Andhra Pradesh AP Board 3rd Class Maths Solutions 10th Lesson కొలతలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Maths Solutions Chapter 10 కొలతలు
Textbook Page No. 119
ఇవి చేయండి
ప్రశ్న 1.
కింది చిత్రాలను గమనించండి. వస్తువుల పొడవులను రాయండి.
జవాబు:
ప్రశ్న 2.
నీ చూపుడు వేలు పొడవును కొలువు. దీనిని మీ స్నేహితుల చూపుడువేలు పొడవులతో పోల్చండి.
జవాబు:
1 \(\frac{1}{2}\) వేలు
ప్రశ్న 3.
కింది పట్టికను పూరించండి.
జవాబు:
Textbook Page No. 121
ఇవి చేయండి
ప్రశ్న 1.
మీటరు స్కేలు లేదా మీటరు దారం లేదా కొలిచే టేపున ఉపయోగించి కింది వాటి పొడవులను కొలవండి.
అ) నల్లబల్ల
ఆ) టేబుల్
ఇ) తరగతి గది
ఈ) మీ తరగతిగదిలోని రెండు గోడల మధ్య దూరం
జవాబు:
విద్యార్థి కృత్యము
ప్రశ్న 2.
కింది వాటిలో వేటి పొడవులను మీటర్లలో, వేటి పొడవులను సెంటీమీటర్లలో కొలుస్తారో గుర్తించండి. ఇచ్చిన ఖాళీ గళ్ళలో “మీ’ లేదా ‘సెం.మీ.” అని రాయండి.
అ) భవనం ఎత్తు _____________
ఆ) పెన్సిలు పొడవు _____________
ఇ) చీర పొడవు _____________
ఈ) ట్యూబ్ లైట్ పొడవు _____________
ఉ) నోటు పుస్తకం పొడవు _____________
ఊ). కారు పొడవు _____________
జవాబు:
అ) భవనం ఎత్తు 1 మీ.
ఆ) పెన్సిలు పొడవు 2 సెం.మీ.
ఇ) చీర పొడవు 3 మీ.
ఈ) ట్యూబ్ లైట్ పొడవు 4 సెం.మీ.
ఉ) నోటు పుస్తకం పొడవు 5 సెం.మీ.
ఊ). కారు పొడవు 6 మీ.
ప్రశ్న 3.
కింద ఇచ్చిన వస్తువుల పొడవులను కనుగొనండి.
జవాబు:
Textbook Page No. 123
ఇవి చేయండి
ప్రశ్న1.
త్రాసు సహాయంతో కింది వస్తువుల బరువులను వాటి దగ్గర కిలోగ్రాములకు కొలవండి.
అ) నీ పుస్తకాల సంచి ___________
జవాబు:
3 కేజీలు
ఆ) 3 పుస్తకాల బరువు ____________
జవాబు:
1 కేజీ
ఇ) ఇటుక _____________
జవాబు:
3 కేజీలు
ప్రయత్నించండి
1 కి.గ్రా. తూనికరాయిని గాని, లేదా 1 కి.గ్రా. ఉప్పు ప్యాకెట్టును గాని మీ చేతితో ఎత్తి పట్టుకోండి. దాని బరువును గమనించండి. కింది ఇచ్చిన బరువులకు సరిపడ ఏవైనా 5 వస్తువుల పేర్లు రాయండి.
అ) 1 కి.గ్రా. సుమారుగా
జవాబు:
పుచ్చకాయ, బొంబాయిరవ్వ, బియ్యపురవ్వ, మైదా, దోసకాయ మొదలగునవి.
ఆ) 1 కి.గ్రా. కన్నా తక్కువ
జవాబు:
జీలకర్ర, లవంగాలు, మిరియాలు, మామిడి మొ||నవి.
ఇ) 1 కి.గ్రా. కన్నా ఎక్కువ
జవాబు:
ఇడ్లీ రవ్వ, సర్పు, గోధుమలు, గోధుమరవ్వ మొ||నవి.
ఇవి చేయండి
ప్రశ్న 1.
