Students get through AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 4 సమీకరణ వాదం which are most likely to be asked in the exam.
AP Inter 2nd Year Maths 2A Important Questions Chapter 4 సమీకరణ వాదం
ప్రశ్న 1.
 2,3,6 లు మూలాలుగా గల 3 వ తరగతి ఏక బహంపది సమీకరణాన్ని రూపొందించండి.
 సాధన:
 కావలసిన బహుపది సమీకరణ
 (x-2)(x-3)(x-6) = 0
 ⇒ x3-11 x2+36 x-36=0

ప్రశ్న 2.
 3x3-10x2+7 x+10=0 ఘన సమీకరణం యొక్క మాలాలు, గుణకాల మధ్య సంబంధాలను కనుక్కోండి.
 సాధన:
 3x3-10x2+7x + 10 = 0 ……………. (1)
 (1) ను ax3+bx2+c x+d=0 తో పోల్చగా
 
ప్రశ్న 3.
 x4-2x3+4x2+6 x-21=0 ద్వివర్గ సమీకరణం యొక్క మాలాలు, గుణకాల మధ్య సంణంధాలను కనుక్కోండి.
 సాధన:
 దత్త సమీకరణం
 x4-2x3+4x2+6 x-21=0
 ax4+b x3+cx2+dx+e=0  తో పోల్చగా
 a=1, b=-2, c=4, d=6, e=-21
 

ప్రశ్న 4.
 x4+a x3+b x2+c x+d=0 సమీకరణం మొక్క మూలాలు 1, 2, 3, 4 బయితే a, b, c, d విలువలు కనుక్కోండి.
 సాధన:
 దత్త సమీకరణ మూలాలు 1, 2, 3, 4
 కనుక  x4+a x3+b x2+c x+d
 ≡ (x-1) (x-2) (x-3) (x-4)=0
 ≡ x4-10x3+35x2– 50x+24=0
 ఇరువైపుల పదాల గుణకాలను పోల్చగా
 a=-10, b=35, c=-50, d=24
ప్రశ్న 5.
 సమీకరణం x3-p x2+q x-r=0 మూలాలు a,b,c ల అయి, r ≠ 0 అయితే, అప్పుడు \(\frac{1}{a^2}+\frac{1}{b^2}+\frac{1}{c^2}\) ను p, q, r లలో కనుక్కోండి.
 సాధన:
 a, b, c లు
 x3-p x2+q x-r=0 కు మూలాలు
 a+b+c=p, a b+b c+c a=q, a b c=r
 
ప్రశ్న 6.
 x3-p x2+q x-r=0 సమీకరణ యొక్క మాలాల వర్గాల మొత్తాన్ని, ఘనాల మెత్తాన్ని p q r  లలో కనుక్కోండి.
 సాధన:
 
ప్రశ్న 7.
 x3+p1 x2+p2 x+p3=0 సమీకరణం యొక్క మూలాల వర్గాలు మూలాలాగా ఉండే ఘన సమీకరణాన్ని కనుక్కోండి.
 సాధన:
 
ప్రశ్న 8.
 x3+px2+qx+r =0 మాలాలు α, β, γ లు అయితే కింది వాటిని కనుక్కోండి.
 (i) ∑ a2
 (ii) ∑ \(\frac{1}{\alpha}\)
 (iii) ∑ a3
 (iv) ∑ β2 γ2
 (v) (α + β) (β + γ ) (γ + α )
(i) ∑ a2
 సాధన:
 α2 + β2 +  γ2
 =(α+β+γ)2 -2(αβ + βγ+ γ α)
 p2 – 2q

(ii) ∑ \(\frac{1}{\alpha}\)
 సాధన:
 \(\frac{1}{\alpha}+\frac{1}{\beta}+\frac{1}{\gamma}=\frac{\beta \gamma+\gamma \alpha+\alpha \beta}{\alpha \beta \gamma}=\frac{-q}{r}\)
(iii) ∑ α3
 సాధన:
 ∑ α3 
 = (α+ β + γ) (a2 + β2 + γ2 – αβ + βγ +γα)+3αβγ
 = (- p)(p2 -2q – q) – 3r
 = – p(p2– 3q) – 3r
 ∴ ∑ α3 = – p3 + 3pq – 3r = 3pq – p3– 3r
(iv) ∑ β2 γ2
 సాధన:
 
