:
 C) సున్నా
35. గరిష్ట ఎత్తు వద్ద తుది వేగం
 
 జవాబు:
 D
36. ఒక వస్తువును క్షితిజంగా √29 m/s వేగంతో 10మీల ఎత్తుకు విసిరిన, భూమిని చేరుటలో దానివేగం – m/s
 A) √29
 B) 10
 C) 15
 D) 20
 జవాబు:
 C) 15
37. నిర్ణీత దిశలో గల వడిని …………… అంటారు. మొత్తం దూరం
 A) స్థానభ్రంశం
 B) వేగం
 C) త్వరణం
 D) ద్రవ్యవేగం
 జవాబు:
 B) వేగం
38. ఒక చీమ వృత్తాకార మార్గంలో ఒక భ్రమణాన్ని ఈ మొత్తం స్థానభ్రంశం పూర్తిచేసిన, దాని స్థానభ్రంశం ………. ( )
 A) 2nr
 B) n
 C) Anr
 D) సున్నా
 జవాబు:
 D) సున్నా
39. నిశ్చలస్థితికి రాబోతున్న ఒక రైలు యొక్క త్వరణం
 A) ధనాత్మకం
 B) ఋణాత్మకం
 C) గరిష్ఠం
 D) ఏదీకాదు
 జవాబు:
 B) ఋణాత్మకం
40. త్వరణం యొక్క దిశ ……………. వైపు వుండును.
 A) వేగము మారే దిశ
 B) స్థిరవేగం
 C) వేగంలో పెరుగుదల
 D) పైవన్నీయూ
 జవాబు:
 A) వేగము మారే దిశ
41. త్వరణం స్థిరంగానున్నపుడు ఆ చలనాన్ని ………….. అంటారు.
 A) సమచలనము
 B) సమత్వరణ చలనం
 C) అసమత్వరణ చలనం
 D) ఏదీకాదు
 జవాబు:
 B) సమత్వరణ చలనం

42. త్వరణం యొక్క SI ప్రమాణం
 A) m/s
 B) m/s
 C) m/s²
 D) m²/s
 జవాబు:
 C) m/s²
43. వేగదిశ నిరంతరం మారుతూ, వడి మాత్రం స్థిరంగా ఉంటే ఆ వస్తువు ………….. చలనంలో ఉండును.
 A) వృత్తాకార
 B) భ్రమణ
 C) అసమ వృత్తాకార
 D) సమవృత్తాకార
 జవాబు:
 D) సమవృత్తాకార
44. దూరంకు ప్రచూణము
 A) m
 B) s
 C) kg
 D) m/s
 జవాబు:
 A) m
45. వేగంకు ప్రమాణం
 A) m
 B) m/s
 C) m/s²
 D) m²/s
 జవాబు:
 B) m/s
46. బలంకు ప్రమాణం
 A) కేజీ
 B) న్యూటన్.
 C) కెల్విన్
 D) kg m/s
 జవాబు:
 B) న్యూటన్.
47. సరాసరి వేగం
 
 C) మొత్తం దూరం × కాలం
 D) మొత్తం కాలం / మొత్తం స్థానభ్రంశం
 జవాబు:
 B
48. మొదటి గమన నియమం
 A) v = u + at
 B) s = ut + \(\frac{1}{2}\) at²
 C) v² – u² = 2as
 D) Sthn = u + \(\frac{1}{2}\) a(n – l)
 జవాబు:
 A) v = u + at
49. రెండవ గమన నియమం
 A) v = u + at
 B) s = ut + \(\frac{1}{2}\) at²
 C) v² – u² = 2as
 D) ఏదీకాదు
 జవాబు:
 B) s = ut + \(\frac{1}{2}\) at²
50. మూడవ గమన నియమం
 A) v = u + at
 B) s = ut + \(\frac{1}{2}\) at²
 C) v² – u² = 2as
 D) ఏదీకాదు
 జవాబు:
 C) v² – u² = 2as
51. త్వరణం = ….
 
