Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 9th Lesson భిన్నాలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class Maths Solutions Chapter 9 భిన్నాలు
Textbook Page No. 115
కింది చిత్రంలో పిల్లలు రంగుల పోటీలలో పాల్గొంటున్నారు. కింది చిత్రంలో సగ భాగమునకు మాత్రమే రంగులు వేసిన వారిని గుర్తించండి.
 
కింది ప్రశ్నలకు సమూధానం ఇవ్వండి.
 అ) కిషోర్ సగ భాగమునకు రంగు వవేసాడు. అవును / కాదు
 జవాబు: అవును
 ఆ) ఆదిత్య పూర్తిగా రంగు వేశాడు. అవును / కాదు
 జవాబు: కాదు
 ఇ) బాలు సగ భాగమునకు రంగు వేశాడు. అవును / కాదు
 జవాబు: కాదు
 ఈ) గోపిక సగ భాగమునకు రంగు వేసింది. అవును / కాదు
 జవాబు: అవును
 ఉ) మేరి సగ భాగమునకు రంగు వేసింది. అవును / కాదు
 జవాబు: కాదు
 ఊ) నసీమ సగ భాగమునకు రంగు వేసింది. అవును / కాదు
 జవాబు: అవును

Textbook Page No. 116
I. కింది పెట్టెలోని ఆపిల్ పండ్లకు ఎదురుగా వాటి సంఖ్యను నమోదు చేయండి.
 
 చివరి పెట్టెలలోని ఆపిల్ భాగాలకు ఎదురుగా సగం మరియు పాప అని మాత్రమే అని రాయాలి. ఎందుకంటే అక్కడ పూర్తి ఆపిల్ పండు లేదు. సగము అనే దానిని మాములు అంకె క్నూ భిన్నంగా చూపుదాం.
 జవాబు:
 
II. కింది ఇచ్చిన బొమ్మలలో కొన్ని పూర్తిగా ఉన్నాయి. కొన్ని సగమే ఉన్నాయి. మరికొన్ని పాప భాగం ఉన్నాయి. పూర్తి బొమ్మకు W అని, సగ భాగాన్ని H అని, పావు భాగాన్ని Q అని రాయండి.
 
 జవాబు:
 
III. కింది ఇచ్చిన బొమ్మలను పరిశీలించండి. పూర్తి బొమ్మను మరియు దాని సగ భాగమును ఇచ్చారు. ఇచ్చిన సగభాగమునకు చెందిన మిగిలిన సగ భాగాన్ని గుర్తించండి.
 
 జవాబు:
 

Textbook Page No. 117
IV. కింది చిత్రములను పరిశీలించండి. సగము మరియు పావు భాగాలను గుర్తించండి.
 
 జవాబు:
 
ఇవి చేయండి
ప్రశ్న 1.
 కింది ఇచ్చిన పటములలో పావు భాగాన్ని గుర్తించి రంగు వేయండి. ఒకటి మీకోసం చేయబడినది.
 
 జవాబు:
 
ప్రశ్న 2.
 కింద ఇచ్చిన పటములలో సగము మరియు పావు భాగాలను గుర్తించండి. ఒకటి మీకోసం చేయబడినది.
 
 జవాబు:
 
Textbook Page No. 118
V. కింది పట్టికలోని చిత్రాలను పరిశీలించండి. పట్టికను పూర్తి చేయండి.

 
 జవాబు:
 
VI. మరికొన్ని చిత్రముల ద్వారా భిన్నములను అవగాహన చేసుకుందా !

 జవాబు:
 

Textbook Page No. 120
ఇవి చేయండి
ప్రశ్న 1.
 \(\frac{3}{11}\) భిన్నంలో మొత్తం సమాన భాగాలు ________, తీసుకోబడిన భాగాలు _______.
 జవాబు:
 11, 3
ప్రశ్న 2.
 \(\frac{3}{8}\) భిన్నంలో మొత్తం సమాన భాగాలు ______, తీసుకోబడిన భాగాలు _____
 జవాబు:
 8, 3
ప్రశ్న 3.
 ______ భిన్నంలో మొత్తం సమాన భాగాలు 8 మరియు తీసుకోబడిన భాగాలు 3.
 జవాబు:
 \(\frac{3}{8}\)
ప్రశ్న 4.
 _______, భిన్నంలో మొత్తం సమాన భాగాలు ______, తీసుకోబడిన భాగాలు లేదా రంగు వేయబడిన భాగాలు ______, మరి రంగు వేయని భాగాలు _____
 జవాబు:
 \(\frac{2}{5}\), 5, 2, 3
Textbook Page No. 121
VII.
 