కొన్ని ఖాళీ అగ్గిపెట్టెలను / రేపర్లను సేకరించి, వాటి పై రాయబడిన బరువుల వివరాలు అందులో ఉండే వస్తువు బరువు ఆ . పెట్టె పై రాసి ఉంటుంది. దానిని చదవండి, కింది పట్టికలో రాయండి.
జవాబు:
ప్రశ్న 2.
బరువును కొలవడానికి వాడే సరైన ప్రమాణం (గ్రా. / కి.గ్రా.) ను ఎన్నుకోండి. మీ కోసం ఒకటి పూర్తి చేయబడింది.
ఆ) ఎరేజర్ ___________
ఆ) 100 పేజీల నోటు పుస్తకం ______________
ఇ) మీ పుస్తకాల సంచి ____________ కి.గ్రా.
ఈ) పలక _______________
జవాబు:
ఆ) ఎరేజర్ గ్రా.
ఆ) 100 పేజీల నోటు పుస్తకం గ్రా.
ఇ) మీ పుస్తకాల సంచి కి.గ్రా.
ఈ) పలక గ్రా.
ప్రశ్న 3.
ఇచ్చిన సంఖ్యల ఆధారంగా కింది వస్తువుల బరువులను కొలవడానికి సరిపోయే ప్రమాణాన్ని రాయండి. (కి.గ్రా. లేదా గ్రాములు)
అ) చింతకాయ 15 ______________
ఆ) చొక్కా గుండీ 3 ______________
ఇ) పుచ్చకాయ 5 ______________
ఈ) నిమ్మకాయ 8 ______________
ఉ) గుమ్మడికాయ 40 ______________
ఊ) నారింజ 50 ______________
ఋ) కోడిగుడ్డు 48 ______________
జవాబు:
అ) చింతకాయ 15 – 15 గ్రా.
ఆ) చొక్కా గుండీ 3 – 3 గ్రా.
ఇ) పుచ్చకాయ 5 – 5 కి.గ్రా.
ఈ) నిమ్మకాయ 8 – 8గ్రా.
ఉ) గుమ్మడికాయ 40 – 40 గ్రా.
ఊ) నారింజ 50 – 50 గ్రా.
ఋ) కోడిగుడ్డు 48 – 48 గ్రా.
Textbook Page No. 127
ఇవి చేయండి
ప్రశ్న 1.
ఒక లీటరు కంటే ఎక్కువ పరిమాణం ఉపయోగించే ఏమైనా కొన్ని సందర్భాలను చెప్పండి.
జవాబు:
నీరు, నూనె, పెట్రోలు మొ||నవి కొన్ని సందర్భాలలో
ప్రశ్న 2.
ఒక లీటరు నీళ్ళసీసా సహాయంతో పోల్చండి. 1 లీ. కంటే తక్కువ పరిమాణం గల నీళ్ళసీసా కలిగిన, 1 లీ. కంటే ఎక్కువ పరిమాణం గల నీళ్ళసీసా కలిగిన స్నేహితుల పేర్లను రాయండి.
జవాబు:
ప్రశ్న 3.
కింది వాటిని జతపరచండి.
జవాబు:
Textbook Page No. 128
ప్రశ్న 1.
దీనిని ఆధారంగా చేసుకుని కింది వాటి పరిమాణాలను అంచనా వేయండి.
జవాబు:
ప్రశ్న 2.
వేర్వేరు పరిమాణం గల గ్లాసులను సేకరించండి. వాటి పరిమాణాన్ని అంచనా వేయండి. కొలపాత్రను ఉపయోగించి వాటి పరిమాణాన్ని కనుగొనండి.
జవాబు:
విద్యార్థికృత్యం
సమయం
పై క్యాలెండరును ఉపయోగించి, కింది వాటికి సమాధానాలు ఇవ్వండి.
అ) ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉన్నాయి ?
జవాబు:
ఒక సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి.
ఆ) ఒక సంవత్సరంలో ఉండే అన్ని నెలల పేర్లను రాయండి.