 జవాబు:
 A
52. కింది వాటిలో అసత్య ప్రవచనము?
 A) వస్తు చలనము, పరిశీలకుని స్థానముపై ఆధారపడును
 B) వస్తు నిశ్చల స్థానము, పరిశీలకుని స్థానంపై ఆధారపడును.
 C) చలనం సాపేక్షమైనది
 D) చలనం సాపేక్షమైనది కాదు
 జవాబు:
 D) చలనం సాపేక్షమైనది కాదు
53. A : స్థానభ్రంశం సదిశ
 B : స్థానభ్రంశంకు పరిమాణం మరియు దిశ కలదు.
 A) A, Rలు సత్యాలు మరియు R, A కు సరైన వివరణ
 B) A, Rలు సత్యాలు మరియు R, A కు సరైన వివరణ కాదు
 C) A – సత్యం కాని R. అసత్యం
 D) A – అసత్యం కాని R – సత్యం
 జవాబు:
 A) A, Rలు సత్యాలు మరియు R, A కు సరైన వివరణ

54. ఒక వస్తువు వృత్తాకార చలనంలో తిరుగుతూ తొలిస్థానంకు చేరిన దాని స్థానభ్రంశం
 A) 2πr
 B) πr²
 C) సున్నా
 D) 2r
 జవాబు:
 C) సున్నా
55. దూరం : మీటరు : : స్థానభ్రంశం :
 A) m²
 B) m/s
 C) l/m
 D) m
 జవాబు:
 D) m
56. రెండు బిందువుల మధ్య దూరం ‘xm’ అయిన దాని స్థానభ్రంశము
 A) = x m
 B) > x m
 C) <xm
 D) 1 లేక 3
 జవాబు:
 D) 1 లేక 3
57.
 
 A) సగటు వేగం
 B) సగటు త్వరణం
 C) సగటు బలం
 D) ఏదీకాదు
 జవాబు:
 A) సగటు వేగం
58. సగటు వేగం శూన్యమయితే ఒక కణము ఈ దిశలో బిందువుల ద్వారా ప్రయాణించును.
 A) A → B
 B ) A → B → C
 C) A → B → C → B
 D) A → B → C → A
 జవాబు:
 D) A → B → C → A
59. కారు యొక్క స్పీడోమీటరు స్టిర రీడింగును సూచిస్తున్న ఆ కారు ………… చలనంలో కలదు.
 A) సమ
 B) అసమ
 C) వృత్తాకార
 D) ఏదీకాదు
 జవాబు:
 A) సమ
60. అసమ చలనపు గ్రాపు S – t ఆకారం
 A) సరళరేఖ
 B) వక్రరేఖ
 C) A లేక B
 D) ఏదీ కాదు
 జవాబు:
 C) A లేక B
61. భూమి భ్రమణంను అకస్మాత్తుగా ఆగిన దాని దిశ ………… వుండును.
 A) వేగ సదిశలో
 B) వక్ర మార్గపు దిశలో
 C) అవక్రమార్గపు దిశలో
 D) చెప్పలేము
 జవాబు:
 A) వేగ సదిశలో
62. గడియారంలో నిమిషాల ముల్లు ఒక గంటలో చేయు చలనము
 A) దూరం శూన్యము
 B) స్థానభ్రంశం శూన్యము
 C) సగటు వడి శూన్యం
 D) సరాసరి వేగం శూన్యం కాదు
 జవాబు:
 A) దూరం శూన్యము

63. ఒక వస్తువుకు ఉండదగినది …………
 A) పడి మారుతుంది కాని వేగం మారదు.
 B) వేగం మారుతుంది కాని వడి మారదు.
 C) వేగం మారకుండా త్వరణం ‘సున్న’ అవదు.
 D) వడి మారకుండానే త్వరణం ‘సున్న’ అవుతుంది.
 జవాబు:
 B) వేగం మారుతుంది కాని వడి మారదు.
64. ఒక విమానం నుండి A, B అనే రెండు బుల్లెట్లు వేరువేరు వడులతో క్షితిజసమాంతరంగా ఒకదాని తర్వాత మరొకటి వదలబడినవి. ఏ బుల్లెట్ మొట్ట మొదటగా నేలను తాకును?
 A) A
 B) B
 C) A మరియు B
 D) వాటి ద్రవ్యరాశిపై ఆధారపడి ఉండును.
 జవాబు:
 C) A మరియు B
65. ఒక వస్తువు √gh వేగంతో పైకి విసరబడినది. దాని మొత్తం చలనంలో సరాసరి వడి = ……..
 
