Andhra Pradesh AP Board 3rd Class Maths Solutions 1st Lesson గుర్తుకు తెచ్చుకుందాం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Maths Solutions Chapter 1 గుర్తుకు తెచ్చుకుందాం
Textbook Page No. 1 :
ప్రశ్న 1.
ఒక ఆదివారం రోజు సుమ, ఆమె కూతురు తమ దుస్తులు, కూరగాయలు కొనేందుకు బజారుకు వెళ్ళారు. మొదట ఒక బట్టల దుకాణంలోకి వెళ్ళి, వివిధ దుస్తుల ధరలను గమనించారు.
ప్రశ్న 1.
అక్కడ ఎన్ని గౌనులు ఉన్నాయి ?
జవాబు:
అక్కడ 16 గౌనులు కలవు.
ప్రశ్న 2.
అక్కడ ఎన్ని ప్యాంటులు ఉన్నాయి ?
జవాబు:
అక్కడ 5 ప్యాంటులు కలవు.
ప్రశ్న 3.
దుకాణంలో ఇంకా, వేరే ఏ దుస్తులు మీరు గమనించారు ?
జవాబు:
దుకాణంలో సూటులు, షర్టులు, పొడవైన గౌనులు కలవు.
ప్రశ్న 4.
గౌను ధర ఎంత ?
జవాబు:
ప్రతీ గౌను ధర ₹ 230
ప్రశ్న 5.
మీరు ఎప్పుడైనా బజారుకు వెళ్ళారా ? అక్కడ మీరు ఏమి కొన్నారు ?
జవాబు:
అవును. నేను బజారుకు పండ్లు మరియు కూరగాయలు కొనుటకు వెళ్ళాను.
Textbook Page No.2 :
II. సుమ, క్రింది చూపిన విధంగా గౌను ధర చెల్లించింది.
₹100 + ₹100 + ₹10 + ₹10 + ₹10 = ₹230
సుమ పర్సులో కేవలం ₹100, ₹10 నోట్లు మాత్రమే ఉన్నాయి. కింది దుస్తులు కొనుగోలు చేయడానికి ఏమీ నోట్లు ఎన్ని ఇవ్వాలి ?
జవాబు:
₹ 100 + ₹ 100 + ₹100+ ₹ 100 + ₹ 100 + ₹ 10
= ₹510
జవాబు:
₹ 100 + ₹ 100 + ₹ 100 + ₹ 100 + ₹ 10 + ₹ 10 + ₹ 10 + ₹ 10 + ₹ 10
= ₹450
ఇవి చేయండి
1. కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి.
అ) 4
జవాబు:
నాలుగు
ఆ) 9
జవాబు:
తొమ్మిది
ఇ) 14
జవాబు:
పద్నాలుగు
ఈ) 19
జవాబు:
పంతొమ్మిది
ఉ) 28
జవాబు:
ఇరవై ఎనిమిది
ఊ) 46
జవాబు:
నలభై ఆరు
ఋ) 76
జవాబు:
డెబ్బై ఆరు
బ) 147
జవాబు:
నూట నలభై ఏడు
ఎ) 263
జవాబు:
రెండు వందల అరవై మూడు
ఏ) 471
జవాబు:
నాలుగు వందల డెబ్బై ఒకటి
ఐ) 683
జవాబు:
ఆరు వందల ఎనభై మూడు
ఒ) 750
జవాబు:
ఏడు వందల యాభై
ఓ) 806
జవాబు:
ఎనిమిది వందల ఆరు
ఔ) 975
జవాబు:
తొమ్మిది వందల డెబ్బై ఐదు
2. కింది వాటికి సంఖ్యలు రాయండి.
అ) ఎనిమిది
జవాబు:
8
ఆ) పదిహేను
జవాబు:
15
ఇ) పంతొమ్మిది
జవాబు:
19
ఈ) డెబ్భై
జవాబు:
70
ఉ) ఎనభై ఆరు
జవాబు:
86
ఊ) మూడు వందల అరవై ఐదు
జవాబు:
365
ఋ) ఐదు వందల డెబ్బై తొమ్మిది
జవాబు:
579
3. కింది పట్టికను పూరించండి.
జవాబు:
Textbook Page No. 3
III. కింది చదరాలను గమనించి, సంఖ్యలను రాయండి.
ఉదా :
ప్రశ్న 1.
జవాబు:
500 + 20 + 4 = 524
ప్రశ్న 2.
జవాబు:
400 + 10 + 1 = 411
ప్రశ్న 3.
జవాబు:
300 + 30 + 7 = 337
Textbook Page No. 4
అభ్యాసం-1
1.
అ) ఒకట్లు, పదుల స్థానాలలో ఒకే అంకె గల సంఖ్యలను గుర్తించి, రంగు వేయండి.
జవాబు:
ఆ) పదుల స్థానంలో ‘3’ గల సంఖ్యలను గుర్తించి రంగు వేయండి.
జవాబు:
2. కింద ఇవ్వబడిన సంఖ్యలలో కింద గీత గీయబడిన అంకె యొక్క సహజ విలువ, స్థానవిలువలను రాయండి.
ప్రశ్న 1.
88:
జవాబు:
సహజ విలువ = 8
స్థాన విలువ = 80
ప్రశ్న 2.
61:
జవాబు:
సహజ విలువ = 1
స్థాన విలువ = 1
ప్రశ్న 3.
560 :
జవాబు:
సహజ విలువ = 5
స్థాన విలువ = 500
ప్రశ్న 4.
725 :
జవాబు:
సహజ విలువ = 2
సాన విలువ = 20
3. ధరలను పరిశీలించండి.
అ) పొడవు గౌను ధర ఎంత ?
జవాబు:
₹ 670
ఆ) వీటిలో తక్కువ ధర గలది ఏది ?
జవాబు:
గౌను (₹ 230)
ఇ) వీటిలో ఎక్కువ ధర గలది ఏది ?
జవాబు:
సూట
ఈ) చొక్కా, ప్యాంటులలో ఏది తక్కు.
జవాబు:
చొక్కా
ఉ) పై దుస్తుల ధరలను తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి.
జవాబు:
గౌను, చొక్కా, ప్యాంటు, పొడవు గౌను, సూటు
Textbook Page No. 5
4. సరైన గుర్తులను (<, >, =) ఉయోగించి కింది సంఖ్యలను పోల్చండి.
అ) 8 < 10
ఆ) 10 < 12
ఇ) 78 > 67
ఈ) 128 < 256
ఉ) 869 > 639
ఊ) 900 = 900
5. కింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి.
ప్రశ్న 1.
జవాబు:
ప్రశ్న 2.
జవాబు:
6. కింది సంఖ్యలను అవరోహణ క్రమంలో
ప్రశ్న 1.
జవాబు:
ప్రశ్న 2.
జవాబు:
7. కింది సంఖ్యలను ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయండి.
అ) 384, 648, 438, 583, 689
జవాబు:
ఆరోహణ క్రమం : 384, 438, 583, 648, 689
అవరోహణ క్రమం: 689, 648, 583, 438, 384
ఆ) 684, 58, 796, 769, 830
జవాబు:
ఆరోహణ క్రమం : 568, 684, 769, 796, 830
అవరోహణ క్రమం : 830, 196, 769, 684, 568
Textbook Page No. 6
8. 7 వందల స్థానంలో, 5 పదుల స్థానంలో, 6 ఒకట్ల స్థానంలో గల 3 – అంకెల సంఖ్యను రాయండి.
జవాబు:
Textbook Page No. 7
ఇవి చేయండి.
1. కింది వాటిని చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ఉ)
జవాబు:
ఊ)
జవాబు:
ఋ)
జవాబు:
ఎ)
జవాబు:
ఏ)
జవాబు:
ఐ)
జవాబు:
ఒ)
జవాబు:
ఓ)
జవాబు:
2. కింద చూపిన విధంగా వారు కూరగాయలు కొనుగోల చేస్తే, ఎంత డబ్బు చెల్లించాలి?
అ) 1 కేజి మిరప, 1 కేజి బీరకాయల మొత్తం ధర ఎంత ?
జవాబు:
ఒక కేజి మిరపకాయ ధర = ₹ 20
ఒక కేజి బీరకాయ ధర = ₹ 54
మొత్తం ధర = ₹ 74
ఆ) ఒక గుమ్మడికాయ, ఒక డజను నిమ్మకాయల మొత్తం ధర ఎంత ?
జవాబు:
ఒక గుమ్మడి కాయ ధర = ₹ 65
ఒక డజను నిమ్మకాయల ధర = ₹ 26
మొత్తం ధర = ₹ 91
ఇ) 1 కేజి టమోటాలు, ఒక పొట్లకాయల మొత్తం ధర ఎంత ?
జవాబు:
ఒక కేజీ టమోటాల ధర = ₹ 18
ఒక పొట్లకాయ ధర = ₹ 18
మొత్తం ధర = ₹ 36
3. మొత్తం 100 అయ్యే విధంగా ఖాళీ గళ్ళలో సంఖ్యలను నింపండి.
60 + ________ = 100
జవాబు:
40
10 + _________ = 100
జవాబు:
90
70 + ________ = 100
జవాబు:
30
40 + _________ = 100
జవాబు:
60
50 + __________ = 100
జవాబు:
50
80 + ________ = 100
జవాబు:
20
30 + _________ = 100
జవాబు:
70
90 + ________ = 100
జవాబు:
10
20 + _________ = 100
జవాబు:
80
Textbook Page No. 8
ఇవి చేయండి
అ) సుమ1 కి.గ్రా. వంకాయలు కొని, ₹ 40 ఇస్తే, ఆమెకు తిరిగి ఎంత డబ్బు వస్తుంది?
జవాబు:
సుమ చెల్లించిన డబ్బు = ₹40
1 కి.గ్రా. వంకాయల ధర = ₹ 30
సుమకు తిరిగి వచ్చిన సొమ్ము
ఆ) 1 కి.గ్రా. బెండకాయలు మరియు 1 కి.గ్రా. వంకాయల ధరల వ్యత్యాసం ఎంత ?
జవాబు:
1 కి.గ్రా. బెండకాయల ధర = ₹33
1 కి.గ్రా. వంకాయల ధర = ₹30
కూరగాయ ధరల వ్యత్యాసం
ఇవి చేయండి.
ఒకవేళ సుమ ఒక పొట్లకాయ కొని₹ 50 ఇస్తే, ఆమెకు తిరిగి ఎంత డబ్బు వస్తుంది?
ఇవి చేయండి.
అ) తీసివేయండి.
జవాబు:
ఆ) సుమ ₹ 50 తో గుమ్మడికాయను కొనగలదా ? లేదా ? కొనలేకపోతే ఇంకా ఎంత డబ్బు కావాలి ?
జవాబు:
సుమ ₹50 తో గుమ్మడికాయ కొనలేదు ప్రతి గుమ్మడి కాయ ధర = ₹65
సుమ దగ్గర ఉన్న డబ్బు = ₹50.
సుమకు అదనంగా కావలసిన డబ్బు = ₹15
ఇ) సుమ ₹30 కు ఒక డజను నిమ్మకాయలు కొని, ₹ 100 ఇస్తే ఆమెకు తిరిగి వచ్చే డబ్బు ఎంత ?
జవాబు:
సుమ ఒక డజను నిమ్మకాయలు , కొన్నవెల = ₹30
1 డజను నిమ్మకాయల ధర = ₹ 26
సుమకు తిరిగి వచ్చిన డబ్బు = ₹4
ఈ) 1 కి.గ్రా. వంకాయల ధరకు, ఒక పొట్లకాయ ధరకు గల వ్యత్యాసం ఎంత?
జవాబు:
1 కి.గ్రా. వంకాయల ధర = ₹30
ఒక పొట్లకాయ ధర = ₹18
ధరల మధ్యగల వ్యత్యాసం = ₹12
Textbook Page No. 9
ఉదా : దుకాణంలో గల అల్మారాలో 4 అడ్డువరుసలు, 5 నిలువు వరుసలలో అరలు ఉన్నాయి. అక్కడ గల మొత్తం అరలు ఎన్ని ?
జవాబు:
అరల సంఖ్య = 4 × 5 = 20
ఒక కప్ బోర్డు నందు 4 అడ్డు వరుసలు కలవు. ఒక్కొక్క అడ్డు వరుసలో 5 అరలు ఉన్నాయి. ప్రతి అరలో 10 ఉప్పు ప్యాకెట్లు ఉంటే, మొత్తం ఉప్పు ప్యాకెట్ల సంఖ్య ఎంత ?
ఉప్పు ప్యాకెట్ల సంఖ్య = 5 × 10 = 50
ఇవి చేయండి
కింది లెక్కలు చేయండి
అ) 2 × 1 = 2 ; 3 × 4 = 12 ;
5 × 3 = 15 ; 4 × 6 = 24 ;
4 × 8 = 32 ; 4 × 0 = 0 ;
10 × 3 = 30 ; 10 × 5 = 50 ;
10 × 9 = 90 ; 5 × 9 = 45;
5 × 5 = 25 ; 2 × 8 = 16
ఆ) మను తన 4 గురు స్నేహితులకు ఒక్కొక్కరికి 5 బిస్కెట్లు చొప్పున ఇచ్చింది. ఆమె వద్ద గల మొత్తం బిస్కెట్లు ఎన్ని ?
జవాబు:
మనుకు గల మిత్రుల సంఖ్య = 4
మను ఒక్కొక్కరికి ఇచ్చిన బిస్కెట్లు సంఖ్య = 5
ఆమె వద్ద గల మొత్తం బిస్కెట్ల సంఖ్య = 4 × 5 = 20 బిస్కెట్లు
ఇ) ఒక ఆటలో, అవినాష్ తన 6 గురు స్నేహితులో ఒక్కొక్కరి వద్ద నుండి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు ?
జవాబు:
అవినాష్ యొక్క మిత్రుల సంఖ్య = 6
అవినాష్ తన స్నేహితుల వద్ద నుండి గెలిచిన గోళీల సంఖ్య = 5
అవినాష్ గెలిచిన మొత్తం గోళీలు = 6 × 5 = 30 గోళీలు
ఈ) మను వయస్సు 8 సంవత్సరాలు. మన వయస్సును 5 తో గుణిస్తే ఆమె తల్లి వయస్సును పొందవచ్చు. ఆమె తల్లి వయస్సు ఎంత ?
జవాబు:
మను వయస్సు = 8 సంవత్సరాలు
మను తల్లి యొక్క వయస్సు = 5సార్లు
మను వయస్సను గుణిస్తే వచ్చును. తను
= 5 × 8 = 40 సంవత్సరాలు.
Textbook Page No. 10
ఇవి చేయండి
1. కింది వాటిని చేయండి.
అ) 4 ÷ 2 = ________
జవాబు:
ఆ) 6 ÷ 3 = _________
జవాబు:
ఇ) 15 ÷ 5 = ________
జవాబు:
ఈ) 18 ÷ 3 = __________
జవాబు:
ఉ) 24 ÷ 4 = _________
జవాబు:
ఊ) 35 ÷ 5 = ________
జవాబు:
ఋ) 49 ÷ 7 = _________
జవాబు:
ఋ) 72 ÷ 8 = __________
జవాబు:
ప్రశ్న 2.
ఒక రబ్బరు వెల₹4 అయితే, ₹ 20 కి ఎన్ని రబ్బర్లు వస్తాయి?
జవాబు:
మొత్తం డబ్బు = ₹20
ప్రతి ఒక్క రబ్బరు ధర = ₹4
పొందు రబ్బర్ల సంఖ్య = 20 ÷ 4
= 5రబ్బర్లు
ప్రశ్న 3.
ఒక తరగతి గదిలో 16 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్క బెంచీలో 4 గురు చొప్పున కూర్చుంటే, ఎన్ని బెంచీలు ఆ విద్యార్థులకు అవసరం అవుతాయి?
జవాబు:
తరగతి గదిలో మొత్తం విద్యార్థుల సంఖ్య = 16
ఒక్కొక్క బెంచిలో కూర్చొన్న వారు = 4
కావలసిన బెంచీల సంఖ్య = 16 ÷ 4 = 4
ప్రశ్న 4.
ఒక తోటలో, సునీత 20 మొక్కలు నాటింది. ప్రతి వరుసకు 5 మొక్కలు నాటితే, అన్ని ‘మొక్కలను ఎన్ని వరుసలలో నాటగలదు ?
జవాబు:
సునీత తోటలో నాటిన మొత్తం మొక్కల సంఖ్య = 20
ప్రతి వరుసకు నాటిన మొక్కలు = 5
మొత్తం వరుసల సంఖ్య = 20 ÷ 5 = 4 వరుసలు
ప్రశ్న 5.
ఒక హెయిర్ బ్యాండ్ వెల₹ 5 అయితే, ₹ 15 కు ఎన్ని హెయిర్ బ్యాండ్లు వస్తాయి?
జవాబు:
ఒక హెయిర్ బ్యాండ్ వెల = ₹ 5
మొత్తం వున్న సొమ్ము= ₹ 15
మొత్తం హెయిర్ బ్యాండ్ వెల = 15 ÷ 5
= 3 బ్యాండ్లు
ప్రశ్న 6.
ఒక్కొక్క వరుసలో 3 కుర్చీలు వుంటే, 18 కుర్చీలను ఎన్ని వరుసల్లో అమర్చవచ్చు?
జవాబు:
ఒక్కొక్క వరుసలో గల కుర్చీల సంఖ్య = 3
మొత్తం కుర్చీల సంఖ్య = 18
మొత్తం వరుసల సంఖ్య = 18 ÷ 3 = 6 కుర్చీలు
అభ్యాసం – 2
1. కింది వాటికి సంఖ్యలను రాయండి.
అ) నలభై ఆరు = ___________
జవాబు:
46
ఆ) డెబ్బై నాలుగు = _____________
జవాబు:
74
ఇ) ఎనిమిది వందల ఇరవై తొమ్మిది = _____________
జవాబు:
820
ఈ) ఏడు వందల ఆరు = ____________
జవాబు:
706
2. కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి.
అ) 37 = _____________
జవాబు:
ముప్పై ఏడు
ఆ) 98 = _____________
జవాబు:
తొంభై ఎనిమిది
ఇ) 469 = _______________
జవాబు:
నాలుగు వందల అరవై తొమ్మిది
ఈ) 657 = _______________
జవాబు:
ఆరువందల యాభై ఏడు
3. కింది కూడికలు చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ఉ)
జవాబు:
4. కింది తీసివేతలు చేయండి.
అ)
జవాబు:
ఆ)
జవాబు:
ఇ)
జవాబు:
ఈ)
జవాబు:
ఉ)
జవాబు:
5. కింది గుణకారాలు చేయండి.
అ) 2 × 5 = _________
జవాబు:
10.
ఆ) 3 × 6 = _________
జవాబు:
18
ఇ) 5 × 3 = __________
జవాబు:
15
ఈ) 4 × 6 = __________
జవాబు:
24
ఉ) 12 × 2 = __________
జవాబు:
24
ఊ) 18 × 5 = __________
జవాబు:
90
6. కింది వాటిని చేయండి.
అ) 6 ÷ 3 = _________
జవాబు:
2
ఆ) 9 ÷ 3 = _________
జవాబు:
3
ఇ) 10 ÷ 2 = _________
జవాబు:
5
ఈ) 12 ÷ 2 = __________
జవాబు:
6
ఉ) 18 ÷ 3 = ________
జవాబు:
6
ఊ) 15 ÷ 5 = __________
జవాబు:
3
బహుళైచ్ఛిక ప్రశ్నలు
ప్రశ్న 1.
248 సంఖ్యలో ‘4’ యొక్క స్థాన విలువ ఏది?
A) 4
B) 40
C) 400
D) ఏదీకాదు
జవాబు:
B) 40
ప్రశ్న 2.
453 సంఖ్యలో ‘3’ యొక్క ముఖ విలువ ఏది?
A) 300
B) 30
C) 3
4) ఏదీకాదు
జవాబు:
C) 3
ప్రశ్న 3.
71, 12, 26, 33 ల సరైన ఆరోహణ క్రమం
A) 77, 12, 26, 33
B) 77, 33, 26, 12
C) 12, 26, 33, 77
D) 33, 26, 12, 77
జవాబు:
C) 12, 26, 33, 77
ప్రశ్న 4.
436, 563, 568, 458 ల సరైన అవరోహణ క్రమం
A) 568, 563, 459, 436
B) 436, 459, 563, 568
C) 436, 568, 459, 563
D) 568, 436, 459, 563
జవాబు:
A) 568, 563, 459, 436
ప్రశ్న 5.
“ఎనిమిది వందల డెబ్ఫై ఆరు” యొక్క సంఖ్యారూపం
A) 860
B) 876
C) 867
D) 768
జవాబు:
B) 876
ప్రశ్న 6.
ఒక పెట్టెనందు 5 బిస్కెట్లున్న, 12 పెట్టెలలో వుండదగు బిస్కెట్ల సంఖ్య ఎంత ?
A) 12
B) 5
C) 10
D) 60
జవాబు:
D) 60