 జవాబు:
 
ఆలోచించండి, చర్చించండి
పక్క పటములోని రంగు వేసిన భాగాన్ని రాహుల్ \(\frac{3}{5}\) అని రాశాడు. అతను చెప్పిన జవాబు సరైనదేనా? కాదా ? వివరించండి.
 
 జవాబు:
 కాదు, రాహుల్ చెప్పిన జవాబు తప్పు.
 ఇచ్చిన చిత్రములో, మొత్తము సమాన భాగాల సంఖ్య 8 మరియు రంగువేసిన సమాన భాగాల సంఖ్య 3.
 ∴రంగు వేసిన భాగం \(\frac{3}{8}\) అగును.
Textbook Page No. 123
ప్రయత్నించండి
మీకు నచ్చిన యూనిట్ భిన్నాలు రాయండి.
అ) _________
 జవాబు:
 \(\frac{1}{9}\)
ఆ) __________
 జవాబు:
 \(\frac{1}{2}\)
ఇ) ___________
 జవాబు:
 \(\frac{1}{6}\)

ఈ) _________
 జవాబు:
 \(\frac{1}{10}\)
ఇవి చేయండి
ప్రశ్న 1.
 ఈ రెండు భిన్నాలలో చిన్నది ఏది ? \(\frac{1}{3}\) లేక \(\frac{1}{5}\) ?
 జవాబు:
 \(\frac{1}{3}\) కంటే \(\frac{1}{5}\) చిన్నది
ప్రశ్న 2.
 ఈ రెండు భిన్నాలలో పెద్దది ఏది ? \(\frac{1}{12}\) లేక \(\frac{1}{10}\) ?
 జవాబు:
 \(\frac{1}{10}\) కంటే \(\frac{1}{12}\) చిన్నది
ప్రశ్న 3.
 చిన్న భిన్నమునకు సున్న చుట్టండి.
 \(\frac{1}{7}\), \(\frac{1}{3}\), \(\frac{1}{9}\), \(\frac{1}{2}\), \(\frac{1}{6}\)
 జవాబు:
 
ప్రశ్న 4.
 పెద్ద భిన్నమునకు సున్న చుట్టండి.
 \(\frac{1}{2}\), \(\frac{1}{8}\), \(\frac{1}{15}\), \(\frac{1}{6}\), \(\frac{1}{10}\), \(\frac{1}{12}\)
 జవాబు:
 
Textbook Page No. 124
ప్రయత్నించండి
ఈ కింది భిన్నాలను ఆరోహణ, అవరోహణ క్రమాలలో రాయండి.
 \(\frac{1}{9}\), \(\frac{1}{2}\), \(\frac{1}{6}\), \(\frac{1}{8}\), \(\frac{1}{4}\), \(\frac{1}{15}\), \(\frac{1}{3}\)
 జవాబు:
 ఆరోహణ క్రమం :
 \(\frac{1}{15}\) < \(\frac{1}{9}\) < \(\frac{1}{8}\) < \(\frac{1}{6}\) < \(\frac{1}{3}\) < \(\frac{1}{2}\) అవరోహణ క్రమం : \(\frac{1}{2}\) > \(\frac{1}{3}\) > \(\frac{1}{6}\) > \(\frac{1}{8}\) > \(\frac{1}{9}\) > \(\frac{1}{15}\)
VIII.

 జవాబు:
 
Textbook Page No. 125
ఇవి చేయండి
1. ఈ కింది భిన్నాలలో సజాతి భిన్నాలకు సున్న చుట్టండి.
 \(\frac{2}{6}\), \(\frac{3}{8}\), \(\frac{1}{5}\), \(\frac{4}{6}\), \(\frac{2}{7}\), \(\frac{5}{6}\), \(\frac{3}{6}\)
 జవాబు:
 
2. ఈ కింది భిన్నాలలో సజాతి భిన్నాలు కాని వవాకి సున్న చుట్టండి.
 \(\frac{2}{5}\), \(\frac{4}{7}\), \(\frac{3}{5}\), \(\frac{6}{9}\), \(\frac{1}{5}\), \(\frac{4}{5}\), \(\frac{5}{8}\)
 జవాబు:
 
