Practicing the Intermediate 1st Year Maths 1B Textbook Solutions Chapter 3 సరళరేఖ Exercise 3(e) will help students to clear their doubts quickly.
AP Inter 1st Year Maths 1B Solutions Chapter 3 సరళరేఖ Exercise 3(e)
అభ్యాసం – 3 (ఇ)
I.
ప్రశ్న 1.
 (1, \(\sqrt{3}\) ) (2, 0), (0, 0) లు శీర్షాలుగా గల త్రిభుజం అంతర కేంద్రం కనుక్కోండి.
 సాధన:
 O(0, 0), A (1, \(\sqrt{3}\)), B (2, 0) లు ∆ ABC శీర్షాలు
 
ప్రశ్న 2.
 x + y + 10 = 0, x – y − 2 = 0, 2x + y +7 = 0 భుజాలుగా గల త్రిభుజ లంబకేంద్రం కనుక్కోండి. [May ’13]
 సాధన:
 AB సమీకరణము x + y + 10 = 0 …………….. (1)
 BC సమీకరణము x – y – 2 = 0 ………………… (2)
 AC సమీకరణము 2x + y – 7 = 0 ……………… (3)
 
 (1), (2) లను సాధించగా B నిరూపకాలు (-4, -6)
 (1), (3) లను సాధించగా A నిరూపకాలు (17, 27)
 BC సమీకరణము x – y – 2 = 0
 AD రేఖ BC కి లంబంగా ఉంది.
 AD సమీకరణము x + y + k = 0
 AD రేఖ A (17, −27) గుండా పోతుంది.
 17 – 27 + k = 0 ⇒ k = 10
 ∴ AB సమీకరణము x + y + 10 = 0 ……………. (1)
 AC సమీకరణము 2x + y – 7 = 0
 BE రేఖ AC కి లంబంగా ఉంది.
 DE సమీకరణము x – 2y = k
 BE సమీకరణము B (-4, -6)
 -4 + 12k = k ⇒ k = 8
 BE సమీకరణము x – 2y = 8
 
 3y = -18 ⇒ y = -6
 x + y + 10 = 0 ⇒ x – 6 + 10 = 0
 x = 6 – 10 = -4
 ∆ ABC యొక్క లంబకేంద్రం (-4, – 6)

ప్రశ్న 3.
 4x – 7y + 10 = 0, x + y = 5, 7x + 4y = 15 భుజాలుగా గల త్రిభుజ లంబకేంద్రం కనుక్కోండి.
 సాధన:
 AB సమీకరణము 4x – 7y + 10 = 0 ……………. (1)
 BC సమీకరణము x + y = 5 ………………… (2)
 AC సమీకరణము 7x + 4y – 15 = 0 ………………. (3)
 AB, AC లు లంబంగా ఉన్నాయి. ∠A = 90°
 ∴ ABC లంబకోణ త్రిభుజం
 లంబకోణ శీర్షం A లంబకేంద్రం
 (1), (3) లను సాధించగా
 
 లంబకేంద్రం O (1, 2)
ప్రశ్న 4.
 x = 1, y = 1, x + y = 1 భుజాలుగా గల త్రిభుజ పరికేంద్రం కనుక్కోండి.
 సాధన:
 AB సమీకరణము x = 1
 BC సమీకరణము y = 1
 AC సమీకరణము x + y = 1
 
 AB, BC లు లంబాలు
 ∴ ABC ఒక లంకోణ త్రిభుజము ∠B = 90°
 AC మధ్య బిందువు, AC పరికేంద్రము
 A నిరూపకాలు (1, 0), C నిరూపకాలు (0, 1).
 పరికేంద్రము \(\left(\frac{1}{2}, \frac{1}{2}\right)\)

ప్రశ్న 5.
 x = 1, y = 1, x + y = 1 లు భుజాలుగా గల త్రిభుజం అంతర కేంద్రం కనుక్కోండి.
 సాధన:
 AB సమీకరణము X = 1
 BC సమీకరణము y = 1
 AC సమీకరణము x + y = 1
 సాధించగా A(1, 0), B (1, 1), C (0, 1) లు శీర్షాలు
 
ప్రశ్న 6.
 (1, 0),(–1, 2), (3, 2) శీర్షాలుగా గల త్రిభుజం పరికేంద్రం కనుక్కోండి.
 సాధన:
 A (1, 0), B (-1, 2), C (3, 2) లు ∆ ABC త్రిభుజ శీర్షాలు
 
 S (x, y) ∆ ABC యొక్క పరికేంద్రం
 SA = SB = SC
 SA = SB ⇒ SA2 = SB2
 (x – 1)2 + y2 = (x + 1)2 + (y – 2)2
 x2 – 2x + 1 + y2 = x2 + 2x + 1 + y2 – 4y + 4
 4x – 4y = -4 ⇒ x – y = -1 ………………. (1)
 SB SC ⇒ SB2 = SC2
 (x + 1)2 + (y – 2)2 = (x – 3) + (y – 2)2
 x2 + 2x + 1 = x2 – 6x + 9
 8x = 8 ⇒ x = 1
 (1) నుండి 1 – y = -1
 y = 2
 ∴ పరికేంద్రము (1, 2)

