AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

Andhra Pradesh AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 3rd Class Maths Solutions Chapter 2 సంఖ్యలు

Textbook Page No. 12

I. ప్రక్కనున్న చిత్రాన్ని పరిశీలించండి.

బిందు, వాళ్ళ అమ్మతో కలిసి గృహెూపకరణాల ప్రదర్శన మరియు అమ్మకం కేంద్రానికి వెళ్ళింది. వారు కొన్ని వస్తువులను కొనదలిచారు. వస్తువులు మరియు వాటి ధరలను పరిశీలించండి. బిందు కొన్ని వస్తువుల ధరలను చదవడం ప్రారంభించింది. ఆమెకు సహాయం చేయండి.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 1
ప్రశ్న 1.
ఈ దుకాణంలో మీరు ఏయే వస్తువులను గమనించారు ?
జవాబు:
దుకాణంలో హాట్ బాక్స్, కూరగాయల పెట్టె, టిఫిన్ బాక్స్, గ్యాస్ స్టవ్, మిక్సర్, ఓవెన్, పాన్లు, ఫ్యానులు మొదలగునవి కలవు.

ప్రశ్న 2.
హాట్ బాక్స్ ధర ఎంత ?
జవాబు:
హాట్ బాక్స్ ధర ₹ 795

ప్రశ్న 3.
థర్మోస్ ఫ్లాస్క్ ధర ఎంత ?
జవాబు:
ధర్మోప్లాస్క్ ధర ₹ 675

ప్రశ్న 4.
కూరగాయల బుట్ట ధర ఎంత ?
జవాబు:
కూరగాయల బుట్ట ధర ₹ 42

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ప్రశ్న 5.
గ్యాస్ స్టవ్ ధర ఎంత ?
జవాబు:
గ్యాస్ స్టవ్ ధర ₹ 235

ఇవి చేయండి

ఇవ్వబడిన సంఖ్యలను అక్షరాలలో రాయండి :

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 2
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 3

II. 1000 తర్వాత వచ్చు సంఖ్యలు :

1000 తర్వాత వచ్చు సంఖ్య ఏది ? 1000 + 1 = 1001 1001
తర్వాత వచ్చు సంఖ్య ఏది ? 1001 + 1 = 1002
1000 తర్వాత వచ్చు సంఖ్యలను పట్టికలో రాయండి. చదవండి.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 4
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 5

Textbook Page No. 16

ఇవి చేయండి :

ప్రశ్న 1.
సరైన అంకెను AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 6 లోను, మొత్తం సంఖ్యను AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 7 లోను రాయండి
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 8
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 9

ప్రశ్న 2.
అబాకస్ పై ఉన్న పూసలను పరిశీలించి సంఖ్యను, సంఖ్య పేరును రాయండి. ఒకటి మీ కోసం సాధించబడింది.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 10
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 11
a) నాలుగు వేల రెండు వందల యాభై మూడు.
b) ఏడు వేల నాలుగు వందల ముప్పై
c) మూడు వేల ఐదు వందల ఇరవవై ఒకటి

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ప్రశ్న 3.
ప్రదీప్ ఔ 3,456 కు చెక్కు రాయాలి. ఆ మొత్తాన్ని అక్షరాలలో రాయడానికి అతనికి మీరు సహాయం చేయండి.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 12
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 13
మూడు వేల నాలుగు వందల యాభై ఆరు

III. ఇక్కడ ఇవ్వబడిన చిత్రంలో నువ్వు ఏమి గమనించావు ? నాలుగు స్థానాల అబాకస్ పై ఉన్న పూసల పట్టికను గమనించండి.

ఒకట్ల స్థానంలో ఏ అంకె ఉంది ? 6, దాని స్థాన విలువ 6
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 14

ప్రశ్న 1.
పదుల స్థానంలో ఏ అంకె ఉంది ? __________ దాని స్థాన విలువ __________
జవాబు:
పదుల స్థానంలో ఏ అంకె ఉంది ? 2, దాని స్థాన విలువ 20

ప్రశ్న 2.
వందల స్థానంలో ఏ అంకె ఉంది ? __________ దాని స్థాన విలువ __________
జవాబు:
వందల స్థానంలో ఏ అంకె ఉంది ?  3, దాని స్థాన విలువ 300

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ప్రశ్న 3.
వేల స్థానంలో ఏ అంకె ఉంది ? __________ దాని స్థాన విలువ __________
జవాబు:
వేల స్థానంలో ఏ అంకె ఉంది ? 2, దాని స్థాన విలువ 2000

Textbook Page No. 18

ఇవి చేయండి :

1. క్రింద ఇవ్వబడిన అంకెల స్థాన విలువలు, సహజ విలువలు కనుక్కోండి.