3. ఈ కింది చిత్రాల ఆధారంగా సజాతి భిన్నాలు రాయండి.
అ)
 
 రంగు వేయబడని భాగానికి భిన్న రూపం _____
 జవాబు:
 2
 రంగు వేయబడిన భాగానికి భిన్నరూపం ______
 జవాబు:
 \(\frac{1}{5}\), \(\frac{2}{5}\), \(\frac{3}{5}\), \(\frac{4}{5}\)
 రంగు వేసిన భాగానికి భిన్న రూపం ________
 జవాబు:
 3
ఆ)
 
 రంగు వేయబడని భాగానికి భిన్న రూపం _______
 జవాబు: 1
 రంగు వేసిన భాగానికి భిన్నరూపం ______
 జవాబు: 3
 భిన్నాల వలె ________
 జవాబు: \(\frac{1}{4}\), \(\frac{2}{4}\), \(\frac{3}{4}\)

Textbook Page No. 126
ఇవి చేయండి
అ)
 \(\frac{1}{7}\) + \(\frac{2}{7}\) = ______
 జవాబు:
 \(\frac{1+2}{7}\) = \(\frac{3}{7}\)
ఆ)
 \(\frac{2}{5}\) + \(\frac{2}{5}\) = _______
 జవాబు:
 \(\frac{2+2}{5}\) = \(\frac{4}{5}\)
ఇ)
 \(\frac{3}{4}\) + \(\frac{1}{4}\) = _____________
 జవాబు:
 \(\frac{3+1}{4}\) = \(\frac{4}{4}\)
ఈ)
 \(\frac{2}{6}\) + \(\frac{3}{6}\) = _______________
 జవాబు:
 \(\frac{2+3}{6}\) = \(\frac{5}{6}\)
ఉ)
 \(\frac{4}{8}\) + \(\frac{2}{8}\) = ______________
 జవాబు:
 \(\frac{4+2}{8}\) = \(\frac{6}{8}\)
ఊ)
 \(\frac{5}{9}\) + \(\frac{3}{9}\) = ______________
 జవాబు:
 \(\frac{5+3}{9}\) = \(\frac{8}{9}\)
Textbook Page No. 127
ఇవి చేయండి
అ)
 \(\frac{7}{12}\) – \(\frac{5}{12}\) = ____________
 జవాబు:
 \(\frac{7-5}{12}\) = \(\frac{2}{12}\)
ఆ)
 \(\frac{9}{10}\) – \(\frac{3}{10}\) = _____________
 జవాబు:
 \(\frac{9-3}{10}\) = \(\frac{6}{10}\)
ఇ) \(\frac{18}{20}\) – \(\frac{11}{20}\) = _____________
 జవాబు:
 \(\frac{18-11}{20}\) = \(\frac{7}{20}\)
ఆలోచించండి మరియు చర్చించండి.
అ)
 \(\frac{1}{2}\) + \(\frac{1}{2}\) = _____________
 జవాబు:
 \(\frac{1+1}{2}\) = \(\frac{2}{2}\)
ఆ)
 \(\frac{3}{4}\) + \(\frac{1}{4}\) = ______________
 జవాబు:
 \(\frac{1+1}{2}\) = \(\frac{2}{2}\)

ఇ)
 \(\frac{1}{2}\) – \(\frac{1}{2}\) = _____________
 జవాబు:
 \(\frac{1-1}{2}\) = \(\frac{0}{2}\)
అభ్యాసం – 9.1
1. ఈ కింది భిన్నాలను కలిపినట్లయితే ఒకే జవాబు వస్తుంది; వృత్తాలలోని ఖాళీలను పూరించండి.