ప్రశ్న 7.
 kx + y + 9 = 0, 3x – y = 4 సరళరేఖల మధ్యకోణం 45° అయితే k విలువను కనుక్కోండి.
 సాధన:
 దత్త రేఖల సమీకరణాలు
 kx + y + 9 = 0
 3x – y + 4 = 0
 cos \(\frac{\pi}{4}\) = \(\frac{|3 k-1|}{\sqrt{k^2+1} \sqrt{9+1}}\)
 \(\frac{1}{\sqrt{2}}=\frac{|3 k-1|}{\sqrt{10} \sqrt{k^2+1}}\)
 వర్గీకరించి అడ్డగుణకారము చేయగా
 5k2 + 5 = (3k – 1)2 = 9k2 – 6k + 1
 4k2 – 6k – 4 = 0
 2k2 – 3k – 2 = 0
 (k – 2) (2k + 1) = 0
 k = 2 లేదా -1/2
ప్రశ్న 8.
 మూల బిందువు గుండాను 2x + y + 5 = 0, x + y + 1 = 0 సరళ రేఖల ఖండన బిందువు గుండాను పోయే సరళరేఖ సమీకరణం కనుక్కోండి.
 
 సాధన:
 AB సమీకరణము L1 = 2x – y + 5 = 0
 AC సమీకరణము L2 = x + y + 1 = 0
 A గుండా పోయే ఏదేని రేఖ సమీకరణము
 L1 + KL2 = 0
 (2x – y + 5) +k (x + y + 1) = 0 ……………… (1)
 ఈ రేఖ 0 (0, 0) ల గుండా పోతుంది.
 5 + k = 0 ⇒ k = -5
 (1) నుండి ప్రతిక్షేపించగా OA సమీకరణం
 (2x + y + 5) − 5(x + y + 1) = 0
 2x – y + 5 – 5x – 5y – 5 = 0
 -3x – 6y = 0 ⇒ x + 2y = 0

ప్రశ్న 9.
 3x + 4y,= 7 రేఖకు సమాంతరంగా ఉంటూ, x – 2y – 3 = x + 3y – 6 = 0 సరళరేఖల ఖండన బిందువు గుండా పోయే సరళరేఖ సమీకరణం కనుక్కోండి.
 సాధన:
 దత్త రేఖల సమీకరణాలు
 L1 = x – 2y – 3 = 0 మరియు
 L2 = x + 3y – 6 = 0
 ఖండన బిందువు గుండా పోయే ఏదేని రేఖ సమీకరణము
 L1 + kL2 = 0
 (x – 2y – 3) + k(x + 3y – 6) = 0
 (1 + k)x + (-2 + 3k)y + (-3 – 6k) = 0
 ఈ రేఖ 3x + 4y = 7 కు సమాంతరం.
 a1b2 = a2b1
 3(−2 + 3k) = (1 + k) 4
 – 6 + 9k = 4 + 4k
 ⇒ 5k = 10 ⇒ k = 2 +
 కావలసిన రేఖ సమీకరణం 3x + 4y – 15 = 0
ప్రశ్న 10.
 2x + 3y = 0 రేఖకు లంబంగా ఉంటూ x + 3y – 1 = 0, x − 2y + 4 = 0 రేఖల ఖండన బిందువు గుండా పోయే సరళరేఖ సమీకరణం కనుక్కోండి.
 సాధన:
 AB సమీకరణము x + 3y – 1 = 0
 AC సమీకరణము X -2y + 4 = 0
 
 A గుండా పోయే ఏదేని రేఖ సమీకరణము
 (x + 3y – 1) + k(x – 2y + 4) = 0
 (1 + k)x + (3 – 2k)y + (4k – 1) = 0 ……………… (1)
 ఈ రేఖ 2x + 3y = 0 కు లంబము
 a1a2 + b1b2 = 0
 2(1 + k) + 3(3 – 2k) = 0
 2 + 2k + 9 – 6k = 0
 4k = 11 ⇒ k = \(\frac{11}{4}\)
 (1) లో ప్రతిక్షేపిస్తే AD సమీకరణము
 \(\left(1+\frac{11}{4}\right)\) x + \(\left(3-\frac{11}{2}\right)\) y + (11 – 1) = 0
 \(\frac{15}{4}\) x – \(\frac{5}{2}\) y + 10 = 0
 15x – 10y + 40 = 0
 3x – 2y + 8 = 0