అ) 6742
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 15
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 16

ఆ) 5309
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 17
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 18

ప్రశ్న 2.
క్రింది సంఖ్యలలో గీత గీయబడిన అంకెల స్థాన విలువను గుర్తించి AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 19 చుట్టండి, ఒకటి మీ కోసం చేయబడింది.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 20
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 21

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ప్రశ్న 3.
క్రింది సంఖ్యలలో సున్న చుట్టబడిన అంకె యొక్క సరైన సహజ విలువ, స్థాన విలువకు – క్రింద చూపబడిన విధంగా గీత గీయండి.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 22
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 23

ఇవి చేయండి

1. కింద ఇవ్వబడిన సంఖ్యల యొక్క విస్తరణ రూపం రాయండి.

అ) 4354 = _______________
జవాబు:
4000 + 300 + 50 + 4

ఆ) 4199 = ______________
జవాబు:
4000 + 100 + 90 + 9

ఇ) 7575 = _________________
జవాబు:
7000 + 500+ 70 + 5

ఈ) 6402 = _________________
జవాబు:
6000 + 400 + 00 + 2

Textbook Page No. 20

ప్రశ్న 2.
కింద ఇవ్వబడిన సంఖ్యల యొక్క విస్తరణ రూపం రాయండి.

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 24
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 25

అభ్యాసం – 1

1. కింద ఇవ్వబడిన వరుస క్రమాన్ని పరిశీలించి, సరైన సంఖ్యలను ఖాళీలలో పూరించండి.

a)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 26
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 27

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

b)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 28
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 29

2. అక్షరాలలో ఇవ్వబడిన సంఖ్యలను చదివి, వాటికి సరియగు సంఖ్యలను పెట్టెలలో రాయండి.

అ) మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు
జవాబు:
3525

ఆ) ఏడు వేల ఏడు వందల ఎనిమిది
జవాబు:
7708

ఇ) ఎనిమిది వేల ఐదు
జవాబు:
8005

3. AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 30 చుట్టబడిన అంకెల స్థాన విలువ రాయండి.

a)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 31
జవాబు:
900

b)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 32
జవాబు:
10

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

c)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 33
జవాబు:
7000

d)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 34
జవాబు:
4

4. కింద ఇవ్వబడిన సంఖ్యలను అక్షరాలలో రాయండి.

a) 5876 = _____________
జవాబు:
ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు

b) 7305 = _____________
జవాబు:
ఏడు వేల మూడు వందల ఐదు

c) 4975 = _____________
జవాబు:
నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు

d) 2089 = _____________
జవాబు:
రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది

5. కింది వానిని విస్తరణ రూపంలో రాయండి.

a) 3870 = ___________ + __________ + ___________ + __________
జవాబు:
3000 +800+ 70 +0

b) 7077 = ___________ + __________ + ___________ + __________
జవాబు:
7000 + 000 + 70 + 7

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

c) 9330 = ___________ + __________ + ___________ + __________
జవాబు:
9000 + 300 + 30 + 0

6. సరైన స్థాన విలువలతో ఖాళీలను పూరించండి.  

a) 5000 + __________ + 90 + 3 = 5693
జవాబు:
5000 + 600 + 90 + 3 = 5693

b) _________ + 600 + 0 + 5 = 3605
జవాబు:
3000 + 600 + 0 + 5 = 3605

c) 6000 + __________ + 70 + 7 = 6177
జవాబు:
6000 + 100 + 70 + 7 = 6177

d) 9000 + 900 + __________ + 9 = 9999
జవాబు:
9000 + 900 + 90 + 9 = 9999

7. కింది వాటిని సంక్షిప్త రూపంలో అంకెలలో రాయండి.