 జవాబు:
 B
66. ఒక స్వేచ్ఛాపతన వస్తువు A, B, C బిందువులను v, 2v, 3v వేగంతో దాటితే, AB : AC = ….. ( )
 A) 1 : 2
 B) 1 : 3
 C) 1 : 1
 D) 3 : 8
 జవాబు:
 D) 3 : 8
67. 2 సెకనులలో ఒక వస్తువు ‘s’ సమాన దూరములోను ప్రయాణించిన, తరువాతి సెకనులో అది ప్రయాణించిన దూరము g = 10 మీ/సె², s =
 A) 30 m
 B) 10 m
 C) 60 m
 D) 20 m
 జవాబు:
 A) 30 m
68. ఒక ఏటవాలుతనంపై బంతిని కొంత ఎత్తు నుండి వదలిన, నీవు గమనించదగిన పరిశీలన
 A) బంతివేగం స్థిరము
 B) బంతివేగం క్రమంగా పెరుగును
 C) బంతివేగం క్రమంగా తగ్గును
 D) వేగం మొదటగా పెరిగి, తర్వాత తగ్గును
 జవాబు:
 B) బంతివేగం క్రమంగా పెరుగును
69. త్రాడుకు రాయిని కట్టుము. దానిని వృత్తాకారంగా క్షితిజ సమాంతరంగా తిప్పుతూ త్రాడును తుంచి వేయుము. ఏమి గమనించెదవు?
 A) రాయి స్పర్శరేఖ దిశలో ప్రయాణించును
 B) రాయి వృత్త పరిధిలోని కేంద్రంవైపు పడును
 C) రాయి వ్యతిరేక దిశలో కదులును
 D) ఏదీకాదు
 జవాబు:
 A) రాయి స్పర్శరేఖ దిశలో ప్రయాణించును
70. సదిశను దిశగల రేఖాఖండంతో సూచించినపుడు రేఖాఖండం పొడవు సదిశరాశి ……..ను, బాణం గుర్తు ……. ను తెలియజేస్తాయి.
 A) పరిమాణం, దిశ
 B) దిశ, పరిమాణం
 C) పరిమాణం, వేగం
 D) వడి, వేగం
 జవాబు:
 A) పరిమాణం, దిశ
71. స్థానభ్రంశం – కాలము గ్రాపు ఆకృతి, సమచలనములో వస్తు విషయంలో
 A) వక్రం
 B) సరళరేఖ
 C) జిగ్ జాగ్
 D) ఏదీకాదు
 జవాబు:
 B) సరళరేఖ

72. పటంలో ఒక కారు యొక్క ప్రయాణ మార్గం ఇవ్వడమైనది. ……. మరియు ……. బిందువుల మధ్య అల్పస్థానభ్రంశ కాని అధిక దూరం గలదు.
 
 A) A, B
 B) A, C
 C) A, D
 D) B, D
 జవాబు:
 C) A, D
73.
| విద్యార్థి | A నుండి B స్థానాలకు చేరుటకు పట్టుకాలం | 
| A | 180 sec. | 
| B | 230 sec. | 
| C | 148 sec. | 
| D | 133 sec. | 
వీరిలో అధిక సగటు వేగము కలవారు
 A) A
 B) B
 C) C
 D) D
 జవాబు:
 D) D
74.
 
 పై పటంలో B నుండి ‘C’ కి గల సగటు వేగం నీవు
 A) 1.5 m/s
 B) 2.5 m/s
 C) 2 m/s
 D) 4 m/s
 జవాబు:
 B) 2.5 m/s
75. పై గ్రాపులో అధిక వేగం గల స్థానం
 A) A
 B) B
 C) C
 D) సమాన వేగాలు
 జవాబు:
 B) B
76.
 
 s – t గ్రాఫు విలువ
 
 జవాబు:
 C
77. కింది పటం ప్రకారం ఒక వస్తువు ……. చలిస్తుంది.
 