ప్రశ్న 11.
 నిరూపకాక్షాలతో శూన్యేతర సమాన అంతర ఖండాలు చేస్తూ, 2x – 5y + 1 = 0, x – 3y – 4 = 0 సరళరేఖల ఖండన బిందువు గుండా పోయే సరళరేఖ సమీకరణం కనుక్కోండి.
 సాధన:
 దత్త రేఖల సమీకరణాలు
 L1 = 2x – 5y + 1 = 0
 L2 = x – 3y – 4 = 0
 ఈ రేఖల ఖండన బిందువు గుండా పోతే
 ఏదేని రేఖ సమీకరణము
 L1 + kL2 = 0
 (2x – 5y + 1) + k(x – 3y – 4) = 0
 (2 + k)x – (5+ 3k)y + (1 – 4k) = 0 …………….. (1)
 అంతర ఖండాలు సమానం
 2 + k – 5 – 3k
 4k = -7
 ⇒ k = -7/4
 (1) లో ప్రతిక్షేపించగా కావలసిన రేఖ సమీకరణము
 \(\left(2-\frac{7}{4}\right)\) x – \(\left(5-\frac{21}{4}\right)\) y + (1 + 7) = 0
 \(\frac{1}{4}\)x + \(\frac{1}{4}\)y + 8 = 0
 ⇒ x + y + 32 = 0
ప్రశ్న 12.
 3x + 2y + 4 = 0, 2x + 5y − 1 = 0, రేఖల ఖండన బిందువు నుంచి 7x + 24y – 15 0 సరళరేఖకు గల లంబదూరం కనుక్కోండి.
 సాధన:
 దత్త రేఖల సమీకరణాలు
 3x + 2y + 4 = 0
 2x + 5y – 1 = 0
 
 P నిరూపకాలు (-2, 1)
 రేఖ సమీకరణము 7x + 24y – 15 = 0
 లంబ దూరము
 = \(\left|\frac{-14+24-15}{\sqrt{49+576}}\right|=\frac{5}{25}=\frac{1}{5}\)

ప్రశ్న 13.
 3x + 4y – 8 = 0 సరళరేఖల నుంచి (2, 3), (-4, a) బిందువుల దూరాలు సమానమయితే ‘a’ విలువ కనుక్కోండి.
 సాధన:
 PQ సమీకరణము 3x + 4y – 8 – 0
 P (2, 3), Q (-4, a) లు దత్త బిందువులు.
 PP’, QQ’ లు P, ల నుండి లంబం
 
 PP’ = QQ’
 \(\frac{|3.2+4.3-8|}{\sqrt{9+16}}=\frac{|3 \cdot(-4)+4 a-8|}{\sqrt{9+16}}\)
 10 = |4a – 20|
 4a – 20 = ±10 ⇒ 4a = 20 ± 10 = 30 లేదా 10
 a = \(\frac{30}{4}\) లేదా \(\frac{10}{4}\)
 i.e., a = \(\frac{15}{2}\) లేదా 5/2
ప్రశ్న 14.
 x + y = 0, 2x + y + 5 = 0, x – y = 2 భుజాలుగా గల త్రిభుజ పరికేంద్రం కనుక్కోండి.
 సాధన:
 AB సమీకరణము x + y = 0 ………………. (1)
 BC సమీకరణము 2x + y + 5 = 0 ……………… (2)
 AC సమీకరణము x – y = 2 ……………. (3)
 
 (1), (2) లను సాధిస్తే, B నిరూపకాలు (-5, 5)
 (2), (3) లను సాధిస్తే, A నిరూపకాలు (-1,-3)
 (1), (3) సాధిస్తే A నిరూపకాలు (1, -1)
 S(x, y) పరికేంద్రం అనుకుందాం.
 SA = SB = SC
 SA = SB ⇒ SA2 = SB2
 (x + 5)2 + (y − 5)2 = (x + 1)2 + (y + 3)2
 x2 + 10x + 25 + y2 – 10y + 25
 = x2 + 2x + 1 + y2 + 6y + 9
 8x – 16y = -40
 x – 2y = -5 ………………. (1)
 SB = SC ⇒ SB2 = SC2
 (x + 1)2 + (y + 3)2 = (x – 1)2 + (y + 1)2
 x2 + 2x + 1 + y2 + 6y + 9
 x2 – 2x + 1 + y2 + 2y + 1
 4x + 4y = -8
 x + y = -2 …………… (2)
 (2) – (1) 3y = 3 ⇒ y = 1
 x + 1 = -2 ⇒ x = -3
 పరికేంద్ము S(-3, 1)

ప్రశ్న 15.
 \(\frac{x}{a}+\frac{y}{b}\) = 1, \(\frac{x}{b}+\frac{y}{a}\) = 1 రేఖల మధ్య కోణం θ అయితే a > b అయినప్పుడు sin θ విలువ కనుక్కోండి.
 సాధన:
 AB సమీకరణము \(\frac{x}{a}+\frac{y}{b}\) = 1 ⇒ bx + ay = ab
 AC సమీకరణము \(\frac{x}{b}+\frac{y}{a}\) = 1 ⇒ bx + ay = ab
 
II.
ప్రశ్న 1.
 (−10, 4) బిందువు గుండా పోతూ x – 2y = 10 రేఖతో θ కోణాన్ని tan θ = 2 అయ్యేటట్లు చేసే సరళరేఖల సమీకరణాలు కనుక్కోండి:
 సాధన:
 QR సమీకరణము x – 2y = 10
 