a) Five Thousand + Two Hundreds + Forty + Three = _________
జవాబు:
5243

b) Seven Thousand + One Hundred + Sixty + Eight = _________
జవాబు:
716

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

c) One Thousand + One Hundred + One = __________
జవాబు:
1101

d) Two Thousand + Thirty + Five = __________
జవాబు:
2035

ప్రశ్న 8.
వేల స్థానంలో 5, వందల స్థానంలో 8, పదుల స్థానంలో 3 మరియు ఒకట్ల స్థానంలో 2 ఉండేటట్లు నాలుగు అంకెల సంఖ్యను రాయండి.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 35
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 36

ప్రశ్న 9.
ఒకట్ల స్థానంలో 2, పదుల స్థానంలో 5, వందల స్థానంలో 0 మరియు వేల స్థానంలో 6 ఉండునట్లు నాలుగు అంకెల సంఖ్యలను రాయండి.
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 37

కృత్యం:

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 38

  • 0 నుండి 9 కార్డులలో ఏవైనా 4 కార్డులు తీసుకోండి.
  • 4 కార్డులను ఉపయోగించి ఏదైనా ఒక 4 అంకెల సంఖ్యను తయారుచేయండి.
  • ఆ సంఖ్యను చదవండి మరియు అక్షరాలలో రాయండి.
  • ఆ అంకెలను ఉపయోగించి, తయారుచేసిన సంఖ్యలను ఈ కింది పట్టికలో రాయండి.
    AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 39

జవాబు:
సంఖ్య అక్షరాలలో ఆ సంఖ్య పేరు
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 40

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ప్రయత్నించండి :

1. 3, 5 మరియు 1 అంకెలను ఉపయోగించి వీలైనన్ని 2-అంకెల సంఖ్యలు రాయండి.
2. 2, 6, 8 మరియు 4 అంకెలను ఉపయోగించి ఆ వీలైనన్ని 4-అంకెల సంఖ్యలు రాయండి.
3. A = 0, B = 1, C=2, D=3, E = 4, అని రహస్య భాషలో ఇవ్వబడింది. దీనిని ఉపయోగించి క్రింద ఇవ్వబడిన వస్తువుల యొక్క ధరలు రాయండి. ఒకటి మీ కొరకు చేయబడింది.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 41
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 42

Textbook Page No. 24

ఇవి చేయండి

1. కింది ఇవ్వబడిన ఖాళీ బాక్సులను <, =, > గురులతో నింపండి.

a)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 43
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 44

b)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 45
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 46

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ప్రశ్న 2.
కింద ఇవ్వబడిన సంఖ్యలను పోల్చుటకు ఖాళీ పెట్టెలలో < , >, = గుర్తులను ఉంచుము.
జవాబు:
a) 6472    >    5306
b) 465   <    3079
c) 5780    <    5967
d) 6504    >    6079
e) 3281    <     3896
f) 4650    <   4698
g) 7856    >    7854
h) 6702   <     6923
i) 5063   <   5063
j) 5716    >    5186

ప్రశ్న 3.
కింద ఇవ్వబడిన ప్రతి సంఖ్యా సమూహంలోని చిన్న సంఖ్యలను గుర్తించండి. ఒకటి మీ కోసం చేయబడింది.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 47
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 48

ప్రశ్న 4.
కింద ఇవ్వబడిన ప్రతి సంఖ్యా సమూహంలోని పెద్ద సంఖ్యను (✓) గుర్తుతో సూచించండి.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 49
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 50

IV. సంఖ్యల క్రమం : కింది చిత్రాలలో చూపబడిన నలుగురు వ్యాపారుల పెట్టుబడులు పరిశీలించండి. మరియు కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 51
అ) ఎవరు ఎక్కువ పెట్టుబడి పెట్టారు ? ___________ ఎంత ? ___________
జవాబు:
ఎవరు ఎక్కువ పెట్టుబడి పెట్టారు ? గౌరయ్య ఎంత ? ₹ 6370

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ఆ) ఎవరు తక్కువ పెట్టుబడి పెట్టారు ? ___________ ఎంత ? ___________
జవాబు:
ఎవరు తక్కువ పెట్టుబడి పెట్టారు ? మాదన్న ఎంత ? ₹ 3480

ఇ) పెట్టుబడుల విలువ ఆధారంగా వ్యాపారుల పేర్లను తక్కువ నుండి ఎక్కువకు వరుసక్రమంలో రాయండి.
________, _________, __________, __________
జవాబు:
మాదన్న, సోము, అన్వర్ , గౌరయ్య

ఈ) ‘పెట్టిన పెట్టుబడులను తక్కువ నుండి ఎక్కువకు వరుసక్రమంలో రాయండి.
________, _________, __________, __________
జవాబు:
గౌరయ్య, అన్వర్ , సోము, మాదన్న

Textbook Page No. 26

ఇవి చేయండి

ప్రశ్న 1.
ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి.
72, 27, 16, 108, 61
ఆరోహణ క్రమం ___________ , ___________, ___________, ___________, ___________
జవాబు:
ఆరోహణ క్రమం : 16, 27, 61, 72, 108

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ప్రశ్న 2.
ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి.
65, 506, 650, 560, 605.
అవరోహణ క్రమం ___________ , ___________, ___________, ___________, ___________
జవాబు:
అవరోహణ క్రమం : 650, 605, 560, 506, 65

ప్రశ్న 3.
1009, 4002, 6088, 3800.
కింది ఇవ్వబడిన గుర్తుల ఆధారంగా ఆ సంఖ్యలను రాయండి.
a) _______ > _______ > _______ > _______
జవాబు:
6088 > 4002 > 3800 > 1009

b) _______ < _______ < _______ < _______
జవాబు:
1009 < 3800 < 4002 < 6088

ప్రశ్న 4.
కింద ఇవ్వబడిన సంఖ్యలను, ఆరోహణక్రమం మరియు అవరోహణ క్రమంలో రాయండి.
2566, 2988, 2300, 2377
ఆరోహణ క్రమం ___________ , ___________, ___________, ___________
అవరోహణ క్రమం ___________ , ___________, ___________, ___________
జవాబు:
ఆరోహణ క్రమం : 2300, 2377, 2566, 2988
అవరోహణ క్రమం : 2988, 2566, 2377, 2300

Textbook Page No. 27

అభ్యాసం – 2

ప్రశ్న 1.
కింది ఇవ్వబడిన సంఖ్యల చార్టును గమనించి, పూరించండి. పదుల స్థానంలో 3 గల అన్ని సంఖ్యలను కింద ఇవ్వబడిన ఖాళీలలో రాయండి.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 52
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 53

ప్రశ్న 2.
సుమతి వద్ద కింద చూపబడిన విధంగా కరెన్సీ నోట్లు కలవు. సుమతి వద్ద నున్న మొత్తం నగదు ఎంత ?
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 54
జవాబు:
₹ 2000 + ₹ 2000 + ₹ 500 + ₹ 50 + ₹5
= ₹ 4555

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ప్రశ్న 3.
కింద ఇవ్వబడిన వానిని సంఖ్యలుగా రాయండి.
a) ఏడు వేల. డెబ్బ్భై ఏడు __________
జవాబు:
7077

b) ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు
జవాబు:
8967

ప్రశ్న 4.
కింద ఇవ్వబడిన ప్రతి సంఖ్యను అక్షరాలలో రాయండి.
అ) 3003 = ___________
జవాబు:
మూడు వేల మూడు

ఆ) 6010 = ____________
జవాబు:
ఆరువేల పది

ఇ) 9909 = ______________
జవాబు:
తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది

ప్రశ్న 5.
2768 అనే సంఖ్యలో, 2 ఏ స్థానంలో ఉంది?
అ) ఒకట్లు
ఆ) పదులు
ఇ) వందలు
ఈ) వేలు
జవాబు:
ఈ) వేలు

ప్రశ్న 6.
కింది ఇవ్వబడిన సంఖ్యలకు విస్తరణ రూపం రాయండి.
a) 5004 = _____________
జవాబు:
5000 + 000 + 00 + 4

b) 2069 = ____________
జవాబు:
2000 + 000 + 60 + 9

c) 3678 = ____________
జవాబు:
3000 + 600 + 70 + 8

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ప్రశ్న 7.
కింది ఇవ్వబడిన సంఖ్యల చార్టు ఆధారంగా ఖాళీలను పూరింపుము. (కొన్నింటికి బహుళ జవాబులు ఉండవచ్చు)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 55
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 56

ప్రశ్న 8.
కింది ఇవ్వబడిన ప్రతి వరుసలోని పెద్ద సంఖ్యకు “సున్న” చుట్టండి.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 57
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 58

ప్రశ్న 9.
2, 5, 7 మరియు 8 అనే అంకెలను ఉపయోగించి ఏవైనా ఆరు, 4 అంకెల సంఖ్యలను రాయండి.
అ) ______________
ఆ) ______________
ఇ) ______________
ఈ) ______________
జవాబు:
అ) 8752 (పెద్దది)
ఆ) 5827
ఇ) 7825
ఈ) 2578 (చిన్నది)

ప్రశ్న 10.
1, 1, 9 మరియు 9 అనే అంకెలను ఉపయోగించి, వివిధ 4 అంకెల సంఖ్యలు రాయండి.
జవాబు:
1199, 1919, 1991, 9911
ప్రశ్న 11.
కింది ఇచ్చిన సంఖ్యలు ఏ వందల జతలో ఉ న్నాయో, వానికి సున్న చుట్టండి.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 59
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 60

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ప్రశ్న 12.
కొన్ని గ్రామాల జనాభా వివరాలు కింది ఇవ్వబడ్డాయి. వాటి సమీప వేల విలువకు “సున్న” చుట్టండి.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 61
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 62

ప్రశ్న 13.
దగ్గరికి సవరించిన సంఖ్యను “సున్న”తో గుర్తించండి. ఇవ్వబడిన ఖాళీలో రాయండి. ఒకటి మీ క్లోసం చేయబడింది.
అ)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 63

ఆ)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 64
చుక్కల సంఖ్య ___________ కు దగ్గరగా ఉంది.
జవాబు:
చుక్కల సంఖ్య 300 కు దగ్గరగా ఉంది.

ఇ)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 65
బ్లాకుల సంఖ్య ______________ కు దగ్గరగా ఉంది.
జవాబు:
బ్లాకుల సంఖ్య 600 కు దగ్గరగా ఉంది.

ఈ)
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 66
మొత్తం నోట్ల విలువ ____________ కు దగ్గరగా ఉంది.
జవాబు:
మొత్తం నోట్ల విలువ 3000 కు దగ్గరగా ఉంది.

ప్రశ్న 14.
కింద ఇవ్వబడిన అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్యను మరియు చిన్న సంఖ్యను రాయండి.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 67
జవాబు:
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 68

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ప్రాజెక్టు వర్కు:
విద్యార్థి కృత్యం:
కొన్ని వాహవాల సంఖ్యలను సేకరించి, కింది టేబుల్ లో రాయండి.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 69
అ) ఆటోరిక్షాల సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి.
ఆ) మోటార్ సైకిళ్ళ సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి.

బహుళైచ్చిక ప్రశ్నలు

ప్రశ్న 1.
3000+ 400+50+ 6 యొక్క సంక్షిప్తరూపం
A. 3450
B. 3560
C. 3456
D. 3546
జవాబు:
C. 3456

ప్రశ్న 2.
కింది వానిలో ఏది పెద్ద సంఖ్య ?
A. 5476
B. 6123
C. 2689
D. 6542
జవాబు:
D. 6542

AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు

ప్రశ్న 3.
2678 లో 6 ఏ స్థానంలో కలదు ?
A. ఒకట్లు
B. పదులు
C. వందలు
D. వేలు
జవాబు:
C. వందలు

ప్రశ్న 4.
2377 యొక్క విస్తృత రూపము
A. 2000 + 30 + 70 + 00
B. 2000 + 300 + 70 + 7
C. 2000 + 70 + 300 + 00
D. 20 + 700 + 3000 + 7
జవాబు:
B. 2000 + 300 + 70 + 7

ప్రశ్న 5.
AP Board 3rd Class Maths Solutions 2nd Lesson సంఖ్యలు 70
మొత్తం కరెన్సీ విలువ దాదాపుగా
A. 2000
B. 2500
C. 3000
D. 2615
జవాబు:
C. 3000