(v) (α + β) (β + γ ) (γ + α )
 సాధన:
 α + β + γ = – p
 ⇒ α + β = – p – γ మరియు β + γ = – p – α
 = γ + α = – p – β
 ∴ (α + β) (β + γ) (γ + α)
 = ( – p – γ)( – p – α) ( – p – β)
 =-p3-p2 (α + β + γ) – p (αβ+βγ+γα)-αβγ
 = -p3 + p3-pq + r = r – pq
ప్రశ్న 9.
 x3+ax2+b x+c=0 మూలాలు α,β,γ లు అయితే ను కనుక్కోండి.
 సాధన:
 α,β,γ లు దత్త సమీకరణం యొక్క మూలాలు కనుక
 α + β + γ = – α, αβ + βγ + γα = b, αβγ = c
 
ప్రశ్న 10.
 α,β,γ లు x3+p2+q x+r=0 మూలాలు అయితన,  లు మూలాలుగా గల ఏక ఘన సమీకరణాన్ని కనుక్కోండి.
 సాధన:
 

ప్రశ్న 11.
 x3-3x2-16 x+48=0 ను సాధించండి.
 సాధన:
 f(x)=x3-3 x2-16 x+48 అనుకోండి
 యత్న – దోష పద్ధతిన f(3)=0
 కనుక f(x)=0 కు 3 మూలం
 f(x) ను (x-3) చే భాగించగా
 
ప్రశ్న 12.
 x4-16 x3+86x2-176 x+105=0 యึక్క మాలాలను కనుక్కోండి.
 సాధన:
 
∴ g(x) & =(x-3)(x2-12 x+35)
 =(x-3)(x-5)(x-7)
 ∴ f(x) & =(x-1)(x-3)(x-5)(x-7)
 ∴ దత్త సమీకరణం మూలాలు 1,3,5,7
ప్రశ్న 13.
 x3-7x2+36=0 సమీకరణం మొక్క ఒక మాలం మరో దానికి రెట్టింప అయితే, సమీంరాాన్ని సాధించండి.
 సాధన:
 x3-7x2+36=0 కు మూలాలు α, β, γ లు అనుకోండి.
 β =2α అనుకుందాం
 అయిన α + β + γ = 7
 ⇒ 3α + γ  =7 ………….. (1)
 

ప్రశ్న 14.
 x3-6x2+3 x+10=0 సమీకరాానికి ఒక మూలం 2 అయితే, మిగిలిన మాలాలను కనుక్కోండి.
 సాధన:
 f(x)=x3-6x2+3 x+10 అనుకానుము.
 f(x)=0 కు 2 మూలం కనుక f(x) ను (x-2) చే భాగించగా
 
 x3-6x2+3 x+10 = (x – 2)(x2 – 4x – 5)
 (x-2) (x+ 1) (x-5)
ప్రశ్న 15.
 4x3+20x2-23 x+6=0 సమీకరణం యొక్క రెండు మూలాలు సమానమైతే, సమీకరణం యొక్క మాలాలన్నింటిని కనుక్కోండి.
 సాధన:
 α,β,γ లు  4x3+20x2-23 x+6=0  కు మూలాలు. రెండు మూలాలు సమానం కనుక α = β అనుకోండి.
 
 పరిశీలనవల్ల
 α = \(\frac{1}{2}\) దత్త సమీకరణానికి మూలం
 (2) ⇒ γ = – 6
 ∴ దత్త సమీకరణం మూలాలు \(\frac{1}{2}, \frac{1}{2},-6\)
ప్రశ్న 16.
 x4– 2x3+4x3+6 x-21=0 సమీకరణం మొక్కరెండు మూలాల మొత్తం సున్న అయితే, సమీకరణ మొక్క మూలాలను కనుక్కోండి.
 సాధన:
 α, β, γ, δ లు దత్త సమీకరణ మూలాలు,
 రెండు మూలాల మొత్తం సున్నీ కనుక
 α + β = 0 అనుకొనుము.
 