 PQ వాలు m అనుకుందాం.
 PQ రేఖ P(-10, 4) గుండా పోతుంది.
 PQ సమీకరణము y – 4 = m(x + 10) У
 = mx + 10m …………….. (1)
 i.e., mxy + (10m + 4) = 0
 tan θ = 2 ⇒ cos θ = \(\frac{1}{\sqrt{5}}\)
 cos θ = \(\frac{\left|a_1 a_2+b_1 b_2\right|}{\sqrt{a_1^2+b_1^2} \sqrt{a_2^2+b_2^2}}\)
 \(\frac{1}{\sqrt{5}}=\frac{|m+2|}{\sqrt{1+4} \sqrt{m^2+1}}\)
 వర్గీకరించి, అడ్డగుణకారము చేయగా
 m2 + 1 = (m + 2)2
 = m2 + 4m + 4
 4m + 3 = 0
 m = –\(\frac{3}{4}\)
సందర్భం (i) : m2 = 0
 ⇒ ఒక మూలము ∞
 PR ఊర్ధ్వ రేఖ
 ∴ PR సమీకరణము x + 10 = 0
సందర్భం (ii) : m = –\(\frac{3}{4}\)
 (1) లో ప్రతిక్షేపించగా
 PQ సమీకరణము –\(\frac{3}{4}\) x – y + \(\left(-\frac{30}{4}+4\right)\) = 0
 \(\frac{-3 x-4 y-14}{4}\) = 0
 ⇒ 3x + 4y + 14 = 0

ప్రశ్న 2.
 (1, 2) బిందువు గుండా పోతూ \(\sqrt{3}\) x + y + 2 = సరళరేఖతో 60° కోణాన్ని చేసే సరళరేఖల సమీకరణాలు కనుక్కోండి.
 సాధన:
 QR సమీకరణము \(\sqrt{3}\)x + y + 2 = 0
 
 PQ, PR లు P(1, 2) గుండా పోతూ QR తో 60° కోణం చేస్తున్నాయి.
 PQ వాలు m అనుకుందాం.
 PQ వాలు у – 2 = m(x − 1)
 = mx – m
 mx – y + (2 – m) = 0 ………………. (1)
 cos θ = \(\frac{\left|a_1 a_2+b_1 b_2\right|}{\sqrt{a_1^2+b_1^2} \sqrt{a_2^2+b_2^2}}\)
 cos 60° = \(\frac{|\sqrt{3} m-1|}{\sqrt{3+1} \sqrt{m^2+1}}\)
 \(\frac{1}{2}\) = \(\frac{|\sqrt{3} m-1|}{2 \sqrt{m^2+1}}\)
 వర్గీకరించి అడ్డగుణకారము చేయగా
 m2 + 1 = (\(\sqrt{3}\)m – 1)2
 = 3m2 + 1 – 2\(\sqrt{3}\) m
 2m2 – 2\(\sqrt{3}\) m = 0
 2m(m – \(\sqrt{3}\)) = 0
 m = 0 లేదా \(\sqrt{3}\)
 సందర్భం (i) : m = 0
 PQ సమీకరణము -y + 2 = 0 లేదా y – 2 = 0
 సందర్భం (ii) : m = \(\sqrt{3}\)
 PQ సమీకరణము \(\sqrt{3}\)x – y + (2 – \(\sqrt{3}\)) = 0

ప్రశ్న 3.
 ఒక సమబాహు త్రిభుజం భూమి x + y – 2 = 0, ఎదుటి శీర్షం (2, −1) అయితే మిగిలిన భుజాల సమీకరణాలు కనుక్కోండి.
 సాధన:
 ABC సమబాహు త్రిభుజము
 ∴ ∠B = ∠C = 60°
 
 BC సమీకరణము x + y – 2 = 0
 AB రేఖ A(2, -1) గుండా పోతుంది.
 AB వాలు = m అనుకుందాం.
 AB సమీకరణము y + 1 = m(x – 2)
 = mx – 2m
 mx – y – (2m + 1) = 0 ………………. (1)
 cos 60° = \(\frac{\left|a_1 a_2+b_1 b_2\right|}{\sqrt{a_1^2+b_1^2} \sqrt{a_2^2+b_2^2}}\)
 \(\frac{1}{2}\) = \(\frac{|m-1|}{\sqrt{1+1} \sqrt{m^2+1}}\)
 వర్గీకరించి, అడ్డగుణకారము చేయగా,
 m2 + 1 = 2 (m − 1)2 = 2 (m2 – 2m + 1)
 = 2m2 – 4m + 2
 m2 – 4m + 1 = 0
 m = \(\frac{4 \pm \sqrt{16-4}}{2}\) = \(\frac{4 \pm 2 \sqrt{3}}{2}\) = 2 ± \(\sqrt{3}\)
 (1) లో ప్రతిక్షేపిస్తే,
 AB సమీకరణము y + 1 = (2 + \(\sqrt{3}\)) (x – 2)
 AC సమీకరణము y + 1 = (2\(\sqrt{3}\)) (x – 2)

ప్రశ్న 4.
 కింద సూచించిన శీర్షాలు గల త్రిభుజం లంబకేంద్రాన్ని కనుక్కోండి. [A.P. Mar. ’15, ’12, ’07, ’04]
 i) (-2, -1), (6, -1), (2, 5)
 ii) (5,-2), (-1, 2), (1, 4)
 సాధన:
 i) A(-2, -1), B(6, -1), C(2, 5) ∆ ABC లు త్రిభుజ శీర్షాలు
 