ఇ)
 _________ + __________ + __________ + __________ = 1
 జవాబు:
 \(\frac{1}{4}\) + \(\frac{1}{4}\) + \(\frac{1}{4}\) + \(\frac{1}{4}\) = 1
ఈ)
 __________ + __________ + __________ + __________ + __________ = 1
 జవాబు:
 \(\frac{1}{5}\) + \(\frac{1}{5}\) + \(\frac{1}{5}\) + \(\frac{1}{5}\) + \(\frac{1}{5}\) = 1
ఉ)
 __________ + __________ + __________ + __________ + __________ + __________ = 1
 జవాబు:
 \(\frac{1}{6}\) + \(\frac{1}{6}\) + \(\frac{1}{6}\) + \(\frac{1}{6}\) + \(\frac{1}{6}\) + \(\frac{1}{6}\)= 1
ఊ)
 __________ + __________ + __________ + __________ + __________ + __________ + __________ = 1
 జవాబు:
 \(\frac{1}{7}\) + \(\frac{1}{7}\) + \(\frac{1}{7}\) + \(\frac{1}{7}\) + \(\frac{1}{7}\) + \(\frac{1}{7}\) + \(\frac{1}{7}\) = 1
Textbook Page No. 128
2. ఈ కింది కూడికలను చేయండి. ఒక లెక్క మీ కోసం చేయబడింది.
అ)
 
ఆ)
 
 జవాబు:
 \(\frac{1}{4}\) + \(\frac{1}{4}\)
 
 = \(\frac{2}{4}\)
ఇ)
 
 జవాబు:
 \(\frac{1}{3}\) + \(\frac{2}{3}\)
 
 = \(\frac{3}{3}\)
ఈ)
 
 జవాబు:
 \(\frac{2}{4}\) + \(\frac{1}{4}\)
 
 = \(\frac{3}{4}\)
ఉ)
 
 జవాబు:
 \(\frac{2}{4}\) + \(\frac{2}{4}\)
 
 = \(\frac{4}{4}\)

3. కూడండి:
అ)
 \(\frac{2}{7}\) + \(\frac{1}{7}\)
 జవాబు:
 \(\frac{2+1}{7}\) = \(\frac{3}{7}\)
ఆ)
 \(\frac{5}{11}\) + \(\frac{4}{11}\)
 జవాబు:
 \(\frac{5+4}{11}\) = \(\frac{9}{11}\)
ఇ)
 \(\frac{2}{13}\) + \(\frac{1}{13}\) + \(\frac{5}{13}\)
 జవాబు:
 \(\frac{2+1+5}{13}\) = \(\frac{8}{13}\)
4. విలువ కనుక్కోండి: \(\frac{1}{3}\) + \(\frac{5}{3}\)
 జవాబు:
 \(\frac{1}{3}\) + \(\frac{5}{3}\)
 = \(\frac{1+5}{3}\)
 = \(\frac{6}{3}\)
5. ఈ కింది తీసివేతలను చేయండి.
 అ)
 \(\frac{7}{12}\) – \(\frac{5}{12}\)
 జవాబు:
 \(\frac{7-5}{12}\) = \(\frac{2}{12}\)
ఆ)
 \(\frac{5}{9}\) – \(\frac{1}{9}\)
 జవాబు:
 \(\frac{5-1}{9}\) = \(\frac{4}{9}\)
ఇ)
 \(\frac{8}{19}\) – \(\frac{7}{19}\)
 జవాబు:
 \(\frac{8-7}{19}\) = \(\frac{1}{19}\)
6. కనుక్కోండి \(\frac{4}{5}\) – \(\frac{1}{5}\)
 జవాబు:
 \(\frac{4-1}{5}\) = \(\frac{3}{5}\)
Textbook Page No. 129
ప్రయత్నించండి
1) ఈ రెండు భిన్నాలలో పెద్దది ఏది ? \(\frac{3}{7}\) లేక \(\frac{5}{7}\) ?
 జవాబు:
 \(\frac{3}{7}\) కన్నా \(\frac{5}{7}\) పెద్దది
2) చిన్న భిన్నం ఏది ? \(\frac{2}{6}\) లేక \(\frac{4}{6}\)
 జవాబు:
 \(\frac{4}{6}\) కన్నా \(\frac{2}{6}\) చిన్నది
3) భిన్నాలను ఆవరోహణ క్రమంలో అమర్చండి.
 \(\frac{1}{9}\), \(\frac{7}{9}\), \(\frac{3}{9}\), \(\frac{5}{9}\) మరియు \(\frac{2}{9}\)
 జవాబు:
 అవరోహణ క్రమం :
 \(\frac{7}{9}\) > \(\frac{5}{9}\) > \(\frac{3}{9}\) > \(\frac{2}{9}\) > \(\frac{1}{9}\)

4) భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి.
 \(\frac{7}{12}\), \(\frac{3}{12}\), \(\frac{5}{12}\), \(\frac{11}{12}\) and \(\frac{9}{12}\)
 జవాబు:
 ఆరోహణ క్రమం :
 \(\frac{3}{12}\) < \(\frac{5}{12}\) < \(\frac{7}{12}\) < \(\frac{9}{12}\) < \(\frac{11}{12}\)
Textbook Page No. 130
అభ్యాసం – 9.2
1. సరైన గుర్తును > లేదా < పెట్టెలో ఉంచండి.
అ) \(\frac{2}{8}\) ___________ \(\frac{4}{8}\)
 ఆ) \(\frac{3}{10}\) ___________ \(\frac{8}{10}\)
 ఇ) \(\frac{5}{7}\) ___________ \(\frac{6}{7}\)
 ఈ) \(\frac{23}{25}\) ___________ \(\frac{21}{25}\)
 జవాబు:
 అ) \(\frac{2}{8}\) <           \(\frac{4}{8}\)
 ఆ) \(\frac{3}{10}\)       <           \(\frac{8}{10}\)
 ఇ) \(\frac{5}{7}\)            <             \(\frac{6}{7}\)
 ఈ) \(\frac{23}{25}\)            >           \(\frac{21}{25}\)
2. చిన్న భిన్నానికి సున్న చుట్టండి.
అ) \(\frac{7}{8}\) , \(\frac{3}{8}\), \(\frac{1}{8}\), \(\frac{5}{8}\), \(\frac{8}{8}\)
 జవాబు:
 
ఆ) \(\frac{7}{12}\), \(\frac{3}{12}\), \(\frac{5}{12}\), \(\frac{11}{12}\), \(\frac{9}{12}\)
 జవాబు:
 
3. పెద్ద భిన్నానికి సున్న చుట్టండి.
అ)
 \(\frac{3}{5}\), \(\frac{4}{5}\), \(\frac{1}{5}\), \(\frac{2}{5}\), \(\frac{5}{5}\)
 జవాబు:
 
ఆ)
 \(\frac{17}{21}\), \(\frac{5}{21}\), \(\frac{20}{21}\), \(\frac{10}{21}\), \(\frac{2}{21}\)
 జవాబు:
 
4. కింద ఇచ్చిన భిన్నాలకు రంగులు వేయండి. సరైన గుర్తులనుపయోగించి, పోల్చండి.
అ)
 
 జవాబు:
 
ఆ)
 
 జవాబు:
 
5. కింది భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి.
అ)
 \(\frac{4}{9}\), \(\frac{2}{9}\), \(\frac{5}{9}\), \(\frac{1}{9}\), \(\frac{7}{9}\)
 జవాబు:
 ఆరోహణ క్రమం :
 \(\frac{1}{9}\) < \(\frac{2}{9}\) < \(\frac{4}{9}\) < \(\frac{5}{9}\) < \(\frac{7}{9}\)