ప్రశ్న 17.
 4x3-24x2+23x+18=0 సమీకరణం యొక్క మూలాలు అంకశేఢిలో ఉంటీ, సమీంరణాన్ని సాధించండి.
 సాధన:
 a – d, a, a + d లు దత్త సమీకరణ మూలాలు అనుకోండి మూలాల మొత్తం
 a – d + a + a + d = \(\frac{24}{4}\)
 3a = 6
 a = 2
 
 ప్రశ్న 18.
 x3-7x2+14x-8=0, సమీకరణం మూలాలు గుణరీశేధిలో ఉంటే, సమీకరణాన్ని సాధించండి.
 సాధన:
 దత్త సమీకరణం మూలాలు \(\frac{a}{r}\), a, అనుకుందాం. అప్పుడు
 
ప్రశ్న 19.
 x4-5x3+5x3+5 x-6=0 సమీకరణం మొక్క రెండు మూలాల లబ్దం 3 అయితే ఆ సమీకరణాన్ని సాధించండి.
 సాధన:
 α, β, γ, δ లు మూలాలు అనుకుంటే.
 వాటి లబ్దం αβγδ =-6
 αβ=3 ( రెండు మూలాల లబ్దం 3)
 ∴ αβγδ = -6
 γδ = – 2
 α +β = p, γ, δ + q అనుకోండి
 αβ లు మూలాలుగా గల సమీకరణం
 x2-(α +β) x + αβ =0
 x2-p x+3=0
 γ ,δ లు మూలాలుగా గల సమీకరణం
 x2 – (γ + δ)x + γδ = 0
 x2 – qx – 2 = 0
 x4 – 5x3 + 5x2 + 5x – 6
 = (x2-px-t- 3)(x2– qx – 2)
 = x4 – (p + q) x3 + (1 + pq) x2 +(2p-3q)x-6
 సరిపదాల గుణకాలను పోల్చగా
 p+q=5, 2p-3 q=5
 ∴ 2 p-3 q=5
 3 p+3 q=15
 5 p=20 ⇒ p=4
 ∴ q = 1
 x2 -4x+3=0 ⇒ (x-3)(x-1)=0
 ⇒ x=1,3
 x2-x-2=0 ⇒ (x-2)(x+1)=0
 ⇒ x = -1,2
 ∴ దత్త సమీకరణం మూలాలు -1,2,1,3

ప్రశ్న 20.
 x4+4x3-2x2-12x+9=0 సమీకరణానికి రంండు జతల సమాన మూలాలు ఉంటే, సమీకరణాన్ని సాధించండి.
 సాధన:
 
 x2 + 2x+p = 0 = x2+2x – 3 = 0
 ⇒ (x-1-3) (x – 1) = 0
 ⇒ x = – 3,1
 దత్త సమీకరణం మూలాలు -3, – 3, 1 ,1
ప్రశ్న 21.
 p3 – 4 p q+8 r=0 అయితేనే x4+px3+q x2 + rx+s=0 మొక్క రెండు మాలాల మొత్తం మిగిలిన రెండు మూలాల మొత్తానికి సమానమని నిరూపించండి.
 సాధన:
 దత్త సమీకరణం రెండు మూలాల మొత్తం మిగిలిన రెండు మూలాల మొత్తానికి సకానమని అనుకుందాం. α β γ δ అయ్యేటట్లు సమీకరణం మూలాలను α + β = γ + δ అనుకుందాం.
 
 

ప్రశ్న 22.
 \(4+\sqrt{3}, 4-\sqrt{3}, 2+i, 2-i\) లను మాలాలుగా గల 4వ తరగతి ఏక ఱహుపది సమీకరణాన్ని కనుక్కోండి.
 సాధన:
 \(4+\sqrt{3}, 4-\sqrt{3}\) లు మూలాలుగా గల సమీకరణం
 2+i, 2 – i లు మూలాలుగా గల సమీకరణం
 x2-4 x+5=0
 కావలసిన సమీకరణం
 (x2-8 x+13)(x2-4 x+5)=0
 ∴ x4-12x3+50x2-92 x+65=0
ప్రశ్న 23.
 6x4-13 x3-35 x2-x+3=0 సమీకరణం యొక్క ఒక మూలం. \(2+\sqrt{3}\) అయితే సమీకరణాన్ని సాధించండి.
 సాధన:
 
