SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Review Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు Review Exercise
ప్రశ్న 1.
క్రింది భిన్నాలను గమనించండి మరియు వాటిని పట్టికలోనింపండి. \(\frac{1}{2}, \frac{5}{3}, \frac{11}{9}, \frac{23}{25}, \frac{19}{100}, \frac{99}{70}\).

సాధన.
ప్రశ్న 2.
క్రింది భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి.
(i) \(\frac{3}{2}, \frac{5}{2}, \frac{1}{2}, \frac{17}{2}, \frac{9}{2}\)
సాధన.
ఆరోహణ క్రమం: \(\frac{1}{2}, \frac{3}{2}, \frac{5}{2}, \frac{9}{2}, \frac{17}{2}\)
![]()
(ii) \(\frac{6}{5}, \frac{11}{10}, \frac{19}{5}, \frac{7}{10}, \frac{5}{10}\)
సాధన.
5, 10 ల క.సా.గు = 10

(iii) \(\frac{8}{3}, \frac{7}{6}, 3 \frac{1}{4}, \frac{5}{3}, \frac{11}{4}\)
సాధన.
3, 4, 6ల క.సా.గు = 12

ప్రశ్న 3.
క్రింది వాటిని లెక్కించండి.
(i) \(\frac{3}{5}+\frac{7}{4}\)
సాధన.
\(\frac{3}{5}+\frac{7}{4}\)
= \(\frac{12+35}{20}\) = \(\frac{47}{20}\)
![]()
(ii) \(\frac{5}{6}+\frac{7}{12}\)
సాధన.

(iii) 1\(\frac{7}{8}\) – \(\frac{1}{5}\)
సాధన.

(iv) 4\(\frac{1}{2}\) + 3\(\frac{1}{3}\)
సాధన.

![]()
ప్రశ్న 4.
క్రింది వాటిని సూక్ష్మీకరించండి.
(i) 3 లో \(\frac{1}{4}\) వ వంతు
సాధన.
3 × \(\frac{1}{4}\) = \(\frac{3}{4}\)
(ii) \(\frac{2}{3}\) లో \(\frac{5}{8}\) వ వంతు
సాధన.

(iii) \(\frac{15}{4}\) × 2\(\frac{1}{7}\)
సాధన.

(iv) 3\(\frac{1}{3}\) × 2\(\frac{2}{5}\)
సాధన.

ప్రశ్న 5.
క్రింది వాటిని లెక్కించండి.
(i) \(\frac{3}{4}\) ÷ 3
సాధన.

![]()
(ii) 8 ÷ 2\(\frac{1}{7}\)
సాధన.

(iii) \(\frac{12}{7}\) ÷ \(\frac{2}{7}\)
సాధన.

(iv) 5\(\frac{1}{2}\) ÷ 2\(\frac{9}{11}\)
సాధన.