 A) సమత్వరణం
 B) సమవడి
 C) సమ ఋణత్వరణం
 D) స్థిరవడి
 జవాబు:
 C) సమ ఋణత్వరణం
78. ప్రక్కపటం సూచించునది
 
 A) సమచలనం
 B) అసమచలనం
 C) స్థిరత్వం
 D) వృత్తాకార చలనం
 జవాబు:
 A) సమచలనం
79. కణము ‘X’ సమవృత్తాకార చలనంలో కలదు.
 
 A) వేగం స్థిరము మరియు వడి కూడా స్థిరం
 B) వేగం స్థిరము మరియు వడి కూడా అస్థిరం
 C) వేగం అస్థిరం మరియు వడి కూడా స్థిరం
 D) వేగం, వడి రెండూనూ అస్థిరులు
 జవాబు:
 B) వేగం స్థిరము మరియు వడి కూడా అస్థిరం
80. ఇవ్వబడిన పటంలో వస్తువు
 
 A) ‘C’ వద్ద గరిష్ట వేగము
 B) సమవృత్తాకార చలనంలో ప్రయాణించును
 C) ‘A’ వద్ద కనిష్ఠ వేగము
 D) A మరియు C
 జవాబు:
 D) A మరియు C
81. ఇవ్వబడిన సమీకరణాలలో నమత్వరణముతో ప్రయాణించని వస్తు సమీకరణము
 
 A) 1
 B) 3
 C) 4
 D) 1, 2, 3
 జవాబు:
 C) 4
82. వస్తువు వడి ఏ బిందువు వద్ద గరిష్ఠంగా ఉంది?
 
 A) B
 B) C
 C) A
 D) పైవన్నియూ
 జవాబు:
 A) B
83. ‘l’ భుజంగల ఒక చతురస్రం భుజాల వెంబడి A నుండి బయలుదేరిన ఒక కణం A నుండి Bకి, B నుండి C కి ప్రయాణిస్తూ C కి ‘t’ కాలంలో చేరింది. దాని సరాసరి వేగం
 
 జవాబు:
 D
84. దూరం – కాలంల మధ్య గల రేఖ వాలు తెలుపునది
 A) స్థానభ్రంశం
 B) వేగం
 C) వడి
 D) త్వరణం
 జవాబు:
 B) వేగం

85. సదిశను సూచించునది
 
 జవాబు:
 A
86. A నుండి B బిందువుల మధ్య స్థానభ్రంశ సదిశను
 
 జవాబు:
 C
87.
 
 A, B ల మధ్య స్థానభ్రంశ సదిశను గుర్తించుము.
 
 జవాబు:
 B
88. ఒక వస్తువు P నుండి 2 కి కదులుతున్న ‘M’ వద్ద వేగసదిశను చూపు పటం
 
 జవాబు:
 B
89.
 
 s – t గ్రాఫును గీసిన, దాని ఆకారము
 
 జవాబు:
 C
90. ఒక బస్సు యొక్క సగటు వేగం 40 మీ/సె. అయిన 12 కి.మీల దూరం ప్రయాణించుటకు కావలసిన సమయం
 A) 5 ని॥లు
 B) 300 ని॥లు
 C) 480 ని॥లు
 D) ఏదీ కాదు
 జవాబు:
 A) 5 ని॥లు
91. శ్రీదేవి తన ఆఫీసుకు వెళ్ళుటకు స్కూటర్‌ను వాడుచున్నది. తన స్పీడోమీటరు యొక్క తొలి, తుది రీడింగులు వరుసగా 4849 నుండి 5549. ప్రయాణించుటకు పట్టిన సమయం 25 గంటలు. ఆమె యొక్క సగటు ప్రయాణ వేగం
 A) 28 మీ/గం||
 B) 28 కి.మీ/గం||
 C) 2800 మీ/సె.
 D) 2.8 కి.మీ/గం||
 జవాబు:
 B) 28 కి.మీ/గం||
92. వాహనం యొక్క సగటు వేగంను చూపు పరికరం
 A) స్పీడోమీటరు
 B) గేర్ బాక్స్
 C) ఓడోమీటరు
 D) A లేక C
 జవాబు:
 D) A లేక C
93. విద్యుత్ ఫ్యాను యొక్క బ్లెడ్ పైన గల కణపు చలనం
 A) సమచలనం
 B) సమవడి
 C) వృత్తాకార చలనం
 D) అన్నియూ
 జవాబు:
 D) అన్నియూ
94. క్రింది పటంలో వస్తుస్థానభ్రంశం, దూరంల మధ్యగల నిష్పత్తి
 