 AD కి BC లు లంబంగా ఉంది.
 AD వాలు = \(\frac{2}{3}\)
 AD సమీకరణము
 y + 1 = \(\frac{2}{3}\) (x + 2)
 2x – 3y + 1 = 0 ………………. (1)
 AC వాలు = \(\frac{5+1}{2+2}=\frac{6}{4}=\frac{3}{2}\)
 BE కి AC లు లంబంగా ఉంది.
 BE వాలు = –\(\frac{2}{3}\)
 BE సమీకరణము
 y + 1 = –\(\frac{2}{3}\) (x – 6)
 2x + 3y – 9 = 0 ………………… (2)
 
ii) (5,-2), (1, 2), (1, 4)
 A(5,-2), B(-1, 2), C(1, 4) ∆ ABC లు త్రిభుజ శీర్షాలు
 BC వాలు = \(\frac{2-4}{-1-1}=\frac{-2}{-2}\) = 1
 AD రేఖ BC కి లంబంగా ఉంది.
 
 AD వాలు = –\(\frac{1}{m}\) = -1
 AD సమీకరణము y + 2 = -(x – 5)
 = -x + 5
 x + y – 3 = 0 ………………. (1)
 BE రేఖ AC’కి లంబంగా ఉంది.
 BE వాలు = –\(\frac{1}{m}\) = \(\frac{2}{3}\)
 BE సమీకరణము y – 2 = 1 (x + 1)
 3y – 6 = 2x + 2
 2x – 3y + 8 = 0 ………………… (2)
 (1), (2) ల నుండి అడ్డగుణకార సూత్రం ప్రకారం
 
ప్రశ్న 5.
 కింద ఇచ్చిన శీర్షాలు గల త్రిభుజం పరికేంద్రం కనుక్కోండి.
 i) (-2, 3) (2, -1), (4, 0) [Mar. ’11]
 ii) (1, 3), (0, -2), (-3, 1) [May ’06]
 సాధన:
 i) A(-2, 3), B(2, −1), C(4, 0) ∆ ABC లు శీర్షాలు
 BC మధ్య బిందువు D
 
 D నిరూపకాలు \(\left(\frac{2+4}{2}, \frac{-1+0}{2}\right)\)
 = \(\left(3, \frac{-1}{2}\right)\)
 BC వాలు = \(\frac{-1-0}{2-4}=\frac{-1}{-2}=\frac{1}{2}\)
 SD రేఖ BC కి లంబంగా ఉంది.
 SD వాలు = –\(\frac{1}{m}\) = -2
 SD సమీకరణము y + \(\frac{1}{2}\) = -2(x – 3)
 2y + 1 = -4(x – 3)
 = – 4x + 12
 4x + 2y – 11 = 0 ………………. (1)
 AC కి మధ్య బిందువు E
 E నిరూపకాలు \(\left(\frac{-2+4}{2}, \frac{3+0}{2}\right)=\left(1, \frac{3}{2}\right)\)
 AC వాలు = \(\frac{3-0}{-2-4}=-\frac{3}{6}=-\frac{1}{2}\)
 SE రేఖ AC కి లంబంగా ఉంది.
 SE వాలు = –\(\frac{1}{m}\) = 2
 SE సమీకరణము y – \(\frac{3}{2}\) = 2(x – 1)
 2y – 3 = 4(x – 1)
 = 4x – 4
 4x – 2y – 1 = 0 ……………….. (2)
 4x + 2y – 11 = 0 …………….. (1)
 (1), (2) ల నుండి ⇒ 8x – 12 = 0
 8x = 12
 x = \(\frac{12}{8}\) = \(\frac{3}{2}\)
 (1) లో ప్రతిక్షేపించగా
 2y = 11 – 4x = 11 – 4 . \(\frac{3}{2}\) = 11 – 6 = 5
 y = \(\frac{5}{2}\)
 ∴ S నిరూపకాలు \(\left(\frac{3}{2}, \frac{5}{2}\right)\)

ii) (1, 3), (0, −2) మరియు (−3, 1)
 
 లో ∆ ABC,
 A = (1, 3), B = (0,-2), C = (-3, 1)
 D మధ్య బిందువు BC
 D = \(\left(\frac{0-3}{2}, \frac{-2+1}{2}\right)=\left(\frac{-3}{2}, \frac{-1}{2}\right)\)
 BC వాలు = \(\frac{1+2}{-3-0}\) = -1
 SD రేఖ BC కి లంబం.
 SD వాలు = 1
 SD సమీకరణము
 y + \(\frac{1}{2}\) = 1(x + \(\frac{3}{2}\))
 ⇒ 2y + 1 = 2x + 3
 ⇒2x – 2y + 2 = 0
 ⇒x – y + 1 = 0
 CA కి మధ్య బిందువు E
 ⇒ E = \(\left(\frac{-3+1}{2}, \frac{1+3}{2}\right)\) = (-1, 2)
 CA వాలు = \(\frac{1-3}{-3-1}=\frac{1}{2}\)
 SE రేఖ CA కి లంబం.
 SE వాలు = -2
 SE సమీకరణము
 y – 2 = -2(x + 1)
 ⇒ y – 2 = 2x – 2
 ⇒ 2x + y = 0 ……………… (2)
 (1), (2) లను సాధించగా
 

ప్రశ్న 6.
 P(2, 2), Q (6, – 1), R(7, 3) శీర్షాలుగా గల త్రిభుజానిక \(\overleftrightarrow{\mathrm{P S}}\) మధ్యగతం అయితే (1, -1) గుండా పోతూ \(\overleftrightarrow{\mathrm{P S}}\) మధ్యగత రేఖకు సమాంతరంగా ఉండే సరళరేఖ సమీకరణం కనుక్కోండి.
 
 సాధన:
 P(2, 2), Q(6, -1), R(7, 3) లు ∆ABC శీర్షాలు
 S మధ్య బిందువు QR
 S నిరూపకాలు \(\left(\frac{6+7}{2}, \frac{-1+3}{2}\right)=\left(\frac{13}{2}, 1\right)\)
 PS వాలు = \(\frac{1-2}{\frac{13}{2}-2}=-\frac{1}{\left(\frac{9}{2}\right)}=-\frac{2}{9}\)
 AB కి సమాంతరంగా మరియు A(1, -1) గుండా పోతుంది.
 AB సమీకరణము y + 1 = – \(\frac{2}{9}\) (x – 1)
 9y + 9 = -2x + 2
 2x + 9y + 7 = 0
III.
ప్రశ్న 1.
 x + 2y = 0, 4x + 3y – 5 = 0, 3x + y = 0 రేఖలతో ఏర్పడిన త్రిభుజానికి లంబకేంద్రం కనుక్కోండి.
 
 సాధన:
 AB సమీకరణం x + 2y = 0 ……………… (1)
 BC సమీకరణం 4x + 3y – 5 = 0 ……………… (2)
 AC సమీకరణం 3x + y = 0 ………………. (3)
 (1), (2) లను సాధిస్తే A నిరూపకాలు (0,0)
 
 4x – 8 = 0 ⇒ 4x = 8, x = 2
 B నిరూపకాలు (2, -1)
 BC సమీకరణము 4x + 3y – 5 = 0
 AB రేఖ BC కి లంబంగా ఉంది.
 ఇది (0, 0) గుండా పోతుంది.
 AB సమీకరణము 3x – 4y = 0 ……………… (1)
 BE రేఖ AC కి లంబంగా ఉంది.
 ∴ BE సమీకరణము x – 3y = k
 BE రేఖ B (2, -1) గుండా పోతుంది.
 2 + 3 = k ⇒ k = 5
 BE సమీకరణము x – 3y – 5 = 0 ……………….. (2)
 
 x = -4, y = -3
 ∴ లంబకేంద్రం 0 (- 4, – 3)

ప్రశ్న 2.
 x + y + 2 = 0, 5x-y-2= 0, x – 2y + 5 = 0 భుజాలుగా గల త్రిభుజానికి పరికేంద్రం కనుక్కోండి. [Mar. ’14]
 సాధన:
 దత్త రేఖలు x + y + 2 = 0 ……………… (1)
 5x – y – 2 = 0 ……………. (2)
 x – 2y + 5 = 0 …………….. (3)
 (1), (2) ల ఖండన బిందువు A = (0, -2)
 (2), (3) ల ఖండన బిందువు B = (1, 3)
 (1), (3) ల ఖండన బిందువు C = (-3, 1)
 S = (α, β) ∆ ABC త్రిభుజానికి పరికేంద్రం.
 SA = SB = SC
 ⇒ SA2 = SB2 = SC2
 ⇒ (α – 0)2 + (β + 2)2 = (α – 1)2 + (β – 3)2
 = (α + 3)2 + (β – 1)2
 
 (a) = (b) ⇒ α2 + β2 + 4β + 4 = α2 + β2 – 2α – 6β + 10
 ⇒ 2α + 10β – 6 = 0
 ⇒ α + 5β – 3 = 0 …………….. (4)
 (a) = (c) α2 + β2 + 4β + 4 = α2 + β2 + 6α – 2β + 10
 ⇒ 6α – 6β + 6 = 0
 ⇒ α – β + 1 = 0 ……………… (5)
 (4), (5) ల నుండి
 
ప్రశ్న 3.
 (1, 1) గుండాపోతూ, (-2, 3) నుంచి 3 యూనిట్ల దూరంలో గల సరళరేఖల సమీకరణాలను కనుక్కోండి.
 సాధన:
 AB రేఖ A(1, 1) గుండా పోతుంది.
 AB వాలు ‘m’ అనుకుందాం.
 AB సమీకరణము y – 1 = m(x – 1)
 mx – m
 mx – y + (1 – m) = 0. ……………… (1)
 (−2, 3) నుండి AB కి లంబదూరము = 3
 \(\frac{|-2 m-3+1-m|}{\sqrt{m^2+1}}\) = 3
 వర్గీకరించి అడ్డగుణకారము చేయగా
 (3m + 2)2 = 9(m2 + 1)
 9m2 + 4 + 12m = 9m2 + 9
 12m = 5 ⇒ m = \(\frac{5}{12}\)
 m2 గుణకం = 0 ⇒ m = ∞

i) m = ∞
 AB ఊర్ధ్వ రేఖ
 AB సమీకరణము x = a
 AB రేఖ A(1, 1) గుండా పోతుంది.
 ∴ a = 1
 AB సమీకరణము x = 1
ii) m = \(\frac{5}{12}\)
 (1) లో ప్రతిక్షేపించగా
 AB సమీకరణము \(\frac{5}{12}\) x – y + [1 – \(\frac{5}{12}\)] = 0
 \(\frac{5}{12}\) x – y + \(\frac{7}{12}\) = 0
 5x – 12y + 7 = 0
ప్రశ్న 4.
 x sec α + y cosec α = a, x cos α y sin α = a cos 2α మూలబిందువు నుంచి లంబదూరాలు p, q అయితే 4p2 + q2 = a2 అని చూపండి. [May ’13]
 సాధన:
 AB సమీకరణము x sec α + y cosec α = a,
 \(\frac{x}{\cos \alpha}+\frac{y}{\sin \alpha}\) = a
 x sin α + y cos α = a sin α cos α
 x sin α + y cos α – a sin α cos α = 0
 p = 0 ల నుండి AB మీదకు లంబదూరము
 = \(\frac{|0+0-a \sin \alpha \cos \alpha|}{\sqrt{\sin ^2 \alpha+\cos ^2 \alpha}}\)
 = a sin α. cos α = a . \(\frac{\sin 2 \alpha}{2}\)
 2p = a sin 2α ………………. (1)
 CD సమీకరణము x cos α – y sin α = a cos 2α
 x cos α – y sin α – a cos 2α = 0
 q = 0 నుండి CD మీదకు లంబదూరము
 \(\frac{|0+0-a \cos 2 \alpha|}{\sqrt{\cos ^2 \alpha+\sin ^2 \alpha}}\) = a cos 2α ……………… (2)
 (1), (2) లను వర్గీకరించగా
 4p2 + q2 = a2 sin2 2α + a2 cos2 2α
 = a2 (sin2 2α + cos2 2α)
 = a2.1
 = a2

ప్రశ్న 5.
 4x + 5y = 0, 7x + 2y = 0 లు ఒక సమాంతర చతుర్భుజం ఆసన్న భుజాలు 11x + 7y = 9 దాని ఒక వికర్ణం అయితే మిగిలిన రెండు భుజాలు, మరో వికర్ణం సమీకరణాలను కనుక్కోండి.
 సాధన:
 \(\overleftrightarrow{O A}\), \(\overleftrightarrow{O B}\) లు సమాంతర చతుర్భుజ ఆసన్న భుజాలు
 OA, OB ల సమీకరణాలు
 4x + 5y = 0 ……………….. (1)
 7x + 2y = 0 ………………. (2)
 \(\overleftrightarrow{A B}\) 11x + 7y – 9 = 0 ………………… (3)
 
 (1), (2) లను సాధించగా O = (0, 0)
 (1), (3) లను సాధించగా
 
 AB మధ్యబిందువు P\(\left(\frac{1}{2}, \frac{1}{2}\right)\). OP వాలు 1.
 x = y
 BC రేఖ BA కు సమాంతరము
 BC సమీకరణము 4x + 5y = k
 BC రేఖ B\(\left(-\frac{2}{3}, \frac{7}{3}\right)\) గుండా పోతుంది.
 \(4\left(-\frac{2}{5}+51 \frac{7}{3}\right)\) = k
 k = \(\frac{35-8}{3}=\frac{27}{3}\) = 9
 BC సమీకరణము 4x + 5y = 9
 AC రేఖ OB సమాంతరము
 AC సమీకరణము 7x + 2y = k
 AC రేఖ A\(\left(\frac{5}{3}-\frac{4}{3}\right)\) గుండా పోతుంది.
 7\(\left(\frac{5}{3}\right)\) + 2\(\left(-\frac{4}{3}\right)\) = k
 k = \(\frac{35-8}{3}=\frac{27}{3}\) = 9
 AC సమీకరణము 7x + 2y = 9.

ప్రశ్న 6.
 కింద ఇచ్చిన భుజాలు గల త్రిభుజం అంతరకేంద్రాన్ని కనుక్కోండి.
 i) x + 1 = 0, 3x – 4y = 5, 5x + 12y = 27
 ii) x + y – 7 = 0, x – y + 1 = 0, x – 3y + 5 = 0
 సాధన:
 i)
 
 ∆ ABC
 AC సమీకరణము
 x + 1 = 0 …………….. (1)
 AB సమీకరణము
 3x – 4y – 5 = 0 …………….. (2)
 BC సమీకరణము
 5x + 12y – 27 = 0 ………………. (3)
 (1) నుండి x = -1
 (2) లో ప్రతిక్షేపించగా ⇒ 3 (-1) – 4y – 5 = 0
 4y = – 8
 y = -2
 (1), (2) ల ఖండన బిందువు
 A = (-1,-2)
 (2), (3) లను సాధించగా
 
