SCERT AP 8th Class Maths Solutions Chapter 6 వర్గమూలాలు, ఘనమూలాలు Ex 6.4 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 8th Class Maths Solutions 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు Exercise 6.4
ప్రశ్న1.
 క్రింది సంఖ్యల ఘనాలు కనుగొనుము.
 (i) 8
 (ii) 16
 (iii) 21
 (iv) 30
 సాధన.
 
ప్రశ్న2.
 క్రింది సంఖ్యలు సంపూర్ణ ఘనాలా ? కాదా ? పరీక్షించండి.
 (i) 243
 (ii) 516
 (iii) 729
 (iv) 8000
 (v) 2700
 సాధన.
 

ప్రశ్న3.
 8788 ను ఏ కనిష్ఠ సంఖ్యచే గుణించిన సంపూర్ణ ఘనసంఖ్య అగును ?
 సాధన.
 
 8788 యొక్క ప్రధాన కారణాంకాల లబ్దం = (2 × 2) × (13 × 13 × 13)
 పై లబ్దాల త్రికములలో ‘2’ లోపించినది
 కావునా 8788ను 2 అనే కనిష్ఠ సంఖ్యచే గుణించిన అది సంపూర్ణ ఘనసంఖ్య అగును.
ప్రశ్న4.
 7803 ను ఏ కనిష్ఠ సంఖ్యచే గుణించిన వచ్చు లబ్ధం సంపూర్ణ ఘనం అగును ?
 సాధన.
 
 7803 యొక్క ప్రధాన కారణాంకాల లబ్దం = (3 × 3 × 3) × (17 × 17)
 ∴ పై లబ్దంలో ఒక ’17’ లోపించినది కావునా 7803 ను ’17’ చే గుణించిన అది సంపూర్ణ ఘనం అగును.
ప్రశ్న5.
 8640ని ఏ కనిష్ఠ సంఖ్యచే భాగించిన వచ్చు భాగఫలం సంపూర్ణ ఘనం అగును ?
 సాధన.
 
 8640 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం
 = (2 × 2 × 2) × (2 × 2 × 2) × 5 × (3 × 3 × 3)
 = 23 × 23 × 5 × 33
 ∴ 8640 ఒక సంపూర్ణ ఘనసంఖ్య కావలెనన్న దానిని ‘5’ చే భాగింపవలెను.

ప్రశ్న6.
 రవి ప్లాస్టసీన్ (మైనము) తో చేసిన ప్రమాణ ఘనాలను ఉపయోగించి 12 సెం.మీ., 8 సెం.మీ. మరియు 3 సెం.మీ. కొలతలు గల దీర్ఘ ఘనాన్ని తయారు చేసెను. అతడు తయారీకి కనీసం ఎన్ని ప్రమాణ ఘనాలను ఉపయోగించెను ?
 సాధన.
 12 సెం.మీ. × 8 సెం.మీ. × 3 సెం.మీ. కొలతలు గల దీర్ఘఘనం ఘనపరిమాణం = l × b × h
 = 12 × 8 × 3
 = 288 సెం.మీ.3
 288 సెం.మీ.3 ఘనపరిమాణంతో తయారుచేయగల ప్రమాణ ఘనాల ఘనపరిమాణం దీనికంటే తక్కువ లేదా సమానంగా ఉండవలెను. అది 216 సెం.మీ.3 అవుతుంది.
 ∴ s3 = 216 అయిన
 s = \(\sqrt[3]{216}\) = \(\sqrt[3]{6^{3}}\) = 6 సెం.మీ.
ప్రశ్న7.
 311 + 513 మొత్తాన్ని భాగించగలుగు కనిష్ఠ ప్రధాన సంఖ్యను కనుగొనుము.
 సాధన.
 311 + 513 నుండి
 
 ∴ 311 యొక్క విస్తరణలో ఒకట్ల స్థానంలోని అంకె = 7
 513 యొక్క లబ్దంలో ఒకట్ల స్థానంలోని అంకె = 5
 ∴ 7 + 5 = 12 ను భాగించగల కనిష్ఠ ప్రధాన సంఖ్య = 2