 జవాబు:
 B
95. ఒక కారు 4 గం||లో A నుండి Bకి 4800 మీ దూరం ప్రయాణించినది. దాని వేగం 10 మీ/సె. అయిన స్థానభ్రంశం మరియు దూరల మధ్య నిష్పత్తి
 A) 1 : 2
 B) 2 : 1
 C) 1 : 1
 D) 1 : 5
 జవాబు:
 B) 2 : 1

96. రాకెట్ గమనము? (a) : :
 భూమి చుట్టూ ఉపగ్రహ చలనం : b
 A) a = సమచలనం, b = ఆసమచలనం
 B) a = అసమచలనం, b =సమచలనం
 C) a, b లు రెండూ సమచలనాలు
 D) ఏదీకాదు
 జవాబు:
 B) a = అసమచలనం, b =సమచలనం
97. ఒక యాపిల్ చెట్టునుండి పడింది. దానికి ఉండునది
 A) స్థిరవేగం
 B) స్థిరవడి
 C) స్థిర దిశ
 D) B మరియు C
 జవాబు:
 C) స్థిర దిశ
98. మనము బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, డ్రైవర్ బ్రేకులు వాడిన, మన శరీరము సీటుకు వ్యతిరేకంగా కదులుటకు కారణము
 A) త్వరణం
 B) సమ చలనం
 C) ఋణ త్వరణం
 D) ఏదీకాదు
 జవాబు:
 A) త్వరణం
99. కిందివాటిలో ఋణత్వరణంను గమనించదగు సందర్భం
 A) కదులుతున్న రైలు నిశ్చల స్థితికి వస్తున్నప్పుడు
 B) కదులుతున్న రైలు
 C) (A) మరియు (B)
 D) భూ చలనము
 జవాబు:
 A) కదులుతున్న రైలు నిశ్చల స్థితికి వస్తున్నప్పుడు
100. ఒక వస్తువును 10 m/s వేగంతో ప్రయాణించిన 1 sec తర్వాత దాని ఎత్తు
 A) 10 m
 B) 5 m
 C) 15 m
 D) 0 m
 జవాబు:
 B) 5 m
101. బైకు యొక్క స్పీడోమీటరు ఇచ్చు సమాచారం
 A) తాక్షణిక వడి
 B) సమవేగం
 C) సమవడి
 D) త్వరణం
 జవాబు:
 A) తాక్షణిక వడి
102. ఒక వస్తువు 30 మీ/సె తొలివేగంతో కదులుతున్నది. కొంత సమయానికి అది 40 మీ/సె కల్గి ఉన్న దాని ప్రయాణంలో మధ్య స్థానంలో గల వేగం.
 
 జవాబు:
 A
103. కదులుతున్న బస్సులోని ప్రయాణికుని దృష్ట్యా చెట్టు ……… వుండును.
 A) స్థిరము
 B) ఒకే దిశలో వుండును
 C) వ్యతిరేక దిశలో
 D) ఏదీకాదు
 జవాబు:
 C) వ్యతిరేక దిశలో

104. మనం చలనంలోని కారుపై బ్రేకులు ఉపయోగించిన అది …….. ప్రయాణించును.
 A) త్వరణంతో
 B) స్థిరవేగంతో
 C) ఋణత్వరణంతో
 D) ఏదీకాదు
 జవాబు:
 C) ఋణత్వరణంతో