జవాబు:
జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు.
ఇ) జనవరి నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి ?
జవాబు:
జనవరి నెలలో 31 రోజులు ఉన్నాయి.
ఈ) నవంబరు నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి ?
జవాబు:
నవంబర్ నెలలో 30 రోజులు ఉన్నాయి.
ఉ) ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి ?
జవాబు:
ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉన్నాయి.
ఊ) 31 రోజులను మాత్రమే కలిగిన నెలల పేర్లను రాయండి.
జవాబు:
జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్టు, అక్టోబరు, డిసెంబరు.
ఋ) 30 రోజులు మాత్రమే కలిగిన నెలల పేర్లను రాయండి.
జవాబు:
ఏప్రిల్, జూన్, సెప్టెంబరు, నవంబరు.
Textbook Page No. 131
ఇవి చేయండి
ప్రశ్న 1.
ప్రస్తుత సంవత్సర క్యాలెండరులో, నీ స్నేహితుల మరియు నీ కుటుంబ సభ్యుల పుట్టిన రోజులను గుర్తించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
ప్రశ్న 2.
పట్టికలో ఇచ్చిన వ్యక్తుల పుట్టిన తేదీలను రాయడం ల ద్వారా కింది పట్టికను పూరించండి.
జవాబు:
Textbook Page No. 133
ఇవి చేయండి
ప్రశ్న 1.
గడియారాలను చూడండి. కింది వాటితో జతపరచండి.
జవాబు:
ప్రశ్న 2.
కింది గడియారాలను చదివి, సమయాన్ని గళ్ళలో రాయండి.
జవాబు:
బహుళైచ్చిక ప్రశ్నలు
ప్రశ్న 1.
పొడవుకు ప్రమాణమును గుర్తించుము.
A) గ్రాములు
B) సెకను
C) మీటరు
D) లీటరు
జవాబు:
C) మీటరు
ప్రశ్న 2.
తక్కువ పొడవులను కొలిచే ప్రమాణమును గుర్తించుము.
A) మీటరు
B) అడుగు
C) సెంటీమీటరు
D) ఏదీకాదు
జవాబు:
C) సెంటీమీటరు
ప్రశ్న 3.
అడుగులలో కొలిచే వస్తువులను గుర్తించుము.
A) షూ పొడవు
B) పుస్తకం పొడవు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) షూ పొడవు
ప్రశ్న 4.
1కేజి కన్నా తక్కువ బరువు గల వస్తువులను కొలిచే ప్రమాణం
A) కి.గ్రా.
B) గ్రాములు
C) క్వింటాల్
D) ఏదీకాదు
జవాబు:
B) గ్రాములు
ప్రశ్న 5.
గడియారంలో పొడవైన ముల్లు తెలుపునది
A) నిమిషాలు
B) గంటలు
C) సెకనులు
D) ఏదీకాదు.
జవాబు:
A) నిమిషాలు
ప్రశ్న 6.
గడియారంలో చిన్నముల్లు తెలుపునది
A) నిమిషాలు
B) గంటలు
C) సెకనులు
D) ఏదీకాదు
జవాబు:
B) గంటలు
ప్రశ్న 7.
ద్రవాలను ………………….. ద్వారా కొలుస్తారు.
జవాబు:
కొలజాడీ
ప్రశ్న 8.
చిన్న పరిమాణ ద్రవాలను ……………… లో కొలుస్తారు.
జవాబు:
మిల్లీమీటర్లు
ప్రశ్న 9.
ఒక పాత్రలో పట్టు ద్రవ పదార్థ పరిమాణాన్ని ………………… అంటారు.
జవాబు:
సామర్థ్యం
ప్రశ్న 10.
1 అడుగు = ………………….. ఇంచులు
జవాబు:
12
ప్రశ్న 11.
కాలంను ……………….. లో కొలుస్తారు.
జవాబు:
సెకనులు
ప్రశ్న 12.
జతపరచుము చూన్ని గుర్తించుము.
జవాబు: