Andhra Pradesh AP Board 1st Class Telugu Solutions 8th Lesson పాఠశాల పండుగ, శుభదాయిని Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 1st Class Telugu Solutions Chapter 8 పాఠశాల పండుగ, శుభదాయిని
Textbook Page No. 78
ఠ, ఢ, ణ, థ, ధ

 పండుగండి పండుగ
 పాఠశాల పండుగ
 పిల్లలంత చేరిరి
 సందడెంతొ చేసిరి
 ఢ ౦కా మోగించిరి
 వీణను వాయించిరి
పాటలెన్నొ పాడిరి
 వింత కథలు చెప్పిరి
 నాటకాలు ఆడిరి
 నాట్యములే చేసిరి
 బహుమతులే గెల్చిరి
 బంధుజనులు మెచ్చిరి

Textbook Page No. 79
వినండి- మాట్లాడండి.
అ) గేయం పాడండి. అభినయించండి.
 జవాబు:
 గేయాన్ని పాడుట, అభినయించుట.
ఆ) పాఠం చిత్రం చూడండి. చిత్రం గురించి మాట్లాడండి.
 జవాబు:
 పాఠశాలలో పండుగ వాతావరణం ఉన్నది. జెండావందనం పండుగకు పాఠశాలను ముస్తాబు చేసారు. బ్యాంలో కొందరు ఉన్నారు. పాప వీణ వాయిస్తున్నది. జాతీయ గీతాలను పాడుతున్నారు. కొందరు నృత్యం (Dance) చేస్తున్నారు. కొందరు పిల్లలు పరుగెడుతున్నారు. పాప వాయిద్యం ఊదుతుంది. ప్రధానోపాధ్యాయులు (H.M) జెండా దగ్గర ఉన్నారు. రంగు రంగుల కాగితాలతో అలంకరణ చాలా చక్కగా ఉన్నది.
ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
 
 జవాబు:
 జాతీయ పండుగలకు విద్యార్థులు (చిన్నారులు) జాతీయ నాయకుల వేషధారణ వేసారు. మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, శాస్త్రి, భరతమాత, హరిదాసు ఉన్నారు.
చదవండి.
అ) గేయంలోని వాక్యాలలో ‘ఠ, ఢ, ణ, థ’ అక్షరాలకు  చుట్టండి.
 చుట్టండి.
ఆ) కింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్ప౦డి. వాక్యాలలో ‘ఠ, ఢ, ణ,’ అక్షరాలకు  చుట్టండి.
 చుట్టండి.

 జవాబు:
 

Textbook Page No. 80
ఇ) కింది చిత్రాలు చూడండి. “థ, ఢ, థ, ధ” అక్షరాలకు  చుట్టండి. వీటిని వర్ణమాలలో కూడా గుర్తించండి.
 చుట్టండి. వీటిని వర్ణమాలలో కూడా గుర్తించండి.

 జవాబు:
 
ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.

 3, 4 అక్షరాలు ఏమిటి ?
 జవాబు: థ, ధ
 7, 8 అక్షరాలు ఏమిటి ?
 జవాబు: ర, ఠ
 7, 3, 5 అక్షరాలు కలిపి చదవండి
 జవాబు: రథం
 4, 7 అక్షరాలు కలిపి చదవండి.
 జవాబు: ధర
 1, 5, 6 అక్షరాలు కలిపి చదవండి
 జవాబు: ఢంక
ఉ) గళ్ళలో ఠ, ఢ, ణ, థ, ధ అక్షరాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి.

 జవాబు:
 
 పిల్లలూ ! ఠ, ఢ, ణ, థ, థ, ధ లకు వేర్వేరు రంగులు వేయండి.

ఊ) కింది పదాలను చదవండి. ‘థ, ణ’ అక్షరాలకు  చుట్టండి.
 చుట్టండి.

 జవాబు:
 
Textbook Page No. 81
రాయండి.
అ) కింది అక్షరాలు కలుపుతూ పదాలు రాయండి.
 
 జవాబు:
 
ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.

 జవాబు:
 
సృజనాత్మకత:
పిల్లలూ ! చిత్రానికి తగిన రంగులు వేయండి.

 జవాబు:
 ఢంక

Textbook Page No. 82
శుభదాయిని
సిరులనిచ్చే కన్నతల్లీ
 శుభము గూర్చే కల్పవల్లీ
 ఎల్లవేళల నీదు కృప వెద
 జల్లి బ్రోవవె పాలవెల్లి
పౌరుషప్రముతో తెలుగు వీరుల
 తీర్చిదిద్దిన తల్లివమ్మా
 మోక్షపదమిల చూపవే
 వనజాక్షి మా అమ్మరో

Textbook Page No. 83
వినండి – మాట్లాడండి.
అ) గేయం పాడండి. అభినయించండి.
 జవాబు:
 గేయాన్ని పాడుట, అభినయించుట.
ఆ) పాఠం చిత్రం చూడండి. చిత్రం గురించి మాట్లాడండి.
 జవాబు:
 తెలుగు తల్లిని పూజిస్తున్నారు. ప్రార్థిస్తున్నారు. అన్ని మతముల వారు ఉన్నారు. లక్ష్మిని ఇచ్చే తల్లి, శుభములను ఇచ్చే తల్లి అని వారు కీర్తిస్తున్నారు. పూర్ణకుంభం కలిగి, పాడిపంటలతో ఉన్న తల్లిగా భావిస్తూ ప్రార్థిస్తున్నారు.
ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
 
 జవాబు:
 ఇంటికి తాళం వేసి, ఆ తాళాన్ని ఒంటె తీసుకుంది. కోతి రాయి మీద కూర్చొని ఉన్నది. – ఒంటె తాళాన్ని కోతికి తెచ్చి ఇస్తుంది. ఇంటి ముందు సింహం బాణం పట్టుకొని ఉన్నది. ఒక బాణం పై కప్పులోకి దూసుకు వెళ్ళింది. ఇంటి బయట పూలకుండీ ఉంది.
చదవండి.
అ) గేయంలోని వాక్యాలలో “భ, శ, ష, క్ష’ అక్షరాలకు సున్న  చుట్టండి.
 చుట్టండి.
ఆ) కింది బొమ్మలు చూడండి. వాక్యాలలో “ఫ, క్ష” అక్షరాలకు  చుట్టండి.
 చుట్టండి.

 జవాబు:
 

Textbook Page No. 84
ఇ) చిత్రం చూడండి. చిత్రం కింది పదంలోని శ, ష, ళ అక్షరాలకు  చుట్టండి. వర్ణమాలలో కూడా గుర్తించండి.
 చుట్టండి. వర్ణమాలలో కూడా గుర్తించండి.

 జవాబు:
 
ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
 
1 వ అక్షరం ఏమిటి ?
 జవాబు: ఫ
 3వ అక్షరం ఏమిటి ?
 జవాబు: భ
 8వ అక్షరం ఏమిటి ?
 జవాబు: క్ష
 1, 2, 4 అక్షరాలు కలిపి చదవండి.
 జవాబు: లక్ష
ఉ) గళ్ళలో ఫ, భ, శ, ష, హ, ళ, క్ష అక్షరాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి.
 
 జవాబు:
 
పిల్లలూ ! ఫ, భ, శ, ష, హ, ళ, క్ష లకు వేర్వేరు రంగులు వేయండి.
ఊ) కింది పదాలను చదవండి. “ఫ, భ, శ, ష, హ, ళ” అక్షరాలకు  చుట్టండి.
 చుట్టండి.

 జవాబు:
 

Textbook Page No. 85
రాయండి.
అ) కింది అక్షరాలు కలుపుతూ పదాలు రాయండి.
 
 జవాబు:
 
ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.

 జవాబు:
 
సృజనాత్మకత:
పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి.
 
 జవాబు:
 సీతాఫలం