ఆ)
 \(\frac{4}{7}\), \(\frac{2}{7}\), \(\frac{3}{7}\), \(\frac{5}{7}\), \(\frac{1}{7}\)
 జవాబు:
 ఆరోహణ క్రమం :
 \(\frac{1}{7}\) < \(\frac{2}{7}\) < \(\frac{3}{7}\) < \(\frac{4}{7}\) < \(\frac{5}{7}\) 6. కింది భిన్నాలను అవరోహణ క్రమంలో రాయండి. అ) \(\frac{14}{27}\), \(\frac{4}{27}\), \(\frac{21}{27}\), \(\frac{15}{27}\), \(\frac{2}{27}\) జవాబు: అవరోహణ క్రమం : \(\frac{21}{27}\) > \(\frac{15}{27}\) > \(\frac{14}{27}\) > \(\frac{4}{27}\) > \(\frac{2}{27}\)
ఆ)
 \(\frac{2}{7}\), \(\frac{4}{7}\), \(\frac{3}{7}\), \(\frac{6}{7}\), \(\frac{1}{7}\), \(\frac{5}{7}\)
 జవాబు:
 అవరోహణ క్రమం :
 \(\frac{6}{7}\) > \(\frac{5}{7}\) > \(\frac{4}{7}\) > \(\frac{3}{7}\) > \(\frac{2}{7}\) > \(\frac{1}{7}\)
Textbook Page No. 131
అభ్యాసం – 9.3
ప్రశ్న 1.
 ఆర్యాఫ్రూట్ పంచ్ తయారుచేయడానికి \(\frac{4}{7}\) లీ. ఆపిల్ జ్యూస్ ని, \(\frac{2}{7}\)లీ.. ఆరెంజ్ జ్యూస్ కలిపాడు. అతని వద్ద ఇప్పుడు ఎన్ని లీటర్ల ఫ్రూట్ పంచ్ ఉన్నది?
 జవాబు:
 ఆపిల్ జ్యూస్ పరిమాణము = \(\frac{4}{7}\) లీ.
 ఆరెంజ్ జ్యూస్ పరిమాణము = \(\frac{2}{7}\) లీ.
 ఫ్రూట్ పంచ్ పరిమాణము = \(\frac{4}{7}\) + \(\frac{2}{7}\)
 = \(\frac{4+2}{7}\)
 = \(\frac{6}{7}\) లీ||
ప్రశ్న 2.
 \(\frac{5}{9}\) ఈ యూనిట్లు పొడవు కలిగిన రబ్బర్ నుండి \(\frac{2}{9}\) యూనిట్లు పొడవు గల రిబ్బన్ ముక్కను మనం కత్తిరించినట్లయితే మిగిలిన
 రిబ్బన్ ఎన్ని యూనిట్ల పొడవు ఉన్నది ?
 జవాబు:
 రిబ్బన్ యొక్క వాస్తవ పొడవు = \(\frac{5}{9}\) యూనిట్లు
 కత్తిరించిన ముక్క పొడవు = \(\frac{2}{9}\) యూనిట్లు
 మిగిలిన రిబ్బన్ పొడవు = \(\frac{5}{9}\) – \(\frac{2}{9}\)
 = \(\frac{3}{9}\)
ప్రశ్న 3.
 రమణ ఒక పిజ్జా మండి \(\frac{9}{10}\) భాగం తిన్నాడు. జగప్ అంతే సైజు గల మరో పిజ్జా మండి \(\frac{6}{10}\) భాగం తిన్నాడు. అయితే రమణ, జగన్ కన్నా ఎంత ఎక్కువ పిజ్జా తిన్నాడు ?
 జవాబు:
 కిషోర్ తిన్న పిజ్జా = \(\frac{9}{10}\)
 ఆది తిన్న పిజ్జా భాగము = \(\frac{6}{10}\)
 భేదము = \(\frac{9}{10}\) – \(\frac{6}{10}\) = \(\frac{9-6}{10}\) = \(\frac{3}{10}\)
 ఆది కంటే కిషోర్ \(\frac{3}{10}\) భాగం ఎక్కువ తినెను.
ప్రశ్న 4.
 ఒక స్కూటర్ ట్యాంకులో \(\frac{2}{3}\) లీ. పెట్రోలు ఉన్నది. ప్రసాద్ కొంత దూరం స్కూటర్ నడిపి, పెట్రోల్ ట్యాంక్ చూడగా \(\frac{1}{3}\) లీ. పెట్రోల్ ఉన్నది. అయితే ప్రసాద్ ఎన్ని లీటర్ల పెట్రోలు ఉపయోగించాడు?
 జవాబు:
 మొదటి స్కూటర్ లో ఉన్న పెట్రోల్ భాగం = \(\frac{2}{3}\)
 ప్రయాణించిన తర్వాత పెట్రోల్ భాగం= \(\frac{1}{3}\)
 వినియోగించిన పెట్రోల్ భాగం= \(\frac{2}{3}\) – \(\frac{1}{3}\)
 = \(\frac{2-1}{3}\) = \(\frac{1}{3}\)
ప్రశ్న 5.
 జమాల్ తన స్కూలుకు వెళ్ళే దూరంలో \(\frac{1}{5}\) వంతు నడిచాక, లెక్కల పుస్తకం మరచిపోయాను అనే విషయం గుర్తుకు వచ్చి ఇంటికి వెళ్ళి పుస్తకం తీసుకుని, మరలా స్కూలుకు వెళ్ళాడు. అయితే అతను ఎంత ఎక్కువ దూరం నడిచాడు ?
 జవాబు:
 మొదట కృష్ణ నడిచిన దూరం = \(\frac{1}{5}\)
 మరల అతను నడిచిన దూరం = \(\frac{1}{5}\)
 అతను నడిచిన మొత్తము దూరం = \(\frac{1}{5}\) + \(\frac{1}{5}\)
 = \(\frac{2}{5}\)
బహుళైచ్ఛిక ప్రశ్నలు
ప్రశ్న 1.
  చిత్రంలో ప్రతీ భాగం దీనికి సమానం. ( )
చిత్రంలో ప్రతీ భాగం దీనికి సమానం. ( )
 A) \(\frac{1}{2}\)
 B) \(\frac{2}{1}\)
 C) \(\frac{1}{4}\)
 D) \(\frac{1}{3}\)
 జవాబు:
 A) \(\frac{1}{2}\)
ప్రశ్న 2.
 12 గుడ్లలో సగభాగం దేఈనికి సమానం ( )
 A) 4
 B) 3
 C) 6
 D) 12
 జవాబు:
 C) 6

ప్రశ్న 3.
 8. సమాన భాగాల నుండి 5 సమభాగాలు తీసివేసినచో? ( )
 A) \(\frac{8}{5}\)
 B) \(\frac{8}{3}\)
 C) \(\frac{3}{8}\)
 D) \(\frac{5}{8}\)
 జవాబు:
 D) \(\frac{5}{8}\)
ప్రశ్న 4.
  చిత్రంలో రంగువేయబడిన భాగం దీనికి సమానము ? ( )
 చిత్రంలో రంగువేయబడిన భాగం దీనికి సమానము ? ( )
 A) \(\frac{1}{4}\)
 B) \(\frac{2}{4}\)
 C) \(\frac{3}{4}\)
 D) \(\frac{4}{4}\)
 జవాబు:
 A) \(\frac{1}{4}\)
ప్రశ్న 5.
 జూన్-2021 లోని ఏ రోజు భాగం యొక్క భిన్న రూపం ? ( )
 A) \(\frac{2}{30}\)
 B) \(\frac{3}{30}\)
 C) \(\frac{4}{30}\)
 D) \(\frac{1}{30}\)
 జవాబు:
 D) \(\frac{1}{30}\)
ప్రశ్న 6.
 \(\frac{10}{10}\) – \(\frac{2}{10}\) = ? ( )
 A) \(\frac{5}{10}\)
 B) \(\frac{8}{10}\)
 C) \(\frac{10}{8}\)
 D) \(\frac{1}{10}\)
 Answer:
 B) \(\frac{8}{10}\)
ప్రశ్న 7.
 \(\frac{5}{2}\) = \(\frac{3}{2}\) + ? ( )
 A) \(\frac{2}{5}\)
 B) \(\frac{1}{2}\)
 C) \(\frac{2}{2}\)
 D) \(\frac{3}{2}\)
 Answer:
 C) \(\frac{2}{2}\)
ప్రశ్న 8.
 \(\frac{3}{4}\) + \(\frac{1}{4}\) = ? ( )
 A) \(\frac{4}{4}\)
 B) \(\frac{4}{2}\)
 C) \(\frac{2}{4}\)
 D) \(\frac{0}{4}\)
 Answer:
 A) \(\frac{4}{4}\)
ప్రశ్న 9.
 క్రింది వానిలో ఏది యూవిట్ భిన్నము? ( )
 A) \(\frac{1}{9}\), \(\frac{1}{2}\), \(\frac{1}{3}\), \(\frac{1}{6}\)
 B) \(\frac{3}{10}\), \(\frac{9}{10}\), \(\frac{8}{10}\)
 C) A మరియు B
 D) None
 C) A మరియు B
 D) ఏవీకావు
 Answer:
 A) \(\frac{1}{9}\), \(\frac{1}{2}\), \(\frac{1}{3}\), \(\frac{1}{6}\)
ప్రశ్న 10.
 క్రింది వావిలో భిన్నాలను పోలినది ? ( )
 A) \(\frac{1}{9}\), \(\frac{1}{2}\), \(\frac{1}{3}\), \(\frac{1}{6}\)
 B) \(\frac{3}{10}\), \(\frac{8}{10}\), \(\frac{9}{10}\), \(\frac{4}{10}\)
 C) \(\frac{1}{2}\), \(\frac{1}{3}\), \(\frac{1}{4}\), \(\frac{1}{5}\)
 D) None
 Answer:
 B) \(\frac{3}{10}\), \(\frac{8}{10}\), \(\frac{9}{10}\), \(\frac{4}{10}\)