ప్రశ్న 24.
 x4-6 x3+7x2-2 x+1=0 సమీకరణం మొక్క మూలాల వ్యతిరేక గుర్తులతో మాలాలు గల నాలుగో తరగతి ణహబపది సమీకరణాన్ని కనుక్కోండి.
 సాధన:
 f(x) ≡  x4-6x3+7x2-2 x+1=0
 కావలసిన సమీకరణం f(-x)=0
 i.e., (-x)4-6(-x)3+7(-x)2-2(-x)+1=0
 ∴ x4+6x3+7x2+2x+1=0
ప్రశ్న 25.
 6x4-7x3+8x2-7x+2=0 సమీకరణం మొక్క మాలాలకు 3 రెట్లున్న మాలాలు గల నాలుగో తరగతి బీజీయ సమీకరణాన్ని కనుక్కోండి.
 సాధన:
 f(x) ≡ 6x4-7x3+8x2-7 x+2=0
 

ప్రశ్న 26.
 \(x^3+\frac{x^2}{4}-\frac{x}{16}+\frac{1}{72}\) = 0 సమీకరణ మూలాలకు m రెట్లున్న మూలాలు గల మూడో తరగతి సమీకరణాన్ని రూపొందించి, m = 12 సందర్భానికి సమీకరణాన్ని రాణట్టండి.
 సాధన:
 
 
ప్రశ్న 27.
 x5+4 x3-x2+11=0 సమీకరణ మూలాలు -3 తో మార్పు చెందగా వచ్చే విలువలను మూలాలుగా కలిగిన 5వ తరగతి ణహంపది సమీకరణాన్ని కనుక్కోండి.
 సాధన:
 f ≡ x5+4 x3-x2+11=0
 కావలసిన సమీకరణం f(x+3)=0
 
ప్రశ్న 28.
 4x4+32x3+83x2+76 x+21=0 మూలాలు 2 తో మార్పు చెందగా వచ్చే విలువలను మాలాలుగా గల 4 వ తరగతి బీజీయ సమీకరణాన్ని కనుక్కోండి.
 సాధన:
 f(x) ≡ 4x4+32x3+83x2+76 x+21=0
 కావలసిన సమీకరణం f(x-2)=0
 

ప్రశ్న 29.
 x4+3x3-6 x2+2 x-4=0 సమీకరణ మాలాల వ్వత్కమ్మాలు మూలాలుగా గల బహుపది సమీకరణాన్ని కనుక్కోండి.
 సాధన:
 
ప్రశ్న 30.
 x3-x3+8 x-6=0 మాలాల వర్గాలు మాలాలుగా గల ఐహుపది సమీకరణాన్ని కనుక్కోండి.
 సాధన:
 
ప్రశ్న 31.
 2x3+5x2+5 x+2=0 ఒకటో కోవకు చెందిన వ్కత్రమ సమీకరణమని చూపండి.
 సాధన:
 దత్త సమీకరణం 2x3+5x2+5 x+2=0
 P0 =2, P1 =5, P2 =5, P3 =2
 ఇచ్చట P0 = P3, P1 = P2
 ∴ 2x3+5x2+5 x+2=0 సమీకరణం ఒకటో కోవకు చెందిన వ్యుత్రమ సమీకరణం.

ప్రశ్న 32.
 సాధించండి : 4x3-13x2-13 x+4=0
 సాధన:
 4x3-13x2-13x+4=0
 ఒకటో కోవకు చెందిన బేసి పరిమాణ వ్యుత్కమమ సమీకరణం కనుక -1 దీనికి ఒక మూలం
 
 4x2-17 x+4=0 4x2-16 x-x+4=0
 4x(x-4)-1(x-4)=0
 (x-4)(4 x-1)=0
 x=4 (లేదా) \(\frac{1}{4}\)
 ∴ దత్త సమీకరణం మూలాలు -1,4, \(\frac{1}{4}\)
ప్రశ్న 33.
 సాధించండి :
 6x4-35x3+62x2-35 x+6=0
 సాధన:
 6x4-35x3+62x2-35 x+6=0
 
ప్రశ్న 34.
 సాధించండ: :
 x5-5x4+9x3-9x2+5 x-1=0
 సాధన:
 దత్త సమీకరణం
 x5-5x4+9x3-9x2+5 x-1=0 రండో కోవకు చెందిన బేసి పరిమాణ వ్రుత్రమ సమీకరణం
 
 

ప్రశ్న 35.
 సాధించండి :
 6x6-25x5+31x4-31x2+25 x-6=0
 సాధన:
 దత్త సమీకరణం
 6x6-25x5+3 x4-31x2+25 x-6=0 ఇది రెండవ కోవకు చెందిన సరి పరిమాణ వ్యుత్కమ సమీకరణం
 ∴ x2 -1 అనేది
 
 