 (2), (3) ల ఖండన బిందువు B = (3, 1)
 (1) నుండి x = -1
 (3) లో ప్రతిక్షేపించగా
 -5 + 12y – 27 = 0
 12y = 32
 y = \(\frac{32}{12}\) = \(\frac{8}{3}\)
 (3), (1) ల ఖండన బిందువు
 
 ∴ అంతర కేంద్రము = \(\left(\frac{1}{3}, \frac{2}{3}\right)\)

ii)
 
 ∆ ABC,
 AC సమీకరణము x + y – 7 = 0 ………………. (1)
 AB సమీకరణము’ x – y + 1 = 0 ……………….. (2)
 BC సమీకరణము x – 3y + 5 = 0 ……………… (3)
 (1), (2), (3) లను సాధిస్తే
 శీర్షాలు A (3, 4) B (1, 2), C (4, 3)
 
ప్రశ్న 7.
 ax + by + c = 0, lx + my + n = 0, px + qy + r = 0 రేఖలతో ఒక త్రిభుజం ఏర్పడింది. అది సమకోణ త్రిభుజం కాకపోతే,
 \(\frac{a x+b y+c}{a p+b q}=\frac{l x+m y+n}{l p+m q}\) -సమీకరణం సూచించే సరళరేఖ ఆ త్రిభుజం లంబకేంద్రం గుండా పోతుందని చూపండి.
 సాధన:
 దత్త త్రిభుజము
 
 ax + by + c = 0 ………………. (1)
 lx + my + n = 0 ………………. (2)
 px + qy + r = 0 ………………. (3)
 (1), (2) ల ఖండన బిందువు గుండా పోతే రేఖ సమీకరణం.
 ax + by + c + k (lx + my + n) = 0
 (a + kl) x + (b + km)y + (c + nk) = 0
 ఇది (3) కి లంబం కనుక
 p(a + kl) + q(b + km) = 0
 ⇒ k = –\(\frac{\mathrm{ap}+\mathrm{bq}}{l p+\mathrm{m} q}\)
 (4) లో ప్రతిక్షేపించగా
 (ap + bq + c) – \(\left(\frac{a p+b q}{l p+m q}\right)\) (lx + my + n) = 0
 ∴ \(\frac{a x+b y+c}{a p+b q}=\frac{l x+m y+n}{l p+m q}\)
 కావలసిన రేఖ AD సమీకరణము
 ఈ ఉన్నతి A గుండాపోతుంది.
 ∴ ఈ రేఖ. \(\frac{a x+b y+c}{a p+b q}=\frac{l x+m y+y}{l p+m q}\)
 త్రిభుజ లంబకేంద్రం గుండాపోతుంది.

ప్రశ్న 8.
 ఒక త్రిభుజం భుజాలు \(\overleftrightarrow{B C}, \overleftrightarrow{C A}, \overleftrightarrow{A B}\) కార్టీసియన్ సమీకరణాలు క్రమంగా ur = arx + bry + cr = 0, r = 1, 2, 3. A గుండాపోతూ \(\overleftrightarrow{B C}\) ని సమద్విఖండన చేసే సరళరేఖ సమీకరణం \(\frac{u_3}{a_3 b_1-a_1 b_3}=\frac{u_2}{a_1 b_2-a_2 b_1}\) అని చూపండి.
 సాధన:
 u2 = 0, u3 = 0 ల ఖండన బిందువు A.
 ∴ A గుండా పోయే రేఖ సమీకరణము
 u2 + λu3 = 0⇒ (a2x + b2y + c2) + λ(a3x + b3y + C3) = 0 ………………. (1)
 ⇒ (a2 + λa3)x + (b2 + λb3) y + (c2 + λc3) = 0
 ఈ రేఖ a1x + b1y + c1 = 0 కి సమానం.
 \(-\frac{\left(a_2+\lambda a_3\right)}{\left(b_2+\lambda b_3\right)}=-\frac{a_1}{b_1}\)
 ⇒ (a2 + λa3) b1 = (b2 + λb3) a1
 ⇒ a2b1 +λa3b1 = a1b2 + λa1 b3
 ⇒ λ (a3b1 − a1b3) = – (a2b1 – a1b2)
 ⇒ λ = – \(\frac{\left(a_2 b_1-a_1 b_2\right)}{a_3 b_1-a_1 b_3}\)
 λ విలువను (1) లో ప్రతిక్షేపిస్తే కావలసిన సమీకరణము
 (a2x + b2y + c2) – \(\frac{\left(a_2 b_1-a_1 b_2\right)}{\left(a_3 b_1-a_1 b_3\right)}\) (a3x + b3y + c3) = 0
 ⇒ (a3b1 – a1b3) (a2x + b2y + c2) – (a2b1 – a1b2) (a3x + b3y + c3) = 0
 ⇒ (a3b1 − a1b3) u2 – (a2b1 – a1b2) u3 = 0
 ⇒ (a3b1 – a1b3) u2 = (a2b1 – a1b2) u3
 ⇒ \(\frac{u_3}{\left(a_3 b_1-a_1 b_3\right)}=\frac{u_2}{\left(a_2 b_1-a_1 b_2\right)}\)
